أول 200 سطر.
-నువ్వు ఇంకా వెళ్ళలేదు. -నువ్వు కూడా.
సెలిన్.
ఆ బట్టలు నీకు బాగున్నాయని అనుకుంటున్నావా?
-అవి బాగుంటే నా మనసు బాగుండదు. -నిజంగానా?
ఆగు, ఆగు!
ఒక్క క్షణం ఇలా రా.
-రా. -నేను వెళ్ళాలి.
సరే, ఇది వేసుకో. ఇదిగో.
-రాత్రికి ఆలస్యంగా రాకు. -వెళుతున్నాను. బై.
బై.
సరే. మనము సిద్ధమేనా?
త్వరగా వివరాలు సమీక్షించుదాము.
లోదుస్తుల కలెక్షన్ పరిస్థితి ఏంటి?
మనము క్లయింట్ ప్రెజెంటేషన్లతో మొదలుపెడదామా?
తప్పకుండా. ఈసారి మరింత సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాను.
సరేనా?
మేడమ్, మీకోసం కాల్.
-ఎవరు? అంత తొందర ఏంటి? -యూసఫ్ గారు కాల్ చేశారు.
సరే, యూసఫ్ గారా?
ఏంటి? మీకు అది అందలేదా?
అవును. నాకు తెలుసు. అవును.
నాకు తెలుసు. వెంటనే నేనే పంపిస్తాను.
అలాగే.
సెలిన్, నువ్వు తయారు చేసిన చార్ట్ పంపించలేదా?
నేను అది మీకు గురువారమే ఈమెయిల్ చేశాను.
అది నాకు ఈమెయిల్ చేశావా? అది నేరుగా క్లయింట్‌కు ఎందుకు పంపలేదు?
-నేను మీ ఆమోదం కోసం వేచి చూస్తున్నాను. -నేను ప్రతిఒక్కటి ఆమోదించాలా?
నేను ఆమోదించకపోతే ఇక్కడ ఏమీ జరగదా?
అయితే అన్నీ నేనే స్వయంగా చేసుకుంటాను.
ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో ఉండేందుకు ఎంతమంది పడి చస్తున్నారో తెలుసా?
-నేను మీరు చెప్పిందే చేస్తున్నాను… -నువ్వు నేను చెప్పింది చేయలేదు.
అయితే మనము ఇక్కడ ఏమి చేస్తున్నాము? ఊరికే కాలాయాపన చేస్తున్నామా?
ఆగండి. ఏంటి ఇది? మనము ఏమన్నా ప్రపంచాన్ని కాపాడుతున్నామా?
లెవెంట్ ఆఫీసులో ప్యాంటీహోస్ ప్రకటనలేగా తయారు చేస్తున్నాము.
అంత తొందర ఏంటి?
సెక్యూరిటీని పిలవండి.
అవసరం లేదు. నేనే బయటకు వెళ్ళిపోతాను.
నేను ఇక్కడే ఉండి, మీ చౌకబారు ఆఫీసు సరుకు దొంగిలించనులే.
సరే.
తిరిగి 90లకు -పార్టీ-సంగీతం క్విజ్-శనివారం రాత్రి 10కి
ఏయ్! మళ్ళీ ఉత్సాహం కోల్పోయావు. రా, లే. నాకు ఇది విసుగ్గా ఉంది!
-అస్యా, నేను తప్పు చేశాను. -పిచ్చిగా మాట్లాడకు.
నువ్వు దుష్ట మహారాణిని ఎదిరించావు.
అంటే నువ్వు ఒక చట్రం నుంచి బయటపడ్డావు. ఇది ఏదో పెద్దదానికి ప్రారంభం.
మళ్ళీ గ్రహాలు, నక్షత్రాలు అని మొదలుపెట్టకు.
నన్ను ఏదో ఆవహించింది. నేను అన్న మాటలు నువ్వు వినాల్సింది.
ఆ గయ్యాళికి అలా జరగాల్సిందే!
గత నెల కూడా ఎవరికో అలానే చేసింది కదా?
అసలైన దుష్ట మహారాణి నాకోసం ఇంట్లో ఎదురుచూస్తోంది.
అమ్మకు తెలిస్తే, నన్ను బతికుండగానే తినేస్తుంది.
