Preacher

Preacher

Stáhnout Telugu titulky

Série 4

Informace o verzi

Preacher S04E04 - NTG / ION10 / PALEALE
Komentář od bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - resynced - NTG / ION10 / PALEALE

Tagy

other
Zveřejněno: 2019-08-19
Stažení: 11
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 200 řádků.

నాకు అతను దొరికాడు.

నేనతన్ని ప్రాణాలతో వదిలేసాను.

కానీ మీరతన్ని చంపాలని అనుకోలేదు, హెర్ స్టార్.

మీరతన్ని బాధపెట్టాలని అనుకున్నారు. అవునా?

కనుక, అతను బాధపడేలా చేద్దాం...

నేను తన తల పైన యోనిని చెక్కాలి.

నేను అది బాధపడేలా చేయడమే అనుకుంటున్నాను!

ఒక యోని!

మర్యాదపూర్వకంగా అడుగుతున్నా, ప్రభువా,

కానీ మీకు కావలసింది ఏమిటి?

అవును...

విశ్వంలోని గొప్ప ప్రశ్న.

నాకు కావలసిన దానిలో ఒకటి,

నా బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకోవడం.

యేసు రాబోతున్నాడు, తను ఒక సమావేశంలో స్వర్గంకు ప్రతినిధిగా ఉన్నారు...

అతను కాదు, మరొక బిడ్డ. ఆ సరదా అయిన వ్యక్తి.

మీరు "హంపర్‌డూ" అని పిలిచే అతను.

అవును.

అది ఒక ముద్ద పేరు, ఆప్యాయతను తెలిపే పదం.

తను ఎలా ఉన్నాడు?

నీ సంరక్షణలో వృద్ధి చెందుతూ, అని నమ్ముతున్నాను.

బాగున్నాడు, నేను తనను ఈ ఉదయమే చూసాను.

ఎప్పటిలాగే, ఉల్లాసంతో.

మంచిది.

దేవుడా, నాకు అతనంటే ఇష్టం.

అవును, అతను ప్రత్యేకం.

అతను దీవికి అవసరం,

అంతటికి కూడా.

అవును, నిజమే.

మీరు చేయవలసింది చేయండి, ఆల‌్‌ఫాదర్,

మీరు చాలా కాలం క్రితం కోల్పోయిన ప్రతిఫలం మీకు దక్కుతుంది.

విసేజ్ ప్రిస్టినస్.

అందమైన మరియు స్వఛ్ఛమైనది.

మీకు కావలసింది అదే కదా, అవునా?

మీ అందం మీకు తిరిగి రావటం.

మనం యోని ముద్ర చెక్కబోతున్నాం!

జెస్సీ కస్టర్ యొక్క ఆత్మలో.

తన ఆత్మలోనా?

నమ్మకంతో ఉండండి, ఆల్‌ఫాదర్.

నా గొప్ప రూపకల్పన ప్రకియ జరుగుతుంది...

అది అందంగా ఉండబోతుంది.

నేను మీ కెప్టెన్, స్టీవ్ మాట్లాడుతున్నాను.

మనం చిన్న దానిని దేనినో గుద్దినట్టు ఉన్నాము.

దయచేసి మీ సీటు బెల్టులు పెట్టుకుని, ప్రశాంతంగా ఉండండి.

అది అదృష్టమే.

మీరు చేయగలగింది ఇంతేనే?

నీ సంచి మరియు నీ చవక బూట్లతో నాకు ఎలా కనుబడుతున్నావో తెలుసా?

నువ్వు పల్లెటూరి వాడిలా ఉన్నావు.

నువ్వు కొత్త మానసికావస్థలో ఉన్నావు.

ఒక మంచి నడక మనస్సును ఉత్తేజపరుస్తుంది.

లేదా ఈ విషయంలో తోసుకువెళ్లడం అనుకో.

హెలీ-పాడ్

రక్త పిశాచి వస్తుంది, మూడు నిమిషాలలో.

- విన్నాం - దయచేసి, ఆగండి.

- ఏమి జరుగుతుంది? - రాయబారి ఇప్పుడే వచ్చారు.

నిజంగానా, ఎవరు?

స్వర్గం నుండా లేక నరకం నుండా?

ఛా.

స్వర్గం కాదు.

చూసావా... నేనొక చిత్రం తీసుకుని ఉండవలసింది!

గగురుపాటు కలిగింది, తెలుసా?

విను, నిజమైన చెడు అంటే ఆయనే.

నీ మనసులో చొరబడగల భయంకరమైన వాడు అని

నమ్మేలా చూపే సినిమా నటుడు కాదు.

అడాల్ఫ్ అలాంటి వాడు కాదు, అతను నీ మనసులోకి వెళ్లాంటే,

నీ బుర్రను బ్రద్దలుకొట్టి అందులోకి వెళతాడు, కదా?

ఇప్పుడు ఏమి జరుగుతుంది?

