Ghajinikanth

Ghajinikanth (கஜினிகாந்த்)

Descargar subtítols en Telugu

Información d'a versión

Ghajinikanth WEBRip Amazon
Un comentario de IPlateex

Etiquetas

webrip
web
BRip
Publicau o: 2022-06-14
Descargas: 18
Ta personas con problemas auditivos: No

Anvista previa d'os subtitulos en Telugu

As primeras 200 linias.

తీసుకోండి. తీసుకోండి. తీసుకోండి.

నొప్పిగా ఉంది.

తలైవన్ చూసుకుంటాడు ముందుకు సాగండి.

హే!

తలైవా!

నువ్వది చూసావా?

ఆహ్!

వినండి...

పిల్లోడు కూడా ఆనందిస్తున్నాడు.

అవునా?

మన అబ్బాయి.

ఇది ఏమిటి, మీకు నొప్పిగా ఉందా?

ఏమైంది లక్ష్మి?

-ఇది చాలా నొప్పిగా ఉంది. -ఏంటి?

లే, వెళ్దాం.

పట్టుకో. రా.

అన్న, ఏమి జరిగింది?

ఏం అయింది? ఏం అయింది?

ఎవరైనా కారుని తీసుకురాగలరా?

హేయ్, ఆమెను పైకి ఎత్తండి.

ఆటో అవసరం లేదు తమ్ముడు.

ప్రసవం ఇక్కడే చేస్తాము.

చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా చూసుకుంటాము.

జాగ్రత్త!

ఓహ్, నేను భరించలేకపోతున్నాను.

వాళ్ళు మన తలైవర్ని చంపేసారు.

రజినీకాంత్!

గజినీకాంత్!

గజినీకాంత్!

నేను శక్తివంతమైన పాలవాడిని ఉన్నాను... ఓహ్!

రా రా రా.

ఇది ఏమిటి?

నువ్వు తడిచిపోయావు.

ఆ డబ్బాలో ఏముంది?

నానమ్మ, అది ఏంటంటే,

నాన్న, తాతకి చాపల కూర పంపాడు.

రా. రా. రా. నా ముద్దు కన్నా

ఇలా రా.

నువ్వది చూసావా?

నేనంటే వాడికి ఎంత ప్రేమో?

అవును, చాలా ప్రేమ.

దగ్గరలోనే మన కొడుకు ఉంటున్నాడు.

మీరు మాత్రం వాడితో మాట్లాడరు.

మీ పద్దతి ఏమి బాలేదు.

ఇక్కడ చూడండి, చాలా రోజులయ్యింది.

ఎందుకు మీరు కాల్ చేసి మాట్లాడలేరు?

నేను అతని గురించి ఆలస్యంగా ఆలోచించాను.

నువ్వు వేచి చూడు,

నా మనవడే కలుపుతాడు.

ఏం రజిని?

నువ్వు ఒక పని చెయ్యి,

రేపు మీ నాన్నని ఇక్కడికి రమ్మను అని చెప్పు.

నేను నాన్నకి చెపుతాను తాత.

హే.

రా, రా, రా.

తాత ఏమి చెప్పాడు?

తాత.

తాత?

చెప్పు.

నాన్నా, అమ్మ చేపల వేపుడు చేస్తుందా?

హే, హేయ్, హే... రజినీ!

హే చెప్పరా...

...మీ తాత ఏమి చెప్పాడు?

-తాత... -ఆయనని అలాగే ఉండనివ్వండి...

కొత్తగా ఏమీ లేదు అక్కడ.

మీరు ఆయనను వదిలి

వచ్చినందుకు, కోపంగా ఉన్నారు అంతే.

అమ్మా... తాత...!

అదేమిటి? ఆయన మీ నాన్నని తిట్టారా?

ఎందుకు?

ఆయన బూతులు తిట్టుoటాడు.

అది వీడు ఎలా చెప్తాడు?

నాన్నా!

నాన్న!

