Die ersten 200 Zeilen.
ఎన్.ఓ.సి - నాన్-అఫిషియల్ కవర్
ప్రైవేట్-రంగం ఉపాధి ,
అనే ఒక కల్పిత గుర్తింపుతో పరిమిత ప్రభుత్వ రక్షణతో
ఇంటలిజెన్్స వారి పని జరుగుతుంది
2012 మాల్వాకీ ఇంటర్వ్యూ రోజు
వంపులు కలిగిన సాకెట్ అతుకు పైపుతో
అవి బయట బాగుంటాయి.
లోపల, అవి నాకు ఇష్టం ఉండవు.
నీకు లోపల ఏం ఇష్టం?
డెల్ యార్్డ ఫిఫ్టీలు,
నికిల్ వల్ల పెరిగే ఉష్ణోగ్రత కారణం.
అక్కడెన్ని ఫిలెట్ అతుకులు వాడతారు?
నేను రెండు వాడతాను.
రెండు వందలా?
ఆ, అవును.
ఖచ్చితంగా, నన్ను క్షమించాలి.
జాన్, ఆ మూతల చివర్లను కుచించిన
దానిగురించి మొత్తం వివరించు.
పగిలిన ఎల్ అకారం పైపుల నుండి
నలబై వేల గ్యాలన్ల నీరు కిందకు వస్తుంది
ఆ ఇంజనీర్ కి ఏం చెప్తావు?
అతను బేకర్ ముడులను ప్రతి పెద్ద మలుపు వద్ద,
మొదటిదానికి, చివరి దానికి పక్కగా కట్టాలి.
అయితే అతను ఆ ముడి కట్టి ఉండడు
ఎందుకంటే అతను గట్టిగా కట్టిన క్రింద భాగాన్ని తెరిచి
పగుళ్ళు లేని పైపుకి పగుళ్ళు పెట్టాలి.
చాలా బాగుంది.
అది మళ్ళీ ప్రయత్నిద్దాము.
అవును, నాకు పెద్ద సిఫార్సులు తెలియవు
అతని బయోడేటా బాగుంది, ఆ ఆసియా అతను నాకు నచ్చాడు.
అతను కొంచెం విచిత్రంగా ఉన్నాడు.
అవును, అతను పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు.
ఆ స్టిఫెన్ చూ సరైన సమయానికి వచ్చాడు
ఆ స్టిఫెన్ చూ
- హేయ్. - హాయ్.
ప్రాసెస్ ఇంజనీర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చి వస్తున్నావా?
- అవును, నువ్వూ? - నేను కూడా.
- అవును, ఎలా జరిగింది? - చాలా బాగా జరిగింది, నీకు?
బాగానే జరిగింది
అంత బాగా జరగలేదు, నేను కొన్ని విషయాలు చెప్పలేకపోయాను, మామూలివి
హేయ్, అలా జరుగుతూ ఉంటుంది, దానికి నిన్ను నువ్వు నిందించుకోకు
అవును, వాళ్ళు ఉద్యోగం ఇస్తే చేరతావా?
నువ్వేం అనుకుంటున్నావు?
నాకు ఇంకా కొన్ని ప్రతిపాధనలు ఉన్నాయి
కానీ ఇక్కడిది మంచి అవకాశం
అందుకే నాకు కొంచెం ఉత్సాహంగా ఉంది
అవును, నీకు మంచి జరగాలి
హేయ్, రేపు నీకు మంచి రోజు కావచ్చు
పేట్రియాట్
1 / మాల్వాకీ, అమెరికా
చాలా సమయం పట్టదు చాలా సమయం పట్టదు
చాలా సమయం పట్టదు
ఒక హెలికాఫ్టర్ ఇరాన్ లోని గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది
ఇది వారి వసంత ఋతువులో వచ్చు ఎన్నికలలో తీవ్ర మార్పలు తేవచ్చు.
ముందున్న ఫర్షీద్ హర్మెద్ తోపాటు మిగతా ముగ్గురూ మరణించారు,
యుద్ధభూమిలో మిగతా ఇద్దరు తప్ప...
తోమ్మిది రోజుల క్రిందట
...వీరిలో ఎవ్వరూ ఒక్కసారన్నా గెలవలేదు
ఎడ్వర్్డ, ఈ వారాంతంలో నీ పనులన్నీ మానుకుంటావా?
ఇక్కడ జరిగినదానికి, నువ్వు రావాలని నేను అనుకుంటున్నాను.
చాలా మధ్యస్థ సామాజిక, మతపర స్థానాలను
అంగీకరించటానికి ఇది మంచి అవకాశం కాదు.
మిస్టర్ హర్మీద్, ఒక మితవాది, ఎన్నికల్లో గెలుస్తాడని అనుకుంటున్నారు.
నా రాజకీయ పదవులు...
వాషింగ్టన్ డి.సి.
...నా నమ్మకానికి విధులు.
నా నమ్మకం సడలిపోదు.
