Chacha Vidhayak Hain Humare

Chacha Vidhayak Hain Humare

Download Telugu Untertitel

Staffel 1

Release Info

Chacha Vidhayak Hain Humare S01 E03 WEBRip Amazon te-in
Ein Kommentar von indespensible

Tags

webrip
web
BRip
Veröffentlicht am: 2019-10-24
Downloads: 14
Hörgeschädigt: No

Telugu Untertitel-Vorschau

Die ersten 186 Zeilen.

సార్, విచారణ బృందం వచ్చారా?

ఆ, ఆ!

సమయానికి వచ్చేస్తాను, సర్.

ఎమన్నా చేయచ్చేమో చూడండి.

కుటుంబ భారం అంతా నా పైన నే ఉంది.

ఈ ఉద్యోగం నాకు ఎంత...

పాలిటిక్స్ లో ఇలానే ఉంటుంది.

పెద్దొళ్ళు పెద్ద పనులు చేస్తుంటారు. అర్థమైందా?

వాళ్ళ క్రింద వుండే వారి తో ముఖ్యమైన

పనులు చేయించుకుంటారు.

ఉదాహరణకి, అంకుల్ చూసకోరు అడ్మిషన్ పనులు.

అందుకే, మాతో చేయిస్తారు. చూడు బాసు, మాకు మా పద్ధతులు ఉంటాయి.

ప్రైవేట్ కాలేజి అయితే, అడ్మిషను ట్యూషను ఫీజు రెండు లక్షలకి తక్కువ అవ్వదు.

గవర్నమెంటు కాలేజీ లో సీటు భ్రమే. అర్థమైందా?

ప్రైవేట్ కాలేజీల్లో చదివితే మంచి ఉద్యోగాలేమి రావు అట కదా.

ఏదో ఒక కాల్ సెంటర్ లో చేరాలి.

ఈ చెత్తంతా ఎవరు చెప్తున్నారు. నీకు?

ఇప్పటికే చాలా చెత్త విన్నాడు, క్రాంతి.

నీకు అడ్మిషన్ దొరకదు, బయల్దేరు.

-సార్. -నీ పని నేను చెయ్యా.

ధన్యవాదాలు. ఇక బయల్దేరు.

అరె గురూ, కొంచెం భయం లో ఉన్నాడు. ఎందుకు కోపం?

గౌరవ్ కొంచెం బెదిరిపోయి ఉన్నాడు. అంతే?

లేదు!

అర్ధ రూపాయి కోడిపిల్లకోసం వంద రూపాయలు ఖర్చుపెట్టను నేను.

-నీ అడ్మిషన్ నేను చెయ్యను, సర్దుకో. -కానీ...

రొన్నీ, పిల్లోడు లే అన్నా, వదిలెయ్యి.

-క్షమించు, అన్న. -అమాయకుడు అన్నా.

సరే, సాయం చేస్తా లే.

వీళ్ళు పట్టుపట్టారు, నువ్వు కూడా ప్రాధేయ పడుతున్నావు గనుక.

చేస్తాను, కానీ డబ్బు కోసం చేస్తున్నాను అనుకోకు.

అన్వర్, కాయితాలన్నీ ఉన్నయ్యో లేదో చూడు. మార్కు లిస్టులు క్రమం లో పెట్టు.

-సరే అన్నా. -క్రాంతి, డబ్బులు లెక్క చూడు.

ఒకటి రెండు రోజుల్లో నీ అడ్మిషన్ అయిపోతుంది.

-తప్పకుండా? -తప్పకుండా!

ఒకటి, రెండు రోజుల్లో నీకు కబురు వచ్చేస్తుంది. వెళ్ళు.

ఇది డబ్బు సంపాదించటం అంటే!

చాలా డబ్బులు వచ్చాయి. పరిచిపెడితే, పడుకోవచ్చు సుఖంగా.

పిచ్చా? ఆ అడ్మిషన్ ఏదో అయ్యేలా చూడాలి.

కొన్ని కంపెనీల్లో రెండు మూడు కార్లు అద్దెకి పెట్టా.

50 నుంచి 60 వేలు దాకా వస్తాయి, ప్రతీ నెల.

పార్టీ ఎవరిస్తారా? నేను ఇస్తాలే.

మళ్ళీ మాట్లాడతా. ఎవరో వచ్చి ఉన్నారు.

సరే, మరి.

ఎక్కడున్నావు, గురు ఇన్ని రోజులు?

కొంచెం బిజీ గా ఉన్నాను.

టిక్కెట్లు దొరికాయా?

ఆ పని అయిపోయింది.

చిన్న పని ఉంది, ఒక అడ్మిషన్ చేసి పెట్టు.

ఇప్పుడు కేవలం ఉద్యోగాల పని లో ఉన్నా. ఏడు శాతం కమీషను వస్తుంది.

నీకు కూడా కావాలా?

నాకు ఉద్యోగమా? లేదు బాసు.

మన కుర్రోడు ఒకడికి గవర్నమెంటు ఇంజనీరింగ్ కాలేజీ లో.

తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు రా.

దూరమైన పర్లేదు.

చూస్తాను ఉండు.

