The Terror

The Terror

Stáhnout Telugu titulky

Série 2

Informace o verzi

The Terror - S02E04 - AMZN WEB-DL - ION10 / AJP69 / FENDT
Komentář od bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - ION10 / AJP69 / FENDT

Tagy

Web-DL
web-dl
web
WEB-DL
Zveřejněno: 2019-09-05
Stažení: 21
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 200 řádků.

"ప్రియమైన లుజ్ కి,

ఇక్కడ గాడల్కెనాల్ లో ఉదయం 3:00 అవుతోంది, నేను అప్పుడే నిద్రలేచాను."

ఆగష్టు, 1942

"నువ్వు వినడానికి సంతోషిస్తావు నేను యుద్ధం నుండి దూరంగా ఉన్నాను,

ఇంకా కల్నల్ స్టాలింగ్స్ మెరైన్ ఆఫీసర్లకు మా గురించి చెప్పలేదు.

ఆత్మస్థైర్యం ఉంచుకోవడం గురించి ఏదో.

నేను బంకర్ లో ఆర్థర్ ఒగావాతోపాటు ఉన్నాను,

మేము రోజంతా మా టెంట్ లో గడుపుతాం

డాక్యుమెంట్లను అనువాదం చేస్తూ, మలేరియాని ఎదుర్కొంటూ.

కానీ నాకు అంతుపట్టడం లేదు, ఎందుకు నిద్ర పట్టడం లేదో.

వరుసగా ఆరు రాత్రులు, దారితప్పిన ప్రతిసారీ, శత్రువు నా దగ్గరకు వస్తున్నట్లు భావించాను.

అప్పుడే నీ గురించి ఆలోచిస్తాను.

క్యాంపు దగ్గర బావుందని నేను చెప్పడం లేదు, కానీ...

కనీసం అక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఊహిస్తున్నాను.

యోషీదా గారు, ఫురుయా గారు చనిపోయిన తరువాత, అది ప్రశాంతంగా ఉండాలి.

నా కోసం ఆస్ట్రేలియాలో కొత్త కెమెరా కొన్నాను, త్వరలో కొన్ని ఫోటోలను ఆశించు."

హే!

ప్రేతాత్మ?

నువ్వు ఇక్కడున్నావని నాకు తెలుసు.

ది టెర్రర్ ఇన్ఫేమీ

"ప్రియమైన చెస్టర్ కి, నేను నిజంగా రెండు లేఖలు వ్రాయాల్సింది.

కొన్ని రోజులు నువ్వు ఎంత తెలివైన వాడివి, ధైర్యవంతుడివని చాలా గర్విస్తాను

వేలమంది పొందలేని ఉద్యోగాన్ని నువ్వు పొందినందుకు.

ఇతర రోజుల్లో...

నిన్ను వెళ్ళనివ్వకుండా ఉండాల్సిందని భావిస్తాను.

నేను నీకోసం ఇక్కడకు వచ్చాను,

తరువాత నువ్వే వెళ్లావు?

తరువాత నన్ను నేను ఆపుకున్నాను.

స్వార్ధంగా ఉన్నందుకు నిన్ను నిందించిన ప్రతిసారీ,

నిన్ను నిందించినందుకు నన్ను నేను నిందించుకుంటున్నాను,

కనుక ఇలా చెప్తారు, మనం ఇంటికి వెళ్ళేవరకు,

మనం ఎప్పుడు, ఎక్కడుంటే అదే ఇల్లు."

ధన్యవాదాలు.

"నీకు ఎప్పుడైనా చెప్పానా, నా బాల్యంలో,

నేను ఇంట్లో నుండి బయటకు వచ్చి పొరుగింటి వారి కిటికీలోకి చూసేదాన్ని?

వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చోవడం చూసేదాన్ని.

వాళ్ళది పెద్ద కుటుంబం, నా కుటుంబం లా కాదు,

నాకు ఇంకా గుర్తుంది, ఓ కుటుంబం ఎలా ఉండాలని అనుకున్నానో వాళ్ళు ఎప్పుడూ అలానే ఉన్నారు.

కలిసిమెలసి.

నేను ఈరోజుల్లో అలాగే ఉన్నాను.

ఒక 9,000 మంది ఉన్న జపనీస్ కుటుంబాన్ని వారి కిటికీ గుండా చూస్తున్నాను.

