De første 200 linjer.
మీకు తెలుసుకదా ఇవన్నీ ఏంటో? మనమంతా ఇక్కడ ఎందుకుకలిసామ?
బయట ఉండడానికి, దీన్నే బయట అంటారు.
బయట ఉండడంలో మజా యే వేరు.
అందరు అంటారు పదండి ఎక్కడికైనా బయటికి వెళదాము.
వాళ్ళందరూ అలాగే అంటూవుంటారు.
అయితే చుడండి, ఇప్పుడు మనమందరం బయటే వున్నాము. ఎవ్వరు ఇంట్లో లేము.
ఒక్క మనిషి కూడా ఇంట్లో లేరు. మనమంతా బయటే ఉన్నాం.
కొందరు మనల్ని వెతుకుతూ ఉండొచ్చు. వాళ్ళకి తెలీదు మనం ఎక్కడున్నామో.
ఎమన్నా తెలిసిందా? దొరకనే లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు?
నాక్కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాడో. ఎక్కడికైనా బయటికి వెళ్ళుంటాడు.
మీరు బయటికి వెళ్లాల్సి వస్తే, ముందు మీరు తయారు అవుతారు.
మంచి బట్టలు వేసుకుంటారు, అవునా?
స్నానం చేస్తారు తయారవుతారు...
... జేబులో డబ్బులు పెట్టుకుంటారు , స్నేహితులతో కలిసి ఇష్టమయిన ప్రదేశానికి బయలుదేరి వెళతారు.
టైం పాస్ చేస్తారు ఇంకా ,మరి.
అంటారు, ఇక చాలు బయల్దేరి’’ ఇంటికి వెళ్లదాము అని.”
బయటకు వెళ్లిన తరువాత, తిరిగి రావడానికి కంగారు.
మీరు పడుకోవాలనుకుంటారు , తిరిగి మరుసటి రోజు నిద్ర లేచినతరువాత మల్లి బయటికి వెళ్లాలను కుంటారు
మీరు జీవితం లో ఎక్కడున్నా
... ఈ వచ్చి పోవడాలు జరుగుతూనే ఉంటాయి...
నా ఆలోచన ప్రకారం ఈ బటన్ చాల తప్పు చోటులో పెట్టారు.
ఒక షర్ట్ యొక్క అందం దానికి వేసిని బట్టన్ తోనే వస్తుంది .
ఇది చూడు ఎంత పయికి వుందో.
ఎంత చిరాగ్గా వుందో , అనిపిస్తుంది నువ్వు ఇంకా మీ అమ్మదగ్గరే వుంటున్నావని.
ముందే చెప్పేశా?
నిజం చెబుతున్నాను కొనే ముందు , వేసుకుని చూసుకుంటే బావుణ్ణు.
అసలు నాకయితే ముందు దీని నేరేడు పండు రంగు చాలా నచ్చింది.
అప్పుడు నేను దీని బటన్ గురించి ఆలోచించలేదు.
ఓహో, ఆలోచించలేదు!
ఆ టైములో అస్సలేదు
అయితే నాకొకవిషియం చెప్పు ఈ బటన్ గురించి నీకెప్పుడు తెలిసింది.
మిస్టర్. సైన్ ఫేయిల్డ్ , మిస్టర్. కోస్తాంజా
దీంట్లో కెఫీన్ లేదుకదా? దానిమీద ఆరెంజ్ కలర్ మార్క్ ఎక్కడుంది?
దీని మీద లేదు. నేను అలాగే అందాజాగా ఇస్తున్నాను.
కెఫీన్ లేనిదే, రెగ్యులర్ గా వేసుకోవడం మంచిది.
కెఫీన్ లేనిదే, రెగ్యులర్ గా వేసుకోవడం మంచిది.
ఇదంత ఈజీ అయిన పనేంకాదు.
చాలు ఇంకఆపు , ఒక కప్పు కాఫీయే కదా.