ఒకతను ఉన్నాడు రా.

కానీ అతని తో కొంచెం జాగ్రత్త గా ఉండాలి.

కొంచెం అతి తెలివి చూపిస్తాడు.

అందులో కూడా మనం తోపులం కదా.

-నేను చూసుకోగలను. -అదీ నిజమేలే.

-నంబరు పంపు మరి. -పంపనా?

నేనే మాట్లాడుకుంటా మరి.

-సరే. -సరే.

పార్టీ ఇవ్వాలి గుర్తుపెట్టుకో.

ఎవరు ఇతను?

మళ్ళీ చెప్తున్నాను బాసు.

ఇప్పటికీ ఆలస్యం లేదు. అంకుల్ తో మాట్లాడి అడ్మిషన్ పని చేయించుకుందాము.

రెండు లక్షలు మిగుల్చుకోవచ్చు.

ఒక పాత కారు కొని, వెనక సీట్లు పీకేసి బెడ్డు వేసేద్దాం.

ఒక చిన్న గది లా ఉంటుంది. ప్రేమికులకు అద్దె కి ఇవ్వచ్చు.

మీ అంకుల్ తో మాట్లాడు, భయ్యా.

అన్ను, వీనికి అర్ధం చేయించు.

చెప్పి చెప్పి విసుగు వచ్చేసింది.

నేను చెప్పేది ఏది ఎక్కదు వీడి బుర్రకి. నువ్వే చెప్పు.

ఈరోజే, అంకుల్ చెప్పారు

రాష్ట్ర ప్రభుత్వానికి పని చేసి చేసి విసుగెత్తి పోయారు అని.

ఇక సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తాను అన్నారు.

ఆయనకి అంత పెద్ద ప్లాను ఉంది.

రెండు రెండున్నర లక్షల వ్యవహారం కూడా చెప్పాలా?

చెప్పు తీస్కొని కొట్టాడా? చెప్పు.

అంకుల్ ఏమంటారో నువ్వే ఎందుకు ఊహిస్తున్నావు?

నీకేమైనా పిచ్చా? అంకుల్ రోన్ని ఇద్దరు వేరుగా ఎందుకు మాట్లాడతారు?

అంకుల్ ఏమంటారో, అన్న కూడా అదే అంటారు, అన్న చెప్పిందే అంకుల్ చెప్తారు.

అర్థమైందా? వీడికి ఏమైందో అర్ధం కావట్లేదు.

-పద. -పదండి.

జాగ్రత్తగా మాట్లాడు. సరేనా?

గంట కొట్టాలా?

గంట లేదు.

బడ్జెటు లక్ష రూపాయలు ఉంది.

ఇప్పటికి ఒక పిల్లోడు ఉన్నాడు. ఈ పని అయితే, ఇంకో 15 - 20 మందిని తీసుకొస్తా.

ఒక్క నిమిషం.

ఇంకెవరినైనా పిచ్చోళ్ళని చెయ్యండి. ఆ కుర్రోడి పేరు గౌరవ్, కదూ?

మోతీహారి ఊరు నుంచి కదా.

డబల్ ఇయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు.

సంతోష్ మిమ్మల్ని పంపాడు అని, లేకపోతే...

లేకపోతే ఏంటి?

నువ్వు చెయ్యలేకపోతే చెప్పు. ఇండోర్ చిన్న ఊరేమి కాదు.

ఇంకెవరినైనా వెతుక్కుంటాం పని చేసి పెట్టే వాళ్ళని.

అవునా!

రాజకీయ వేత్త, అడ్మిషన్ ఫస్ట్ టైం చేయిస్తున్నట్లున్నారు.

-అవును. -కాదు.

ఎలా తెలిసిపోయింది?

మీ నాయకుడి ధీమా చూసి.

చూడు, అడ్మిషన్ చేయించాలి అంటే, మూడే మార్గాలు.

కౌన్సిలింగ్ చేసే వాడ్ని పట్టుకోవటం, ఎన్ ఆర్ ఐ కోటా

లేదా సెక్రటరీ లెవెల్ వాడ్ని పట్టుకోవాలి.

ఇదేమో, గవర్నమెంట్ కాలేజీ.

ఈ మూడిటికన్నా, డబ్బు బాగా పని చేస్తుంది. అర్థమైందా?

నమ్మకం ఉంటె, ఎంత ఇస్తారో మాట్లాడండి. లేకుంటే మీ ఇష్టం.

మొత్తం, రెండు లక్షలా?

లేదు లే. అలా కక్కుర్తి పడే వాడ్ని కాదు.

ఒక్క సారి విత్తనాలు వెయ్యాలా, జీవితం మొత్తం కూర్చొని తినాలా.

ఒకటిన్నర లక్ష ఫైనల్ చేస్కో.

మా వాడి అంకుల్ శాసనసభ్యుడు.

ఎవరు? పాథక్ ఆ?

అవునండి.

విన్నాను ఆయన గురించి.

శాసనసభ లో ఎమన్నా పని ఉంటే, చెప్పమనండి.

ముఖ్యమంత్రి భార్య మా ఊరే.

