LOL - Hasse Toh Phasse

LOL - Hasse Toh Phasse

Download Telugu undertekster

Sæson 1

Udgivelsesinfo

LOL - Hasse toh Phasse S01 E02 To be or not to be WEBRip Amazon
En kommentar af IPlateex

Tags

webrip
web
BRip
Udgivet den: 2022-06-09
Downloads: 8
Hørehæmmede: No

Forhåndsvisning af Telugu undertekster

De første 200 linjer.

లాల్ - హసీ తో ఫసీ

మనలో ప్రతి ఒక్కరినీ ఎవరైనా గమనిస్తుంటారు.

వాళ్లకు చాలా కేమెరాలున్నాయి.

మీరు నవ్వుతున్నారా అని వాళ్లు చూస్తున్నారు.

-నిజంగా? నా కోరిక ఏంటంటే... -నువ్వు ఎందుకు?

హలో, బోర్డు డైరెక్టర్లూ.

-ఆ, మాకు చెప్పండి. -ఎలా జరుగుతోంది?

మీ సృజనాత్మక ప్రక్రియ ఎలా ఉంది?

సర్, ఈయన నటుడు.

నటన అంటే విరమించేశా. అయిపోయింది.

ఈయన ప్రపంచంలోనే ఉత్తమ నటుడు.

తర్వాత ఈయన కింద నుంచి జనాలను చూస్తారు.

అతను నవ్వాడు! తను నవ్వాడు, బాబూ.

-పద. -వెళదాం పద.

-ఏమిటిది? -మనం ఇప్పుడు నవ్వవచ్చు!

ఓ, తను నవ్వాడా? అది ఆగిందా?

మనందరికీ ఇపుడు తెలుస్తుంది.

లేదా ఇది విసుగ్గా మారింది.

అమోఘం! అంతా బాగుంది.

అది యెల్లో కార్డా లేక రెడ్‌నా?

ఓ సారి చూద్దాం.

రీప్లే

-చూపుతోంది... -అవును!

సరే, అది కూడా లెక్కేనా?

యే! బాగా చేశావు, బాగా చేశావు!

-తర్వాత మనమే. -నీకు కామెర్లు వచ్చాయి.

తర్వాత మనమే.

సురేష్, మీ దవడ సమస్య గురించి చెప్పండి,

మీ కదిలే దవడతో.

దంతవైద్యుడు పిప్పి పన్నుకు రంధ్రం చేశాడు...

నీకు ఆ సమస్య ఉన్నట్లు, అతనికి ఇలా చేసే సమస్య ఉంది.

నిజానికి వీళ్లను తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా, గెరా ఇంకా సునీల్.

అది నాకు నియంత్రించుకోవడం కాస్త కష్టమైంది.

అందుకే, ఇలా చేయాలని ప్రయత్నించాను.

కానీ నియంత్రించ లేకపోయాను.

నాకు చిరునవ్వు మొహం ఉంది. నేనేం చేయను?

అదితి కార్డ్ తర్వాత సురేష్ సర్ కార్డ్ అంటే

ఇక్కడ ఎవరినీ వదిలే సమస్య లేదని చెప్పడమే.

నా నిరసన. ఇది దక్షిణాదిపై వివక్ష.

-నోర్మూసుకో! -మలయాళీని పంపేయాలనే.

-ఒంటరి నిరసనలో అర్థమేముంది? -అది నిజమే. అబ్బా.

సురేష్ మీనన్

-షో ప్రారంభిద్దాం! -షో మొదలు. కానివ్వు.

హాయ్, నేను సైరస్ బ్రోచా.

నా పేరు సైరస్ బ్రోచా.

-ఆయన ఇలా ఉంటాడు. -ఇదిగో ఇలా.

అతను పెళ్లికి కూడా షార్ట్స్‌లో హాజరయ్యాడు.

హసీ తో ఫసీ, లాల్ లో, బ్రోచా అత్యంత బహుముఖ కమెడియన్.

