The Marvelous Mrs. Maisel

The Marvelous Mrs. Maisel

Stáhnout Telugu titulky

Série 2

Informace o verzi

S02 - AMZN WEB-DL - NTb / SKGTV / STRiFE / TrollUHD / MZABI / FaiLED
Komentář od bontoutou
Official Prime Video - NTb / SKGTV / STRiFE / TrollUHD / MZABI / FaiLED / AMB3R / AIDA / FCC / MrsMaisel / NOTSTOLEN / CiELOS / 4FiRE / NERO / FENDT

Tagy

Web-DL
web-dl
web
WEB-DL
HD
Zveřejněno: 2020-04-11
Stažení: 23
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 200 řádků.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి?

చాలా కాల్స్. నేను చేయలేను!

ఆగండి. నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి?

- మోకాళ్ళ మధ్యలో తల పెట్టు. - సరే.

నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

నేను వైర్ల లో ఇరుక్కుపోయాను! ఇరుక్కుపోయా!

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి?

శ్వాస తీసుకో, హనీ. శ్వాస తీసుకో.

నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

మిడ్జ్, సహాయం చెయ్యి.

- బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? - మిడ్జ్, సహాయం చెయ్యి!

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

మనం పాట్ బూన్ టికెట్లు ఇస్తున్నట్టుంది.

దేవుడా. నువ్వు అద్భుతం.

నాకు బాగా అనుభవం ఉంది.

"ఉచిత మేకోవర్ శుక్రవారం" నాడు రెవ్లాన్ కౌంటర్ ని నిర్వహిస్తే తెలుస్తుంది.

మేకప్ కౌంటర్?

- అవును. - జనం ముందు పనిచేసావా.

- అదెలా ఉంది? - సంగీతం ఉందని విన్నాను.

- ఇంకా భోజన విరామాలు. - ఇంకా గాలి.

అదంతా ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉంది.

స్వర్గంలా అనిపిస్తోంది.

- అవును. - మరి నువ్వు ఇక్కడికెలా వచ్చావు?

నాకో సమస్య వచ్చింది.

పెన్నీ అనే సంఘటన జరిగింది...

విషయం ఏమిటంటే నేను తిరుగుబోతుని కాను,

ఏదో ఒక రోజు నేను తిరిగి ఆ కౌంటర్ కి వెళ్తాను.

కానీ అప్పటివరకు...

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను.

ది మార్వలెస్ మిస్సెస్. మైసెల్

పోయి చావు!

- ఏంటి? -హాయ్, సూసీ మాయర్సనా?

- కాదు. -నేను సూసీ మాయర్సన్ తో మాట్లాడచ్చా?

- ఎందుకు? -నేను మోరిస్ ఏబ్రమ్సన్.

నేను పెన్సిల్వేనియా లో ఒక బుకర్ ని. నేను ఆమె క్లయింట్ ఒకరి గురించి మాట్లాడాలి.

అవును. నేను సూసీ మాయర్సన్. మీ పేరు ఏమిటన్నారు?

ఏబ్రమ్సన్. మోరిస్ ఏబ్రమ్సన్.

మోరిస్, మిమల్ని కలవడం బాగుంది.

అన్నట్టు, మీకు ఈ నంబర్ ఎలా దొరికింది?

మీరు నాకిచ్చిన కార్డు నుంచి.

ఏమంటున్నారు. అది పని చేసిందా?

వినండి, నాకు మీ అమ్మాయి మిసెస్ మైసెల్ లో ఆసక్తి ఉంది.

అవును. ఆమెనిప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు.

లెన్నీ బ్రూస్ తో ఆమె చేసిన షో గురించి విన్నాను.

అవును. మంచి షో. ఒక స్టార్ జన్మించింది.

ఫిబ్రవరిలో ఆమె లభ్యత గురించి కనుక్కుందామని చేసాను.

ఆహా.

అబ్బా, వారం క్రితం రెనోలో రెండు వారాలకి ఒప్పుకునే ముందు కాల్ చేసి ఉంటే బాగుండేది.

కానీ, నేనేమైనా చేయగలనేమో చూస్తాను.

