De første 200 linjer.
సరి, సరి, జంతువు Boris కోసం ఒక విజిటర్ వచ్చారు.
ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి ok అనుకుంటా.
ఇది ఒక కేకు.
ఆ విషయం నేను నిర్ణయిస్తాను.
చూస్తుంటే ఏదో రకమైన కేకులానే ఉంది.
- ఆమె శుభ్రంగానే ఉంది. - సరే, శుభ్రంగా లేదు, కానీ నీకు తెలుసా...
ఓహ్, దేవుడా.
జంతువు Boris...
...నీ కోసం ఒక విజిటర్ వచ్చారు.
అది కేవలం Boris.
నీ ఉత్తరాలు నా మనసుని ఉత్తేజపరిచే... టానిక్ లా పనిచేశాయి.
నువ్వు నీ ఫోటోలులో కన్నా...
...అంతకంటే అసాధారణమైన అందగాడివి.
ఇది సంసార సందర్శన కాదు.
కాబట్టి నీ సంసారాన్ని ఆపు.
నువ్వు చివరిసారి ఎప్పుడు సంసారం చేశావు?
నువ్వు నా కోసం ట్రీట్ తీసుకొచ్చావా, ప్రియతమా.
ఇది మీరు మా కోసం కట్ చేస్తారా? ఇది ప్రత్యేకమైన రోజు.
నేను అలా రొమాంటిక్.
ఓహ్,నేను అలా చేయను.
ఎందుకు అలా?
అది నీ వేలుని నాశనం చేస్తుంది.
నువ్వు నన్ను పూర్తిచేశావు.
పెద్దది.
Boris!నీతో నన్ను తీసుకెళ్తానని మాటిచ్చావు!
మనిద్దరికీ ఒప్పందం ఉంది!
Obadiah Price.
అవును. నేను నీకు మాటిచ్చాను.
ఆగు. నాకేదో వాసనొస్తోంది.
నువ్వు గెలవలేవు, Boris!
ఒప్పుకోకపోవడానికి ఒప్పుకుంటే.
మేము చాలా మందిమి ఉన్నాము.
అదీకాక ఇక్కడ వేడిగా ఉంది. నేను కిటీకి తెరిస్తే పర్లేదా?
క్షమించు, డార్లింగ్. మనం కేకుని ప్రేమించాము.
చరిత్రని తిరగరాద్దాం,చేద్దామా,ఓకే?
శుభ మద్యాహ్నం.
దయచేసి మా అసోసియేట్ Agent J, కి మీ అటెంక్షన్ ఇవ్వండి.
ఆయన ఎలక్ట్రో-బయోమెకానికల్... న్యూరల్-ట్రాన్సిమిటింగ్,
జీరో-సినాప్సీ రిపోసిషనర్ ను వివరిస్తారు.
దానిని మేము న్యూరలైజర్ అంటాము.
- సులభంగా,మెత్తగా ఉంచండి. - కృతజ్ఞతలు.
కృతజ్ఞతలు Agent K.
సోదర, సోదరీమణులారా మీరు ఇక్కడ చూసినట్లయితే.
మీరు విమానంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ ఫోను ఆపేయమని ఎందుకు అడుగుతారో తెలుసా?
దానికి మీరు,"నేను ఆపను. విమానానికి దానికి సంబంధం లేదు." అంటారు.
సరే, మనకిదే దొరికేది. ఇదే జరుగుతుంది.
అదలా పైకెళ్ళి, ఉపగ్రహాల చుట్టూ ఎగురుతుంది:
మీ ఫోనుని ఆపండి.
మీరు ఈరాత్రి కొండ మీద నుండి దూకుతారు ఎందుకంటే మీ GPS పనిచేయదు కాబట్టి.
ఇంధన యూనిట్లు మరియు ఉపరితల నిక్షేపాల యొక్క కలయికని తనిఖీ చేయండి.
