American Gods

American Gods

Download Telugu Untertitel

Staffel 2

Release Info

American Gods - S02 - AMZN WEB-DL
Ein Kommentar von bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - NTb / STRiFE / ION10

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Veröffentlicht am: 2019-08-25
Downloads: 20
Hörgeschädigt: No

Telugu Untertitel-Vorschau

Die ersten 200 Zeilen.

అమెరికన్ గాడ్స్ లో ఇంతకు ముందు

షాడో, మేము ఈ మధ్యాహ్నం తరువాత నిన్ను విడుదల చేస్తున్నాము.

నీ భార్య...

తను ఈరోజు ఉదయం వేకువ సమయంలో మరణించింది.

ఒక వాహన ప్రమాదంలో.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పప్పీ.

నేను ఒక లెప్రకాన్.

నా అదృష్ట నాణెం.

నువ్వు

అసాధ్య విషయాలను నమ్మలేవని నటిస్తున్నావు.

ముందు నా నాణెం ఇవ్వు, చచ్చినదానా.

నేను ఒక దేవునిచే చంపబడ్డాను. ఏ దేవుడు?

వెనస్డే!

వాడో వెధవ.

అతను ఎవరో నీకు తెలుసా?

అతను నిజంగా ఎవరో తెలుసా?

షాడో మూన్. ఇప్పుడు నువ్వు నా వ్యక్తి.

అతను నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడు.

అతను ఒక నిరుత్సాహపరచు వ్యక్తి.

హలో, షాడో. నువ్వు వెనస్డే కోసం పనిచేస్తున్నావు.

- అవును. - చంపేయండి.

నువ్వు ఏమీ లేని దగ్గరి నుండి అన్ని కలుగజేసుకున్న మార్గంలో ఉన్నావు.

అతనికి మన ప్రపంచం తెలియదు.

నేను అతనిని సులభతరం చేస్తున్నాను.

దేవుడు అంటే ఏంటి? వాళ్ళు ఉనికిలో ఉన్నారని కూడా తెలుసుకోగలమా?

వ్యక్తులు కొన్నిటిని నమ్ముతారు, అంటే అర్థం అవి నిజమే.

అయితే ముందుగా వచ్చింది ఎవరు: దేవుళ్ళా, లేదా వాళ్ళను నమ్మిన ప్రజలా?

నువ్వు నాతో బాగా ఉన్నావు.

ఇప్పుడు నువ్వు ఋణపడి ఉన్నావు.

నేను అది తిరిగి కోరుకుంటున్నాను.

మిస్టర్ వెనస్డే.

మీరిన ఋణం.

నేను యుద్ధం గురించి విన్నాను.

నా పేరు ఓడిన్!

నువ్వు యుద్ధం కోరుకున్నావు.

అదే జరిగింది.

ఇది నిజమా?

అది ఇప్పుడు నిజంగా జరిగిందా?

ఇప్పటికీ జరుగుతోంది.

నీల్ గైమన్ వ్రాసిన నవల మీద ఆధారపడినది

వెస్ట్ వర్జినియ పార్ టీ

బ్లాక్ బ్రయర్ సీసీ

- మీ గమ్యం కుడివైపున ఉంది. - నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు!

సభ్యులు మాత్రమే

డ్యూడ్! నువ్వు ఒక గజిబిజి వ్యక్తివి.

అతను... నన్ను... హత్య చేసుండేవాడు.

అతనికి చూపించు.

సవాలు.

బెర్హోక్లామర్.

మిస్టర్...?

వరల్డ్.

నా పేరు మిస్టర్ వరల్డ్.

బ్లాక్ బ్రయర్ కు స్వాగతం.

నేను ఆ ముసలివాణ్ణి నాశనం చేస్తాను.

నేను అతన్ని చంపబోతున్నాను.

నేను వాళ్ళందర్నీ చంపబోతున్నాను.

లేదు. మనము సిద్ధపడకుండా, స్థిరంగా లేకుండా,

మరియు తయారవ్వకుండా ముందుకు సాగలేము.