నాన్నా, ఏమైంది?

ఏమి జరిగింది అమ్మ?

ఇప్పటివరకు ఆయన నిన్ను చూడాలనుకున్నారు.

కానీ నువ్వు ఆయన మాట్లాడటం ఆపేసాక వచ్చావ్ రా.

ఇప్పుడు కూడా...

...ఆయన నాతో మాట్లాడాలి అనుకోవట్లేదు.

ఆయన నిన్ను పిలిచారు, కానీ నువ్వు పట్టించుకోలేదు.

అందుకే ఆయన ఇలా అయ్యారు.

అయినా ఎవరు చెప్పారు నీకు?

నీ కొడుకు రజిని నా!

నా కొడుకు ద్వారా?

హేయ్, తాత నన్ను కలవమని చెప్పారా?

మ్!

నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు?

నేను మర్చిపోయాను నాన్న.

రామనాథన్ మరియు నేను చిన్ననాటి నుండి చాలా మంచి స్నేహితులం.

అతను రజినీ, రామనాథన్,

నేను కమల్ విశ్వనాథన్.

అతని వివాహం తరువాత, అతని కుమారుడు పుట్టినప్పుడు,

రజినీకాంత్ అని పేరు పెట్టాడు.

నేను ఉరుకుంటానా?

నాకు కుమార్తె జన్మించినప్పుడు,

నేను కమీలీ అని పేరు పెట్టాను.

అలా రజనీ మరియు కమల్ మంచి స్నేహితులు,

మేము ఒక మెట్టు పైకి ఎదిగాము.

మేము ఇద్దరూ బంధువులుగా మారాలని నిర్ణయించుకున్నాము.

ఈ పాత కథలని ఇక్కడితో వదిలేద్దాం.

అబ్బాయి రెడీ ఐతే, కిందకి రమ్మను.

ఆహ్! వెళ్ళండి, వెళ్ళండి.

ఇక్కడ నిల్చున్నావ్ ఏంటి? వాడు ఎక్కడ?

రెడీ అవుతున్నాడు.

హే, తొందరగా రా, అందరూ నీ కోసం వేచి చూస్తున్నారు.

రెడీ అవుతున్నా, వస్తున్నా.

వస్తానని చెప్పాడు కదా, పద.

నమస్తే అంకుల్!

ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు, అంకుల్?

చెడ్డి లో తిరిగే చిన్న పిల్లాడు,

ఇప్పుడు ఒక మగాడిగా ఉన్నాడనా.

నువ్వు మాత్రం నీ చిన్నతనం లాగే ఉన్నావ్.

-ఏమి చెపుతున్నావు రా? -క్రిందకి చూడు.

నేను బిల్లా, రంగ, బాషా వంటి మాస్ హీరోగా ఉంటావని అనుకున్నాను.

ధర్మతిల్ తలైవన్ నుండి నువ్వు రజనీగా పెరిగావు.

అది కూడా దాని పునర్జన్మ.

నువ్వు రజినీకాంత్ కాదు. గజినికాంత్.

-అమ్మా! -ఆపండి!

దాని గురించి అరవద్దు.

వేరే మంచి మ్యాచ్ కోసం చూడు.

మనకు చివరగా ఒక అవకాశం మిగిలి ఉంది.

అది కూడా కుదరకపోతే,

అది ఐపోయింది! అది ఐపోయింది!

హే!

హే!

-సార్. -నువ్వేమి చేస్తున్నావు?

మొక్కలకి మందులు చల్లుతున్నాను.

హే!

మనం మందులు దొరుకుతున్నాయని వాడతే,

అది విషంగా మారిపోతుంది.

మరియు మనల్ని ఏ పనీ చేయనీకుండా చేసేస్తుంది.

అది మొక్క అయినా, చెట్టు అయినా...

...మనిషయినా సరే.

ఇక్కడ మట్టిని బట్టి...