క్లైయర్ చాలా తెలివైన వైటరు ,
సరిగ్గా చెప్పావ్. నిన్ను కాఫీ నషాలో ఎవరు చూడాలనుకుంటారు?
అదిసరే నువ్వు , రేపు అక్కడ షో ఎందుకు చెయ్యడం లేదు?
విషయం ఏమిటంటే రేపు ఒక అమ్మాయి మా ఇంటికి వస్తుంది.
ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.
ఇప్పుడు అడుగుతావు ఎవరు వస్తున్నారని? ఏ అమ్మాయి వస్తుంది?
నేను నీకు లుయిరా గురించి చెప్పను కదా, ఆమెను నేను మిషిగన్ లో కలిసాను.
ఎప్పుడు చెప్పావు? - నాకనిపించింది నేను చెప్పానని.
ఆమె పొలిటికల్ సైన్స్ చదువుతుంది...
... ఆరోజు రాత్రి లెన్సింగ్ లో నా షోలో ఆమెను కలిసాను
- పాలు అన్నాను ? - ఒక్క నిమిషం.
ఆమె ఎలాంటిది... ఆమె ఎలావుంటుంది?
ఆమె చాలా అద్భుతంగా ఉంటుంది , చాలా ఆప్యాయంగా ఉంటుంది
చాలా తెలివైనది కూడా ఇంకా చాలా అందంగా కూడా ఉంటుంది.
ఇంకా మాట్లాడడమైతే...
ఆమెతో మాట్లాడితే అలానే వుంది నీతో మాట్లాడితే ఎలావుంటుందో.
కానీ ఆమె నీకంటే చాల బెస్ట్
ఆ తరువాత ఏమైంది?
ఏమిలేదు కానీ మజా వచ్చింది
ఏమిఅవ్వలేదు కానీ ఇదైతే చాలా బాగుంది
హ.
అయితే ఆమె నీకు ఫోన్ చేసి చెప్పింది ఆమె నీతో బయటికి వెళ్లాలనుకుంటుంది?
నువ్వు చాలా అదృష్టవంతుడివి, యార్.
అలాగేమ్ కాదు.
అయితే ఆమె ఈరోజు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి చెప్పింది...
... సెమినారికి అటెండ్ అవ్వడానికి రావాల్సివుంది అయితే టైం ఉంటే నన్ను కలవడానికి వస్తానని చెప్పింది.
“రావాలి తప్పదు” ?
-“ రావాలి తప్పదు” ? - అవును, కానీ...
-“ రావాలి తప్పదు” ? - అవును, కానీ...
“ఇంకా టైం దొరికితే మిమ్మల్ని కలుసుకుంటుంది”.
“రావాల్సి వుంది, కానీ’’ టైం దొరికితే?
- అవును.. - నో , నో
తప్పుగా అనుకోకు. కానీ ఆమె నిన్ను కలుసుకోదు.
ఎం మాట్లాడుతున్నావు నువ్వు? అయితే తాను నాకు ఫోన్ ఎందుకు చేసింది?
నాకేం తెలుసు, అలాగే చేసిందేమో.
అంటే అలాగే?
- ఎలామాట్లాడుతున్నావు నువ్వు. - అయితే సరే.
నేను నిజం నిజం చెప్పాలనుకోలేదు. తెలుసుకోవాలనుకుంటున్నావా తాను నీకు ఫోన్ ఎందుకు చేసిందో?
నువ్వు నాకు కావాల్సిన ఫ్రెండ్ వి.
నువ్వు రెండవ నెంబర్లో వున్నావు ఎందుకంటే మొదటి దగ్గర కుదరక పొతే ...
... తనకి ఏమి నష్టం అవ్వకూడదు తన పని అవుతూ ఉండాలి.
అర్ధమయ్యిందా ఇదంతా నీ బటన్ వాళ్ళ జరిగింది.
క్లేయిర్ , క్లేయిర్ నువ్వు ఒక ఆడదానివేనా?
