The Terror

The Terror

Stáhnout Telugu titulky

Série 2

Informace o verzi

The Terror - S02E08 - AMZN WEB-DL - ION10 / AJP69 / FENDT
Komentář od bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - ION10 / AJP69 / FENDT

Tagy

Web-DL
web-dl
web
WEB-DL
Zveřejněno: 2019-10-03
Stažení: 18
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 200 řádků.

నువ్వు ఇవాళ వెళ్తున్నావు అనుకున్నానే.

తోటపని ఉందని అబుయేలా ఉండమని చెప్పింది.

మరి కిందటి వారం, పైకప్పు పనుందని ఉండమందా.

నన్ను వెళ్ళిపోమంటావా?

లేదు.

అస్సలు లేదు.

నాకేమి కావాలో నాకే తెలియడం లేదు.

కొద్ది రోజులు ఆగు, వెళ్లిపోతాలే.

అయ్యో, ఏం జరిగింది ఆమెకి?

ఏమీ లేదు, ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు అంతే.

- వదిలేసాడా? - అవును, మధ్య రాత్రి సమయంలో.

- ఐదుగురు పిల్లలతోనా?. - అవును చాలా బాధపడింది.

స్వీట్ హార్ట్,

హలో.

నీ మనసులో ఏముందో, అతనికి ఎప్పుడైనాచెప్పొచ్చు.

మరియా, వాళ్ళ విషయాల్లో తలదూర్చకు.

ఇదిగో, నీకు జలుబు చేస్తుందని, అబుయేలా కంగారు పడుతోంది.

థాంక్ యు.

ఏమన్నా తెలిసిందా?

ఇంకా ఏమీ లేదు, అన్ని క్యాంపులకి ఉత్తరాలు రాసాను, అయినా...

అవి అందకుండా కోర్టు చేస్తే మాత్రం, ఆయన్ని ఎప్పటికీ కనుక్కోలేను.

కనీసం నీ తల్లిదండ్రులైనా ఇంటికి వెళ్ళచ్చు.

నేను వెళ్తాను.

నువ్వు ఇక్కడే ఉండొచ్చు.

నువ్వు ఉండాలని అనుకుంటే గనక.

ఇక్కడ ఉంటుంటే నాకు...

నేను చెప్పిన విషయాలన్నీ గుర్తువస్తున్నాయి.

ఆ ఇల్లు.

ఆ విశాలమైన చోటు.

నాకు పిచ్చిపట్టింది అని అనుకున్నావ్ కదా.

లేదు.

ఎప్పుడూ అలా అనుకోలేదు.

ప్రధాన శీర్షిక

జనవరి, 1945

మనం ఇలా చేయకపోతే బాగుండేమో...

మీకు తోటపని గురించి ఏమీ తెలియదు.

మూడేళ్ళ నుండి పోదాం పోదాం అని ఊదరగొట్టి,

ఇప్పుడేమో ఉందాం అంటావా?

మరి చెస్టర్ సంగతి ఏంటి?

వాడు తిరిగి వచ్చాక మనం లేకపోతే ఇక్కడ?

అలాంటి కృతజ్ఞతలేని కొడుకు కోసం మనం ఎందుకు ఎదురు చూడాలి?

తర్వాత వారు రండి!

మేజర్ బోవెన్ ఎక్కడ?

ఆయన్ని వాషింగ్టన్ కి పిలిచారు.

హటాత్తుగా వెళ్ళాల్సివచ్చింది.

కొద్ది రోజులు ఉంటారు అక్కడే.

మీ స్పాన్సర్ ఎవరు? కార్బెట్ డెలనీ ఆ?

ఆయన కాలిఫోర్నియా క్యానింగ్ కంపెనీ యజమాని.

నేను అయన దగ్గర తోటపని చేస్తాను.

మీకు తోటపని వచ్చా?

బాగా చేయగలను.

