Informace o verzi

Padi Padi Leche Manasu (2018) Telugu Proper WEB-HD - 1080p - AVC - DD 5 1 (224Kbps) - 3GB
Padi Padi Leche Manasu (2018) Telugu Proper True WEB-DL - 720p - UNTOUCHED - AVC - DD 5 1 (640Kbps) - 2 8GB
Komentář od worldfamouslover
✅𝓦𝓸𝓻𝓴𝓼 𝓯𝓸𝓻 𝓪𝓵𝓵 𝓦𝓔𝓑-𝓓𝓛'𝓼 𝓪𝓷𝓭 𝓦𝓔𝓑𝓡𝓲𝓹𝓼 𝓪𝓽 02:32:45 PRIME 𝓻𝓾𝓷𝓽𝓲𝓶𝓮! 𝓓𝓸𝓷'𝓽 𝓯𝓸𝓻𝓰𝓮𝓽 𝓽𝓸 𝓻𝓪𝓽𝓮!

Tagy

Web-DL
web-dl
web
WEB-DL
720p
720
1080
HD
Zveřejněno: 2021-12-07
Stažení: 49
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 168 řádků.

పడి పడి లేచే మనసు

కొల్కతా, 2015

నా పేరు సూర్య.

పేరులో ఉన్న వెలుగు జీవితంలో లేకుండా పోయి ఒక సంవత్సరం అవుతోంది.

ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో,

ఇంకా బతికి ఉన్నానంటే కారణం,

వైషాలి.

నేపాల్ కు స్వాగతం

సాబ్.

ఎక్కడో కోల్కతాలో ఉండే నాకు, నేపాల్ లోని ఈ చోటుకి

నా ప్రేమతో, నా భవిష్యత్తుతో

చాలా ముఖ్యమైన సంబంధం ఉంది.

సరిగ్గా సంవత్సరం క్రితం, ఇక్కడే, చివరిసారిగా ఇద్దరం కలుసుకున్నాము.

365 రోజులు

8760 గంటలు,

కొన్ని లక్షల నిమిషాలు,

నాతో నేను చేసిన యుద్ధం, తెల్లారితే ముగుస్తుంది.

యుద్ధం లో ఓడిపోతే పోయేది రాజ్యమే,

కానీ వైషాలి రేపు నాకోసం రాకపోతే,

నేను కోల్పోయేది జీవితం.

అలా వచ్చే ఆలోచన కూడా

నా ప్రాణాన్ని ఎగరేసుకుపోతోంది.

రేయ్.

పరిగెత్తు.

పరిగెత్తు.

- కొండ వద్ద కలుద్దాం. -పద.

ఈ పని ఎవరు చేసారు?

హే!

నేపాల్ టూరిస్ట్ పోలీస్

రండి, దిగండి.

సర్, నేను చెప్పేది వినండి, సర్.

పోలీసును రాయితో కొడితే వదిలేస్తారా?

- లోపల వేయండి. -సర్.

సర్, రేపు నాకు చాలా ముఖ్యమైన రోజు.

ఇందుకోసం నేను ఇండియా నుండి నేపాల్ వచ్చాను.

భారతదేశం నుండి వచ్చావా? అక్కడ ఎక్కడ ఉంటారు?

అవును, మాది కోల్కతాకు.

ఓహ్, బెంగాలీ?

లేదు సర్, తెలుగు.

ఓహ్, తెలుగు.

నా భార్య కూడా తెలుగే.

ప్రేమ వివాహం.

నొప్పిగా ఉంది.

సర్, నేను రేపటి కోసం సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నాను. వదిలేయండి, సర్.

పోలీసును కొడితే, ఇండియాలోనే కాదు

ఆహ్, నేపాల్ కూడా, పెద్ద నేరం.

కనీసం మూడు సంవత్సరాల జైలు.

-హే అలోక్. - చెప్పండి, సర్.

- ఛార్జ్ షీట్ చేయండి. -ఒకే, సర్.

ఇంత చిన్న దానికి ఛార్జ్ షీట్ ఎందుకు, సర్?

మీరు ఇలా వదిలితే అలా వెళ్లి వైషాలీని కలిసి వచ్చేస్తాను.

తర్వాత మీ ఇష్టమొచ్చింది చేసుకోండి, సర్. ఉరి తీసినా పర్లేదు.

- ఇది ప్రేమకథా? -అవును అండి.

నాకు ప్రేమ కథలు ఇష్టం, చెప్పు

వెళ్లి వచ్చి చెబుతాను, సర్. బయలుదేరుతాను.

ఏహ్.

నీ ప్రేమ కథ అంతా చెప్పి బయటకి వెళ్తావా?

లేదా, మూడు సంవత్సరాలు లోపల ఉంటావా?

ఆపు, ఆపు. నేను పాట వింటున్నాను కదా?

ఏయ్, తియ్యి.

ఏయ్, సూర్య ఎక్కడ ఉంటాడు?

ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు.

పిల్లాడు కూడా నాకు భయపడట్లేదు,

- వెతకండి వాణ్ని. -ఒకే, బాస్!

సూర్యని ఈ రోజు కొట్టి తీరాలి.

-అన్నట్టు, దర్శి ఎక్కడరా? -నిన్న రేవతి ఇచ్చిన స్ట్రోక్ కి

సర్ ఇంకా కోమా నుంచి లేచి ఉండరు.