మీకెలా తెలిసింది?
నేను నిన్ను ఒక ప్రశ్న అడగలనుకుంటున్నాను.
నేను కోరుకుంటాను నువ్వు ఒక ఆడదానిలా ఆలోచించు.
... ఒక అబద్దపు ఫోన్ కాల్ గురించి నీ ఉద్దేశం చెప్పు.
ఇంకా యార్...
నువ్వు తనని ఏమడుగుతున్నావ్? తాను ఏమి చెబుతుంది?
అనుకో నాకు ఎవరయినా ఆడపిల్ల ఫోన్ చేస్తుంది
తాను చెబుతుంది తాను ఒక ముఖ్యమయిన పనిమీద...
... ఆఫీస్ పని మీద న్యూయార్క్ వస్తుందని! నువ్వు చాలా బావున్నావ్.
ఇంక వచ్చిన తర్వాత...
... టైం దొరికితే ఆమె నన్ను తప్పకుండా కలుస్తుంది.
అంటే ఆ అమ్మాయి నాతొ గడపాలనుకుంటుందా?
అస్సలు కాదు.
అయితే ఆమె ఫోన్ ఎందుకు చేసింది?
- అంతే అలాగే. - అంతే అలాగే
- అయితే ఇలాగె బావుంది. మజా వచ్చింది కదా?
నీకేం తెలీదు నువ్వేం అనుకుంటున్నావో , ఇప్పుడు పద.
నాకు నా బట్టలన్నీ డ్రాయర్ నుండి బయటకి తియ్యాలి.
- నేను నిన్ను బట్టలు ఉతుకుతు చూడలేను. - ఇప్పుడింక పద , అన్నిటిని వద్దు అనకూడదు.
పద నేను బాగా అలిసిపోయాను.
టెంక్షన్ పడకండి. నేను తనిఖీ కొద్దిగా కెఫీన్ ఇచ్చాను.
- బాగయిపోతాడు. - నాకు తెలుసు ఎదో గడబడు ఉందని.
జోరి నేను నీకు ఒక విషియం చెప్పలేను కుంటున్నాను
జీవితం లో నేను ముందెప్పుడూ ఇంత బోర్ అవ్వలేదు
ఒక సరి దీన్ని చూడు.
తిన దగ్గర అన్ని వున్నాయి సబ్బు వుంది , స్ప్రే వుంది...
... ఫాబ్రిక్ సోఫ్ట్నర్ వుంది తను ఇవన్నీ మొదటిసారి చెయ్యడం లేదు.
నేను ఎక్కడికన్నా వెళ్లాలని అనుకుంటున్నాను, జోరి. నేను సిటీ నుండి బయటకి వెళ్లాలనుకుంటున్నాను
చాలా బోర్ అయిపోయాను.
నువ్వు ఫోన్ లో తన గొంతు వినాల్సింది.
- ఎవరిదీ ? - లాయరు దా
చాలా ఎక్కువైంది మనం దీనిగురించి ఒక సారి మాట్లాడుకున్నాం.
కానీ నువ్వు ఇంత నమ్మకం గా ఎలా చెప్పగలవు?
తాను నీకు ఒక సిగ్నల్ ఇచ్చింది దాంతో నీకు అర్ధం కాలేదా?
అచ్చా సరే అయితే ఏంటి తను నిన్ను అడిగిందా నిన్న రాత్రి నువ్వు ఏంచేసావని
- నువ్వు బిజీగా లేవుకదా ? - లేదు.
తను నీకు ఈరోజు ఫోన్ చేసిందా ఇంకా రేపటి గురించి ఏమి ప్లాన్ చేసుకోలేదు కదా
- ఇదంతా ఏంటి , రేపు సాటర్ డే నైట్. - అవును.
అయితే ఏమి అవ్వదు.
నీకు ఇదికూడా తెలీదు కదా ఆమె ఏ హోటల్ లో దిగిందో .