...ఎక్కువ ఎరువులు వాడితే,

అది వేస్ట్.

రామనాథన్, అతను సత్యమూర్తి.

అతను రైతులకు ఒక దేవుడు.

అతను ఎప్పుడూ ఏదైనా నయం చేయడానికి సహజ పద్ధతినే వాడుతాడు.

ఒక్క మాటలో చెప్పనా,

హే గుణ, కథలు ఆపు.

నిజమే చెపుతున్నాను కదా.

నమస్తే! నమస్తే!

-రామనాథన్. -సత్యమూర్తి.

రండి అక్కడ కూర్చుందాం.

అతని కుమారుడు కూడా మీలాగే ఒక శాస్త్రవేత్త.

-ఆ? -జూనియర్ సైంటిస్ట్...

...మెల్లగా అవుతాడులెండి.

అతని పేరు రజినీకాంత్.

పేరు లానే ఉన్నాడు.

హీరోలాగా కనిపిస్తాడు.

మీలాగే.

ఎంత ఎత్తుకి ఎదిగినా,

అతను చాలా పద్దతిగా మరియు పెద్దలను గౌరవిస్తాడు.

ఎపుడూ అంతే.

మీరంటే కుడా అతనికి చాలా గౌరవం.

మీ కుమార్తె అని చెప్పినప్పుడు.

చూడనవసరం లేదు అన్నాడు,

వెళ్ళి వివాహాన్ని ఖాయం చెయ్యండి.

ఆపు అక్కడ.

నన్ను తప్పుగా తీసుకోకండి...

...మీ కుమారుడికి ఏదన్నా లోపం ఉందా?

సర్, మీరు మీ పరిశోధనతో నన్ను విడదీయగలరు.

నా కొడుకుతో కాదు.

నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు

చూడు, ఇక్కడ ఆకులకి చిన్న మరక ఉన్నా కూడా.

అన్ని కోణాలు ఆలోచిస్తాను.

నా కూతురు జీవితం.

నేను 100 సార్లు ఆలోచించాలి.

మిస్టర్ రామనాథన్.

నేను నీ కొడుకుని ఈరోజు కలుస్తాను.

నాకు నచ్చితే...

ముందుకు తీసుకువెళ్దాము.

ఇంకేంటి? ఇది సెట్టప్పా?

నేను, వెంగ్యాయన్ కుమారుడిని, ఒంటరిగా నిలబడి ఉన్నాను.

-చెప్పు నాన్న. -హే!

ఇప్పుడే నేను అమ్మాయి తండ్రి సత్యమూర్తిని కలుసుకున్నాను.

అతను వచ్చి నీ లాబ్ వద్ద కలుస్తాడు.

మాట్లాడు!

సరే!

అంతేకాకుండా, గుణ అతనికి గొప్పగా చెప్పాడు.

అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. జాగ్రత్త.

గుణ అంకుల్ నిజం మాట్లాడారు.

అరగంటలో, నా పేరు "గ్రూమ్" గా సేవ్ చేస్తాడు,

మరియు నీకు ఒక కాల్ వస్తుంది.

హే, హే!

బదులుగా ఇటువంటి చిలిపి చేష్టలను చూపిస్తున్న,

నేను చెప్పినదాన్ని మర్చిపోకు.

అర్థమయ్యిందా? నువ్వు మర్చిపోకుండా మాట్లాడాలి.

-సరేనా? -నన్ను భయపెట్టి,అన్నీ మర్చిపోయేలా చేశావ్.

అయ్యో? అయ్యో?

లేకపోతే, నువ్వు మెమరీ క్యాప్సూల్స్ బ్రాండ్ అంబాసిడర్ మరి.

ఫోన్ పెట్టేయ్ రా.

బావ!

నీ కోసం సత్యమూర్తి అని ఎవరో వచ్చారు.

సరే!

ఇంకేంటి? సెటప్ అహ్ ఇది?

చెప్పు! రా

ఏం అయింది?

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left