నేను ఇది నీ కాళ్ళ దగ్గర ఉంచడం లేదు. నిజాయితీగా.

నిజానికి, నీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాను.

ఏదోఒక రోజు, మనం, మన బేబీ,

మన చిన్న పొలంలో ఉంటాం,

మనం ఆ కిటికీ లోపల ఉంటాం."

- ఏమైనా కనపడుతోందా? - ఏమీ కనపడటం లేదు. నీకు?

ఇంకా అడ్మిరల్ టాకహాషి నుంచి ఎలాంటి సమాచారం లేదు.

కానీ వాళ్ళు ఎప్పుడూ అతన్ని పేరు పెట్టి సంబోధించరు, కదా?

నువ్వు అసలు నిద్రపోయావా?

నువ్వు ఫోటోలు బాగా తీస్తావని అనుకున్నాను.

నేను ఆర్ట్ కోసం తీయలేదు.

నేను...

- నేను అక్కడ ఏదో చూసినట్లు అనిపించింది. - శత్రువు లాగానా?

మ్యాన్, మనల్ని శవపేటికలో ఇంటికి పంపించడానికి ఒక కెమెరా ఫ్లాష్ మంచి మార్గం.

లేదు, ఇది దాని గురించి కాదు. ఇది...

ఒగావా.

నువ్వు ఎప్పుడైనా ప్రేతాత్మ గురించి విన్నావా?

అవును, అంటే, ఆ పురాతన కైదాన్ కథల్లో చదివింది మాత్రమే.

ఎందుకు? నువ్వు ఇప్పుడు దెయ్యాలను వేటాడుతున్నావా?

కేవలం...

నువ్వు ఆ కథల్లో చదివిన దాని నుండి,

ఒక ప్రేతాత్మ మాములుగా దేని వెంట పడుతుంది?

అది దాని పగ మీద ఆధారపడి ఉంటుంది.

అది దేనికోసమో ఆరాటపడుతున్నట్లు ఉంది.

అది జీవించి ఉండగా దాన్ని ఎవరో బాధించి ఉంటారు.

అది ఏమైనా, అది ఎప్పటికీ దాని పగ తీర్చుకోవడానికి సమయం గడుపుతుంది.

ఒక ప్రేతాత్మ ఇతర వ్యక్తులను నియంత్రించగలదా?

అది నిజమైనది కాదని నీకు తెలుసు, కదా?

అది జపనీస్ సైనికులకు చెప్పు.

చూడటానికి ప్రతి రెండవ లెటర్ ఏదోఒక ఆత్మకి సంబంధించినట్లు ఉంది.

దాని మీద బరువు ఉంచానని అనుకున్నాను.

ఒగావా.

నువ్వు ఇంతకముందు ఎప్పుడైనా దీన్ని చూశావా?

గాలి విపరీతంగా వీస్తుండడంలో ఆశ్చర్యం లేదు.

దాన్ని ఏదో చించి తెరిచింది.

ఒక మొసలి లాగానా?

లేదా నువ్వు ఇంకా ప్రేతాత్మ గురించి ఆలోచిస్తున్నావా?

బిడ్డ కదులుతోంది.

అవును, అది కదులుతోంది.

నేను అది అనుభూతి చెందుతున్నాను.

నువ్వు ఒంటరిగా కనిపిస్తున్నావు.

నువ్వు బాధగా ఉన్నావా?

అవును. నేను కాస్త బాధగా ఉన్నాను.

ఈ బిడ్డ యొక్క తండ్రి? తను చాలాదూరంలో ఉన్నాడు.

బిడ్డ. సంతోషంగా ఉంది.

అలా అని ఆశిస్తున్నాను.

నేను ఇంక వెళ్తాను.

ఒక క్షణం.

అది ఏంటి?

అది బిడ్డ బయటకు వచ్చేలా చేస్తుంది.

బిడ్డ కోసం. దయచేసి.

ధన్యవాదాలు.

ధన్యవాదాలు.

నిన్ను మళ్ళీ కలుస్తాను.

కల్నల్ స్టాలింగ్స్ నిన్ను ప్రధాన క్యాంపు దగ్గరకు రమ్మంటున్నాడు.

కల్నల్?

సార్జంట్ ఒగావా. సార్జంట్ నాకయామ.

