Prvních 200 řádků.
హాయి. నేను డానియల్.
-ఎలా ఉన్నారు? -స్వాగతం సర్.
బాగున్నాను సర్.
ఐ ఎస్ బి సి బాంక్ ఎక్కడ ఉంది?
అది డచ్ స్కేర్ దగ్గర ఉంది, సర్.
అయితే అక్కడికి వెళ్దాం పదండి.
ముఖ్య మంత్రి గారు మీ కోసం అతిధి గృహం దగ్గర ఎదురు చూస్తున్నారు.
నేను సి.ఎం. తో మాట్లాడతాను.
ముందు బాంక్ కి వెళ్దాం పదండి.
నేరుగా ఐ ఎస్ బి సి బాంక్ కి వెళ్ళండి.
మీరు యూనిఫార్మ్ లో ఉన్నారు కదా.
కాబట్టి మీరు ఇక్కడే ఉంటే మంచిది.
-నేను ఇప్పుడే వస్తాను. -సర్.
మిస్టర్ డానియల్ అలెక్సాండర్ కి స్వాగతం
-దయచేసి కూర్చోండి. -ధన్యవాదాలు, సర్.
ఇప్పుడే హోం మంత్రి గారు, నేను మీ గురించి మాట్లాడుకుంటున్నాము.
ఎప్పుడు సంచలన కేస్ వచ్చిన, కేరళ పోలీసు సిబిఐ మద్దతు
కోరటం అనేది ఒక చెడ్డ పేరుగా ఉంది.
దురదృష్టవశాత్తు ఇది మళ్ళీ జరుగుతోంది.
విషయానికి వస్తే…
పుట్టుకతో నేరస్తుడు మరియు తెలివైనవాడు ఒకడు ఉన్నాడు.
-అతనే మీ లక్ష్యం. -సర్.
-అంతే కదా? -అవును సర్.
గత ఏడాదిన్నరగా అతను పద్నాలుగు సార్లు దొంగతనం చేశాడు.
ఎలాంటి ఆధారం లేకుండా.
సర్, నిందితుడి చిత్రాలు కానీ ఏదైనా సమాచారం కానీ మీ దగ్గర ఉన్నాయా?
ఇప్పటివరకు అలాంటివి ఏమి లేవు
మాకు ఎలా దొరుకుతాయి సర్?
సిసిటివి కెమెరాలు సంబంధం లేకుండా ఎక్కడో ఆకాశంలో పెడతారు!
డేనియల్ మనం దీనిని కింద ఉంచితే,
ఎవరైనా వచ్చి, వాటిని దొంగతనం చేస్తే మనం ఏం చేస్తాం?
నాకు మలయాళం అర్థం అవుతుంది.
దయచేసి మలయాళంలో మాట్లాడండి, సర్.
అదెలా?
మా అమ్మ గారిది పాలక్కాడ్. ఆమె ఒక మలయాళీ.
నా ఉద్దేశ్యం... మేము వాటిని పైన ఉంచాము ఎవరైనా వాటిని దొంగిలిస్తారో అని భయం,
ఒకవేళ మేము వాటిని కింద పెడితే,
పైన పెట్టడంలో ఏదైనా సమస్య ఉందా?
-ఆఫీసర్ గారు... -సర్.
ఇప్పటివరకు పద్నాలుగు దొంగతనాలు జరిగాయి.
ఒక వెయ్యి ఏడు వందల ఎనభై కోట్లు.
మన దగ్గర ఉన్నది కేవలం...
నేర సన్నివేశంలో అతను వదిలి వెళ్ళిన పద్నాలుగు కాగితం ముక్కలు,
దొంగతనం చేసిన డబ్బు ఎంత అనేది దాని మీద రాసి వెళ్తాడు.
అది కూడా పద్నాలుగు వేర్వేరు చేతివ్రాతలు.
వాటిని సరిగ్గా మీడియాకి కూడా అతను పంపిస్తున్నాడు
ఇప్పటివరకు అతను ఎంతమంది దగ్గర దొంగతనం చేశాడు?
వాళ్ళకు అతనికి మధ్య ఉన్న సారూప్యత ఏంటి?
మన దగ్గర ఫైళ్లలో ఫిర్యాదు చేసిన జాబితాలు ఉంటాయి కాబట్టి
వాటిని మనం జాగ్రత్తగా తనిఖీ చేస్తే మనకి ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది.
డానియల్, అలాంటి పేర్లున్న జాబితా ఏమి లేదు.
ఎందుకు సర్?
ఇప్పటివరకు అతను దొంగతనం చేసిందంతా నల్ల ధనం.
సర్, ఇప్పటివరకు ఎవరి డబ్బు పోయిందో, ఎంత పోయిందో మాకు తెలియదు.
ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
మీడియా నుండి మాకు తెలిసిన దాని బట్టి పదిహేడు వేల కోట్లు.
నేను ఈ కేసును ఎలా దర్యాప్తు చేయాలి?