నాకు బావ లాంటి వాడు.

అవునా?

మిమ్మల్ని ఒకటి అడగాలి. మీకు పిల్లోడి వివరాలు అన్నీ తెలిసినప్పుడు,

మీరే ఎందుకు చెయ్యలేదు అడ్మిషన్?

విలువలు ప్రమాణాలు.

నా నియమం, క్లయింట్ తో నేరుగా ఎప్పుడు మాట్లాడను.

నమ్మకం ఉంటేనే ముందుకి వెల్లగలం.

అర్థమైందా?

పోనియ్యి.

అయిపోయింది!

మనకి యాభై మిగిలింది.

విలువలు, నియమాలు, విజయానికి పునాదులు!

-బైక్ తీసుకురా. -పోదాం పదండి.

ఈ ఇంట్లో, అసలు సిగ్నలు రాదు ఎక్కడా.

రొన్నీ.

ఉన్నట్టుండి చలి పెడుతుంది కదా?

-నిన్న వర్షం కురిసింది కదా నానా, అందుకేమో. -అవును.

ఏమి ఆలోచిస్తున్నావు? ఉద్యోగం ఏదైనా చూస్కోలేకపోయావా?

లేదు, నాన్నా. బ్యాంకు పరీక్షలకు చదుకుంటున్నా

వేరే ఎక్కడ ఉద్యోగం ఇష్టం లేదు నానా.

ఉద్యోగం చేయడం లో నొప్పి ఏముంది? నే చెప్తున్నా కదా,

నెల నెలా జీతం వస్తుంటే మంచిగా ఉంటుంది.

ఆనందంగా ఉండటానికి నెల నెలా ఎందుకు వేచి ఉండాలి?

ఉద్యోగం లో ఎంతో అంతే వస్తుంది.

ప్రపంచం అంతా ఏది పడితే అది చేసి, డబ్బు సంపాదిస్తున్నారు.

రెండు ఏళ్లలో కోటీశ్వరులు అయిపోతున్నారు.

చిటికెలో సంపాదిస్తున్నారు అందరూ.

ప్రయత్నించాలి అంతే.

నువ్వు చెప్పేది అర్ధం అవుతుంది. కానీ, అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.

ఒక ఉద్యోగం ఉంటె, స్థిరంగా ఉంటుంది జీవితం.

నానా, ఈరోజుల్లో ఉద్యోగం మీద కూడా నమ్మకం లేదు.

రెండు నిమిషాలు చాలు, పీకి పడెయ్యటానికి.

ఉత్తమం ఏంటి అంటే, మనకి మనమే యజమానులం అవ్వాలి.

అందరికి గుర్తుండిపోయేలా ఏదైనా చెయ్యాలి. అంతే కదా?

-చీర్స్! -చీర్స్!

ఓ విషయం చెప్పు.

వాడు వెళ్ళిపోతాను అంటే, ఎందుకు ఉంచావు?

వాడి 50 వేలతోనే కదా, మనం పార్టీ చేసుకుంటుంది.

కొంచెం తాగిపిస్తే, మనకి వచ్చే నష్టం ఏముంటది లే. మరీ పీనాసిలా ఆలోచించకు.

డబ్బు కట్టకుండా మనకి మందు దొరికేదే తక్కువ.

అది కూడా చెడకొట్టేలా ఉన్నావు.

పెద్ద మనసు చేసుకో క్రాంతి. వాడి పైసల తో నే మనం పార్టీ చేసుకుంటుంది.

ఊరికే ఫోన్ తో ఏంటి, రొన్నీ? డాన్సు వేద్దాం దా.

నా మనసు ఉర్రూతలూగుతుంది.

ఈరోజు మన కంపెనీ కి తొలి రోజు.

ఈ రోజు నుంచి ఎక్కడ లాభం ఉంటె, అక్కడ మనం.

లాభం.

చూడు! క్లయింట్ దేవుడు లాంటి వాడు.

క్లయింట్ ఏ మనకి ఇంకా క్లయెంట్లు తెస్తారు.

మనం క్లయింట్ ని జాగ్రత్తగా చూసుకుందాము.

కుర్రోడా. ఒక్కడివే ఏమి చేస్తున్నావు?

ఇది తీస్కో. కొంచెం తాగు.

వద్దు.

పర్లేదు త్రాగు, పెద్దొడివి ఇప్పుడు నువ్వు.

ఇందులో సోడా కలిపారా?

అవును.

నేను సాదా తాగుతాను.

అరేయ్ అన్ను, బాటిల్ లాక్కోండి.

హేయ్!

-వీడికి నిమ్మకాయ పట్టించండి. -ఆ.

-కక్కించండి రా. -అక్కర్లేదు ఉండు.

క్లయింట్ వాడు.

కొంచెం జాగ్రత్త.

హలో? ఆ, సంతోష్ సార్.

రొన్నీ, వివేక్ కి పైసలు ఇచ్చావా?

ఆ, మొత్తం పైసలు కట్టేసినా.

Chacha Vidhayak Hain Humare subtitles in other languages

More Telugu subtitles for Chacha Vidhayak Hain Humare

Kommentare

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left