ఆగండి, నా పుస్తకం తెచ్చుకోనివ్వండి.

అబ్బా. ఇప్పుడు నాకో పుస్తకం కావాలి.

బి.ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఈనిడ్.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. డోరిస్.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. జింజర్.

బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. మిడ్జ్.

- బి. ఆల్ట్మాన్, మీ కాల్ ఎక్కడికి పంపాలి? -నీ మొహంలోకి.

- నువ్వు మంచి మూడ్ లో ఉన్నావు. - అవును.

హే, అక్కడున్న ప్రతి అమ్మాయి తన్నులు తిన్న అబ్బాయిలా ఎందుకు మాట్లాడుతుంది?

ఏం కావాలి సూసీ?

- నీకది పని చేసిందని చెప్పాలి. -ఏం పని చేసింది?

కార్డు. కార్డు పని చేసింది!

ఆ కార్డు ఇచ్చిన వారిలో ఒకరు కాల్ చేసారు. అతనికి నువ్వు కావాలట. శృంగారానికి కాదు.

నిన్ను ఫిలడెల్ఫియా లో ఒక క్లబ్బుకి బుక్ చేస్తానంటున్నాడు.

- నిజంగా? - అవును.

అవును. ఇంకో రెండు కాల్స్ కూడా వచ్చాయి. వార్తా పత్రికలు.

వారు లెన్నీ బ్రూస్ తో చేసిన షో గురించివిని నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

మనం అడ్డంకి అధిగమించాము. పునర్నిర్మాణం మొదలైంది.

ఫిలడెల్ఫియా. ఆహా. అది ఉత్సాహంగా ఉంది.

లేదు. అది లేదు. ఫిలడెల్ఫియా గురించి ఉత్సాహంగా ఉండేది ఏమీ లేదు.

అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదు, వెళ్ళలని ఉండేది.

ఆరవ అవెన్యూకి లిబర్టీ బెల్ తగిలిస్తే, అదే ఫిలడెల్ఫియా.

అది సరి కాదేమో.

మిడ్జ్, నీకింకో కాల్ వచ్చింది. ఎవరో ఒకతను, చాలా కంగారుపడుతున్నాడు.

నేను తిరిగి పనిలోకి వెళ్ళాలి.

బి. ఆల్ట్మాన్, నేను మిడ్జ్.

మిరియం. నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఎంత సేపు పడుతుంది?

రెండున్నర గంటలు.

- ఏంటి? - నేను ఆరింటి దాకా పని చేస్తాను.

- లేదు. నువ్వు ఇప్పుడే రావాలి. ఇంటికి రా. - కానీ...

ఇప్పుడే, మిరియం. ఇప్పుడే.

- నాన్న... - ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే!

వచ్చాను! ఏంటది? ఏమైంది?

ఏం కనిపించడం లేదు?

కన్ను-కన్ను-చెవి-చెవి-ముక్కు-నోరు-కాలు. రక్తం? రక్తం లేదు! ఈథన్ బానే ఉన్నాడు.

మరి ఎస్తేర్ కా? దేవుడా. ఏమైంది? ఏమైంది?

నువ్వు బానే ఉన్నావు. నువ్వు బానే ఉన్నావు. నీ కళ్ళు అసమానంగా ఉన్నాయి.

నాకు అందుకే ఫోన్ చేసావా? ఆమె కళ్ళు అసమానంగా ఉన్నాయని?

నాకది తెలుసు! నాకో అత్యవసర ప్లాన్ ఉంది.

- మిరియం. - నాన్న!

నాకేం చేయాలో తెలీలేదు. ఏమవుతోందో అర్థం కావట్లేదు.

- సమస్య ఏంటి? - అది మీ అమ్మ!

- అమ్మా? అమ్మకి ఏమైంది? - ఆమె ఇక్కడ లేదు.

ఆమె...

ఇవాళ రాత్రికి వార్షిక అధ్యాపకుల పార్టీ, ఆమె ఇక్కడ లేదు.

నాకు...

ఆమె ఈ పార్టీ ఇప్పటివరకు ఎప్పుడూ మిస్ అవలేదు.

