The Terror

The Terror

Stáhnout Telugu titulky

Série 2

Informace o verzi

The Terror - S02E07 - AMZN WEB-DL - ION10 / AJP69 / FENDT
Komentář od bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - ION10 / AJP69 / FENDT

Tagy

Web-DL
web-dl
web
WEB-DL
Zveřejněno: 2019-09-26
Stažení: 25
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 200 řádků.

నేను ఒక కాగితం బొమ్మ కొంటాను

"దాన్ని నా సొంతదిగా పిలుచుకుంటాను

ఇతరులు దొంగిలించలేని బొమ్మ

ఆ తరువాత సరసమైన కుర్రాళ్ళు

తమ సరసమైన కళ్ళతో

బొమ్మలతో సరసం చేయాల్సివస్తుంది

ఏవైతే నిజమైనవి

నేను రాత్రికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ఎదురుచూస్తూ ఉంటుంది

ఆమె ఈ ప్రపంచంలోనే నిజమైన బొమ్మ అవుతుంది

నేను ఒక కాగితం బొమ్మను ఉంచుకుంటాను

నా సొంతదిగా పిలుచుకోవడానికి

చంచలమైన మనసు కలిగిన

నిజమైన అమ్మాయి కంటే

నా దగ్గర ఒక మిలియన్ బొమ్మలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి

నేను బొమ్మ ఆట మళ్ళీ మళ్ళీ ఆడాను

నేను ఇప్పుడే సూ తో గొడవపడ్డాను

అందుకే నేను బాధగా ఉన్నాను

ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది

అన్నీ బొమ్మలు చేసేటట్టుగానే

మీకు చెప్తున్నాను అబ్బాయిలు, ఒంటరిగా ఉండటం కష్టం

నీది కాని బొమ్మను ప్రేమించడం కష్టం

నేను ఒక కాగితం బొమ్మను కొంటాను

దాన్ని నా సొంతదిగా పిలుచుకుంటాను

ఇతరులు దొంగిలించలేని బొమ్మ

నేను ఒక కాగితం బొమ్మని

నా సొంతదిగా పిలుచుకుంటాను

ఒక చంచలమైన నిజమైన అమ్మాయిని పొందడం కంటే"

ప్రధాన శీర్షిక

నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

- గొప్ప అమెరికన్ ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. - మళ్ళీ.

ఆమె ఇంకా నాకు జవాబు రాయలేదు.

ఆమెకు కాల్ చేయడానికి ఏమైనా మార్గం ఉందా?

- బోవెన్ దగ్గర డైరెక్ట్ లైన్ ఉందా? - చెస్టర్, నువ్వలా చేయడానికి వీలు ఇవ్వను.

వాళ్ళు మనిద్దరినీ తులే లేక్ కి పంపించేస్తారు.

బోవెన్ ఆ ఆఫీసులో ప్రతిదీ రికార్డు చేస్తాడు.

హే, దానికి బదులు, బహుశా నువ్వు నీ తల్లిదండ్రులతో మాట్లాడితే?

నేను ఎవరిని ఉద్దేశించి చెప్పానో నీకు తెలుసు.

గత కొన్ని రాత్రులుగా దగ్గుతున్నది తొషీరో నా?

గోడలు ఎంత సన్నగా ఉన్నాయంటే నేను అతన్ని వినగలిగాను.

అసాకో గారు, హెన్రీ గారు అతన్ని చూసుకుంటున్నారు.

కానీ నువ్వు ఇప్పటికీ వారి కొడుకువి.

నేను ఎవరో నాకు ఇంతకముందు తెలిసినట్లయితే...

నేను నిజంగా ఎవరి కొడుకునో...

నేను లుజ్ ని, నా బిడ్డలను రక్షించుకునే వాడిని.

నా జీవితమంతా వారు నాకు అబద్దం చెప్పకపోయినట్లయితే.

ఈరోజు చాలా అందమైన రోజు.

గాలిగోస్ చివరకు వారి ముందు వాకిలిని పెయింట్ చేస్తున్నారు.

పింక్ రంగులో.

మార్తా చివరకు తను అనుకున్నది సాధించింది.

