Prvních 200 řádků.
ప్లీజ్ నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు
నిజంగా మీరు అనుకుంటున్నవ్యక్తిని నేను కాదు.
ప్లీజ్, ప్లీజ్. నేను గూఢాచారిని కాదు.
- నువ్వు గూఢాచారివి C30 - నేను గూఢాచారిని కాదు
- నన్ను వదిలిపెట్టండి - మరోసారి ప్రయత్నించు
నేను గూఢాచారిని కాదు. నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను.
నేను రింక్ పెట్రోలియం అండ్ గ్యాస్ కంపెనీ కోసం పనిచేస్తుంటాను
కావాలంటే వాళ్ళను అడగండి నేను రింక్ పెట్రోలియంలో పనిచేస్తునాను.
నువ్వు మా అణు కేంద్రాలను నాశనం చెయ్యడానికి వచ్చావు. అవునా?
నేను గూఢాచారిని కాదు! నేను గూఢాచారిని కాదు!
నేను గూఢాచారిని కాదు.
నేను గూఢాచారిని కాదు.
అది మా నాయకుడి దయాదాక్షిణ్యాల పైన ఆధార పడి ఉంటుంది r...
మా కొరియా పీపుల్స్ రిపబ్లిక్...
సామ్రాజ్య వాద అమెరికాకు చెందిన...
నీ చర్యలను క్షమించాలా వద్దా అన్న విషయం.
నిన్ను ఎం చెయ్యాలో మేము నిర్బయించుకునే వరకు నువ్వు తలవంచుకొని కూర్చో.
ఒకవేళ కిమ్ జోంగ్ Il తన మనసు మార్చుకుంటే
అది మార్చు
ముఖం ఇటు తిప్పు!
ముఖం ఇటు తిప్పు!
నాకు అర్థం కాలేదు.
ఏంటి నీకుఅర్థం కాలేదు?
అన్ని చట్టాలు నన్ను వదిలిపెట్టమని చెప్తున్నాయి...
ఒక గూఢాచారి చర్యకంటే ఒక ప్రాణం ముఖ్యమనిr.
నువ్వు సరిగానే అర్థం చేస్య్కున్నావు.
ఒక మంచి పనికోసం ఒక ప్రాణం తీయాల్సి వచ్చినా మేము వెనుకాడం.
సరే, అలా ఎందుకు చేశావో చెప్పు?
ఆపని నేను చెయ్యలేదు.
తను చేశాడు.
నువ్వు ఎక్కడ ఉన్నవో అతను ఒక్కసారిచూశాడు ఇక అతన్ని ఎవరూ ఆపలేరు.
ఆతను సెనేట్ కు స్టేట్ డిపార్ట్మెంట్ కు కూడా పిర్యాదు చేశాడు.
మాకు పబ్లిసిటీ అవసరం లేదు అందుకే ఏం చేస్తే బాగుంటుందో నేను తెలుసుకున్నాను...
లేదంటే ఆటను ఈ రిపబ్లిక్ ను నాశనం చేసేస్తాడు
నువ్వు బాగానే ఉన్నావా?
బాగానే ఉన్నాను.
హే.
- గుడ్ మార్నింగ్ - హ్యాపీ యానివర్సరీ
బ్రేక్ ఫాస్ట్ తయారు చెయ్యమంటావా
పాన్ కేక్స్ చేస్తే ఎలా ఉంటుంది?
నీ వంటనా?
జోక్ చేస్తున్నావా. నావంట నీకు ఇష్టమే కదా
జర్మన్లు ఎప్పుడు జోక్ చెయ్యరు తెలుసా.
నావంట అంటే బర్ట్ కు చాలా ఇష్టం.
నీ పురుగులను టేబుల్ పైనుంచి తీసెయ్.
- అవి సాలె పురుగులు - అవి పురుగులు
- అవి సాలె పురుగులు - అవి పురుగులు
ఇదివరకు ఆ రెండింటిని ఎలా మడిచావో అలాగే ఈ లేయర్ ను కూడా ఫోల్డ్ చెయ్యి.