నేను మా దళాలను సిద్ధం చేస్తాను...

...మరియు ప్రతి బలహీనత చర్చి, ఆలయం నుండి

మరియు వెనక సందు మందుల దుకాణము నుండి,

అతని తల్లితండ్రుల మరకను నిర్మూలిస్తాను.

సమయం వచ్చినప్పుడు...

...ఈ గుహలు నలుపు గూఢచారితో నల్లబడతాయి

మరియు ఆసుపత్రిలు తన దుమ్ముతో నిండిపోతాయి.

ఇది తయారీకి సమయం.

నా ఉత్తమ అమ్మకందారుడు లేకుండా నేను యుద్ధాన్ని విక్రయించలేను.

నువ్వు...

...ఆమె కనుగొనాలి...

మీడియాను కనుగొను.

ఛ!

కెంటకీ

ఇల్లినోయిస్

హోటలు

విస్కాన్సిన్

ఇది తమాషాగా ఉంది కదూ?

నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అలాంటి ఒక మంచి ముసలివాడికి

చాలామంది శత్రువులు ఎలా ఉండవచ్చు.

ఓహ్, ఇది చాలా సులభం, బంగారం. అసూయ. స్వచ్ఛమైన, అసంతృప్త అసూయ వలన.

వాళ్ళందరూ నా దగ్గర ఉన్నది కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఉండే మంచి సమయం.

అతను అందరికి అసలైన మంచి సమయం కలిగించేవాడు.

మరియు నాకు మీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది.

ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలిని నేనే అయ్యుండాలి.

అవును నువ్వే.

కానీ నువ్వు నా అదృష్టం తినేస్తున్నావు, చచ్చిన భార్యా.

ఛ!

విస్కాన్సిన్ యొక్క శ్రేష్టమైన ఆకర్షణ! రాక ఆన్ ద హౌస్

హౌస్ ఆన్ ది రాక్ అంటే ఏమిటి?

ప్రజలు వచ్చి చూసి, ఆడుకుని, మరియు ఆశ్చర్యపడే ప్రదేశం.

డిస్నీ వరల్డ్ లాగానా?

ప్రియమైన పాత వాల్ట్.

ఎలాంటి మ్యాజిక్ లేకుండా మ్యాజిక్ కింగ్డమ్ నిర్మించారు.

కానీ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో, నిజమైన మ్యాజిక్ ఉంది.

ఓహ్, వీకీ వాకీ స్వీనీ యొక్క జల కన్యలు... గుర్తున్నారా?

ఉన్నారు. అక్కడికి వెళ్లాను, వారిలో చాలామందితో ఉన్నాను.

వారు ఆ విధమైన వాటిల్లో ఉండవచ్చని ఎవరికి తెలుసు?

వారు చాలా మక్కువ జాతి వారు.

నీకు ఇప్పుడు జలకన్యలపై నమ్మకం ఉందా?

నేను అసలు ఏమి నమ్ముతున్నానో నాకు తెలియదు.

నాకు తెలిసి...

ఏమో, నేను అతనిని నమ్ముతాననుకుంటాను.

నాకు నిన్ను నమ్మాలని ఉంది.

మూడు సంవత్సరాల క్రితం,

ఆలెక్స్ జోర్డాన్ ఒక గృహాన్ని నిర్మించటం మొదలుపెట్టాడు...

ఒక శిఖరం ఉన్నతస్థాయిలో తన సొంతం కాని ప్రదేశంలో...

అలేక్స్ జోర్డాన్ శిఖర గృహానికి 50 మైళ్లు మాత్రమే

అద్భుత అలెక్స్ జోర్డాన్ యొక్క ప్రపంచ సృష్టికర్త

...మరియు ఇంకా ఏంటంటే, అతను ఎందుకో మీకు చెప్పలేదు కాబోలు.

అతడు దానిని నిర్మించడం చూడడానికి ప్రజలు వచ్చారు.