లుజ్.

నువ్వు బయటకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులను కలవాలి.

నువ్వు దుఃఖంలో మునిగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు.

ధన్యవాదాలు.

నేను దాన్ని పరిగణిస్తాను.

నువ్వు చర్చి నుండి ఆ యువకుడు, జూలియోతో డిన్నర్ చేశావా?

నేను ఇంట్లో తినడానికి ఇష్టపడతాను.

జూలియో లాంటి వాళ్ళు ప్రతిరోజూ వస్తారని నువ్వు ఆశించకూడదు.

అతను ఒక మంచి కాథలిక్ కుటుంబం నుంచి వచ్చాడు,

అతను మెడికల్ స్కూలు కొరకు ఇక్కడకు వచ్చాడు కాబట్టి,

- అతనికి తెలియదు... - నేను ఒక జపనీస్ వ్యక్తి చేత

గర్భవతిని అయ్యి అతనితో లేచిపోయాననా?

నువ్వు జులియోతో డిన్నర్ చేయడానికి సంతోషిస్తావని అతనికి చెప్పాను,

నన్ను అబద్దాలకోరుగా చిత్రీకరించడం నాకు ఇష్టం లేదు.

అవును. అతను మరొకటి పంపించాడు.

నువ్వు వీటిని కాగితం బొమ్మల్లా సేకరిస్తున్నావు, నేను దీంతో విసిగిపోయాను.

చెస్టర్, నీకోసం ప్యాకేజీ వచ్చింది.

లాస్ ఏంజెల్స్ నుండి.

బి. ఓ జెడా 4393 సెయింట్ జార్జ్ స్ట్రీట్ లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా

చెస్టర్ నాకయామా అపార్ట్మెంట్ 5, బిల్డింగ్ 4 బ్లాక్ 1, కోలినాస్ డి ఓరో

హే!

నువ్వు ఏం చేస్తున్నావని అనుకుంటున్నావు?

నీకు ఈ గేటు గుండా వెళ్ళడానికి అనుమతి లేదు!

ఆగు, లేదా నిన్ను కాలుస్తాను!

నువ్వు ఒక సార్జంట్ ని వెనుక కాల్చాలని అనుకుంటే, అది నాకు సమ్మతమే, ప్రైవేట్.

అక్కడే ఆగు!

ట్రాన్స్పోర్ట్ ఇక్కడకు వచ్చింది. వెళ్దాం పద.

చెస్టర్, ఏం జరిగింది?

నీ పిచ్చి కొడుకు పారిపోవడానికి ప్రయత్నించాడు.

అతను గుడాల్కెనాల్ లో కూడా ఇలాగే మోసం చేశాడని విన్నాను.

నువ్వు ఎందుకు ఇలా చేశావు?

- ఇది మరొక ఆత్మ గురించా? - అతన్ని వదిలేయండి.

అతను పిచ్చివాడిలా ఉండాలనుకుంటే అలాగే ఉండనివ్వు.

ఇంగ్లీషులో చెప్పండి.

మా కొడుకును మీరు ఎక్కడకు తీసుకెళ్తున్నారు?

అతను ఇక్కడ నా రిలో కేంద్రంలో ఉండే హక్కు కోల్పోయాడు.

ఆందోళనకారులకు తులే లేక్ దగ్గర మరొక స్థావరం ఉంది.

దయచేసి, మేజర్ బోవెన్, కనికరించండి.

అతను చాలా బాధను అనుభవించాడు.

మీలాగే అతనూ ఒక సైనికుడు.

నేను అతనిపై కనికరం చూపాను, అది ఎక్కువైంది.

నాకయామా, నువ్వు చాలాకాలం అక్కడే ఉంటావు, సన్.

నీ తల్లిదండ్రులకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా?

నా తల్లిదండ్రులు చనిపోయారు.

- కానివ్వండి, వెళ్ళండి! - అతను చెప్పింది విన్నావు. వెళ్దాం పద!

వెళ్దాం పద.

తొషీరోకి అనారోగ్యంగా ఉంది.