న్యాప్కిన్ కవర్ తియ్యి.. రెండువైపులా వెనక్కు...
తెచ్చి ఒకదానిపైన ఒకటి మడువు.
అవన్నీ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసి చక్కగా మడిచి పెట్టు.
ఇదంతా నువ్వు కంపెనీ టైములో చేస్తునవా?
- ఇక వెండి పళ్ళెం అందులో పెట్టు... - ఇది నా పెళ్లి రోజు.
కాబట్టి అన్నీ నాకు నచ్చి నట్లు ఉండాలి
కానీ...
అది ఆకర్షణీయంగా లేదు.
కానీ, పనికొచ్చేవిధంగా ఉంది.
పనికోచేవిధంగా ఉండడం ఒక ఆకర్షణ.
నేను గుర్తుపట్టాను. ముందుపేరు ఉసాం, తర్వాతి పేరు ఉత్సేవ్
- ఏవైనా చెప్పుదగ్గ హిట్స్ వచ్చాయా? - ఆ ఒకటి వచ్చింది.
ఫ్రాన్సిస్, నాకో చిన్న పని చేసిపెట్టావా. దాన్ని రేపటిదాకా బీరువాలో పెట్టు.
మాతా హ్యారి కి ఈరోజు చాలా పెద్ద రాత్రి
అలాగే, సర్. ఇప్పుడే చేస్తాను సర్.
"సర్"? నేను నీకు "సర్"లా కన్పిస్తున్నానా?
ఔను, పైనుంచి క్రిందిదాకా.
"యువర్ మెజెస్టీ" అని పిలవలలేదు ఎందుకా అని చూస్తున్నాను
దాని రింగు నాకు ఇష్టం. "యువర్ మెజెస్టీ" అంటేనే బాగుంటుందేమో
నేను ఎప్పుడైనా అంత యంగ్ గా ఉన్నానా?
యంగ్ కాదు ఇంకా యంగర్.
నన్ను వెళ్లనివ్వు.
ఓవల్ ఆఫీస్ లో బ్రీఫింగ్ ఎలా జరిగింది?
ఓ, అదా, ఎప్పటిలాగే.
రష్యా లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు...
అది మొన్నజరిగింది. నీ సంగతేంటి? ఆ ఇంటర్వ్యూ బాగా జరిగిందని విన్నాను.
చాలా బాగా జరిగింది.
నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా?
ఔను, ఒక్కసారి నీ పేపర్ ముందుకు కదిలందంటే ఇక ఆగే ప్రసక్తే ఉండదు
పోయిన సారి నేను బైటికి వచ్చినపుడు నాకు ఒక కొత్త ఫీలింగ్ కలిగింది
- నేను హోమ్ సిక్ అయ్యాను. - హోమ్ సిక్కా?
- సార్!సార్! - దానికోసం నువ్వేమీ తీసుకోవా?
మేము పదినిముషాల క్తితం లోపలి వచ్చాము.
- ఇక్కడికా? - అతను మా కవర్ కొండనుకుంటాను.
- అతని వివరాలు నీవు తెలుసుకున్నవా? - తను రష్యన్.
తను FSBలో పని చేస్తున్నట్లు చెప్పాడు అంతకు మించి ఇంకేం చెప్పలేదు.
- అతడో విచిత్రమైన మనిషి. - అతడి ఇంగ్లీష్ ఎలా ఉంటుంది?
ఎదో మామూలుగా ఉంటుంది.
కాకపోతే అతడికి నౌన్స్ పలకడం సరిగా రాదు...
- టెడ్, మైక్ నాకోసం ఎదురుచూస్తుంటాడు - ఔను, నేను కూడా ప్లేన్ పట్టుకోవాలి.
కమాన్ సాల్ట్.
ఈ పనిని నీకంటే వేగంగా ఎవరూ చెయ్యలేరనుకో
- నాకు ఇంకా 25 నిముషాలే ఉంది. - నాకు 26. వెళ్దాం పద.
