أول 200 سطر.
నామవాచకం /చురుకైన/
కేవలం తమ తెలివిని ఆధారం చేసుకొని బ్రతికే వారు
టామ్
మార్నింగ్.
-దేనికోసమైనా చూస్తున్నావా? -అవును.
"దెయిర్ ఐస్ వెర్ వాచింగ్ గాడ్" బైండింగ్ ఉన్న పుస్తకం కోసం.
బైండింగ్ ఉన్నదా? సరే. మా దగ్గర ఒకటి ఉన్నట్టు ఉంది.
థాంక్స్.
అంటే, నేను హర్స్టన్ పుస్తకాలు పెద్దగా చదవలేదు.
అవునా, ఆమె భలే రాస్తుంది.
నిజానికి ఇది నా ప్రొఫెసర్ కి ఒక గిఫ్ట్.
సరే. నువ్వు విద్యార్థివా.
పీహెచ్.డి చేస్తున్నాను.
-కొలొంబియా? ఎన్.వై.యు? -ఎన్.వై.యు.
మంచిది. నీ… నీ థీసిస్ టాపిక్ ఏంటి?
"రాడికలిజంకి పునర్నిర్వచనం:
అమెరికన్ సాహిత్యంలో పెరుగుతున్న నల్లజాతి స్త్రీవాదం."
ఓహ్, వావ్.
చాలా పెద్ద పేరు.
-పని ఎలా సాగుతోంది? -నెమ్మదిగా. చాలా నెమ్మదిగా.
ఓహ్, అవునా?
-ఇర్మా థామస్… -భలే. అదరగొడుతున్నావు.
…డబ్ల్యూ.ఎన్.వై.సిలో "రూలర్ ఆఫ్ మై హార్ట్" చూడండి.
సరిగ్గా 15 డాలర్లు.
-…న్యూయార్క్ పబ్లిక్ రేడియో. -థాంక్స్.
నా పేరు జాన్ షేఫర్.
న్యూఓర్లీన్స్ నుండి వచ్చిన గాయని మీకు ఉత్సాహం తెప్పించలేకపోయి ఉంటే,
డ్యూక్ ఎల్లింగ్టన్ తప్పక ఉత్సహం తెప్పిస్తాడు.
మీకోసం "జాన్ కోల్ట్రేన్ తో చిత్రీకరించబడిన
'ఇన్ ఏ సెంటిమెంటల్ మూడ్'" క్లాసిక్ వెర్షన్ ప్లే చేస్తున్నాం.
మోట్ వీధిలో ఒక అందమైన చిన్న జపనీస్ రెస్టారెంట్ ఉంది.
నీకు ఇవాళ ఖాళీగా ఉంటే, నేను నిన్ను భోజనానికి తీసుకెళ్తాను.
క్షమించాలి.
వదిలేయి. నేను…
-నీకు బహుశా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు. -కాదు, నేను సింగిల్.
నేను సింగిల్, నాకు ప్రస్తుతానికి ఇలా ఉండడమే నచ్చింది.
ఓహ్, సరే. అలాగే, నేను అర్థం చేసుకోగలను.
నీ కార్డు పనిచేయడం లేదు.
నేను మళ్ళీ మొత్తం లిమిట్ వాడినట్టు ఉన్నాను.
-నా దగ్గర డబ్బులు ఉన్నాయేమో చూస్తా. -ఏం పర్లేదు. పర్లేదు.
ఒకటి చెప్పనా? ఆ పుస్తకం తీసేసుకో.
లేదు, నేను అలా తీసుకోలేను.
-దీని కోసం ఇంకెవరైనా వస్తే… -ఆన్లైన్ లో కొనుక్కుంటారులే.
లేదంటే లేదు. ఏం పర్లేదు. నువ్వు తర్వాత వచ్చి డబ్బులు ఇవ్వొచ్చు.
-థాంక్స్. నేను… -సరే.
-కచ్చితంగా తిరిగి వచ్చి నీ డబ్బులు ఇచ్చేస్తా. -సరే.
థాంక్స్.