- వాళ్ళు ఎక్కడ ఉన్నారు? - ఎవరు?

"ఎవరు?" హాస్యం చేయకు.

- వాళ్ళు ఎమయ్యారు? - గార్డులు గురించా?

అవును, వాళ్ళని నేను చంపాను.

అది చేసావా? దేనితో? నీ తెలివైన నోటితోనా?

నేను దేవదూత ఈకతో తాళం తెరిచాను,

ఆ తరువాత వాళ్ళు అరిచేలోపు వారి మెడలు విరిచేసాను.

నీకు ఒకటి చెప్తాను,

నీ హాస్యాలు ఆపు ఎందుకంటే మనం బెన్సన్‌హర్ట్స్ వెళ్ళాక,

ఎవరూ కూడా నవ్వుతూ ఉండరు.

అయ్యో!

ఎక్కడకు వెళుతున్నావు, ఫ్రాంకీ?

పదా.

ఏమి చేస్తున్నావు?

వద్దు, ఆపు, ఇలా వద్దు!

ఇలా వద్దు! వద్దు!

వద్దు!

ఇది సరైన పని కాదు, ఇది సరైన పని కాదు.

ఫ్రాంకీ, ఫ్రాంకీ, నేను చెప్పేది విను! ఫ్రాంక్!

శాంత పడు.

అంతా ప్రశాంతంగా ఉండబోతుంది.

ఆలస్యానికి మన్నించండి, రక్త పిశాచి మూడు నిమిషాలలో వస్తుంది.

మిత్రమా, మనం చనిపోయామా?

మనం చనిపోవడం లేదు, నన్ను నమ్ము.

హిట్లర్ తప్పు చేసాడు.

- ఏంటి? - హిట్లర్ తప్పు చేసాడు.

మనం చిన్న దెబ్బ తగలకుండా విమాన ప్రమాదం నుండి బయటపడ్డాం!

ఇది ఒక అద్భుతం!

నువ్వు ఇప్పుడు ఈ చిన్న వర్షం

- మనని ఆపుతుందనుకుంటున్నావా? లేదు! - మనం సముద్రంలో తప్పిపోయాం.

గుర్తింపు లేని విమానం, రేడియో ప్రతిస్పందనలు లేవు, పరికరాలు లేవు.

పశ్చిమ టెక్సాస్ తుఫానుతో పోలిస్తే, ఇది అసలు ఏమీ కాదు!

మనం కేవలం సానుకూలంగా ఉండాలి.

దేని కోసం?

మనం ఎలాగూ చనిపోబోతున్నాం.

మనం ఎలాగైనా ఆస్ట్రేలియా వెళుతున్నాం.

కాబట్టి నీ నసుగుడు ఆపు!

ఇక సానుకూలంగా ఉండు!

అవును నిజం చెప్పావు!

అయితే మనం దేని గురించి మాట్లాడుతున్నాం?

వెళ్దాం పదా!

నువ్వు అలా కూర్చుని నీ జట్టు షాంపూ చేస్తూ ఉంటావా?

లేదా నీళ్ళను తోడి వేస్తావా?

లజారస్ కాఫీ

దేవుడా.

- ఆమె ఎక్కడ ఉంది? - "ఆమె" ఎవరు?

ఎవరో నీకు తెలుసు, ట్యూలిప్.

నాకు చాలా మంది ట్యూలిప్లు తెలుసు.

చాలా డైసీలు కూడా, ఇంకా ఒకే ఒక గులాబీ.

మీరు వెతుకుతున్న ట్యూలిప్ ఎవరు?

ఆ వెర్రిది.

ఆమె తన ప్రేమికుడిని వదిలేసి ఇక్కడకు తిరిగి వచ్చింది,

కేవలం నిన్ను కాపాడేందుకు ఇక్కడకు వచ్చిందని చెప్పగలను.

ఆమె అలా ఎందుకు చేస్తుంది?

నేను చెప్పినట్లు, ఆమె నిజంగా వెర్రిది.

అవును నిజమే, తను చాలా వెర్రిది.

కానీ నేను ఆమెను చూడలేదు.

మీరు, ఫ్రాంకీని శుభ్రం చేయండి.

మిగిలిన వారు, ఇతనిని క్రిందకు తీసుకురండి.

నువ్వు.

నాతో రా.

అవి గట్టిగా ఉండేలా సరి చూసుకోండి.

మన ఎర తప్పించుకోకూడదు చెర నుండి.

మీరు ఇది గట్టిగా ఉండటం అంటారా? ఇంకా నా వేళ్ళు కదిలించగలుగుతున్నాను.

అలా ఎంతో సేపు చేయలేవు.

ఇప్పుడు మనం వేచి ఉందాం.

అయితే, బెన్సన్‌హర్ట్స్ ఎలా ఉంది?

ఆమె నా కోసం తిరిగి వచ్చిందని నమ్మలేకపోతున్నాను.