మీ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో మీరు చూడటానికి సమయం వచ్చింది.

ఏమి జరిగింది?

వ్యక్తులు రోజంతా ఇక్కడ చనిపోతూ ఉంటారు.

నిన్ను చంపగలిగినవి చాలా ఉన్నాయి.

మలేరియా, కలరా, అన్ని రకాల ఈగలు.

తలకు ఒక బులెట్ సంగతి ఏంటి?

ఆ పని ఇసుక ఈగలు చేశాయా?

మీ మనుషులు మా మనుషుల్ని ఏం చేస్తారో నీకు అవగాహన ఉందా?

నా మనుషులు నీ మనుషులే.

నిదానం, మ్యాథిస్.

సార్జెంట్ క్రిటెండెన్ ని కనుగొనడానికి ఈ ఓరియంటల్స్

సహాయపడతారని కల్నల్ స్టాలింగ్స్ భావిస్తున్నాడు.

లెఫ్టినెంట్ ఓరీ యొక్క మనుషులు అడ్మిరల్ టాకహాషి యూనిట్ లోని

ఒకరితో మాటనికౌ రివర్ దగ్గర గొడవపడ్డారు.

నేను ఇది చూసే వరకు అది ఎంత తీవ్రమైనదో గ్రహించలేదు.

మనం మార్పు కొరకు కలిసిమెలసి పనిచేయడానికి సమయం వచ్చింది.

యుద్ధం ఎంతకాలంగా జరుగుతోంది?

కొన్ని నెలలుగా సాగుతూ ఉంది.

కానీ ఆరు రోజులు ముందు వరకూ అది తీవ్రంగా మారలేదు.

అప్పుడే సార్జంట్ క్రిటెండెన్ ని కోల్పోయాం. అతను నిఘాలో ఉన్నప్పుడు మిస్సయ్యాడు.

మేము వారివి ఒక డజన్ తీసుకున్నాం, కానీ ఎలాంటి జాడ లేదు.

అతన్ని ట్రాక్ చేయడానికి సహాయపడేది కుప్పలో ఏదో ఉండవచ్చని మీ కల్నల్ చెప్తున్నాడు.

క్రిటెండెన్ బ్రతికి ఉన్నాడని మీకు తెలుసా?

మాకు తెలియదు.

కొన్నిసార్లు జపనీయులు ఖైదీలను చంపేస్తారు.

కొన్నిసార్లు వాళ్ళను చంపకుండా ఇంకా అధ్వానమైనవి చేస్తారు.

నీ మనుషులు కాలి ఎముకలతో లెటర్ ఓపెనర్స్ చేస్తూ బిజీగా లేకపోయినట్లయితే,

వాళ్ళు గ్రహించి ఉండేవాళ్ళు, ఒక బ్రతికున్న యుద్ధ ఖైదీ

మీ సార్జంట్ ఎక్కడున్నాడో చెప్పడానికి అవకాశం ఉంటుంది.

మనల్ని టాకహాషి దగ్గరకు కూడా తీసుకువెళ్ళవచ్చు.

ఈ అబ్బాయి ఒక అనువాదకుడా లేదా ఆఫీసరా?

నీ దగ్గర ఉన్నదాంతో పని చెయ్యి, నాకయామా.

అన్నీ పేపర్ పైన రాసి ఉండవు.

ఇది వాబున్ కోడ్.

నీకు చెప్పాను, ఓరీ.

నా జపనీస్ వ్యక్తుల్లో ఒకరు నీ మనుషులు పది మందితో సమానం.

అక్కడ లోపలకు వెళ్లి నువ్వు ఇంకేం మిస్సయ్యావో చూడు.

కల్నల్ చెప్పింది మీరు విన్నారు.

అక్కడ క్రిందకు దిగండి! గబగబా!

"ఇక్కడ ఎలా ఉందో నువ్వు అడిగావు.

ప్రకృతి తలుచుకుంటే ఇది ఒక ట్రాపికల్ ప్యారడైజ్ లా ఉంటుంది.

కానీ, స్పష్టంగా, అది సాధ్యం కాదు.

అక్కడ అంతా సవ్యంగా ఉందని వినడం బావుంది,

పిచ్చిగా ఏమీ జరగలేదని.