-బై. -మళ్ళీ వస్తా.
నీకు బహుశా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు.
వెధవ. "బహుశా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు."
-హాయ్. నేను గుర్తున్నానా? -ఉన్నావు.
సరే.
నీ డబ్బులు తిరిగి తెచ్చాను.
నువ్వు ఇవాళే తేవాల్సిన పనిలేదు.
నిన్ను ఎదురుచూసేలా చేయడం నాకు ఇష్టం లేదు.
థాంక్స్.
మిగతా చిల్లర నువ్వే ఉంచుకో.
సరే. థాంక్స్.
సరే. ఉంటా. మళ్ళీ కలుస్తా.
-సరే. మంచిది. -సరే.
-నీ రోజును ఎంజాయ్ చెయ్. -నువ్వు కూడా.
-హేయ్. -హలో.
సరే, ఇవాళ ఉదయం నువ్వు నన్ను రాత్రికి భోజనానికి వెళదామా అని అడిగావు గుర్తుందా?
-ఓహ్, అవును. క్షమించు. నా ఉద్దేశం… -లేదు, లేదు.
నేను… నాకు కూడా వెళ్లడం ఇష్టమే.
నిజానికి నేను ఉదయం
ఈ మనిషి నాతో ఏమైనా మాట్లాడడం మొదలెడితే మంచిది అని అనుకున్నాను,
అనుకున్నట్టే నువ్వు అడిగావు. కానీ నేను…
ఏమో. నాకు భయమేసింది.
నీకు భయం వేసిందా?
నాకు భయం వేసింది.
నా పేరు సాండ్రా.
టామ్.
నిన్ను కలవడం సంతోషం, టామ్.
నిన్ను కలవడం సంతోషం.
-సరే, మోట్ వీధి కదా? -అవును. నీకు… అవును.
-సరే. అలాగే. మంచిది. -ఇటువైపు.
-నీ… ముందు నువ్వు వెళ్ళు. సరే. -అలాగే.
నా దగ్గర బ్యాగ్ ఉంది.
తెలుసు, నా దగ్గర కూడా ఉంది. చల్లబడుతుంది కూడా.
-అది… -సారి…
-బ్యాగ్ మిత్రులం. -మిత్రులం.
అవును, అప్పుడు నేను ఏం చేస్తున్నానురా బాబు అనుకున్నాను.
ఒకటి చెప్పనా? చిన్న కథ అంటే వేరు.
-కానీ నవల, అందులోను 300 పేజీలు అంటే… -నిజమే. కొన్నిసార్లు ఇంకా పెద్దది.
నిజమే. అలాగే, వాళ్ళు నాకు చాలా డబ్బు ఇస్తాం అన్నారు, తెలుసా?
నేను మంచి కథ రాయాలి అనుకున్నాను.
-సరే, మరి ఏం చేశావు? -ఒక ఏడాది పాటు బాగా టెన్షన్ పడ్డాను…
కారణంగా పుస్తకాన్ని చాలా దారుణంగా రాశాను.
ఊరుకో. మరీ అంత దారుణంగా ఉండి ఉండదులే.
లేదు, లేదు. దారుణంగా రాశా. చాలా… చెండాలంగా రాశాను. వాళ్ళు ప్రచురించము అన్నారు.
అయ్యో.
-అవును. -సారి.
లేదు, అదేం పర్లేదు. అంటే, వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడగలేదులే.
నువ్వు ఇంకా రాస్తున్నావా?
లేదు. పెద్దగా రాయడం లేదు.
అంటే, ఇదంతా మా అమ్మ చనిపోయినప్పుడు జరిగింది, అలాగే…
ఏమో, నేను…
అప్పట్లో మనసు విరిగిపోయి ఉండడంతో నేను ఇక రాయడం నెమ్మదిగా మానేశాను.
మా అమ్మానాన్నలు కూడా నా చిన్నప్పుడే చనిపోయారు.
అది వినడం చాలా బాధగా ఉంది.
చాలా బాధపడి ఉంటావు.
ఏదైతేనేం, సరే.
