De første 200 linjer.
నా హెయిర్ బ్రష్ ఎక్కడ ఉంది?
బాత్ రూమ్ లో యువరాణి, ఇంకెక్కడ ఉంటుంది?
నేను చూశాను, అక్కడ లేదు.
మళ్లీ ఒకసారి చూస్తావా?
ఏంటి విషయం, బగ్?
నా హెయిర్ బ్రష్ ఎక్కడ?
నాకు తెలియదు.
-నీకు సాయం చేయమంటావా? -ఆ బ్రష్ దాక్కుంది అనుకుంటా.
-పద, వెళదాం. -అది ఎక్కడ ఉంది?
విను, నాకు ఒక సాయం చేయాలి.
ఏంటి?
ఒక అమెరికన్ మహిళ కనిపించకుండా పోవడం గురించి వార్త విన్నావా?
లేదు. ఇక్కడ కొలంబియాలోనా?
నీకు చెబుతాను, ఉండు. ఇలా రా బంగారం, వెళదాం పద.
నేను ఇప్పటికే ఇల్లంతా వెతికాను!
అంతానా?
అన్ని చోట్లా చూశా, డాడీ.
ఇక్కడ చూశావా? నువ్వు ఇక్కడ చూడు, నేను అక్కడ చూస్తా.
అక్కడ కూడా లేదు.
నేను ఇప్పటికే చూశాను.
అక్కడ కూడా లేదా?
నేను గనుక బ్రష్ ని అయితే, ఎక్కడ దాక్కుంటాను?
చూద్దాం పద.
మరి ఇక్కడ చూశావా? అందులో కూడా చూడు.
ఆ హెయిర్ బ్రష్.
-ఇలా రా. -సరే, ఇప్పుడు చూద్దాం!
నువ్వు చేయ్.
ఇలా రా.
నా చిన్నారి రాణి,
ఆ శబ్దం ఏంటి?
ఒక చిన్న పిట్టనా?
బ్రష్ దా?
అదిగో చూడు.
నీటిదా?
-ఏం చేస్తున్నావు? -దీన్ని బయట పడేస్తున్నాను.
ఇక్కడికి రా. నీకు అమెరికన్ గురించి చెబుతాను.
ఆమె పేరు ఆంబర్ చెస్బరో.
తను అదృశ్యం అయిన సమయంలో శాన్ యోసే డెల్ గువేరియా దగ్గర ఉంది.
ఇది తిరుగుబాటుదారుల పనేనా?
అవును.
ఆమె అక్కడ ఏం చేస్తోంది?
సంప్రదాయ వైద్యచికిత్స గురించి.
పరిశోధన కోసం వచ్చింది.
ఆమె మామగారు ఇందాకే నాకు ఫోన్ చేశారు.
ఆమెరికాలో ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి.
నేను ఆయనకు అందుబాటులో ఉంటానని మాట ఇచ్చాను.
అయితే, నువ్వు ఏం అనుకుంటున్నావు?
ఆంబర్ అన్నయ్య ఇంకా భర్త ఇప్పుడు ఇక్కడికి విమానంలో బయలుదేరారు.
బహుశా నీ మనుషులలో ఎవరి ద్వారా అయినా
లోపలి సమాచారాన్ని మనం పొందగలమేమో చూడు.
వాళ్లు చాలా మంచి కుటుంబం.
మంచి మనుషులు.
కిడ్నాప్ అయిన అమెరికన్ మహిళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా
అని అడగడానికి కాల్ చేశాను.
ఆంబర్ చెస్బరో.
మేడమ్.
మంచిది.
బొగోటా, కొలంబియా
గుడ్ మార్నింగ్.
థాంక్యూ, మిస్టర్ సెక్రటరీ.
గౌరవనీయులైన కాంగ్రెస్ సభ్యులారా,
నా పార్టీ మీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది,
ఈ ప్లీనరీ సానుకూలంగా స్పందించాలని కోరుతోంది,
తొంభై శాతం పెట్టుబడి,
మన దేశ ప్రజల మేలు కోసం.
-మన్నించాలి, సెనేటర్. -చెప్పండి?
-మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? -తప్పకుండా.
అది అమెరికన్ మహిళ కిడ్నాప్ గురించి.
అది ఎఫ్.ఎ.ఆర్.సి. తిరుగుబాటుదార్ల పనే అయి ఉండచ్చా కాదా తెలుసుకోవాలి అనుకుంటున్నాను.