అవి సడలిపోతే, ప్రజలు నా దగ్గరికి వస్తారు.
నేను ఈ ఎన్నికలలో ముందుకు నడిచేందుకు ఎవరినైనా పంపించాలని అనుకుంటున్నాను.
ఎవరిని?
ిిఇరాన్ లో సమర్థవంతంగా పనిచేసిన అధికారులు
కొందరు ఉన్నారు.
ఒకరికి ఇంజినీరింగ్ విషయాలలో ఎన్ఓసీ ఉంది.
అతను అనధికారికంగా వెళ్ళాలి.
కానీ అక్కడ ఒక సమస్య ఉంది.
ఎందుకు?
అతను నా కొడుకు, ఇంకా అది క్లిష్టమైనది.
ఏ విధంగా?
అంటే, ఒక విధంగా,
అతను జానపద సంగీతాన్ని మారుపేరుతో రికార్డు చేస్తాడు ఎందుకంటే
అది తనని తాను వ్యక్తపరుచుకోడానికి సహకరిస్తుంది, ఉదాహరణకి, అది ఒక మార్గం.
అది, ఆ... నిజంగానా?
అవును, ఆ పాటలు, చాలా బాగుంటాయి.
అంటే, నేను అతని తండ్రిని, నేను పక్షపాతంతో వ్యవహరిస్తానేమో, కానీ నిజంగా బాగుంటాయి,
కానీ అవి... చాలా నిజాయితీగా.
ఒక జానపద గాయకుడికి ఇది సాదారణంగా మంచి విషయం ఏమో కానీ,
కానీ ఒకవేళ నువ్వు ఇంటలిజెన్్స లో పనిచేస్తూ ఉంటే మంచి విషయం కాదు.
తను ఈ ఉద్యోగానికి సరిపోతాడు, అతను శ్రేష్టమైనవాడు.
తను కేవలం...
నాకు తెలియదు... అందరిలాగా కాదు.
తను కఠినమైన సంవత్సరాన్ని ఎదుర్కొన్నాడు, నాకు తన గురించే బాధపడుతున్నాను.
వాళ్ళు ఎంత దగ్గరయ్యారు?
దేనికి?
ప్రయోగాత్మక అణు సామర్థ్యానికి?
అది జరగబోతుంది.
వాళ్ళు చేయాలనుకుంటే ఈ శీతాకాలంలోనే చేసేస్తారు.
జూన్ 2011లో
ఆమ్ స్టర్ డామ్
ఇరాన్ రాష్ట్రపతి మోహమౌద్ అహ్మదినెజద్
కేంద్ర ప్రసారకాల చుట్టూ తిరుగుతున్నాడని
యునైటెడ్ స్టేట్్స తెలుసుకుంది
ఈజిప్్ట భౌతికశాస్్తరవెత్త మొహమ్మద్ యహ్యా ఎల్-మషాద్ ను
స్ఫటీకీకరించిన యురేనియం తయారు చేయటానికి నియమించారు
మషద్ సెలవులలో ఉన్నప్పుడు నన్ను అతన్ని కాల్చమన్నారు
ఇజ్రాయిల్ ని నాశనం చేయటానికి
ఇరాన్ అణు ఆయుధాలు ఉపయోగించకుండా చూడండి
ఒక భౌతిక శాస్త్రవేత్త నిద్ర పోవడానికి
సిద్ధం చేస్తున్న ఒక ముసలి హోటల్ సహాయకుడిని
కాల్చేసిన చెడు సమాచారం నాకు అందింది
మా ఖాళీ చేయించే టీం తప్పుడు వీధిలో ఉన్నారు
నన్ను సీక్రెట్ కింగ్ పోలీసులు అరెస్్ట చేశారు
నన్ను బాగా హింసించారు
నిన్ను నువ్వు కనిపెట్టలేని విధంగా చేస్తుంది
నేను మానసిక స్ధిరత్వం కోల్పోయిన సూచనలు కనిపిస్తున్నాయి
నా భార్యతో మాట్లడటం
చాలా బాగుంటుంది
ఒక వ్యక్తిని చంపిన వెంటనే నువ్వు యూ.ఎస్
తిరిగి వెళ్ళలేవు
ఎవరో వివేకవంతుడు నన్ను ఇక్కడ ఆమ్ స్టర్ డాం కి తీసుకు వచ్చాడు
ఆ పక్షులను చూసి ఉడికిపోతున్నాను
అవి ఎందుకు వేరే దేశంలోని హోటల్ లో మగ సహాయకులుగా లేవని ఆశ్చర్యపోతున్నాను
నువ్వు ఎప్పటికీ అది చూడలేవు
ఎప్పటికీ అది చూడలేవు
ఎప్పటికీ అది చూడలేవు
అడుక్కోవద్దు.
ఏయ్, ఎఫ్రామ్.
నీకు ఒక వార్త చెప్పాలి.
వాషింగ్టన్ డి.సి.