డబ్బు... అది నల్లదైనా లేదా తెల్లదైనా...
అది ప్రజలకు చెందిన డబ్బే కదా?
దేశంలో లేదా రాష్ట్రంలో ఎంతో కొంత నల్ల ధనం ఉంటుంది.
ప్రజలకు మిరపకాయ, కొత్తిమీర లేదా పంచదార కొనుక్కోవటానికి నల్లధనం కావాలి కదా?
-సర్, క్షమించండి. -మోహాల వైపు చూడకుండా.
-విషయానికి రండి. -సర్...
నాకు ఇదంతా విచిత్రంగా ఉంది.
నాకు ఎవరిని పట్టుకోవాలో తెలియదు, లేదా ఎవరిని కాపాడాలో తెలియదు.
నేను వాళ్లను ఎందుకు కాపాడాలో కూడా నాకు కనీసం తెలియదు!
సర్, దయచేసి నన్ను వెళ్లనివ్వండి.
నేను ఈ కేస్ కి సరిపోను!
నేను పూర్తిగా నీతో ఏకీభవిస్తాను.
అందరూ ఆలోచించేట్టుగా మనం కూడా ఆలోచించలేము కదా?
మనం పోలీసులము!
ఒకవేళ మనం వాడిని పట్టుకుని చెరసాలలో పెడితే,
మనం ఈ నల్లధనం మూలాలని కనిపెట్టొచ్చు.
కాబట్టి ముందు అతన్ని పట్టుకుందాము!
-అలాగే సర్! -మంచిది.
మీకు అన్ని సమాధానాలు తెలిసాయా?
-క్షమించండి సర్. -పర్లేదు.
ఒక ముఖ్య మంత్రిగా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.
ఈ దేశంలో నుండి నల్ల ధనాన్ని తుడిచేయాలి.
అప్పుడే ఈ మీడియా నోళ్లు మూత పడతాయి.
ప్రభుత్వం, పోలీసులు జనాల ముందు జోకర్లు అయ్యాయి.
-అంతే కదా కోయప్పరంబన్? -కచ్చితంగా అంతే.
అంతే.
వాడిని రెండు రోజుల్లో పట్టుకుని కాల్చి పారేయండి!
-ఏంటో ఇతను... -సరే...
ఏం లేదు సర్, ఎందుకంటే నాకు అతన్ని చూడాలని ఉంది.
ఇంకో విషయం.
ఇది కేరళ.
ఇక్కడ గాలి వేరు.
-నేను తుఫాన్లు చూశాను సర్. -తుఫాన్లు వేరు, కేరళ గాలులు వేరు.
-సరే, డేనియల్. -సర్.
మనం ఈసారి కలిసినప్పుడు,
ప్రతీ దానికి పరిష్కారం ఉండాలి.
తప్పకుండా సర్.
సర్...
బాధపడకండి సర్.
మనం బాగా ప్రయత్నిస్తున్నప్పటికీ అతన్ని మనం ఆపలేకపోయాము.
ఈ డానియల్ చేస్తాడా?
అయితే... అతన్ని, ఈయన పట్టుకుంటే, మనం విడిపిద్దాము.
మనల్ని వెధవలు చేస్తూ, అతనికి పొగడ్తలు మనం రానివ్వకూడదు!
మీరు అతన్ని అనుమంతించరు కదా?
సర్, మా అమ్మ మీద ఒట్టు, నేను కూడా అతన్ని వెళ్లనివ్వను.
అవును!
సర్!
ఈయన క్రైమ్ బ్రాంచ్ అధికారి ఫిలిప్పోస్.
ఇప్పటివరకు ఈ కేస్ ని విచారించిన జట్టుకి అధికారి.
అతను సహాయకుడు హరిహరన్.
-సర్... -డానియల్ ని కలవండి.
మనం బాగా చేద్దాము.
సర్...
నువ్వు, నా కాల్స్ తీయనప్పుడల్లా నాకు కంగారు వచ్చేది.
కావాలనే నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను.
-సరే... వాళ్ళు వచ్చారా? -వాళ్ళు వచ్చి చాలా సేపు అయ్యింది.
పైన వేచి ఉన్నారు. రండి.
-అంతా బాగేగా? -హే!
కొద్ది సేపు వరకు ఎవర్ని నా గదికి పంపద్దు.
-నేను చెప్పిన తర్వాతే పంపండి, సరేనా? -సరే మేడమ్.
దయచేసి రండి.
శుభోదయం!
హలో ఫాదర్!
ఏమన్నా తీసుకుంటారా?
మాకు ఏమి వద్దు. పర్లేదు.
అప్పుడు మరింత బాధ లేకుండా...
-మన ఒప్పందాన్ని చేసుకుందాము. -సరే.
-సరే, అంతేగా? -అంతే.
సరే సర్. సరే.
నా ప్రియమైన స్నేహితులారా!
-దేవుడా! -ఎవరు నువ్వు?
వినండి!