కారణం చాలా తక్కువ మంది కమెడియన్లకు వారి బహుముఖ శైలి ఒకే విధంగా ఉంటుంది.

నేను బ్రోచా. చెప్పు, సోదరా.

-సోదరా, విను. -ఏంటి?

ఈ పెయింటింగ్ దేని గురించి?

-ఏది? -ఇది.

గొప్పగా ఉంది. ఇంకా బతికేందుకు ఐదు నిమిషాలే ఉందనిపించేలా చేస్తోంది.

-ఔను. మంచిది. -నిజానికి ఐదు గంటలు.

అది నడుస్తోంది. ఇప్పుడు ఆస్వాదించండి.

ఎంత కావాలంటే అంత నవ్వండి.

-మాట్లాడండి! ఔను. -నవ్వండి! నవ్వుతూ ఉండండి!

ఎవరైనా నవ్వండి!

నవ్వుతూ ఉండండి!

నవ్వుతూ ఉండండి!

అలాగే.

షోటైమ్ ఆదర్ మాలిక్

సరే.

-షోటైమ్. -షోటైమ్!

వాళ్లంతా ప్రదర్శకులు, నటులు.

మేము అందరం మా జీవితంలో నటనా వర్క్‌షాప్‌కు వెళ్లే ఉంటాం.

మేమందరం ఎవరైనా టీచర్‌ను కలిసుంటాం, ఎవరైతే విపరీతంగా...

అంటే, నటనతో తన జీవితంలో ఎక్కడికీ చేరలేకపోయిన వ్యక్తి.

నేను చేయబోయే పాత్ర అదే.

-ఎవరు చెప్పారు? -నీ ముఖం.

ఎవరి షోటైమ్ ఇది?

వెనక్కి అడుగేసి చెయ్.

ఓహ్, గెరా తుపాకీ గురి పెట్టాడు.

ఇక్కడకు చేరండి, ధన్యవాదాలు.

-చప్పట్లతో మొదలుపెడదాం. -కానివ్వు, ఆదర్!

కానివ్వు, బాబూ! కానివ్వు!

మీతో మాట్లాడాలని అనుకునే అంశం పూర్తిగా నాటకం.

చాలా సరదా, ఇప్పటివరకూ.

ఇది ఖచ్చితంగా సరదా.

నేను నా జీవితంలో చాలావరకు థెస్పియన్‌గా శిక్షణ పొందా.

-థెస్పియన్ ఏంటి? -దయచేసి నుంచో.

-దాహం వేసే వ్యక్తి. -థెస్పియన్

ఏంటో నీకు నేర్పుతా. బాహాటంగా చెబుతాను.

ఓయ్, సర్! ఇంగ్లీషా? హిందీలో!

-థియేటర్ పేరు నిజమైన నాటకం! -చాలు, గయ్స్!

ఇక చాలు. ఇక, అందరూ ఇక్కడకు చేరండి.

-భాగస్వాములను ఎంచుకోండి. -బట్టలు తీసేయాలా?

ఎవరూ బట్టలు విప్పరు ఎందుకంటే అది తర్వాత. సరేనా?

-జత కట్టండి, అందరూ. -అది సినిమాల్లో.

నాటకంలో ఉండదు.

నేను అతనితో ఎందుకంటే...

ప్రేమను ఆశించకు. ఇది కేవలం నటన మాత్రమే.

హలో! ఇక చాలు!

-ఇదంతా చాలా విన్నాను! -సారీ.

నేను మానిటర్‌గా ఉండనా?

లేదు, ఉండలేవు, ఎందుకంటే ఇది నా షోటైమ్!

-షో మొదలవుతుందా లేదా? -నేను షో మొదలుపెట్టాను.

నాకు మైక్ కూడా అవసరం లేదు.

నాటకం గురించి అలా కాదు, గయ్స్.

ఊపండి, అందరూ, వదులు చేసుకోండి.

లోపలంతా వదులు చేసుకోండి.

లేచి కాస్త వదులు చేసుకోండి. మీ భాగస్వాములను చూడండి.