ఎవరు నడిపారో నాకు తెలియాలి.
అలాగే, సర్.
- ఈరోజు రాత్రి నువ్వు ఏం చెప్పలనుకున్నావు? - బాధపడకు.
లేదు, నేను చాలా బాధపడుతున్నా. ఇది చాలా ముఖ్యం.
- నాకు ఆకలేస్తోంది.నీకు వేస్తోందా? - K.
నిజంగా, అది మాంసం అని నాకు ఇప్పటికీ నమ్మకంలేదు.
నేను దానిలో పన్ను చూసినట్లున్నా. లేదా గోరు. లేదా హూఫ్.
కృతజ్ఞతలు, Manny.
అది పీటాలోనిది కాదు, అది పేటికలోది.
దీనితో నిశ్శబ్దంగా ఉండడం మంచిది.
చూడు, ఇక్కడ సమస్య ఉంది.
నువ్వు దీనిని వాసన చూడలేవు...
...ఎందుకంటే నీ ముక్కు ఇప్పటికే దానిలా వాసనొస్తోంది,కానీ మా ముక్కు రావట్లా.
చాలా విషయాల్లో నిశ్శబ్దం పనిచేస్తుంది. నువ్వు గాలి తీసుకోకుండా మాట్లాడతావా?
నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని చెప్పు. దాన్ని బయటికి తీసుకెళ్ళకు.
నన్ను దీన్ని ఆస్వాదించనీ.
ఓహ్వో, ఆస్వాదించడం.
అయితే ముఖంలో ఆస్వాదన అలా కనపడుందా. నాకు ఆ భావోద్వేగం నచ్చింది.
నేను భావోద్వేగాన్ని బయటికి పెడతా.
దేన్నుండి బయటికి,K? జీవితమా?
నువ్వు నామీద చూపించాలనుకోవట్లేదా?
- నువ్వు ఏం చెప్తావో నాకు చెప్పు? - ఏం బాధపడకు.
ఓహో,లేదు,నేను బాధపడుతున్నా.చాలా.
ఇది అతని ప్రశస్తి. నువ్వు కొంచెం ఫీలింగ్ చూపించాలి.
వారి ముఖ వైకరి మార్చేటప్పుడు జనాలు చేసే ఆ పని.
నేను జెడ్ తో 40 ఏళ్ళు పనిచేసాను. అతను ఒక గొప్ప ఏజెంట్
మరియు నేను అతని కోసం ఒక గొప్ప ఉపన్యాసం వ్రాసాను.
జనుల హృదయాలు కదులుతాయి.
ఇక ఇప్పుడు ఏజెంట్ K మాట్లాడుతారు.
నేను జెడ్ తో 40 ఏళ్ళు పనిచేసాను, ఆ మొత్తం సమయంలో...
... నన్ను ఎప్పుడూ భోజనానికి పిలవలేదు.
అతను ఒక గేమ్ ను చూడడానికి కూడా నన్ను ఇంటికి పిలవలేదు.
అతను తన జీవితాన్ని గురించిన ఒక చిన్న వివరం కూడా పంచుకోలేదు.
అవును, అతను కొంచెం తేడాగా ఉండేవాడు.
ధన్యవాదాలు.
ఇక ఇప్పుడు మనం మన కొత్త ఛీఫ్ ఏజెంట్ O నించి కొన్ని మాటలు విందాం.
ధన్యవాదాలు, ఏజెంట్ K. అది బాగా కదిలించింది.
- అది నీ ప్రశంసా? - అతను చాలా మంచివాడు.
సోదరులారా, సోదరీమణులారా, ఇతర ప్రాణులారా.
నేను జెడ్ యొక్క మరణవార్త ఫినూసియన్ జైగ్లాట్ కి చెప్పినప్పుడు…
...ఆమె నేను ఇప్పుడు పునశ్చరించే విషయాన్ని చెప్పింది.
మరియు నేను వ్యాఖ్యానిస్తున్నాను.