అసాకో గారు, ఇది అధ్వానం అవుతోంది.

దయచేసి సహాయం చేయండి! డాక్టర్!

హే. అతనికి ఏమైంది?

నాకు తెలియదు.

అతని ఒళ్ళు కాలిపోతోంది, అతికష్టం మీద శ్వాస తీసుకుంటున్నాడు.

క్షమించాలి! ఎవరైనా ఉన్నారా?

అతని ఉష్ణోగ్రత తీసుకోండి, దయచేసి.

మీ చేతులు కడుక్కోండి! మీకు ఇన్ఫెక్షన్ కావచ్చు.

అది నిన్న రాత్రి మా బ్లాక్ కి సోకింది.

ఈరోజు ఇరవై-రెండు మరియు ఇరవై-మూడు.

ఏం చేయాలో ఎవరికీ తెలియదు.

డాక్టర్లు ఎక్కడున్నారు?

ఇద్దరు మాత్రమే ఉన్నారు, వారు కూడా అనారోగ్యంగా ఉన్నారు, కనుక...

ఎవరు స్వచ్ఛందంగా వస్తే వాళ్ళే.

రోగులను హాస్పిటల్ కి తీసుకెళ్లమని నీ బాస్ కి చెప్పు, డాక్టర్లను పిలిపించమను.

కెన్, అతను సలహాను స్వీకరించే వ్యక్తి కాదు.

నువ్వు బోవెన్ యొక్క చెప్పుచేతల్లో ఉండాలని అనుకుంటావు,

కానీ అతను త్వరగా ఏమీ చేయకపోతే, మనుషులు చనిపోతారు.

టైజో.

హే!

నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

అది మగవారి బ్యారక్. అది నేను అనుకుంటున్నది కాకపోతే మంచిది.

నేను చాలా కోల్పోయాను.

అది ఏంటి?

టైజో.

నువ్వు ఎక్కడకు వెళ్తున్నావు?

టైజో.

ఓ, నువ్వు నన్ను పట్టించుకోవా?

ఈ ప్రదేశాన్ని ఎవరు నడుపుతారో నీకు చూపిస్తాను.

నేను టాయిలెట్ కి వెళ్ళాలి.

అక్కడ బయట చేస్తాను లేదా ఇక్కడే, మీ ఇష్టం.

గుడాల్కెనాల్ లో దోమలు చుట్టుముడతాయని విన్నాను.

అది నిజమేనా?

తప్పకుండా.

నువ్వు ముగించావా?

ఆగు!

ఆగు! నీ తలను పేల్చేస్తాను!

మేజర్ బోవెన్. సర్?

ఒక అంటువ్యాధి సోకింది.

అది ఏంటో ఎవరికీ తెలియదు.

మనుషులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు, శ్వాస కోసం పోరాడుతున్నారు.

ఎక్కువగా పిల్లలు మరియు పెద్దవారు.

మీకు నిన్న రాత్రి చెప్దామని ప్రయత్నించాను, కానీ మీరు కనపడలేదు.

నేను...

నేను బయటకు వెళ్లాను.

నువ్వు నా ప్రస్తుత పరిస్థితి గురించి క్షమించాలి.

నన్ను ఏం ఆవహించిందో నాకు తెలియదు.

అంటే, ఇక్కడ ఏదో వ్యాధి విస్తరిస్తోంది.

అది టీబీ కావచ్చు లేదా ఇన్ఫ్లుఎంజా కావచ్చు.

మీకు అది సోకలేదని ఆశిస్తాను...

నువ్వు ఎందుకు నన్ను ఇలా బాధపెడుతున్నావు?

మేజర్, వైద్యశాల, దానికి...

మీ మనుషులు చేసే ప్రతి పని ఒకరకమైన మూఢనమ్మకం.

ఇది బాకమోనే. అది ప్రేతాత్మ అంటూ.

వారిలో సగం మంది కూడా నా కళ్ళల్లోకి చూడలేరు.

ముందు, అది గౌరవం లేదా భయం వల్ల అని అనుకున్నాను,

ఇంకా, నిజాయితీగా, అందులో ఏదైనా నాకు సమ్మతమే.