అందరూ, చూడండి... అంతే. మీ భాగస్వామి కళ్లలోకి చూడండి.

మీ భాగస్వామి కళ్లలోకి చూడండి, సర్.

మీ భాగస్వామి కళ్లలోకి చూడాలి.

వాళ్లు ఒకరినొకరు చూడగలిగేలా నేను చేయగలిగితే...

వాళ్లు నా మాట వింటే, నవ్వేస్తారు.

వాళ్ళు నవ్వేస్తారు. కానీ వాళ్ళంతా కలిసి తిరగబడ్డారు.

-సరే, అందరూ లోపలకు గాలి తీసుకోండి. -ఎంత లోపలకు?

ఎంత వీలైతే అంత లోపలకు. ఇది నాటకంలో ఊపిరి తీసుకోవడమే.

అందరికీ పరిమితి ఉంటుంది.

పది సెకన్లు సరిపోదు.

-మాకు చెప్పు... -నువ్వు చచ్చేలోగా చెప్పు.

ఇక శాంతించండి. లోపలకు గాలి పీల్చండి.

మీ డైలాగ్‌ల మాదిరిగా దానిని బలంగా బయటకు వదలండి.

మీరు కట్టుబడి ఉండండి.

-నాకది తెలుస్తోంది. -దానికి కట్టుబడి ఉండండి. అది అంతే.

-సురేష్, శ్రద్ధ పెట్టు. -అంకుల్!

-సురేష్, గౌరవం చూపు! -సురేష్!

సర్, మీకు దండం పెడతాను. ఆయనేదో చేస్తున్నాడు!

ఆయన వ్యాయామానికి నా సాయం!

అది పర్లేదు, సురేష్, పర్వాలేదులే.

క్షమించండి, సర్!

మనకు గుర్తొచ్చే అతి ప్రముఖ ఏకభాషణ తీసుకుందాం, సరేనా?

-"ఉంటే అలా ఉండాలి, లేకుంటే ఉండకూడదు." -"అది ప్రశ్న."

అందరూ తమ లైన్‌లు చేయడం నాకు కావాలి, సరేనా?

"ఉంటే అలా ఉండాలి లేదా ఉండకూడదు!"

లేదు, "అలా" లోపలకు కావాలి! నీ "అలా"లో "లా"ను పాతరెయ్!

-అలా ఏంటి... -"అలా" లోపలకు... నోర్ముయ్!

"అలా"లో "లా" లోపలకు ఉండాలి!

నీకు నీ అవకాశం వస్తుంది, పిల్లా.

"లేదంటే ఉండకూడదు." ఇది లింగ వివక్ష.

-సైరస్, లోపలకు. "లేదా ఉండకూడదు." -"ఉండాలి, ఉండకూడదు."

ఉంటే అలా ఉండాలి, లేదంటే ఉండకూడదు

నీతో సమన్వయంగా ఉంటాను.

- ఉంటే అలా ఉండాలి, -లేదంటే ఉండకూడదు

అందరూ కలిసి, ఒకేసారి.

ఉంటే అలా ఉండాలి, లేదంటే ఉండకూడదు!

ఇది బాగుంది.

నిజానికి ఇక్కడ అందరూ ఏదో అందమైన అనుభవం పొందారు.

-ఎంతో ధన్యవాదాలు. -షోటైమ్!

-ధన్యవాదాలు! యే. -థాంక్స్.

ధన్యవాదాలు. బాగుంది, ఇది నీ...

గెరా, ఇది నాకు దేన్ని గుర్తు చేస్తోందో తెలుసా?

విద్యా బేలన్.

కుటుంబంలో చాలామంది ఉన్నారు,

కానీ నా వైఖరితో నన్ను వదిలేశారు.

-దానికి అంత ప్రత్యేకత ఏంటి? -నాకు కాస్త అహం ఎక్కువ.

-నువ్వు ఇలా చేస్తున్నావుగా, అలాగే. -ఇది నా అలవాటు.