నాకు చెప్పిందే ఆవిడకూ చెప్పు. ఎంతైనా ఆవిడ నీకు అమ్మ కదా.
నువ్వు మా అమ్మ గురించి నాకే చెబుతున్నావా?
ఆమెకు అంతా తన గుప్పిట్లోనే ఉండాలి. తను కోరుకుందనే నేను ఈ ఉద్యోగంలో చేరాను.
నా స్కూల్ అవిడ ఎంపికే. నా ఉద్యోగం ఆవిడ ఎంపికే…
అంటే, ఆమె అన్నది తప్పేమీ కాదు.
"మీ అమ్మ లాగా విజయం సాధించు. నీకు కావాల్సింది సాధించు." సరేనా?
నేను అమెకు ఎప్పుడూ కంటగింపుగా ఉన్నాను.
-నువ్వు నీ మొక్కను మర్చిపోలేదు. -అది మొక్క కాదు, దానికి ఒక పేరు ఉంది.
క్షమించు, మటిల్డా.
అయ్యో, సెవింక్ ఆంటీ… ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.
ఆమె కనుక ఉండి ఉంటే, నన్ను ఒక్క మాట అనకుండా హత్తుకునేది.
తరువాత, నన్ను తిట్టేది, "ఈ మొక్కని ఏమి చేశావు?"
"ఇలానేనా దాన్ని చూసుకోవడం?" అని.
ఫ్యామిలీ సేఫ్టీ యాప్-నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసు. ఇంటికి ఎప్పుడు వస్తావు?
ఆమెకు అసలు ఎలా తెలుస్తుంది?
ఇప్పటికీ నన్ను ఐదేళ్ళ పిల్లలా చూస్తుంది. నా ఫోనులో ట్రాకింగ్ ఆప్ పెట్టింది.
నువ్వు ఏమి చేస్తావు మరి?
స్క్రీన్ సవరించు- యాప్‌ను పంచు - తొలగించు
మీరు ఫైండర్ చైల్డ్ యాప్ తొలగించాలా
అది.
అమ్మ
టైం చూడు. తను ఇంకా ఇంటికి రాలేదు.
-ఇప్పటికీ నన్నే నిందిస్తున్నావు. -పిచ్చిగా మాట్లాడకు. నిన్ను ఎందుకు అంటాను?
తనను ఇంకొంచెం నమ్ము చాలు. ఇప్పుడు తనేమీ చిన్న పిల్ల కాదు.
అయితే తను అలా వ్యవహరించకూడదు, సినాన్.
-ఎక్కడికి వెళ్ళావు, బంగారం? -ఇక్కడే ఉన్నాను.
ఇదేంటి, హోటలా?
రాత్రంతా తిరిగి వచ్చి, తింటావు, పడుకుంటావు…
జీవితం బాగుంది, కదా?
నేను అస్యాతో కలిసి గడిపాను, అంతే.
లోకం తగలబడిపోతుంటే, నువ్వు "కలిసి గడుపుతున్నావా"?
మీ ఆఫీసువాళ్ళు నాకు కాల్ చేశారు.
నువ్వు ఏదో రచ్చ చేసి, పిచ్చి వాగుడంతా వాగి,
బయటకు వెళ్ళిపోయావంట.
ఒక్కసారి అడిగితే నీకు ప్రాణం పోతుందా? వదిలేసే ముందు నన్ను ఒక్క మాట అడగవా?
తను ఎందుకు వదిలిసేంది? అదే పాత కథ.
మనము ఎంతో కష్టపడి డిగ్రీ కాకముందే తనకు ఒక మంచి ఉద్యోగం వెతికి పెట్టాము,
తనకు అనుభవం వస్తుందని, ప్రత్యేకంగా నిలబడుతుందని. కదా?
మరి తను ఏమి చేస్తుంది? గొడవపడి, బయటకు వచ్చేస్తుంది.
ఎందుకు? అది తన కలగన్న ఉద్యోగం కాదు.
మరోవైపు, తతిమా మనందరికీ మన ఉద్యోగాలంటే ఇష్టం, కదా?
రోజంతా ఒక కేసు నుండి మరో కేసుకు పరిగెడుతూ, ఇతరుల సమస్యలు పరిష్కరించడం ఇష్టం, కదా?