అలా ఏమీ జరగకూడదని ఆశిస్తున్నాను.

నీ కోసం ఒక చిన్నది ఇందులో ఉంచుతున్నాను.

మా నాన్న అంత కఠినంగా ఉన్నందుకు ఇది కాస్త ఉపశమనం కలిగించవచ్చు.

ఆయన కాస్త మొండిగా ఉంటాడు, కానీ నువ్వు కూడా అంతే.

ఎక్కువ చేయడానికి ప్రయత్నించవద్దు.

మన బిడ్డను చూడటానికి నేను ఎదురుచూడలేను.

వాడికి నీ పోలికలు వస్తాయని ఆశిస్తాను."

అతను ఏమి చెప్పాడు?

తను బాగానే ఉన్నాడు.

చాలా పేర్లు కట్ చేయబడి ఉన్నాయి.

తను ఇది పంపించాడు.

చాలా అందంగా ఉన్నాడు.

గ్యారీ కూపర్ లా ఉన్నాడు.

తండ్రి గారు.

వచ్చి మీ అబ్బాయిని చూడండి.

మీరు ఇంకా అతన్ని ఒక చిన్న పిల్లాడని భావిస్తున్నారని అనుకుంటున్నాను.

అతను ఇప్పుడు తన సొంత వ్యక్తి.

ఆ బిడ్డ?

భయపడకు.

మా అమ్మ గురించి చెస్టర్ చెప్పాడా?

నువ్వు మంచి విషయాలు ఆలోచించాలి.

మీరు చెస్టర్ కి జన్మనిచ్చినప్పుడు ఎలా ఉంది?

నాకు గుర్తులేదు.

అది చాలాకాలం క్రితం.

హలో?

ఈ సెక్షన్ లోకి ఎవరూ రాకూడదు.

హే, నువ్వే. నీకు ఇంగ్లీషు అర్ధం అవుతుందా?

నెస్లర్!

నెస్లర్, ఎక్కడకు వెళ్లావు? నీ చివరి షిఫ్టుని మిస్సయ్యావు!

నువ్వు ఏం చేస్తున్నావని అనుకుంటున్నావు?

నెస్లర్, వెంటనే అక్కడ నుండి క్రిందకు దిగు!

నెస్లర్, నువ్వు వెంటనే క్రిందకు దిగు!

జీసస్.

మీ జపనీయులలో ఎవరు అతని చేత మందు తాగించారు?

ఇప్పుడు నన్ను నమ్ముతావా?

వెళ్లి అతనికి సర్దిచెప్పు. అతనికి నువ్వంటే ఇష్టం.

మిస్ యోషీదా, నువ్వు పక్కకు వస్తావా?

సాకే మత్తు పదార్ధం ఎక్కడుందో నువ్వు చెప్పాలనుకుంటే తప్ప.

మీరు ఎవరినైనా బలిపశువును చేయడానికి చూస్తున్నారు.

మీ మనిషి తనను తాను చంపుకున్నాడు.

సర్ మేజర్, ఇది మా కుటుంబం యొక్క బ్యారక్స్.

నాకు తెలుసు.

మీకు ఒకటి చెప్తాను,

నీ మంచం ఎక్కడుందో చూపించు, అది నేనే వెతుకుతాను.

ఇది ఓబోన్ కొరకు.

ఎలాంటి బోన్?

ఓబోన్. పూర్వీకులను గౌరవించడానికి మా ఆచారం.

చిమ్మేయండి. దయ్యాలకు సంబంధించినవి అన్నీ.

అది ఓబోన్ కోసం కాదు. అది నాది.

క్యాంపు వస్తువుల నుండి తయారుచేసినది.

హోలీ మోసెస్.

ఇక్కడ పెద్ద స్టాక్ పెట్టుకున్నారా?

ఇది మాకోసం మాత్రమే. ఎవరికీ కాదు.

సొల్లు.

ప్రతి బ్లాక్ మేనేజర్ చేత స్పష్టమైన నియమాలు నిర్దేశించబడ్డాయి.

అది తప్పని మీరు భావించకపోతే దాచి ఉంచేవాళ్ళు కాదు

వెళ్దాం పద.

హే, ఆగండి... ఆగండి, మీరు తప్పు వ్యక్తిని పట్టుకున్నారు.

More Telugu subtitles for The Terror

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left