రేవతి ఎవర్రా?

నిన్నటి నుంచి వీడి చెల్లి.

-కూర్చో, బావా. -అర్ధం కాలేదు.

అడుగుతున్నాడుగా రేవతి ఎవరో? చెప్పు.

వర్షంలో తడుస్తూ కిషోర్ కుమార్ పాట వింటూ,

కాఫీ తాగుదామా, అని అడిగాను.

మరేమంది?

"అలాగే అన్నయ్యా!" అంది.

హే, సూర్య.

సూర్య!

ఆ...

బండి తాళం ఇవ్వు!

నన్ను ఎందుకు చూస్తున్నారు? సూర్య అక్కడ ఉన్నాడు కదా? వెళ్లి కొట్టండి.

కొట్టు.

ఆహ్.

ఆహ్.

ఊహ్.

వీడిని ఎందుకు చూస్తున్నారు?

వెళ్లి కొట్టండి.

ఒరేయ్, వీళ్లకీ మనకీ గొడవలేమైనా ఉన్నాయా?

ఇవన్నీ కొత్త మొహాల్లా ఉన్నాయి. వదిలేయ్.

ఆహ్

హలో.

- ఎవరు రా నువ్వు? -మిల్ఖా సింగ్.

- ఎందుకు నిలబడ్డారు? పారిపోండి! -చెప్పి వెళ్ళండిరా!

హే, త్వరగా రండి.

- సూర్య అదృష్టం బాగుంది ఈ రోజు. - ఏయ్, మిల్ఖా సింగ్?

ఎవడ్రా నువ్వు?

మిథున్ చక్రవర్తి!

ఊహ్.

ఆహ్.

ఏయ్.

హమ్మయ్య!

కాదు, ప్రణబ్ ముఖర్జీ.

ముఖర్జీ ఫోన్.

హలో.

అన్నా, సూర్య దొరికాడు. ఏం చెయ్యాలి?

ఆ!

ఈ సూర్య కాదా?

ఆహ్.

ఆ సూర్య వేరు.

నువ్వు వేరు.

ఏంటి?

పొరపాటు.

ఆహ్.

పొరపాటు!

పొరపాటైతే చంపేస్తారా?

చిన్న పొరపాటు.

చిన్న పొరపాటైతే నన్ను చంపేస్తారా?

అహ్.

-ఆహ్. -

ఏమిటి ఈ హింస?

మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా?

హింస అశాస్త్రీయమైనది.

హింసను వ్యతిరేకించండి.

-నీకు ఎంత ధైర్యం? -నాతో పెట్టుకోకు.

ఏయ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?

-పోరా. -బండి కనిపించలేదా నీకు?

వెనక్కి పొండి.

మీ వల్లే, ట్రాఫిక్ ఆగిపోతోంది.

ఆపండి.

ఏమైంది?

అక్కా, నృత్యప్రదర్శనకు వెళ్ళాలి.

ఏమిరా? ఏయ్, ఏయ్.

చాలా ట్రాఫిక్ ఉంది. ఏదైనా చేయండి.

- అమ్మమ్మా, అమ్మమ్మా. - రా, రా.

-ఓ నాన్నా, బుజ్జీ? -వైషాలి అక్క ఎక్కడ?

వస్తోందమ్మా.

ఏరా, వచ్చావా?

-నాన్నా! -ఆ.

నాకేమైనా చెప్పడం మర్చిపోయావా?

ఏమీ లేదే!

ఆ, అన్నట్టు, మీ అక్క ఫోన్ చేసింది.

బుజ్జిదాన్ని అమెరికాకి తీసుకొని వెళదామనుకుంటున్నారట.

-ఏమి చెపుదాము? -నేనడిగినది దానిగురించి కాదే.

-ఆ? -ఆ?

-ఏమిటే? -నిన్నరాత్రి తమరు,

-గుర్రమెక్కి వచ్చారు కదా? -ఒసేయ్!

రోజూ లాగ ఒక్కటేరా! ఒట్టు.

ఒక్క పెగ్గే.

రెండు.

కావాలంటే ఆ గోఖలే అంకుల్ కి ఫోన్ చేసి అడుగు.

నాన్న, నువ్వు మేజిస్ట్రేట్.

మీకు అబద్ధాలు సూట్ కావు.

అమ్...

ఇది నిజంరా.

- వైశాలి! -ఆ, అమ్మా.

ఒసేయ్, దానికి చెప్పకే, అనవసరంగా గొడవ చేస్తుంది.

వైశాలి!

చూద్దాం.

ఏంటిరా, కొత్తగా స్థంభం ఎక్కావు?

ఏంటి, సంగతి?

ఆ అమ్మాయి భలేగా ఉంది.

ఆ భలే అమ్మాయి పేరు వైషాలి.

అస్సలు పడదు.

కాళ్ళు పట్టుకొని చచ్చిపోతానంటే?

అబ్బా... ఎలా చావాలో కూడా అదే చెప్తుంది మహాతల్లి.

అయినా దానికోసం చచ్చేవాళ్ళంటే తనకి చాలా ఇష్టంరా బాబూ.

చంపేస్తానంటే?

ఏరా, నువ్వు ప్రేమిస్తున్నావా లేకపోతే భూ కుంభకోణాలు చేస్తున్నావా?

ఒరేయ్, మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ.

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left