అది ఆద్భుతం.

ఆగు, ఎవరు?

- ట్యూలిప్? - అదృష్టమైన అమ్మాయి.

ఆమెను ఎప్పుడూ నమ్ముతూనే ఉన్నాను.

అవును తను తిరిగి వచ్చింది.

తను తిరిగి వస్తూనే ఉంటుంది.

అందులో సమస్య ఏముంది?

రాయబారికి వ్యక్తిగత సహాయకులు అవసరం.

నువ్వు తనకేసి చూడకూడదు.

అయన మాట్లాడితే తప్ప ఆయనతో మాట్లాడకు.

సెల్ఫీలు దిగకు, సంతాకాలు అడగకు.

సార్.

ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు జైలు వద్ద చాలా పని ఉంది.

నా పర్యవేక్షకుడు ఇప్పటికే కంగారు పడుతుంటారు.

నేను అక్కడకు వెళ్లి నా పనులు చూసుకుని, ఇక్కడకు తిరిగి వస్తాను.

రాయబారి గదికి, అది బాగుంటుంది,

ఎందుకంటే నేను నా బాధ్యతలు వదలాలి అనుకోవడం లేదు, సార్.

కాబట్టి, మీరు ఏమంటారు?

నాకు తెలిసి 1900 సంవత్సరాలుగా,

గ్రెయిల్ శిష్యులు త్యాగం చేసారు, స్వర్గం మరియు నరకం మధ్య జరగబోయే.

ఈ సమావేశం వలన తాము పొందే ప్రతిఫలాలను.

అది ఈ గదిలోని వ్యక్తి వలన జరుగుతుంది.

ఇంతటి దైవకార్యంలో ఎవరైనా చిన్న పాత్రను పోషించుటకు తిరస్కరిస్తే,

నా ఉద్ధేశంలో అది ద్రోహమే.

అవును.

రాయబారి గది అంతరాయం కలిగించకండి

బాగుంది.

ఏమీ మాట్లాడకు.

ఏమీ మాట్లాడకు, సెల్ఫీలు తీసుకోకు, మరియు ముట్టుకోకు.

అవును, మీరు అది ఇప్పటికే చెప్పారు.

కానీ ఆయన నిన్ను తాకితే, సానుకూలంగా స్పందించు.

హే.

యేసు.

పని చేయడం గురించి కాదు,

నేను ఎప్పుడూ చెబుతా, ప్రయత్నించడం.

నోరు మూసుకో, పక్షి మనిషి!

- దేవుడా. - పక్షిలా స్వేచ్ఛగా ఉండాలి.

విశ్రాంతి తీసుకోవడం, శుభ్రపరచుకోవడం మరియు వేటాడంలో!

పిల్లల పైన ప్రేమతో నేను పదే పదే తిరిగి రావడం.

సగం అరిగిన పురుగుల ముక్కలతో.

నోరు మూసుకో! ఒక నిమిషం పాటు! నిన్ను సవాలు చేస్తున్నాను.

అది సమస్యే కాదు.

ఎంత సమయం అయింది.

- అది సుమారు ఆరు క్షణాలు - అది చాలా సమయంలా అనిపించింది.

నీ ప్రియురాలు ఎక్కడ ఉంది? ఆమె వస్తుందా?

- ఆమె నా ప్రియురాలు కాదు. - అవును, నిజమే!

- ఆమె కాదు! - ఆమె నా కోసం తిరిగొచ్చిందంటే నమ్మలేను.

నువ్వు దాదాపు నీ ప్యాంటు తడుపుకున్నావు...

ఆమె నా స్నేహితుని ప్రియురాలు.

నిషేధిత ప్రేమ? అత్యుత్తమమైనది.

కాదు, అది ప్రేమ కాదు, వెధవా! సరేనా?

అది ఆమె తలబిరుసు తత్వం, వీళ్ళు నన్ను బంధించారు, అది ఆమెకు నచ్చలేదు.

నన్ను తప్పించేందుకు వస్తుంది, అంతే, ఆ సంగతి వీళ్ళకు తెలుసు!

వీళ్ళకు తెలుసు ఆమె వస్తుందని.

తను వచ్చిందంటే...

వీళ్ళు ఆమెను చంపేస్తారు.

నీ నిషిద్ధ ప్రేమ ఉచ్చులోకి రావడం.

ఇది విషాదకరమైన సంఘటనల మలుపు.

నిజాయితీగా చెప్పాలంటే,

ఆ ఉచ్చుకు కారణం నువ్వే.

ఏమి చేయాలి? ఏమి చేయాలి?

నేను ఏమి చేయబోతున్నానో నీకు చెబుతాను. నేను వీటి నుండి తప్పించుకుని.

ఆ తరువాత నిన్ను చంపుతాను.

అవును.

నువ్వు సూర్యుడిని చూస్తావా?

More Telugu subtitles for Preacher

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left