Alpha

Alpha

Stáhnout Telugu titulky

Informace o verzi

Alpha 2018 720p WEBRip x264-[YTS AM] - Telugu
Komentář od Artha
100% తెలుగు. 100% Sync.

Tagy

webrip
web
x264
720p
720
BRip
TS
YTS
Zveřejněno: 2020-03-18
Stažení: 58
Pro sluchově postižené: No

Náhled titulků v jazyce Telugu

Prvních 111 řádků.

యూరప్. క్రీస్తు పూ|| 20,000 వ సంవత్సరం.

ఒక వారం క్రితం.

దాడి చెయ్యండి!

వరుస వదలొద్దు.

ఈ వైపు రా!

కేదా!

నువ్వు విఫలమయ్యావు.

సఫలం.

విఫలం.

విఫలం.

సఫలం.

నొప్పి, ప్రయాణంలో మన కూడానే వస్తుంది. ఆ నొప్పికి అలవాటు పడాల్సిందే.

చాలు.

ఆపండి తండ్రి, మీరు కంపు కొడుతున్నారు.

నువ్వు నా కూడానే వేటాడతావు.

నువ్వో నాయకుని కొడుకువి. నా కొడుకువి.

నీలో నాయకుడు వున్నాడని నిరూపుంచుకోవాలి. నీ శక్తిని కనుగొను.

వాడు సిద్ధంగా లేడు.

ప్రతి ఏటా... మనకు సహకరించే ఒక్క ఋతువు లోనే

...మనమా మహా మృగాల్ని వేటాడగలము.

మనకిది తప్పదు... లేకపోతే మన తెగ నాశనమయిపోతుంది.

వాడి కర్తవ్యం వాడు నిర్వర్తించాలి.

వాడిని వాడే... తెగకు నిరూపించుకోవాలి.

వాడి వల్లకాకపోతే...?

వాడు నా ప్రాణం.

నాకు భయమేస్తుంది... వాడికేమన్నా అవుతుందేమో అని.

వాడు వాడి ఈటెతో కాకుండా...

వాడి గుండెతో నడిపిస్తాడే...

ఇది తీసుకో. నిన్ను కాపాడుతుంది.

నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను.

కేదా.

నువ్వే నా ప్రాణమని మరువకు.

వాడు మగాడని వాడే మనకు నిరూపిస్తాడు.

నాయకుని స్థానాన్ని సంపాదించి...

...విజయంతో ఇంటికి తిరిగి వస్తాడు.

అని నువ్వు చెబితే చాలదు.

పయనం.

బతకాలంటే మనం ఏకాగ్రతతో... ఓర్పుతో ఉండాలి.

మధ్యలోనే ఓటమిని అంగీకరించకూడదు.

తండ్రి...

మిత్రమా!

ఈ చలి ఋతువును బతికి బట్టకట్టావు. కొంచెం ఒళ్లొచ్చినట్టు కూడా వుంది.

ఆ.

ఇంకా, నేనో యుక్త వేటగాన్ని పరిచయం చేస్తున్నాను.

శిరస్సు పైకెత్తు... కళ్ళు అవే చూస్తాయి.

నా కొడుకు.

నా కొడుకు ఇంకో వేటని చూడలేడు.

వాడి ఆత్మ పితృదేవతల వద్దకు వెళ్లిపోయింది.

నువ్వెంతో గర్వంగా వుండాలి...

అలా గర్వపరుస్తాడనే నా ఆశ.

మా పూర్వీకుల మొదటి వేటనుంచి...

మేము ఈ పవిత్ర బాటనే పయనిస్తున్నాము.

మా పూర్వీకుల గుర్తులే... మాకు దారి చూపుతాయి.

ఆ గుర్తులే మాకు ఆనవాళ్ళు.

ఈ పయనంలో మేము విజయం సాదించటానికి...

మా చేతులే ఆ వేట స్థలానికి దారి చూపుతాయి.

కొంతమంది తిరిగి వస్తారు.

కొంతమంది రారు.

కానీ, ఆ గుర్తులు మిగిలే ఉంటాయి.

మా నాయకుడు మా వేటగాళ్లని తిరిగి ఇంటికి చేర్చేందుకు దారి చూపుతూ.

దాన్ని చంపేయ్.

నువ్వు నీ తెగకు ప్రాణం పోయాలంటే… మరో ప్రాణం తీయక తప్పదు.

కానివ్వు. చంపు.

నన్ను క్షమించండి.

ఈ లోకంలో బలవంతుడే బతుకుతాడు.

ఆ బతుకును సంపాదించ గలమే కానీ... ఊరికే దొరకదు.

ష్...

ప్రశాంతం.

అప్రమత్తంగా ఉండండి.

వాడిక లేడు...

...కానీ మనం ధైర్యంగా ఉండాలి.

మన పూర్వీకుల వలె...

అతని ఆత్మ కూడా మన బాటని పరిరక్షించాలని ప్రార్ధన.

ఆ రాతి పలకలు నీకు పగలు దారిచూపుతాయి.

ఇప్పుడు నీకు వేసిన ఈ గుర్తులు...

...నీకు రాత్రిన దారిచూపుతాయి.

మన పూర్వీకుల వెలుగే...

మన ఇంటికి దారి.

ఇల్లు.

దాన్ని చూశావా?

దాన్ని ‘ఆల్ఫా’ అంటారు. మగ ఆల్ఫా నాయకుడు, ఆడ ఆల్ఫా నాయకురాలు.

ఒక ఆల్ఫా అన్నిటికంటే ముందు... తన గుంపు యొక్క మంచి గురించే ఆలోచించాలి.

అయినా, ఆల్ఫాలు కూడా ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయి.

గుంపులో మిగతా తోడేళ్లు ఆల్ఫాను వెంటనే సవాలు చేస్తాయి...

అది బలహీనత చూపిన మరుక్షణం.

అందుకే ఆల్ఫా మిగతా తోడేళ్లని వాటి స్థానంలో వుంచుతుంది...

దాని శక్తితో... దాని ప్రశాంతతతో.

అది పుట్టుకతోనే ఆల్ఫా కాలేదు.

అది ఆ స్థానాన్ని సంపాదించుకుంది. దాని ధైర్యంతో... దాని గుండెతో.

ష్.

దాడి చెయ్యండి!

కేదా!

కేదా!

కేదా!

కిందకి చూడకు.

వదలొద్దు.

కేదా!

మిత్రమా...

నా నాయకుడా...

వాడిని చేరుకోవడం అసాధ్యం.

వాడిక లేడు.

మేము నిన్ను కూడా కోల్పోలేము.

మనకి మన ప్రజల పట్ల బాధ్యత వుంది.

కేదా!

మాంసాన్ని సద్దేయండి.

మేము మా గ్రామానికి చేరుకోవాలి.

పితృదేవతలు మిమ్మల్ని కాపాడతారని ఆశిస్తున్నాను.

కే... దా...

తవుకి చెప్పు... కేదా నా కొడుకుతో కలిసి పరలోకంలో విహరిస్తుంటాడని.

నువ్వు అతడిని విడిచిపెట్టాలి.

ఋతువు... మారబోతోంది.

Komentáře

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left