- సరే, ఆమె ఎక్కడుంది? - నాకు తెలీదు.

నీకు తెలీదా?

అంటే, ఆమె పారిస్ కి వెళ్ళింది కానీ ఈ పాటికి రావాలి కదా.

పారిస్? ఆమె పారిస్ వెళ్ళిందా? పారిస్ ఎప్పుడువెళ్ళింది?

కొన్ని రోజుల క్రితం. ఆమె షాపింగ్ కో లేదా దేనికో వెళ్ళింది.

"లేదా దేనికో" అంటే అర్థమేంటి?

ఆమె ఈ పార్టీ మిస్ చేయడంలో అర్థం లేదు.

నాన్నా, ఆమె ఏమంది?

ఆమె పారిస్ వెళ్తున్నానని చెప్పింది. ఆమె పార్టీకి ముందు వస్తానని చెప్పింది.

- ఆమె అది చెప్పిందా? - అవును, అది చెప్పిందని అనుకుంటున్నాను.

- అనుకుంటున్నావా? - ఇది చాలా మంచి పార్టీ, మిరియం.

- బ్యాండ్ కూడా ఉంది. - నాన్నా, ఆమె ఎప్పుడు వస్తుందో అడిగావా?

- అడిగాను! - ఇందాక అనుకున్నా అన్నావు.

"అడిగాను" ,"అనుకున్నాను" రెండూ ఒకటే.

- అస్సలు ఒకటి కాదు. - దగ్గరగా ఉన్నాయి.

నువ్వు కొలంబియాలో చదువు చెప్తావు. వారు భయపడి పోవాలి.

నీ గదిలో చుట్టూ చూసావా?

దేని కోసం?

ఆమె ఫ్లైట్ సమాచారం. ఒక హోటల్ పేరు, ఫోన్ నంబర్, ఎమీలియా ఇయర్ హార్ట్...

నా గదిలో ఏమీ లేదు.

నాన్నా, బాగా ఆలోచించు. అమ్మ పారిస్ కి వెళ్తున్నానని చెప్పినప్పుడు, అసలు ఏమంది?

నాకు తెలీదు.

ఆలోచించు. అది మళ్ళీ జరిగినట్టు ఊహించుకో.

నేను అక్కడున్నాను, ఆమె వచ్చింది...

నేను పారిస్ వెళ్తున్నాను.

నాకిక్కడ జీవితం ఉన్నట్టు అనిపించడం లేదు.

నేను నమ్మిన ప్రతి వారు, ప్రతి ఒక్కటి నాకు నిరాశ మిగిల్చింది.

ఇక్కడ నా స్థానం ఏంటో నాకు తెలియదు.

నీకు నా అవసరం లేదు. మిరియం కి నా అవసరం లేదు.

నాకిక్కడ పనే లేదు.

నేను ఆనందంగా లేను, సంతోషంగా లేకుండా ఉండి అలిసిపోయాను

అందుకే రేపు రాత్రి విమానానికి టికెట్ తీసుకున్నా.

జెల్డా రాత్రికి గొర్రె మాంసం వండుతోంది.

గొర్రె మాంసం బాగుంటుంది.

నాన్న! తమాషా చేస్తున్నావా?

- ఏంటి? - అమ్మ పారిస్ కి వెళ్ళిపోయింది!

ఏంటి? ఇది వింతగా ఉంది.

- నువ్వు ఇప్పుడు ఏమన్నావో విన్నావా? - ఏంటి?

అమ్మ పారిస్ కి వెళ్ళిపోతున్నానని నీకు చెప్పిందని ఇప్పుడే చెప్పావు.

నేనది అనలేదు.

"నాకిక్కడ జీవితం ఉన్నట్టు అనిపించడం లేదు.

"నేను నమ్మిన ప్రతి వారు, ప్రతి ఒక్కటి నాకు నిరాశ మిగిల్చింది."

దానికి నువ్వు "సరే" అన్నావు.

లేదు. నేను గొర్రె మాంసానికి సరే అన్నాను. అది బాగుంది కూడా.

దేవుడా.