- అద్దాన్ని క్రిందకు దించుతావా? - సరే.
థ్యాంక్్స బాబు.
శిబిరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా?
- అవును! - అవును, నేను కూడా.
కానీ మనం వెళ్ళలేము.
అవును, నన్ను క్షమించు.
నాకో పని పడింది.
ఆహ, మీ అమ్మ బయటికి వెళ్ళింది,
తను నిన్నూ, నన్నూ...
కొన్ని రోజులు కలిసి ఉండమంది,
అందుకే నేను నిన్ను మీ అమ్మమ్మా దగ్గర వదులుతాను, సరేనా?
ఏయ్ నువ్వు...
బ్రెడ్ ముక్కలు అంతా పడేస్తున్నావా?
లేదు.
సరే, మంచిది.
మంచిది, పడేయకు.
అంతా బాగానే ఉంది.
నీ ఆఫీసుకి ఇలా వచ్చినందుకు క్షమించాలి,
కానీ ఇది చాలా ముఖ్యమైన పని.
- జాన్ బాగానే ఉన్నాడా? - బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు
- హాయ్. - హాయ్.
ఆలిస్, ఈ నెల చివరకు జాన్ ఇంటికి వస్తాడనుకుంటున్నావని నాకు తెలుసు.
ఎక్కడికైనా పంపిస్తున్నారా, టాం?
అతను ఇంటికి రావడం లేదా?
అతను ఇంటికి వచ్చి...
ఒకటి, రెండు రోజులు ఉంటాడు,
తర్వాత అతనిని తిరిగి పనిమీద పంపుతున్నాను.
కానీ అతను బాగానే ఉన్నాడా?
అతను ఇంతకు ముందు పనిలోనే ఉన్నాడు.
నువ్వు జాన్ ఇంటికి రావాలని కోరుకుంటున్నావని నాకు తెలుసు.
నాకు తెలుసు, మీ ఇద్దరికీ పోయిన సంవత్సరం..
చాలా కష్టంగా గడిచింది.
నేను తరచుగా వచ్చి ఉండాల్సింది.
నేను నీకు బీరు కానీ ఇంకేదయినా ఇప్పించడానికి తీసుకెళ్ళాల్సింది.
అయితే వచ్చే వారం తీసుకెళ్ళండి.
నేను మీ ఇద్దరికి ఏదైనా చేయగలనా?
ఏంటో తెలుసా? మాకు కొన్ని రోజులు సెలవు కావాలి.
మేము... ఎక్కిడికైనా వెళ్ళటం లేదా ఇంకేదయినా చేస్తాము.
నాకు తెలియదు, అది అంత సులభమా?
నాకు పెళ్ళై 42 ఏళ్ళైయ్యింది, అవును, అది చాలా సులభం.
కానీ కొన్ని రోజుల వరకు జరగదు.
సరే.
మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి.
నేను అదే ఆలోచిస్తున్నాను.
నువ్వు వీడియో తీస్తున్నావా?
నువ్వు ఎన్ని నియమాలు ఉల్లంఘిస్తున్నావో తెలుసా?
నువ్వు ఆ ఆంబోతు మీద ఎక్కి తిరగకూడదు-
"రికార్డు" నొక్కు చాలు.
రెండు, మనం నాన్న కెమెరా తీసుకోకూడదు.
ఉండు! అలాగే ఉండు!
జాన్, ఆ జలపాతం నుండి పక్కకు జరుగు!
జాన్, వెంటనే ఆ జలపాతం నుంచి తప్పుకో!
పద వెళదాం!
- నువ్వు బాగానే ఉన్నావా? - బాగానే ఉన్నాను.
ఇది పాడయి పోయింది, నేను చచ్చాను.
- తనకి నానమ్మ చేసిందని చెబుదాము. - నానమ్మా?
ఆ వారాంతం పనికి వెళ్ళటానికి సిద్ధపడినందుకు థ్యాంక్్స.
తప్పకుండా.
నువ్వు ఏదైనా వదిలేశావా?
ఆ, అవును, బెల్్టవే స్నేహితుల కార్యక్రమం...
శిబిరం.
అది నేను పెంచి పెద్ద చేస్తున్న అబ్బాయి ఉండే వాళ్ళ ప్రదర్శన.
అవును, ఎడ్డీ, నాకు తెలుసు.
ఇది జాన్ చిరునామా.
జాన్ ని తీసుకురా, నాకు అతని అవసరం ఉందని చెప్పు.
ఇంటికి రండి.
నాకు తన గురించి ఆందోళనగా ఉంది. తను వెళ్ళి చాలా రోజులు అయ్యింది.
తప్పకుండా, ఇంటికి తిరిగి తీసుకు వస్తాను.
హేయ్.
నేను నిన్ను అడగాలనుకున్నాను.
కారణం లెదు, కేవలం
- చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. - ఏంటి?
No comments yet. Be the first to leave one.