ఇది ఎంతో జెడ్ లాంటిది.
ధన్యవాదాలు.
హొండొ, నువ్వు ఇక్కడ ఏదైనా కోల్పోయావా?
నేను మొదట వెళ్తే, నా అంత్యక్రియల్లో, మెరుగ్గా చేస్తానని నాకు ప్రమాణం చేస్తావా?
నీకు తెలుసా, ఇలాంటి:
"J అని నాకొక మిత్రుడుండేవాడు.
ఇప్పుడు నాలో ఒక పెద్ద భాగం వెళ్ళిపోయింది.
ఓ, J, నేను చెప్పాలనుకున్న అన్ని విషయాలు...
...కానీ నేను అప్పటికి చాలా ముసలివాణ్ణి...
...ఇంకా పదునుగా మరియు కోపిష్టి లాగా...
...బిగుతుగా. నేను చాలా బిగుతుగా...
...ఉండేవాణ్ణి.
నేను నీ ఛామనఛాయ చర్మాన్ని మిస్ అవుతాను."
నేను ఏదోటి చేస్తాను.
K, ఇది O. మా దగ్గర చాలా మంది మానవులు ఏలియన్ మూలాలు కల ప్రేగు పురుగుల వల్ల...
బాధపడుతున్నట్లు రిపోర్టులు ఉన్నాయి.
ధన్యవాదాలు, O.
నువ్వు నీలాగా ఎలా తయారయ్యావు?
ఏదో జరిగింది, K. ఏమి జరిగింది?
నీకు నేనెంత ప్రశాంత జీవితం ఎలా గడుపుతున్నానో తెలుసా?
నీవెలా అంత సుఖంగా జీవిస్తున్నావ్?
నాకు సమాధానం అవసరంలేని ప్రశ్నలను నేను అడగను.
చాలా లోతైన సమాధానం.
జెఫ్రీ
నువ్వు నాకు తెలుసా?
నీ సేవలు చాలా ఐతిహ్యమైనవి. మీ నాన్న ఒబదయా, చెప్పినట్టు.
నువ్వు లూనార్-మ్యాక్స్ లో ఉన్నావు కదా.
నన్ను ఆపగల ఏ కారాగారం లేదు.
నీకు మంచిది. నా నుంచి నీకేం కావాలి, మ్యాన్?
ఆ వస్తువు.
నేను సమయంలో వెనక్కువెళ్ళి నా చేతిని తీసుకునేలోపు ఒకతన్ని చంపాలి.
ఓ, K, J!
మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది. Mr.వూ మీకు మీ సాధారణ టేబుల్ చూపిస్తారు?
మీరు ఆకలిగా లేరా?
వూ, మాకు ట్యాంకులను చూపించు.
ఓ, తప్పకుండా, తప్పకుండా. మీరు చూడండి. చాలా ఫ్రెష్.
వెనక ఉన్న ట్యాంకులను చూపించు.
క్షమించండి. ఇంగ్లీష్ మాట్లాడలేను. మీరు తరవాత రావచ్చు, సరేనా?
ఆ పిచ్చి మాటలు టూరిస్టులకు చెప్పు, వూ.
హేయ్, ఎందుకు నా బాల్స్ ను పగులకొడ్తున్నారు, హా?
నీకు బాల్స్ లేవు.
మ్యాన్, నువ్వు ప్లానెట్ నుంచి వచ్చినట్టున్నావ్...
...డ్యామ్న్.
BOB ఇక్కడ ఆరోగ్య ఆర్డినెన్స్ 32 కు అవరోధం లాగా కనిపిస్తున్నాడు
లైసెన్స్ లేని గ్రహాంతర...
...ఆహార పదార్థాలను అమ్మటం.
అది భూమి చేప.
చైనాలో చాలా సంప్రదాయకం. నువ్వు నన్ను అరెస్టు చేస్తే...