-నాకూ అంతే అహం ఉంది. -ఇంతకీ, నువ్వు బాగున్నావు.

అంకుల్ కాస్త భోజనం తింటారా?

నువ్వు వీజేగా ఉండగా నేను పుట్టాను.

అంకుల్‌కు పుట్టినరోజులు ఇష్టం.

అంకుల్‌కు కేక్ తినాలని ఉంది.

ఉండాలి ఉండకూడదు గారూ, మీది చాలా దూకుడు.

అంత ఎక్కువ వద్దు.

అది చాలు. ఇక వద్దు.

అందులో కొవ్వు ఉంది. దానిలో చక్కెర ఎక్కువగా ఉంది.

మీకు మధుమేహం వస్తుంది.

ఇప్పటికే మధుమేహంతో మీరు రెండు సార్లు చచ్చారు.

-సురేష్ సర్! -ఏంటి?

మీ అంకుల్‌ను జాగ్రత్తగా చూసుకోండి.

మీరు అంకుల్ భాగాలన్నీ విడదీసేశారు.

ఆయనిప్పుడు బోన్‌లెస్ అంకుల్ అవుతాడు.

-ఆయనకు ఒక్క బోన్ కూడా మిగలదు. -ఇది ఏ భాగం?

ఇది ఆయన ఫన్నీ బోన్.

నిజానికి, మా ఆయన కనిపించడం లేదు.

వదిలెయ్, అక్కా, మగాళ్లందరూ అంతే.

-మా ఆయన తప్పిపోయాడు. -ఆయన అక్కడున్నాడు. వెళ్లి, తెచ్చుకో.

మీకు నా భర్త కనిపించాడా?

అతని పేరు, చిరునామా ఏంటి? చిరునామా?

లేదు. అతని పేరు కమల్.

ఆమె నీకోసం వెతుకుతోంది. ఇతని కోసమే చూస్తున్నావా?

-ఎక్కడకు వెళ్లావు? -కమల.

-ఇలా మళ్లీ చేయకు! -ఎక్కడకు వెళ్లావు?

నిన్ను నమ్మా కాబట్టి, ఇక్కడ వదిలాను. నువ్వు దృఢమైన మహిళవు.

పెళ్లి రోజున కూడా దృఢంగా, స్వతంత్రంగా ఉండాలా?

ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాను.

డాన్సర్‌ను పిలిస్తే, నువ్వు రద్దు చేశావు!

తనకు డబ్బులిచ్చి పిలిచింది నేను.

మా పెళ్లి కోసమే వచ్చారా?

-అవును. ఏమయింది? -రద్దు అయింది.

కానీ చాలా డబ్బు తీసుకున్నా.

అది అయిందిలే. తను అలిగింది. ఉత్తేజపరచు.

ఏంటి సమస్య? నువ్వు నపుంసకుడివా?

ఏంటి... ఏం జరుగుతోంది?

నాతో అలా ఎలా చేస్తావు?

-ఆమె నా మీద పడింది. -లేదు, మనం ముద్దాడాం.

ఆమె నా మీద పడింది.

నా నిలకడ చూడు. ఎవరిపై అయినా పడగలనా?

లేదు. చూడు, నేను పడగలనా? నాకు మళ్లీ చూపించు.

-ఎవరిపై అయినా పడగలనా? -ఏం చేస్తున్నావు?

నేను పడనని నిరూపిస్తున్నా...

గొడవ వదిలేయండి, కుక్క పెంట శుభ్రం చేయండి.

-నేను గుర్రం దిగగానే ఆమె మీద పడింది. -చాలు!

-కమల, ప్లీజ్. -ఎంతటి చవకబారు జంట.

సైరస్‌ను చూస్తే కొందరు స్నేహితులతో తన ఇంటిలో ఉన్నట్లుగా ఉంది, కదా?

సురేష్, సైరస్, దయచేసి చూపించు.

-గౌరవ్, ప్లీజ్, బాబూ. -దయచేసి చూపించు.

Kommentarer

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left