నేను ఈ బుక్ స్టోర్ ని మేనేజ్ చేయడం ప్రారంభించాను.
దీని వల్ల ఆ డిప్రెషన్ కొంచెం కొంచెంగా తగ్గిపోయింది అనుకుంటున్నాను.
అంతే, ప్రస్తుతం టైమ్ అంతా ఇక్కడే అయిపోతుంది.
రోజంతా పుస్తకాల మధ్య గడపడం భలే ఉంటుంది కదా.
చాలా బాగుంటుంది.
మా అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత,
నా అన్న, నేను చాలా మంది ఇళ్లలో తాత్కాలికంగా గడుపుతూ వచ్చాము.
ఒక సమయంలో, అద్భుతమైన నవలలు ఉన్న ఒక
కుటుంబంతో గడపాల్సి వచ్చింది.
ఒకరాత్రి, నేను జేన్ ఐర్ రాసిన పుస్తకం చదవడం మొదలుపెట్టాను, అందులో
నేను ఎదుర్కొంటున్న సమస్యలే ఎదుర్కొంటున్న ఒక పాత్ర ఉంది.
నాకు పుస్తకం పూర్తికావడం నచ్చలేదు.
దానిని పూర్తిగా చదివిన తర్వాత, మళ్ళీ మొదటిపేజీకి వెళ్లి చదవడం మొదలెట్టాను.
అప్పటి నుండి పుస్తకాలు అంటే ప్రేమ.
జేన్ ఐర్, ఆహ్?
జేన్ ఐర్.
నేను నీకు ఒకటి చూపించనా?
ఓరి, దేవుడా.
జేన్ ఐర్ ఆటోబయోగ్రఫీ
ఇది మొదటి ఎడిషన్?
కర్రర్ బెల్ సంపాదకీయం మొదటి వాల్యూమ్
ఇది నిజంగానే మొదటిదా?
ఇది నిజమైన పుస్తకం.
నేను కచ్చితంగా ఎలా నమ్మగలను?
అంటే, కొంతమంది ప్రొఫెసర్ లతో అస్సలు వేగలేము.
ఇవాళ "జర్మన్ సాహిత్యాన్ని మహిళాత్మకం చేస్తున్నారు" అన్నాడు.
-ఏంటి? -నేను కచ్చితంగా చెప్పగలను,
"మహిళాత్మకం" అనేది అసలు పదమే కాదు.
నువ్వు వంట చేయడం ఎక్కడ నేర్చుకున్నావు?
నేను జూనియర్ సంవత్సరం ఫ్లోరెన్స్ లో గడిపాను.
నీకు ఇటాలియన్ వచ్చా?
ఇంతకు ముందు చాలా బాగా మాట్లాడేదాన్ని,
-కానీ దురదృష్టవశాత్తు, ఇప్పుడు కొంచెం మర్చిపోయా. -హలో!
-హలో! -ఇటలీ నచ్చుతుందా?
అక్కడే బోలెడన్ని జ్ఞాపకాలు ఉన్నాయి.
ఇది భలే గొప్పగా ఉంది!
కానీ, నాకు అక్కడ చాలా చెడ్డ బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు.
మరి నీ సంగతి ఏంటి? ఇటాలియాన్ మాట్లాడడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు?
మా అమ్మ ఇటలీ మహిళ.
-అలాగే నేను ఫెలినీ సినిమాలు బాగా చూస్తాను. -నాకు ఫెలినీ చాలా ఇష్టం.
ఇంతముందు ఎప్పుడైనా మనసు విరిగిందా?
అవును, ఒకటి రెండు సార్లు.
నాకు నువ్వు చాలా నచ్చావు.
సరే.
నాకు కూడా నువ్వు చాలా నచ్చావు.
సరే.
-చెప్పేది విను. -లేదు, నా… అవ్వదు.
-నాకు నీ సహాయం కావాలి. -నేను ఇప్పుడు ఏం చేయలేను.
-ఏం చేయలేను అంటే ఎలా? -నా వల్ల కాదు.
