Road to Ladakh

Road to Ladakh

Download Telugu Untertitel

Release Info

Road to Ladakh WEBRip Amazon
Ein Kommentar von IPlateex

Tags

webrip
web
BRip
Veröffentlicht am: 2022-06-13
Downloads: 28
Hörgeschädigt: No

Telugu Untertitel-Vorschau

Die ersten 79 Zeilen.

దీనమ్మ!

కూర్చో.

సిట్టి౦గ్

టాయిలెట్ ఎక్కడ?

స్త్రీలు.

టీ?

గోరువెచ్చని నీళ్లు.

మన్నించు!

టిష్యూ ఉందా?

లేదు.

ఏ టైర్ పెట్టావు?

ఏంటి?

ఎవరిది?

కొత్తదిలా ఉంది.

ఓహ్!

సరే మంచిదేలే, కొత్త టైర్ దొరికింది.

ఒరేయ్ దరిద్రుడా!

నా టైర్ ఏది?

మేడమ్ కారుకి ఫిక్స్ చేసాను.

హలో.

మన్నించండి.

ఇప్పుడు చూసింది నీకు నచ్చిందా?

కొనాలని ఉందా?

లేహ్ కి వెళ్తున్నావా?

అవును.

హలో.

సిగరెట్?

నువ్వు కమిలిపోయావు.

ఎండ వల్ల కమిలిపోయావు.

సూర్యుని ఎండకి.

-ఏంటి? -నువ్వు ఆ సినిమా చూసావా?

రష్యన్ సినిమా.

జనరల్ని అతని భార్య ప్రేమికుడు చంపేస్తాడు.

చంపేదెవరంటే వాళ్లు వాళ్లనేమని పిలుస్తారంటే

వాళ్లనేమని పిలుస్తారు? గూఢచారులు ఇలా అంటారు కదా…

సన్ బ్లాక్.

నీ ముఖానికి.

నీకు తెలుసా, నిజానికి..

...ఇదే నీకు కుదిరింది.

ఎండకి కమిలిపోవడం.

బాగుంది.

నీ ముఖానికి.

నాకు రష్యన్లు నచ్చరు.

అదొక సినిమా అంతే.

ఇంకొక గుడారం ఉందా?

టాయిలెట్ ఎక్కడ?

టీ?

వద్దు, వద్దు, వెచ్చని నీళ్లు.

ఫోటో. ఫోటో.

చిరునామా.

అలెగ్జాండర్ ఐతే ఇలాంటి గుడారాల్లో ఉండేవాడు.

ఎవరు?

అలెగ్జాండర్, గ్రీకు మనిషి.

అతను ఇంత దూరం వరకు వచ్చాడని నాకు తెలియదు.

అవును, రాలేదు.

హ్మ్.

నేను షారన్ ని.

హలో.

హలో.

షారన్.

మరి నువ్వు?

ఏం చూస్తున్నావు నువ్వు?

ఆ?

ఆపు!

ఆపు!

వద్దు, వద్దు, వద్దు!

అమ్మాయీ! ఏంటి సంగతి?

క్యాంప్లో ఉన్న జనరల్ బ్రిజేంద్ర సింగ్ని కలవడానికి వెళ్తున్నా.

ఇది మహిళలు ఉండాల్సిన ప్రదేశం కాదు.

నువ్విక్కడ ఉన్నది నన్ను కాపాడడానికే కదా?

అతనూ నీతో వస్తున్నాడా?

నువ్వు కెప్టెన్ వా?

జె. చాకో.

జాన్ చాకో.

ఇక్కడ ప్రతీ క్షణమూ యుద్ధమే, అర్ధమౌతోందా?

జాన్, నన్ను గూఢఛారినని అనుకుంటున్నావా?

నేను నిన్ను తీసుకెళ్తాను.

నువ్వెంతో దయ చూపిస్తున్నావు, కెప్టెన్ జాన్.

నీ బుర్ర పాడయినట్టుంది, పాప.

Kommentare

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left