అయితే, నువ్వు సంతోషంగా లేవని, నేను కూడా సంతోషంగా ఉండకూడదా?
నానుండి ఏమి ఆశిస్తున్నావు?
అంటే ఇప్పుడు నీకు దారి తెన్నూ లేకపోవడం నా తప్పా?
అన్నీ నీ చుట్టూనే తిరగాలి. నీ నియమాలు, నీ పద్ధతే నడవాలి.
బంగారం, ఇది నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం.
నువ్వు ఏది నాటితే అదే పంట వస్తుంది.
అవును, ఇది నా జీవితం, కానీ నాకు కనీసం ఏమి కావాలో కూడా తెలియదు.
నేను ఏమి చేస్తానో కూడా తెలియదు, ఎందుకంటే నాకోసం నువ్వే అన్నీ నిర్ణయించేసావు!
నా స్కూల్ ఒక్కటే కాదు, నేను నా గది రంగు కూడా ఎంచుకోలేను.
సెలిన్, చాలు.
మమ్మల్ని నీ నియమాల ప్రకారం జీవించాలనుకుంటావు, కదా?
-సరే, ఇప్పుడు మనల్ని చూడు. -చాలు. నీ గదికి వెళ్ళు.
-అందుకే కదా నువ్వు నాన్నను వదిలేశావు? -ఇక చాలు!
ఇతరులను నిందించడం ఆపు.
నీ జీవితంలో ఒక్కసారైనా బాధ్యతగా ఉండు.
నువ్వు మొదలుపెట్టింది పూర్తి చెయ్.
నన్ను ఆశ్చర్యపరుచు.
నేను సమ్మర్ హౌస్ అమ్మేశాను.
ఏంటి?
అది అమ్మమ్మ ఇల్లు. అమ్మేశాను అంటే ఏంటి?
నీకు అక్కడ ఏమీ జ్ఞాపకాలు లేవా? నీ చిన్నతనం అంతా అక్కడే గడిపానంటావు.
నువ్వు నాన్నను అక్కడే కదా కలిశావు?
మనము అక్కడకు వెళ్ళి చాలా కాలమయింది.
నేను పెద్దదాన్నవుతున్నాను.
కొనుగోలుదారులు రెండు రోజుల్లో వస్తున్నారు.
నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. సరైన సమయం.
రేపు వెళ్ళి, అన్నీ సర్దడం మొదలుపెట్టు.
నిన్ను చూస్తే నమ్మలేకపోతున్నాను.
అది నువ్వు కోపంతో అన్నావా? లేదా నిజంగానే ఇల్లు అమ్మేస్తున్నావా?
అమ్మేశాను, సినాన్.
నన్ను అడగకుండానేనా? నా మాటకు విలువ లేదా?
నువ్వు ఇక్కడ లేవు.
అది సరైనది కాదు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, కదా?
అవును, అంటే, నువ్వు ఆలోచించనవసరం లేదు.
కొన్ని విషయాలు నిజంగా ఎప్పటికీ మారవు.
ఇంకా కొన్ని విషయాలు చాలా మారిపోయాయి.
నీ లాగా.
పాత జేయ్నెప్ ఎక్కడ పోయింది?
నాకూ తను గుర్తుంది.
తను కన్న కలలు, ఆనందం, స్వేచ్ఛ.
అవన్నీ ఏమయ్యాయి?
అవన్నీ పక్కకు తొలగిపోయాయి.
నువ్వు నాపై ఆశ వదిలేశావు.
మనిద్దరం వదిలేశాము.
నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాను.
సరేలే, నేను ఇక వెళ్ళాలి.
తిరిగి హోటెల్కా?
ప్రస్తుతం, అలా ఉంటేనే మంచిది.
శుభరాత్రి.
-అమ్మమ్మ, ఏమి చేస్తున్నావు? -అమ్మమ్మ చిన్న వెలుగురేఖవు!
ఇలా రా. చూడు, నీలాంటిదే, ఈ చిన్న మొక్క.
దానిని నాటుతున్నాను.
అప్పుడు దాని వేరులు భూమిలో బలంగా నాటుకుంటాయి, సెలిన్ బంగారం.
ఓ, అమ్మమ్మ చిన్న వెలుగురేఖ!