ఖచ్చితంగా కాదు.
అస్సలు కాదు.
ఇది అధికారిక ప్రకటన అనుకోవచ్చా?
ఏదైనా నేరం జరిగితే, నేరగాళ్లు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే.
కానీ నాకు దాని గురించి ఏమీ తెలియదు.
సరే, అయితే…
ఇది ఎవరి పని అయి ఉండచ్చని మీరు అనుకుంటున్నారు?
నువ్వు ఒక్క ప్రశ్న కోసం అడిగావు, కానీ మూడు ప్రశ్నలు వేశావు.
-సెనేటర్… -లేదు, దాని గురించి నేను మాట్లాడలేను.
మనలో మన మాట, మీకు బాగా తెలుసు
శాంతి ఒప్పందానికి ఇది పెద్ద అడ్డురాయి కాబోతోంది.
మీకు ఏమీ ఆందోళన లేదా?
మనలో మన మాట, వాళ్లు ఒక క్రిమినల్ గ్యాంగ్,
ఇంకా కుహనా మేధావులు.
వాళ్లతో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్లు నాకు తెలుసు.
వాళ్లు ఆమెను తిరిగి పంపించేయబోతున్నారు.
మీరు ఖచ్చితంగానే చెబుతున్నారా?
అవును.
ఇంక, నేను వెళ్లచ్చా…
-మిస్ మటీజ్. -అలాగే, తప్పకుండా.
ఎన్నికల్లో మీకు గుడ్ లక్.
థాంక్యూ.
మనం ఎక్కడ ఉన్నాం?
స్వాగతం లేడీ.
-వెళ్లు, పైకి! -ఎక్కడున్నాం?
రిలాక్స్. నువ్వు క్షేమంగా ఉన్నావు, కంగారుపడకు.
సరే.
వీధిలో మా మనుషులు నిన్ను గమనిస్తూ ఉంటారు, ఇక్కడే ఉండు.
చూడండి. ఎన్రిక్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా?
లేదు. అక్కడ అడుగు.
థాంక్యూ.
హాయ్.
-నువ్వేనా ఎన్రిక్? -కాదు.
అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా?
ఎన్రిక్?
-గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్.
మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం.
నేను మీకు పెద్ద అభిమానిని.
థాంక్యూ.
కూర్చోండి.
మరి ఎక్కడి నుంచి మొదలుపెడదాం?
నువ్వు వాళ్ల అధికార ప్రతినిధివా?
అవును.
అవును, మీరు నన్ను అలా పిలవచ్చు.
సాధారణంగా మేము ప్రెస్ తో మాట్లాడము.
కానీ, ఇప్పుడు మాట్లాడే సమయం వచ్చింది.
నువ్వు ఏ గ్రూప్ కి చెందిన వాడివి?
నా ఉద్దేశం, నువ్వు ఇఎల్ఎన్ వర్గం, అవునా?
కాదు.
మేము ఏ గ్రూప్ కీ సంబంధించిన వాళ్లం కాదు.
మేము ఒక కొత్త వర్గం.
మాకు పేరు లేదు.
మాకు బ్రాండ్ లేదు.
బహుశా మీరు మాకు ఏదైనా పేరు పెట్టచ్చు.
లేదు, అలా జరుగుతుంది అనుకోను.
లేదా?
లేదు. నేను ఇక్కడికి వచ్చింది నీ గురించి కథ రాయడానికి కాదు.
కానీ అది గొప్పగా ఉంటుంది.
ఈ దేశంలో మీరు గొప్ప జర్నలిస్ట్.
అవును, కానీ నేను నీకు పబ్లిసిటీ ఇవ్వను.
నాకు కొద్దిగా అయోమయంగా ఉంది.
ఇది ఇంటర్వ్యూ అనుకున్నానే?
లేదు, ఇది ఇంటర్వ్యూ కాదు.
ఆ అమెరికన్ మహిళని విడిచిపెట్టమని అడగడానికి వచ్చాను.
మీరు ఆ పని చేస్తే గనుక, ఇంటర్వ్యూ గురించి ఆలోచిద్దాం.
నాకు అర్థం కాలేదు.
మేం ఏం చేయాలో మీరు చెబుతున్నారా?
లేదు.