ఇదిగో మీ పరిహారం.మీరు వెళ్ళడానికి.

ఇరవై ఐదు డాలర్లా...

తలో ఇరవై ఐదు. ఇంకా ఇంటికి వెళ్ళడానికి టికెట్టు.

గుడ్ లక్.

తర్వాత వారు రండి!

నీ లీవ్ అఫ్ క్యాంప్ కాగితాలు ఎప్పుడు సంతకం చేయబోతున్నాం?

ఇంకా తెలీదు, నాకు దీని తర్వాత పనేమీ దొరకలేదు.

పైగా మేజర్ బోవెన్ వాషింగ్టన్ వెళ్ళడం వల్ల...

మేజర్ ఇవాళే వచ్చేసారు.

- అవునా? - "హలో."

అదిగో అక్కడే ఉన్నారు.

జార్జి, మిస్ యోషిదా.

వాషింగ్టన్ ఎలా ఉంది సర్?

ఎప్పటిలాగే.

ఇలా అంటానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఇక్కడి వంటని మిస్ అయ్యాను నేను.

ఆ చిన్న కంచం తీసుకోనా?

థాంక్ యు.

అప్పుడేనా.

అబుయేలా ఏ క్షణం అయినా లేవవచ్చు, ఆమె మనల్ని పట్టుకుంటే...

లూజ్, ఎన్నో వారాలు అయిపోయింది.

ఆమెకి తెలియదు అని మనం ఎన్ని రోజులు మనల్ని మనం మోసం చేస్కోవాలి?

ఆమెకి తెలీదు, నీ దగ్గర వేరే మంచి ఐడియా ఉంటే...

ఉంది.

వర్జిన్ మేరీ యొక్క, ఈ

ప్రార్థన మిమ్మల్ని

ఒకటి చేయుగాక.

ఆ దేవుని కరుణ మీ అందరిపై ఉండుగాక.

తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.

- ఆమెన్. - ఆమెన్.

మీరు పెళ్లి కూతురిని ముద్దుపెట్టుకోవచ్చు.

డోనా మరియా.

- వాల్ట్! - స్వాగతం వాల్ట్!

442వ ఇన్ఫాంట్రీ, అందరూ జపనీయులే.

అందరికన్నా ఈ సెంటర్ నుండే ఎక్కువమంది వచ్చారు.

మేము మిగథా సంస్థల్లాకాదు మేము నిజమైన దేశభక్తుల్ని తయారుచేస్తాం.

నేను నీ పక్క సిద్ధం చేస్తాను.

థాంక్ యు ఒకాసాన్.

హే, హాయ్, అదీ...

నీకు నా ఉత్తరం అందిందా?

అందులో రాసిన దాని భావం అర్థమయింది.

చూడు, కెన్ గురించి నేనూ బాధపడ్తున్నాను,

కానీ, నువ్వు ఆ టేపుని వాషింగ్టన్ పంపించకుండా ఉండాల్సింది.

బోవెన్ తిరిగి వచ్చాడు. ఏమీ తెలియనట్లు ఉన్నాడు,

ఇది చూస్తుంటే, వాళ్ళకి అవి అసలు అందనేలేదు అనుకుంటా.

ఏమీ, అలాంటివాడికి నిబంధనలు వర్తించవులే.

వాడి బృందం లో ఎవడికన్నా నువ్వు చేసింది తెలిస్తే....

మీ రాక మాకు ఎంతో గర్వకారణం లెఫ్టినెంట్ యోషిదా.

గత కొద్ది నెలలుగా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు.

మీ రాక అన్నీ చక్కబెడుతుంది.

మేమందరం మీ గురించి ఎంతో గర్వంగా ఉన్నాము.

- అంతే కదా సిస్? - ఖచ్చితంగా.

కమాన్! ఎలా ఉన్నావు ఏంటి సంగతులు.

నేను బాగున్నాను సార్.

కొత్తవాళ్ళని నియమించుకుంటున్నాను.