అమ్మమ్మ వెలుగురేఖ, నా చిన్ని దేవత!
"లక్ష్యం లేదు, అదీ, ఇదీ." అసలు నేను ఎందుకు అలా ఉంటానో?
అది నీ వలనే. నువ్వు అస్సలు వినవు.
కానీ అవును, నీకు అన్నీ తెలుసు.
సమ్మర్ హౌస్
ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో ఉండేందుకు ఎంతమంది పడి చస్తున్నారో తెలుసా?
ఇతరులను నిందించడం ఆపు.
నీ జీవితంలో ఒక్కసారైనా బాధ్యతగా ఉండు.
నువ్వు మొదలుపెట్టింది పూర్తి చెయ్. నన్ను ఆశ్చర్యపరుచు.
ఆమె అన్నది తప్పేమీ కాదు.
"మీ అమ్మ లాగా విజయం సాధించు. నీకు కావాల్సింది సాధించు." సరేనా?
"నా ప్రియమైన కలం స్నేహితురాలు, జేయ్నెప్."
అపారమైన ప్రేమతో శెలిన్
శెలిన్.
అది, విచిత్రంగా ఉంది.
అమ్మమ్మ, నువ్వు చాలా అందంగా ఉన్నావు.
ఎజ్గి, కాన్, మైన్, జేయ్నెప్, సినాన్, డొరుక్ - ఆగస్ట్ '96
నేను నీ దారిలోనే ఉన్నాను, నన్ను అక్కడ కలుసుకో
నేను ఎలా ఉన్నానని అడగకు, అది ముగుస్తుందా? భయపడకు
-నా మనసులో ఉన్నది నువ్వే -యా, యా, యా
ఇప్పుడు మళ్లీ నా దగ్గరకే తిరిగొస్తున్నావు నీ దగ్గర దాచిన మరో ఉపాయం లేదా?
ఇది చాలా తియ్యగా ఉంది.
అది మోగుతోంది, కానీ నేను ఎత్తలేను నేను ఏమి చెప్పినా, అది పనిచేయడం లేదు
కొంచెం ఉల్లాసంగా ఉంది.
వణికే నా మనసు, నా మతిపోయేలా చేస్తుందే ఆసక్తి లేదు, అనుభూతి నాకు తెలియడం లేదు
చీర్స్.
ఈ ప్రేమను ఎలా చూసినా అది అన్ని విధాలా వైఫల్యమే
నా చెంత ఏమీ లేదు, ఏమీ లేదు ఏ తెన్నూ లేదు
తప్పించుకోలేను, అది కుదరదు నా మనసు మనసులో లేదు
తిరిగి తొలినాటికే వచ్చావా? నీ వ్యూహంలో నేను చిక్కను
నువ్వు కావాలి నా లైలాకు మజ్ను ఇక్కడ నుంచి పారిపోదాము
అబ్బో, జేయ్నెప్ గారు.
నువ్వు ఎప్పుడూ నాతో అలా నవ్వలేదు.
నన్ను కూడా అలా నవ్వనివ్వలేదు.
నీ చిన్నప్పుడు నేను చూసుంటే బాగుండేది.
"ఆగస్ట్ 9, 1996."
అబ్బా.
అది పురాతన చరిత్ర.
250 కూపాన్లకు
అందమైన డిజైన్
ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. వెంటనే కూపాన్లు సేకరించండి,
స్టీరియో స్పీకర్ మీ సొంతం అవుతుంది.
ఏమి జరుగుతోంది?
కాలం వేగంగా గడిచిపోతుంది.
అంతులేని ఆరాటం, అనునిత్యం పనులు…
కొన్నిసార్లు ఒకరి గొంతు వింటే ప్రశాంతంగా ఉంటుంది.
జేయ్నెప్.
క్షమించమ్మా. నువ్వు అక్కడ నిలబడి ఉండడం చూసి ఉలిక్కిపడ్డాను.
అమ్మమ్మా?
నువ్వు కిందకు కొత్తగా అద్దెకు వచ్చావా? నీకు ఏమైనా కావాలా?
బంగారం?
బంగారం?
ఐస్‌క్రీం!
ఐస్‌క్రీం!
No comments yet. Be the first to leave one.