సరే సరే. మనం ఇంకా ఎక్కువ ఎప్పుడు తెలుసుకుందామో డిసైడ్ చేసుకో.
- కౌంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్పింది ఎవరు? - నేనయితే కాదు.
హి టెడ్ నువ్వు పార్టీని పాడు చేస్తున్నావు.
- పీ బాడీ. - సాల్ట్.
ఆ హుడ్ తీసేయ్.
మైక్రో ఫాన్స్ ఆన్.
చెకింగ్ లెవల్స్.
బేస్ లైన్ రికార్డెడ్.
న్యూట్రల్ స్కాన్ ఈజ్ అప్. రెడీ టు గో.
- ఈఫ్. - అవును.
కమెన్సింగ్ ఆడియో అండ్ విజువల్ రికార్డింగ్.
టెస్టింగ్ ఇయర్ పీస్.
1442 దగ్గర ఇంటర్వ్యూ మొదలైంది.
నీకు పెళ్లయిందా.
ఫీమేల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ కదా...
భర్త వదిలేసి ఉంటాడు.
సరే, మేము నీగురించి తెలుసుకొడానికే ఉన్నది.
సరే, నీ పేరేంటో చెప్పు?
నా పేరు...
ఓలేగ్ వస్సిలేవిచ్ ఆర్లోవ్.
నాకు క్యాన్సర్ ఉంది.
నేను అక్కడి నుంచి వేరేచోటికి మారాను.
ఓ క్యాన్స డిఫెక్టర్ గా.
నువ్వు కేమో కోసం సీక్రెట్స్ ను అమ్ముతున్నావా లేక చావుకు భావ్యపడుతున్నవా?
నన్ను నేను డామినేట్ చెయ్యడం ద్వారా ఏదైనా సాధించాను అంటే...
ఎవరికీ, దేనికీ భయపడకపోవడమే.
రష్యా కూడా చావబోతోంది.
- కానీ నాలాగా తను చావదు. - ఓలేగ్ వస్సిలి ఆర్లోవ్...
1993లో సైబీరియా లోని నోవోసిబిర్స్క్ ఓబ్లాస్ట్ తో కన్పించావు.
అతను అక్కడ విక్టర్ బారిసోవ్స్కీ వాళ్ళ స్టాఫ్
అతను FSB, Ev గా తేలాడు.
స్కాన్ చేస్తే అతనికి క్యాన్సర్ ఉనది నిజమే అని తేలింది.
93 కు ముందు?
- అప్పట్లో రష్యా చాలాశక్తివంతమైన దేశం... - ఏమీ కాదు.
అతను బైటికి వెళ్ళడు.
పరిస్థితులు చక్కబడ్డాక తను మళ్ళీ వెళ్తుంది...
సరైన దారిలోకి.
నెను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాను, మిష్టర్ ఆర్లోవ్...
సరే నువ్వేమి అనుకోకపోతే అసలు విషయానికి వద్దాం.
నేను నీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను.
కథలు నాకు నచ్చవు.
కానీ చెప్పు వింటాను.
ఇంగ్లీష్ లో చెప్పు.
వేరే వాళ్ళు వింటున్నారు.
1975.
అంతర్యుద్ధం జరుగుతోంది.
గ్రోజీ లోని ఒక జిమ్ లో...
సోవియట్ కు చెందినా ఒక ఒలింపిక్ రెజ్లర్...
అతడి పేరు సషా ఫోరోదోవిచ్ చెంకోవ్...
మొదటి సారి కలిశాడు...
ఆ దశాబ్దపు మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ను:
ఆమె పేరు అంజా నురేకోవ.
ఒక నేలరోజుల్లోనే వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు
అదే ఏడాది లో వాళ్లకు ఒక పాప కూడా పుట్టింది
ఒక నెల తర్వాత...
ఆ పాపను మళ్ళీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు...
పాపకు బాగా జ్వరం.