ఆసక్తి ఉన్న కుర్రాళ్ళు కొంతమంది ఉన్నారు నా దగ్గర.

కార్యక్రమం బాగా జరిగింది.

ఇంకా పెద్ద చర్చిలో కుటుంబసభ్యులతో జరిగుంటే ఇంకా బాగుండేది.

ఇద్దరి బంధువులతో సహా.

ఇలాగే బాగుందిలే మిజో.

మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది.

ఇది బాగుందా.

షెరీఫ్

పోలీసులా? ఈ సమయంలోనా?

- చెస్టర్, వెళ్ళు. - లూజ్...

- ఆమె చెప్పినట్టే చెయ్యి, త్వరగా. - తలుపు మూసెయ్యి త్వరగా.

వెళ్ళు.

గుడ్ ఈవెనింగ్ మేడం.

అగ్వాయో కౌంటీ పోలీసులం మేము. ఇంత రాత్రివేళ వచ్చినందుకు క్షమించండి.

మేము లోపలకి రావచ్చా?

లేదు, ఏదో తప్పు జరిగింది.

ఏమైంది?

మా నాన్న కనపడడంలేదు.

- ఎవ్వరూ ఏమీ చూడలేదా? - లేదు.

నేను ఆయనకోసం వదిలింది ఒక ఉత్తరం మాత్రమే.

కేసు నంబరు 32 70ఏ5

అబుయేలా?

ఏం చేస్తున్నారు?

మీ నాన్నగారు అలా హటాత్తుగా మాయమయి పోయే మనిషి కారు.

అయన ఒక బాధ్యత గల, క్రమశిక్షణ గల వ్యక్తి అని నీకు తెలుసు.

ఆయన ఆత్మకి తగిన గౌరవం ఇవ్వాలి.

అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆయన బ్రతికే ఉండిఉండవచ్చు.

అయన ఆ లోకానికి వెళ్ళాడని ఖరారు చేసుకోడానికి ఒకే మార్గం ఉంది.

అబుయేలా. వద్దు.

ఆమె ఏమంటోంది?

ఆమె ఒక మంత్రగత్తె లాంటిది, అదొక పురాతన కళ.

మా కుటుంబం దాన్ని నమ్ముతుంది.

నువ్వు నమ్ముతావా?

మనకి కనపడే దానికంటే ఈ లోకంలో ఎంతో ఉందని నాకు అనిపిస్తుంది.

- అంటే, చనిపోయిన వాళ్లతో మాట్లాడగలమా? - లేదు.

కానీ వాళ్ళ ఆత్మ, జీవించి ఉన్నవారి మధ్యలో తిరగాడుతుందా అని కనుక్కోవచ్చు.

అదొక పాతకాలపు నమ్మకం...

ఎవరైనా చనిపోతే,

వాళ్ళ ఆత్మలోని కొద్ది భాగం వాళ్ళ ఎముకలలో, కేశాల్లో...

వాళ్ళ చిత్రాల్లో కూడా.

ఒక చిత్రం, ఒక ఆత్మ జీవితంలోని అంశాన్ని చూబెడుతుంది.

ఒక మంత్రగత్తె మనల్ని, బార్టోలో ఈ చిత్రంలో ఎక్కడ కూర్చొన్నాడో...

అక్కడకి తీసుకుపోగలదు, అతను మరణించి ఉంటే గనక.

ఈ ప్రయత్నం విఫలమైతే అతను బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది.

కానీ ఆ పని మనం ఎవరం చేయబోట్లేదు.

ఎందుకు?

మిహో, మనం ఆ మ్యాజిక్ ని చేయగలం, కానీ దానిని నియంత్రించలేము.

దానిని వాడి వేరే లోకం లోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది తిరిగి ఎప్పటికీ రాలేదు.

వేరే వాళ్ళు రాదలుచుకోరు.