...అది కక్ష్య సాధింపు!
అవును అది...
...నువ్వు చైనీయుడివైతే.
K, కమాన్. నేను లార్వాలకు తిండి పెట్టాలి.
ముళ్ల బుల్బా ఎవరికోసం?
ఎవరికీలేదు.
ఎవరికి అది?
నేను వాటిని కావాల్సివస్తే ఉంచుకుంటాను!
- ఒకవేళ ఎందుకు? - నాకు తెలియదు!
ఎవరైనా!
ఇకచాలు, గొంగళి పురుగు.
వూ...
...అతనికి నాకు కొన్ని ఇబ్బందులున్నాయి, కానీ నువ్వు దానివల్ల బాధపడకూడదు.
థాంక్యూ, J.
కాబట్టి నువ్వు దెబ్బతినకుండా ఉండాలి అంటే, మన అగ్రీమెంటును నిలబెట్టుకో.
భూమి వ్యక్తులకు భూమి చేపలు. నిజమైన భూమి చేపలు.
అసహాయమైన నేను మరియు నా పనికిరాని పిల్లల తరఫున, మీరు ఉండండి.
K, మీకు ఇష్టమైన నూడుల్స్ ని మీకు వడ్డించే గౌరవప్రదమైన విషయాన్ని నాకు వదిలేయండి?
ఎవరికీ నీ దరిద్రపు నూడుల్స్ వద్దు.
నువ్వు ఒక వెధవవు, వూ.
రొయ్యలు మరియు బాక్ చాయ్.
మనము ఇక్కడ కాసేపు ఉంటున్నాం.
అది చాలా హేయం.
వూ కి నువ్వు చేసింది.
అతని స్కర్టును లాగేసావు.
అది చాలా అవమానకరం.
నేను మా నాన్నతో ఒక ఆట ఆడేవాన్ని:
నీ చివరి భోజనం ఏమి తీసుకుంటావని.
నువ్వు ఇంతకంటే ఛండాలంగా చేయగలవు.
సరే.
నేను మా నాన్నతో ఒక ఆట ఆడేవాన్ని...
...క్యాచ్ అనేది.
కానీ నేను బాల్ వేసేవాన్ని ఇక అది గోడకు కొట్టుకునేది...
...ఎందుకంటే అతను అక్కడ లేడు.
మీ నాన్నను తప్పుపట్టకు.
నేను అతనిని తప్పుపట్టట్లేదు. నాకు అతని గురించి అంతగా తెలియదు.
అది సరి కాదు.
కచ్చితంగా సరికాదు. ఒక పిల్లాడికి తండ్రి కావాలి.
టేబుల్ ఒకటి ఏమీ ఆర్డరు చేయలేదు. టేబుల్ మూడు...
...ఇప్పుడే అతని నాల్గవ కప్పు...
...బాతు సాస్ ను త్రాగాడు.
K, ఈరోజు పొద్దున...
...కూలిపోయిన పడవ లూనార్ మ్యాక్స్ నుండే...
అపహరించబడింది.
జంతువు Boris.
నీకెలా తెలుసు?
అతనికి ముళ్ళ బుల్బా అంటే ఇష్టం ఉంది.
ఛీఫ్, మాకొక నిముషం ఇవ్వండి.
మేము ఒక సందర్భంలో ఉన్నాము.
ఓహ్, అవును.
నేను క్లోరోపాడ్ ను తీసుకుంటాను.
నువ్వు టరాంటబీను చూసుకో.
ఇంకా అక్కడ ఉన్న హైడ్రోనియన్ను చూసుకో.
నేను వంటశాలను తీసుకుంటాను.
నిన్ను వీధిలో కలుస్తాను.
ఇది చాలా గందరగోళ సమయం...
...నా జీవితంలో.
హే.
నీ నోటిని మూసుకో, నీ తలను క్రిందపెట్టు.
హలో, K.
No comments yet. Be the first to leave one.