నిజంగా, నాన్న, నువ్వు వినిపించుకోవు.

- నిజం కాదు. - ఎవరి మాట వినిపించుకోవు.

- నిజం కాదు! - "ఇక్కడ జీవితం ఉన్నట్టు అనిపించడం లేదు?"

అది అనడం ఆపు!

సరే, నేను కొన్ని సార్లు ఎవరి మాట వినిపించుకోనని ఒప్పుకుంటాను.

ఎందుకంటే ఏదైనా ముఖ్యమైనది లేదా ఆసక్తికరమైనది అరుదుగా చెప్తారు కాబట్టి.

- ఇది ఖాళీగా ఉంది. - ఏంటి?

ఆమె అల్మారా ఖాళీ. ఆమె అరలు ఖాళీగా ఉన్నాయి. ఆమె సెంట్లు లేవు.

ఆమె వస్తువులు ఏవి? అవి ఎక్కడికి వెళ్ళాయి?

పారిస్ కి అనుకుంటున్నాను.

అయితే ఇవాళ రాత్రికి పార్టీకి ఏం వేసుకుంటుంది?

నువ్విది చూడలేదా? నువ్వు ఇక్కడే పడుకుంటావు.

నువ్వూ ఇక్కడే ఉంటావు. నువ్వు కూడా చూడలేదు కదా.

నువ్వు ఆమె భర్తవి.

నాకన్నా నువ్వే ఆమె అరలు ఎక్కువ చూస్తావు.

ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు.

- ఆగు. - నాన్న?

- ఏం చేస్తున్నావు? - ఏమీ లేదు.

నీకది తెలుసు కదా? నువ్వు ఆమె సర్దుకోడానికి సహాయం చేసావు.

- లేదు. - ఆమెకి ఇంకా సహాయం చేస్తున్నావు.

నువ్వు ఆమెకి పంపడానికి ఆ గిన్నెలు సర్డుతున్నావు కదా?

ఆమె అమ్మమ్మ నుంచి వచ్చినవి మాత్రమే.

నీకా గిన్నెలు నచ్చవు కదా.

అవును, కానీ వాటిని నేను ఇలా వదిలించుకోవాలనుకోలేదు.

జెల్డా, ఆమె ఎక్కడుందో నీకు తెలుసా?

ఆమె చిరునామా ఇచ్చారు.

నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు?

ఆమె ఏమీ చెప్పద్దని చెప్పారు. మిస్టర్ వైస్మాన్ అడిగేదాకా ఆగమన్నారు.

అతను అడుగుతున్నాడు! నేనడుగుతున్నాను. జెల్డా, చెప్పు మిసెస్ వైస్మాన్ ఎక్కడుంది?

పారిస్ లో రోజ్ శాశ్వత చిరునామా 18, బిస్ రు డ్యు మెయిల్

అది ఎప్పటి నుంచో అక్కడే ఉందా?ె

- అవును. - కళ్ళెదురుగా? అలానే?

అవును.

నువ్వు సర్దడం మొదలెట్టు. నువ్వు, సర్దడం ఆపు.

ఏంటి? ఎందుకు?

ఎందుకంటే వెధవ కవలలు పారిస్ వెళ్లి మీ అమ్మని వెనక్కి తీసుకు వస్తారు.

- కానీ... - ఆ తరువాత మనం

విధేయత గురించి మాట్లాడదాం.

చెక్కులు సంతకాలు పెట్టే వ్యక్తి పట్ల,

నీకు నచ్చే వ్యక్తి పట్ల కాదు.

అమెరికన్ విధేయత!

ఆ చోటు ఇదేనా?

నాకు చిల్లర కావాలి.

"పద్దెనిమిది, బిస్ రు డ్యూ మెయిల్. పద్దెనిమిది, పద్దెనిమిది, పద్దెనిమిది?

చిల్లర.

ఒక చిరునామా దొరకడం లేదు. మీరు...

ఆ టోపీ చాలా బాగుంది.

హే, హే! చిల్లర. చిన్న నోట్లు.

ఏంటి?

More Telugu subtitles for The Marvelous Mrs. Maisel

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left