నువ్వు ఆమెకు ఫోన్ కూడా చెయ్యలేవు ఇప్పుడయినా అర్ధం చేసుకు జొరీ .
దీన్నే అంటారు సిగ్నల్ సైగ అని.
- అవును నువ్వు సరిగ్గా చెబుతున్నావ్. అవును నేను సరిగ్గానే చెబుతున్నాను.?
అవును నేను చాలా సరిగ్గానే చెబుతున్నాను
నిజైమైన మాట.
నాకయితే ఇదికూడా తెలీదు ఆమె యెహొటెల్ లో దిగిందో.
ఇప్పుడు ఆమె నాకు ఫోన్ కూడా చెయ్యదు.
- ఎంత చెడ్డ విషియం. - జరుగుతుంది అప్పుడప్పుడు ఆలా జరుగుతుంది.
అయితే విను ఇప్పటివరకు నీ బట్టలు ఉతకడం అయిపోయి ఉండొచ్చు కదా.
కొద్దిగా చూడు ,అవి ఆరాయో లేదో.
నో,నో,నో, ఈ చక్రాన్ని మధ్యలోకి విరగొట్టకు.
మెషిన్ నడుస్తుంది , అది తన పని చేస్తుంది , దాని పని దాన్ని చెయ్యనివ్వండి.
- బట్టలు ఎక్కువ ఆరిపోతాయి. - అవి ఎక్కువ అరనే ఆరవు.
- ఎందుకు ఆరలేవు? - ఎలాగయితే అవి ఎక్కువ తడిగా వుండలేదు.
ఎప్పుడయినా ఏదయినా ఒక వస్తువు తడిగా అవుతుంది , అయితే అది తడిగానే అవుతుంది.
చావు కూడా అలాగే ఉంటుంది.
ఒకసారి మనం చనిపోతే, అంతే చనిపోతాం.
అనుకో నువ్వు చని పోతావ్. ఆ తరువాత నేను నిన్ను షూట్ చేస్తాను.
అయితే నువ్వు మళ్ళి రెండవసారి చని పోవు. ఎందుకంటే నువ్వు ముందే చని పోయావు.
ఎలాగయితే మనం ఎక్కువ సార్లు చని పోలేమో అలాగే బట్టలు కూడా ఎక్కువ సార్లు ఆరలేవు.
ఇంకా ఎమన్నా డౌట్ ఉందా ?
తాను నాకు ఎందుకు చెప్పలేదు తాను ఎక్కడ వుందో ?
చూడు ఇవి ఉతికేసాను ఇటు చూడు
బట్టల యొక్క జీవితం లో అన్నిటికంటే సంతోషకరమయిన రోజు ఏదంటే...
... ఏ రోజయితే వాటిని ఉతుకుతామో.
అంటే దీన్ని ఇలా ఆలోచించండి వాషింగ్ మషీన్ బట్టల యొక్క
... నైట్ క్లబ్ అని...
అక్కడ చీకటిగా ఉంటుంది , అక్కడ చుట్టుపక్కల బుడగలు వస్తాయి...
... బట్టలు అక్కడ తమ తమ స్టయిల్ లో డాన్స్ చేస్తాయి.
షర్ట్ అండర్ వేర్ ని పట్టుకుని అంటుంది ‘’వస్తావా తొమ్మిది నుండి పన్నెండు వరకు?”
మీరు వచ్చి వాషింగ్ మెషిన్ మూత తీసినప్పుడు అవన్నీ...
మేమందరం అందరికంటే కమల్ అయినా బట్టలం.
అవి వాటి జీవితం మీద విరక్తి పెంచుకుంటాయి.
షెల్ఫ్ లో ఖైదీ గా ఉంటాయి.
తప్పించుకోడానికి చాల మంచి చోటు డ్రాయర్ ఉంటుంది ఆ సంగతి వాటన్నిటికీ తెలుసు
ఇంకా అవి అక్కడి నుండి తప్పించుకుని బయటికి వస్తాయి.