మీ సొంత భద్రత కోసం చిన్న సలహా ఇవ్వడానికి వచ్చాను.
ఏంటి ఈ చెత్త?
మీరు ఒక జర్నలిస్ట్.
మీరు ఇలా వచ్చి, నన్ను బెదిరించి, మేము ఏం చేయాలో చెప్పకూడదు, ఇంకా…
సరే చూద్దాం…
ఈ వ్యవహారాన్ని ముగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో
మిలటరీ ఈ క్షణం ఆలోచిస్తోందని ఊహించు.
ఇంకా ఆ మహిళ చేతుల్ని నేను ఇలా పట్టుకుంటాను…
శాంతి కోసం వెతుకుతూ.
కానీ, నేను మనసు మార్చుకుంటే ఏం అవుతుంది?
మీ విషయంలో కఠినంగా వ్యవహరించమని సలహా ఇస్తాను.
వాళ్లు ఈ రాత్రికి రావచ్చు.
నువ్వు నిద్రపోతుండగా.
నువ్వు వెళ్లి నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా?
నన్ను క్షమించు.
మన్నించు.
చెత్త.
నేను మంచిగా ఉంటాను. కోపం ప్రదర్శించను. నన్నెవరూ షూట్ చేయడం లేదు.
నేను మంచిగా ఉంటాను. కోపం ప్రదర్శించను. నన్నెవరూ షూట్ చేయడం లేదు.
దయచేసి, దేవుడా. ప్రియమైన పరలోకపు తండ్రి, దయచేసి…
సరే.
బంబి. ఎక్కడ ఉన్నావు, బంబి?
నా మాట వినిపించుకో.
యునైటెడ్ స్టేట్స్ హాస్ గ్లోబల్
బొగోటాకి స్వాగతం.
యునైటెడ్ స్టేట్స్ రాయబార కార్యాలయం
హాయ్. యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్.
మార్నింగ్.
రెండు రోజులు పట్టచ్చు. వారం రోజులు పట్టచ్చు.
నువ్వు ఇక్కడి నుండి బయటపడాలి.
నేను ఇక్కడి నుండి బయటపడాలి.
ఇంకా ఎంతసేపు.
సరే. దీని సంగతి తేలుస్తా.
చూడండి.
ప్రాంతీయ భద్రతా కార్యాలయం
హేయ్.
-మీరు వేచి ఉన్నందుకు సారీ, మిత్రులారా. -సరే.
ఏమిక్ డన్. ఎంబసీ సెక్యూరిటీ.
హలో.
అయితే, మనకి కొంత అనుకూలమైన సమాచారం వచ్చింది.
సరే.
కిడ్నాపర్లు రెండు లక్షల యాభై వేల డాలర్లు అడిగారు.
అయితే చెల్లించండి.
అది అంత తేలిక కాదు. మేము లక్ష డాలర్లు ఇస్తాం అన్నాం.
లేదా నేను చెల్లిస్తాను. మనం తరువాత వేరే మార్గంలో చూసుకుందాం.
ఏదో ఒక చోట ఒక ఒప్పందానికి వద్దాం. మనం కొద్దిరోజులు ఎదురుచూద్దాం.
మీరు ఆ డబ్బు చెల్లించగలరేమో చూడండి, మీరు…
-కొద్ది రోజులు ఎదురు చూస్తారా? -…వాళ్లు మాటలు మారుస్తారు.
కొలంబియాలో కిడ్నాపింగ్ చరిత్రని నేను కొద్దిగా చదివాను.
అది, గొప్ప విషయం.
మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలిసింది.
వాస్తవంగా, మీకు తెలియదు.
మీరు వెళ్లి మీ చీఫ్ ఆఫ్ స్టేషన్ ని పిలిపించండి, సరేనా?
సరే. సరే.
అలాగే.
హలో, నేను నాటలీ ఫోస్టర్, సిఓఎస్.
అలెక్స్ చెస్బరో.
ఎరిక్ హాస్.
మీకు సమాధానాలు కావాలి.
అవును, మేడమ్. మీ నుంచి పూర్తి సమాచారం కావాలి.
సరే. అయితే, మీ వస్తువులు తీసుకుని నా వెంట వస్తారా?
-థాంక్యూ. థాంక్స్. -మంచిది.
చర్చల గురించి ఇప్పటికే మీకు సమాచారం ఉందా?
No comments yet. Be the first to leave one.