ఆసక్తికలిగినవారు, మరియు ఆశ్చర్యం కలిగినవారు మరియు ఇవి రెండు లేని వారు కూడా.

వారు ఎందుకు వచ్చారో కూడా నిజాయితీగా చెప్పలేరు.

తన తరానికి చెందిన ఏ మంచి అమెరికా పురుషుడు అయిన ఎలా చేస్తాడో అదే చేశాడు.

అతను డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు.

పెద్దగా ఏమీ లేదు.

ఒక నికెల్, క్వార్టర్.

మరియు అతను నిర్మించడం కొనసాగించాడు.

మరియు ప్రజలు వస్తూనే ఉన్నారు.

అయితే ఆ నికెల్స్ మరియు క్వార్టర్స్ తీసుకున్నాడు

మరియు మరింత పెద్దది మరియు వింతైనది ఒకటి చేశాడు.

అతను భవనం కింది భూమిలో ప్రజలు చూడడానికి తగిన విషయాలతో నింపాడు,

మరియు వారు వచ్చారు.

మిలియన్ల సంఖ్యలో, ప్రతి సంవత్సరం.

కరోసెల్ గది

క్షమించండి, మేడం, మూసే సమయం వచ్చింది.

నేను మీకు బయటికి దారి చూపిస్తాను.

బాబ్ శిఖర గృహం

మీరు సమావేశానికి ఇక్కడికి వచ్చారు.

నేను అధికారికంగా ఆహ్వానించబడలేదు.

హాలో.

- సలీం? - హాయ్.

అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

మీ ఇద్దరికి కాస్త సమయం కావాలా?

నా శత్రువులను చూడడానికి నాకు ఆర్గస్ కళ్ళు కావాలి.

నన్ను దానికి అనుసంధానం చేయండి.

బ్లాక్ బ్రయర్ ప్రెసిడెంట్ ఉపయోగం కోసం మాత్రమే.

అధ్యక్షుడు ఒక కాగితపు బొమ్మ మాత్రమే.

నేను అతని వెనుక మనిషి వెనుక ఉన్న మనిషిని.

పేపర్క్లిప్ కార్యము.

చంద్ర ప్రయాణం.

రాస్వెల్.

ద కాంప్టన్ క్రాక్ వార్స్.

నువ్వు నా కోసం పని చేస్తావు.

నువ్వు... ఎప్పుడూ నాకోసమే పనిచేశావు.

కాబట్టి ఆర్గస్ కళ్ళ ద్వారా చూడాలని నేను చెప్పినప్పుడు...

నువ్వు అనుసంధానం చేయాలి.

ఇది నిజానికి, ఇక్కడ దేశపు రాజధానిలో ఒక అందమైన ఈస్టర్ ఆదివారం, ట్రేసీ.

ఈస్ట్ కోస్ట్ నేడు చాలా తేలికపాటి ఉష్ణోగ్రతలు మరియు ఎండ ఆశించవచ్చు,

వేలాది ఎకరాల వసంత పంటలను చంపిన

అసహజ వాతావరణ దృగ్విషయం నుండి

కెంటకీలోని మా ఫ్రెండ్స్ ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.

ఇతర వాతావరణ వార్తల్లో, కొన్ని ఇబ్బంది రావడం కనుగొన్నారు

దక్షిణ విస్కాన్సిన్లో, అక్కడ తీవ్రమైన వాతావరణం...

మోటెల్ అమెరికా

ఆలస్యం దేనికి, షాడో?

నువ్వు దేవుడివి కానీ ఈ చెత్త గేట్ తెరవలేవు.

నాకు కాస్త సమయం ఇస్తావా?

నన్ను బ్రద్దలుకొట్టమంటావా, షాడో, నేను అది చెయ్యగలను.

పిచ్చి స్వీనీ!

అది నువ్వేనా?

లేదా నేను చూస్తుంది వెనస్డే యొక్క కుక్క వాసనా?