అవి బట్టల బుట్టలో ఒక రాత్రి ముందే ప్లాన్ చేసుకుంటాయి.
... ప్లాన్ చేసుకుంటాయి. “రేపు డ్రాయర్ లోకి వెళుతున్నాను...
... నువ్వు నా గురించిఇక్కడే ఎదురు చూడు.”
డ్రాయర్ తలుపులు తెరుచుకుంటాయి బట్టలు పక్క
గోడలకి అంటుకుని ఎదురు చూస్తాయి.
అవి ప్రార్ధన చేస్తాయి వాటిమీద మీ ద్రుష్టి పడకూడదని ఇంకా అవి తప్పించుకుని ముందుకి వెళ్లి పోతాయి
బట్టల యొక్క నోటికి బటన్ లు వేసివుంటాయి బొమ్మలాటలో ఉపయోగించ బడతాయి
టీవీ లో చూపిస్తున్నారు
... డిటర్జెంట్ తో రక్తపు మరకలు పోతున్నాయి.
ఏంటి ఇవి చాల భయంకర మయిన బొమ్మలు కదా? రక్తపు మరకలు?
అరే బాయ్ ఇప్పుడు మీదగ్గర టీ షర్ట్ వుందా రక్తపు మరకలు వున్నది .
ఈ టైములో మీ బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు.
అనుకుంటాను మీ మనస్సులో ఎదో చేదు కోపం వుంది అన్నిటికంటే ముందు దాన్ని తీసేయండి.
అయితే నీకు తెలిసుంటే మెట్ గేమ్ ద్వారా ఏంజరిగిందో చెప్పవద్దు ,
నేను రికార్డ్ చేశాను. హలో.
లేదండి సారీ. ఇది రాంగ్ నెంబరు.
చెప్పండి ? లేదు...
- అవును. - లేచారు?
అవును.
మనుషులు ఎప్పుడు పడుకునే వుండరు.
నువ్వు ఎప్పుడయినా పెద్ద ట్రక్కుల్ని సందుల్లోంచి వెళ్లడం చూసావా?
ఎం పర్వాలేదు.
- నీదుకు తెలుసా మేట్స్ మ్యాచ్ ఓడిపోయారు - అదేం చేసావు నువ్వు!
కేసులెర్ నేను టేప్ చేశాను . పూర్తి గేమ్ నేను టేప్ చేశాను.
రాత్రి ఒంటిగంట అవ్వవస్తోంది.
నేను ఉదయం నుండి ఎవ్వర్నీ అడగలేదు ఎందుకంటే రాత్రి దీన్ని చూడాలనుకున్నాను.
ఓహో క్షమించు నేను అనుకున్నాను నీకు తెలిసే ఉంటుందని
ఇంటిలో మాంసం వుంది?
మాంసం ?
నాకు తెలీదు వెళ్లి చూడు.
సరే ఇప్పుడు చెప్పు ఆట ద్వారా ఏంజరిగింది?
ఏంజరిగింది?
అది చాలా చెడ్డ ఆట అంతే ఇదే జరిగింది
తెలుసా నేనే ఆ గేమ్ చూడ్డానికి అక్కడికి వెళ్లదామనుకున్నాను
నువ్వు సొంతంగా ఈ గేమ్ చూడ్డానికి వెళ్లదామనుకున్నావా?
పది సమస్తరాలనుండి ఈ బిల్డింగ్ నుండి బయటకి వెళ్లనే లేదు
ఏదైతే నిజమే.
- అయ్యిపోయింద? - లేదు.
- అయిపోతే నాకు చెప్పు , - అలాగే, అలాగే
మిగిలింది రేపు తినేసేయ్.
నాకనిపించింది రేపు, ఎల్లుండి నేను ఇక్కడ ఉండలేను అని.
ఇప్పుడు ఉండొచ్చు ఆ అమ్మాయి రావడం లేదు.
నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను
No comments yet. Be the first to leave one.