సర్, మీరు ఒక మంచి కేంద్రాన్ని నడుపుతున్నారు,

కానీ ఇంత పెద్ద అంటువ్యాధితో వ్యవహరించే వెసులుబాటు మనకు లేదు.

మనదగ్గర సామాగ్రి లేదా సిబ్బంది లేరు.

మనం కనీసం పిల్లలను మరొక హాస్పిటల్ కి బదిలీ చేద్దామా...

వాళ్ళు నా కళ్ళల్లోకి చూడకపోవడానికి కారణం

నాకు తెలియనిది వారికి ఏదో ఒకటి తెలుసు.

ఇప్పుడు, ఈ ప్రదేశాన్ని ఎలాంటి దుష్ట ఆత్మ లేదా మంత్రతంత్రాలు

పట్టి పీడిస్తున్నాయో ఎవరైనా చెప్పేంతవరకు ఎవరూ వెళ్ళడానికి లేదు.

మీ మనుషులే ఈ గందరగోళాన్ని సృష్టించారు.

ఇప్పుడు మీరే దాన్ని అనుభవించాలి.

మీకు అసలు ఏమైంది?

ఏమీ. ఏమీ, ఆగు.

నువ్వు బోవెన్ తో మాట్లాడావా? అతను ఏం చెప్పాడు?

అతను కుదరదని చెప్పాడు. నేను ప్రయత్నించాను.

"నేను ప్రయత్నించాను" అనేది ఈ పిల్లలను కాపాడదు.

వారు ఊపిరి కోల్పోయేవరకు మనం చూస్తూ ఉండాలా?

- కెన్, నేను ఇప్పుడు మాట్లాడలేను. - నువ్వు ఏదో ఒకటి చేయాలి.

నేను ప్రయత్నిన్స్తున్నాను. నువ్వు ఏదైనా ఎందుకు చేయకూడదు?

లేదా నువ్వు అంతా కేవలం మాటలేనా?

అసాకో గారు, హెన్రీ గారు, మనం ఒక క్షణం మాట్లాడవచ్చా?

ఏమైంది?

ఇది చెస్టర్ గురించి.

చెస్టర్? అతను బాగానే ఉన్నాడా?

ఎవరికీ తెలియదు.

నిన్ను ఇక్కడకు ఎవరు పంపించారు?

ఏంటి?

ఇది స్టాఫ్ క్వార్టర్స్. నిన్ను ఇక్కడకు ఎవరు రానిచ్చారు?

ఎవరూ కాదు. మనకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది...

నిన్ను ఆమె పంపించిందా?

- ఎవరు? - ఆమె నా నుండి ఏమి కోరుకుంటోంది?

ఆమె పగ తీర్చుకోవాలని అనుకుంటోందా? అంతేనా?

ఈ ప్రదేశం నా ఐడియా కాదని ఆ దెయ్యానికి చెప్పు, సరేనా?

ఇది కేవలం నా వృత్తి.

మీతో ఉండటం నాకు ఇష్టమని అనుకుంటున్నావా?

నేను చెప్పేది వినండి, మనకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది...

ఆమెకు నా నుండి ఏమి కావాలి?

నీకు దెయ్యం కావాలా? ఇప్పుడు నీకు అది దక్కింది.

నేను నీతో ఎక్కువ మాట్లాడలేదని ఆశిస్తాను.

నేను...

నిన్ను మళ్ళీ చూడాలని అనుకుంటున్నాను, అది నీకు సమ్మతమైతే.

కంగారు పడకు. నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నేను ప్రయత్నించను.

నేను అలాంటి వ్యక్తిని కాదు ఎవరికోసం అయితే పదిమంది అమ్మాయిలు డేట్ల కోసం వేచి ఉంటారో.

నువ్వంటే నాకు ఇష్టం.

నా గురించి నీకు తెలియదు.

నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

నువ్వు బయటకు ఎక్కువగా రావని మీ నాన్న చెప్పాడు.

నువ్వు యుద్ధానికి ముందు ఒక నన్ గా మారతావని.

More Telugu subtitles for The Terror

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left