బాగా గుర్తించావు, మిస్టర్ తెలివైన మనిషి,

కానీ మీకు వచ్చింది ఆకర్షణీయమైన ఐరిష్ వ్యక్తి వాసన కాదు.

ఇక్కడ ఉన్నది రోడ్కీల్ రొండా.

నాన్సీ!

అయితే, ఎవరిని తీసుకొచ్చావు? జాన్ హెన్రీనా?

చూ-చూ రైలు కనబడకపోతే, జాన్ హెన్రీ కూడా కనబడదు. అది నీకు తెలుసు.

ఆహ్, విస్కీ జాక్?

విస్కీ కాదు. విస్కీ జాక్ కాదు.

కనీసం కుందేలు కూడా లేదా?

నీకు కుందేలు సమాజంలోకి అనుమతి లేదు, ఎందుకో కూడా నీకు తెలుసనుకుంటాను.

కాబట్టి ఈస్టర్ తను రావడం లేదని నీతో చెప్పమని చెప్పింది,

నువ్వు కుందేళ్ళ విషయంలో జాత్యహంకారం ఉన్నవాడిలా

నీ కారుతో కుందేళ్ళను తోక్కుకుంటూ చంపినందుకు.

షాడో మూన్.

నేను కొన్ని రోజుల క్రితమే నువ్వు కోరుకున్న చిల్లర వ్యాపారంలోకి

నీ చెత్త మొహాన్ని పంపిచానా లేదా?

నువ్వు ఇంటికి రావడం చాలా సంతోషం, కానీ నీకు వేడుకకు ఆహ్వానం లేదు.

ఓహ్, నేను కేవలం నా భర్తపై కన్నేసి ఉంచాను అంతే.

అతనిని చూడు, అతను జైలులో ఉన్నప్పుడు అతని అడుగులో లేని ఆనందం ఇప్పుడుంది.

వింత ఏంటంటే అది అతని భార్య హత్య చేసినప్పటి నుండి ఉన్నది.

రహదారులు చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు కావచ్చు.

అది ఒక సౌకర్యం అనుకుంటే, చనిపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు.

ఒకసారి జ్ఞానం కోసం నన్ను నేను బలి ఇచ్చాను.

తొమ్మిది రోజులు, తొమ్మిది రాత్రులు, గొప్ప చెట్టైన ఇగ్ ద్రాసిల్ పై వ్రేలాడాను.

ఇక ఇప్పుడు నిన్ను చూస్తే, పూర్తిగా సజీవంగా ఉన్నావు.

ఇంకా నేను చాలా గొప్ప విషయం నేర్చుకున్నాను.

మనం ఎప్పటికి రహదారి మరణం పొందనక్కరలేదు.

మనం ఒక ఏర్పాటుకు రావచ్చని నేను ఖచ్చితంగా చెప్పగలను.

నోరు మూసుకొని పని చూస్కో.

- నీ నాణెం దొరికిందా? - అటువంటి అదృష్టం ఏమీ లేదు.

కానీ నేను దారిలో కొంత చెత్తా పట్టుకొచ్చాను.

నీకు నీ నిధి మళ్లీ కావాలని తెలుసుకున్నాను.

నువ్వు నీ అదృష్ట మనోజ్ఞతను కనుగొన్నట్లు తెలుస్తోంది.

నువ్వు ఆ కోపోధ్రేకం కలిగిన అమ్మాయిలతో పోయే వ్యక్తి లాగా మాట్లాడుతున్నావు.

నీకు ఖచ్చితంగా అదే కావాలా?

నేను నువ్వు కోరుకున్న ప్రతీది చేసుకునే స్వేచ్ఛనిచ్చాను,

నీకు కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే స్వేచ్ఛ.

ఇక్కడికి ఎందుకొచ్చావు?

ఇదే నేను కోరుకున్న ప్రదేశం. నేను నా మనసును అనుసరిస్తున్నాను.

కానీ నువ్వు నీ బుర్ర ఉపయోగించడం లేదు, సలీం.

More Telugu subtitles for American Gods

Kommentare

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left