రెండు మూడు రోజుల్లోనే...
సడన్ గా ఆ పాప చనిపోయింది.
ఔను, పాప చనిపోయింది.
ఆ పాపను ఖననం కూడా చేశారు.
కానీ ఆ చెంకోవ్ పాప మాత్రం బతికే ఉంది...
కాకపోతే మరో వ్యక్తి దగ్గర
ఎవరూ ఊహించని ఈ ప్లాన్ మొత్తం వేసిన...
తెలివైన గూఢాచారి ఒక రష్యన్ దేశభక్తుడు.
అమెరికాను నాశనం చేసే ప్లాన్
అది ఇలా మొదలైంది...
లీ హార్వే ఒస్వాల్ద్ అనే అమెరికన్ పేరుతో.
1959లో, తను రష్యా కు వలస వెళ్ళాడు.
మూడేళ్ళ తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడు
కానీ, అమెరికాకు తిరిగి వచ్చిన వ్యక్తి...
అలెక్ అనే రష్యన్ గూఢాచారి.
22, నవంబర్ 1963...
అలెక్ తన పథకం లో మొదటి విజయం సాధించాడు...
సోవియట్ యూనియన్ హీరో గా నిలిచాడు.
దాంతో ఆ గూఢాచారి ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాడు...
తన లాంటి మరింత మంది అలెక్ లను తయారు చేస్తూ.
వేలాది మంది ఆడా, మగా గూఢాచారులను తయారు చేస్తూ...
అమెరికన్ల స్థానంలో వాళ్ళ పేర్లతో.
పతాకానికి విధేయత చూపుతూ...
ఒక మారుమూల ఆశ్రమంలో...
చెంకోవ్ తో పాటు ఇంకా చాలా మంది పిల్లలు ఇంగ్లీషు నేర్చుకున్నారు...
ముందు ఇంగ్లీష్, ఆతర్వాతే రష్యన్.
అమెరికన్ మాండలీకంలో...
చమత్కారంగా మాట్లాడ్డం...
భావజాలం.
చాలా కష్టతరమైన శారీరక, మానసిక శ్రమతో కూడిన ప్రోగ్రామింగ్ ద్వారా...
ఆ గూఢాచారి దృఢమైన యోధులను తయారు చేశాడు.
దేనికీ భయపడని, ఎదురు లేని.
నువ్వు నన్ను చంపేస్తున్నావు.
నీ కథలో రాకుమారి ఎప్పడు వస్తుంది?
ఎప్పుడూ రాదు.
అది ఆశ అన్నది ఎని కథ.
చేవోక్ ఒక విజిటింగ్ అమెరికన్ కుటుంబానికి చెందిన ఒక పిల్లాడితో మ్యాచ్ అయ్యాడు
ఒక ప్రమాదం జరిగింది. ఆ కుటుంబం చనిపోయింది.
చేవోక్ అమెరికాకు పంపించబడ్డాడు...
ఒక భయంకరమైన నిజాన్ని తనలో దాచుకుంటూ...
దాడికి అనుకూలమైన ఆ రోజు కోసం ఎదురు చూస్తూ.
అదే డే X.
ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న మిషన్ ఇదే.
చెంకోవ్ న్యూయార్క్ సిటీకి వెళ్ళాలి...
రష్యా అధ్యక్షుణ్ణి చంపాలి...
అది కూడా అమెరికా ఉపాధ్యక్షుడి అంత్యక్రియల్లో.
చెంకోవ్ KA 12.
- "KA." - కోల్డ్ వార్ లెజెండ్.
బాగా శిక్షణ పొందిన రష్యన్ స్లీపర్ ఏజెంట్...
విధ్వంసం సృష్టించడం కోసం అమెరికన్ సమాజంలోకి జొప్పించబడ్డాడు.
ఇటువంటి వాళ్ళు తమ పని పూర్తి చెయ్యడం కోసం ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఎదురు చూస్తారు
ఉద్దేశ పూర్వకంగా
No comments yet. Be the first to leave one.