ఏదో పొరబాటు జరిగి ఉండచ్చు.

మా నాన్న బ్రతికే ఉన్నారు, అలా అకస్మాత్తుగా మాయం అవ్వరు అయన.

నువ్వు ఇది నమ్ముతావు కదా?

ఆయన బ్రతికే ఉన్నాడని ఆశిస్తున్నాను.

కానీ...

కానీ?

ఈ మాయాజాలాన్ని...

నేను ప్రయత్నించి చూద్దాం అనుకుంటున్నాను.

సరే, తర్వాత రండి. నీ పేరేంటి?

442 అనేది యూఎస్ సైన్యంలోనే అత్యుత్తమ రెజిమెంట్.

ఈ యుద్ధాన్ని గెలవడానికి మీరు సహాయం చేస్తారు కదూ?

అవును, సార్.

అయితే మిమ్మల్ని తీసుకోడానికి మేము సంతోషిస్తున్నాం.

వెళ్లి శారీరక ధారుడ్య పరీక్ష చేయించుకోండి సోల్జర్.

ఇదిగో.

నాకోసం ఇన్నాళ్లుగా కాఫీ పెడుతున్నావు కదా. అందుకే నీకు ఈ సారి నేను ఇస్తున్నాను.

అది దానికదే నోట్లోకి వెళ్ళదు.

థాంక్ యు. ఇది ఇంకా వేడిగా ఉంది.

నువ్వు బయటకి వెళ్ళడానికి ఎవరన్న స్పాన్సర్ దొరికాడా?

లేదు, ఇంకా లేదు.

ఆ విషయంలో నేనేం చేయగలనో చూస్తాను. కనీసం అదన్నా చేయాలి నీకోసం.

కాఫీ చల్లబడి ఉంటుంది అనుకుంటా.

ఎంజాయ్ చెయ్యి.

వాల్ట్.

టోషీరో. ఇక్కడేం చేస్తున్నావు?

కిందటి నెల నాకు 18ఏళ్ళు నిండాయి. నేను చేరవచ్చు సైన్యంలో.

విను...

ఈ తెల్లవాళ్ళు ఎక్కడైతే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో, అక్కడకి మనల్ని పంపుతారు.

నా యూనిట్ లో ని సైనికులు చాలా వేగంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

నేను అందుకే ఇక్కడకి వచ్చాను. కొత్తవారిని తీసుకోడానికి.

చేరడానికి వచ్చిన వారందరికీ ఇదే చెబుతారా?

టోషీరో, ఇది నీకు సరిపోయే పనికాదు.

మీరంతా నన్ను, ఇంకా చిన్నపిల్లాడిలాగే చూస్తున్నారని తెలుసు,

కానీ, నా జీవితంలో నేను చూసింది, మా అమ్మ, నాన్న, స్నేహితులు అందరూ చనిపోడమే.

నేను డిగ్రీ పుచ్చుకుంది జైల్లో.

కాబట్టి, నాకు సాయం చేయండి, నేను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాను.

మీరు నా ఫారం తీసుకోకపోతే, ఇది తీసుకొనే వారి దగ్గరకే వెళ్తాను.

అడ్మినిస్ట్రేషన్

మిస్ యోషిదా, ఇక్కడున్నారా.

మీరు నాతో ఒకసారి రావాలి.

సారీ ఏంటి?

పార్టీ కి కావాల్సిన సామాను తెచ్చే ట్రక్కు పాడయింది దారి మధ్యన.

నాకు అర్థం కావట్లేదు.

మేము ఒక పార్టీ ఇవ్వబోతున్నాము, దీనిని రహస్యంగా ఉంచాము.

మీ అన్నయ్య వచ్చిన ఆనందంలో,

ఇంకా మీరు ఈ కాంపు వదలి వెళ్తున్నందుకు వీడుకోలు పలుకుతూ ఇస్తున్నాం.

More Telugu subtitles for The Terror

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left