మనిద్దరం కలిసి ఉండాలి. ప్రపంచం వేరు మనం వేరు,
-ఆ మాట మర్చిపోయావా? -దయచేసి ఇక్కడి నుండి వెళ్తావా?
-నేను నువ్వు ఎప్పటికైనా కలిసి ఒక్కటి. -జేసన్, నువ్వు ఇక ఇది ఆపాలి.
ప్లీజ్, నాకు నీ సహాయం కావాలి. నన్ను ఇలా వదిలేయకు. ఈ ప్రపంచంలో నాకు ఉన్న
-చివరి వ్యక్తివి నువ్వే. నువ్వే నాకు… -జేసన్!
-సాండ్రా! -జేసన్, ప్లీజ్ వద్దు.
సాండ్రా!
-వెళ్ళిపో. దయచేసి వెళ్ళిపో. -ప్లీజ్.
దయచేసి తలుపు తెరువు. సాండ్రా, సాండ్రా, తలుపు తెరువు.
ఛ! ఛీ!
చెత్త ముండా.
నీకేం కాలేదు కదా?
అది ఎవరు?
అది నా అన్న. వాడికి డబ్బు కావాలి.
జేసన్ కి అంత కలిసి రాలేదు.
వాడు వెళ్లిన కొన్ని ఇళ్లలో…
చాలా కష్టపడ్డాడు.
అది నీ తప్పు కాదు.
నాకు తెలుసు, కానీ నాకు ఉన్న కుటుంబం వాడు ఒక్కడే.
"సంతోషంగా ఉండే అన్ని కుటుంబాలు ఒకేలాంటివి." అలాంటిదేదో.
వాడు నన్ను ఎన్నిసార్లు ముంచినా, నేను వాడికి సహాయం చేయకుండా ఉండలేను.
వాడు నా అన్నయ్య. వాడంటే నాకు ప్రేమ.
హ్యాపీ బర్త్ డే టూ యు
హ్యాపీ బర్త్ డే, డియర్ టామ్
హ్యాపీ బర్త్ డే టూ యు
సూపర్. సరే, ఇప్పుడు ఊదాలి. ఇక్కడ ఊదు.
ఇంకా గట్టిగా ఊదాలి. కానివ్వు.
గట్టిగా. ఊదాలి.
సూపర్! అద్భుతం! అంతే! ఊదు. ఊదు.
నీకు టామ్ ఎన్నాళ్లుగా తెలుసు?
కొన్ని వారాలుగానే.
-కానీ చాలా కాలంగా అన్నట్టు ఉంది. -అవును, నాకు తెలుసు. చూడడానికి అలాగే ఉంది.
ఆమె సెక్సీ లైబ్రేరియన్ లాగ ఉంది.
-ఆమె… ఆమె నీ కలల రాకుమారి. -అవును. ఆమె భలే అమ్మాయి.
-నువ్వు కాలేజీ చదువు ఎక్కడ చదివావు? -వాస్సర్.
ఓరి, దేవుడా. నేను కూడా.
అందుకే నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందనిపించింది. ఎప్పుడు పాస్ అయ్యావు?
2014 ఏడాది.
నేను 2016 ఏడాది.
మగ్ దగ్గర ఎక్కువసేపు ఉండేదానివా?
నిజం చెప్పాలంటే నేను లైబ్రరీలోనే ఉండేదానిని.
కానీ టామ్ కి చెప్పకు. నేను పుస్తకాల పురుగుని అని తనకు తెలీకుండా మేనేజ్ చేస్తున్నాను.
నువ్వు సంతోషంగా ఉంటే చూడడం బాగుంది.
ఇంతకుముందు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ…
నేను కొంచెం డిప్రెషన్ లో ఉండేవాడిని.
సరే. కాస్త కష్టపడ్డాను, కానీ,
అందరూ తమ జీవితాలలో ఏదొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించే ఉంటారు కదా?
జోక్ అస్సలు బాలేదు. అలాంటి జోకులు వేయడం కూడా తప్పు.
No comments yet. Be the first to leave one.