చేతులు పైకి ఎత్తండి!
శబ్ధం చేయకండి!
మేడమ్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.
నేను బ్యాంక్ తెల్ల డబ్బు ఏది తీసుకోను.
కాని ఇది... ఇది బ్యాంక్ కి సంబంధం లేదు.
ప్రభుత్వానికి తెలియకుండా ఒక అక్రమ లావాదేవీ!
అంటే, నల్ల డబ్బు!
అందుకని మీరు గోల చేస్తే, మీకే సమస్య అవుతుంది.
బ్యాంక్ లో ఇలాంటిది జరిగితే...
ఫాదర్!
ఓహ్ వద్దు!
నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే?
దయచేసి! వద్దు!
ఓహ్ వద్దు!
అటు చూడండి. పోలీసు!
హలో!
-హాయి అమ్మడు! నీ పేరు ఏంటి? -షెహనాయి.
-షెనోయ్? -పంబ షెనోయ్?
పంబ షెనోయ్?
-పద్మ షెనోయ్! -మంచి పేరు!
ఏడవద్దు ఆంటీ!
భయపడకు. ఇది కేవలం ఒక అత్తరు!
వాసన చూడు! వాసన చూడు!
మంచి వాసన, హుహ్?
చాలా తొందరగా పడి పోయింది! ఆమె చెమట వల్ల అయి ఉండచ్చు!
సర్!
నా అనుమతి లేకుండా ఎవరూ కూడా ఈ బ్యాంక్ నుండి బయటికి రాకూడదు. సరేనా?
అలాగే సర్!
అయితే నువ్వు మాటే సమాచారం ఇచ్చింది?
ఇంతకుముందు చేసిన నెంబర్ కి మళ్ళీ కాల్ చేయి.
నేను ఏమి చెప్తానో, కమిషనర్ కి అది చెప్పు.
పద, త్వరగా.
మనం ఏదో ఒకటి చేయాలి.
మీలో ముగ్గురు లోపలికి వెళ్ళండి. త్వరగా!
సర్...
అతని దగ్గర తుపాకి లేదా ఇంకేమన్నా ఆయుధాలు ఉండచ్చు కదా?
హలో! ఏం జరుగుతుంది?
సర్, అతను నన్ను చూశాడు.
ఏదన్నా సమస్య?
అతని దగ్గర తుపాకి ఉంది సర్.
-నేను అతనికి ఇస్తాను. -సరే.
ఇదిగో.
హలో, కమిషనర్! ఇక్కడ అంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
కాని ఎవరైనా ఈ ప్రదేశం లో రావటానికి ఏదన్నా ప్రయత్నం చేస్తే,
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
నీకు ఏం కావాలి?
మంచి ప్రశ్న వేశారు.
నేను నా డిమాండ్స్ రాసి, ఫాదర్ కి ఇచ్చి పంపిస్తాను.
సరే.
మీరు ఫాదర్ ని వదిలేయండి.
నేను బయటికి రాగానే, మేనేజర్ నా గన్ పాయింట్ దగ్గర ఉంటారు.
మేము తప్పించుకోవటానికి మాకు కార్ కావాలి.
మేము కార్ లో వెళుతున్నప్పుడు, ఎవరూ కూడా మమ్మల్ని అనుసరించకూడదు.
మేము నేరుగా ఒక హెలి పాడ్ కి వెళ్తాము.
మేము తప్పించుకోవటానికి హెలి పాడ్ దగ్గర ఒక హెలికాప్టర్ ఉండాలి.
నేను ఇది అంతా చెప్తే, మీరు కేరళ పోలీసు అని మీరు ఏమి చేయరని నాకు తెలుసు.
కాని నేను తప్పించుకోవాలి కదా, అంతేనా?
-పైన ఎవరు? -ఫాదర్ ఎక్కడ?
ఫాదర్ పైకి వెళ్ళారా?
-ఫాదర్ ఎక్కడ? -ఏంటి సర్?
-ఆ ఫాదర్ ఎక్కడ? -నేను అతన్ని పంపేసాను.
ఆయన ఎక్కడ ఉన్నారో వెతకండి!
మిస్టర్ డానియల్...
నాది ఒకటే ప్రశ్న...
అతను అక్కడ నుండి డబ్బు ఉన్న సూట్కేస్ ని ఎలా బయటికి పంపించాడు?
నేను చెప్తాను సర్. ఒకసారి ఇటు చూడండి.
ఈ విజువల్స్ , అతను బయటికి వెళ్ళిన తర్వాత, ఫాదర్ వేషం లో మారాడు.
కొన్ని నిమిషాల్లో, అక్కడ మీడియా మరియు చాలా మంది జనాలు చేరుకున్నారు అంటే,
అంటే అతను వారికి సమాచారం అందించాడు.
సర్, ఈ ఎర్ర టోపీ పెట్టుకున్న వ్యక్తిని చూడండి.
అతని సంచిని పరిశీలించండి.
No comments yet. Be the first to leave one.