LOL - Hasse Toh Phasse

LOL - Hasse Toh Phasse

Download Telugu Untertitel

Staffel 1

Release Info

LOL - Hasse toh Phasse S01 E04 Between a rock and a Rockstar WEBRip Amazon
Ein Kommentar von IPlateex

Tags

webrip
web
BRip
Veröffentlicht am: 2022-06-09
Downloads: 10
Hörgeschädigt: No

Telugu Untertitel-Vorschau

Die ersten 200 Zeilen.

లాల్ హసీ తో ఫసీ

రా, సునీల్!

నేను ఈ స్టెప్ వేస్తుంటే,

కాళ్లు వెనకాల పైకి లేస్తాయి, ఇది చాలా కష్టం అయింది.

తెలుసుకో, బౌన్సీ.

ఆదర్! బాంబు వేశావా?

వేశావా? సరే, కూర్చో.

సరే. ఇక అంతే, గయ్స్.

ధన్యవాదాలు. మీరు అద్భుతం.

స్కూటర్ పై వెళ్లేటప్పుడు మీకు స్టెప్నీ అవసరం లేదు.

లేదు, నాతో తీసుకెళతా.

అది చిరునవ్వు!

అది చిరునవ్వు కాదు. అది చిరునవ్వులకు రాజు.

-సిద్ధమా? సరే! -ఆ, బాస్! నొక్కెయ్!

-సిద్ధం! -నొక్కెయ్!

-నీది భలే నడ్డి వేధింపు. -ఎవరిది?

అయ్యో, వద్దు!

-గౌరవ్, ఇది అద్భుతం! -కుమ్మేశావు, గౌరవ్.

నువ్వు లోపలకు వచ్చినప్పుడు ఎంతో నియంత్రించుకున్నాను!

ఇది బూతులో మరో స్థాయి.

ఇది బూతు!

-ఇది చాలా దారుణం. -అవును.

ఇది చాలా దారుణం.

-చాలా ఎక్కువ. -అవును.

-మనం అసలు ఆడాలంటారా? -ఓరి దేవుడా!

బాగా చేశావు!

ఓర్నాయనో!

గెరా, నువ్వు అదరగొట్టావు!

కానీ, అంకితా, నీకు ఓ హెచ్చరిక.

నువ్వు నిష్క్రియగా ఉన్నావు.

నువ్వు ఇలాగే కొనసాగితే, పసుపు కార్డ్ ఇస్తాం.

అంతేకాకుండా మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఎవరినీ నవ్వించలేకపోతే,

మీకు పసుపు కార్డ్ రావచ్చు.

సరే, గయ్స్? ఆకాష్?

సరే.

ఎక్కడో స్థాయి పెంచాలి...

నీ పడవ, కారు పని చేయట్లేదు.

నీ వలలో చేపలు పడడం లేదు.

నీకు ఒకటి చెబుతాను. ఉల్లంఘన చాలా పెద్దది...

ఆ నవ్వులు నమ్మశక్యం కానివి

ఎంతగా అంటే మీరు సీజన్ 2లో కూడా నిషేధించబడతారు.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఓసారి చూడండి.

ఇది చాలా అందంగా ఉంది, మల్లిక!

ఇదిగో సీజన్ 2.

ఇంకానా?

రీప్లే

ఇక సీజన్ 3.

మల్లికా, నా బుజ్జీ, ఏం జరిగింది?

మళ్లీ నవ్వకు.

-ఓరి, నా... -నా బాధ్యతలో భాగం.

-సారీ, బుజ్జీ. -సంతోషం, బొమన్, సంతోషం.

ఓరి దేవుడా!

అంటే, అతన్ని చూడండి. నవ్వకుండా ఉండడం ఎలా? ఇదేంటి?

-తెలుసు! -ఇదేంటి, బాబూ?

నా వల్ల కాదు, బాబూ. గౌరవ్, డూడ్!

ఇది చాలా ఘోరం!

మల్లికా దువా

మల్లికా దువా

వెనుక గదిలో కలుద్దాం.

-సరే. కలుద్దాం, గయ్స్. -త్వరలో కలుద్దాం! బై!

బై, ప్రియ స్నేహితులారా.

జాగ్రత్తగా ఉండు. ఎవరినీ బండితో గుద్దకు.

బై, సోదరీ.

మేము ఇంతసేపు నిలబడగలమని నేను అనుకోలేదు.

అక్కడ ఎనిమిది మంది ఉంటే,

బుర్ర ఎంత గందరగోళం అవుతుందో ఊహించండి.

ఇక గౌరవ్, సునీల్, వీళ్లయితే, వాళ్లను నేను ఒకసారి చూస్తే చాలు.

కానీ నేను చాలా నియంత్రించుకున్నా.

కానీ అతను వచ్చినప్పుడు... సారీ.

నావల్ల కాలేదు. అందుకు నాకు బాధ లేదు.

-మామూలుగా బాగా ఖరీదైనచోట నా క్లాసులు... -వినండి, సర్...

సరిగా బట్టలు వేసుకోండి.

లేదు, నాకు డబ్బులిచ్చారు, కుదరదు.

-ఇలా ఎక్కడ చేయించారు? -డా. వీరల్ దగ్గరకు వెళ్లాను.

ఓహో, వీరల్‌తో చేయించారా? అవి అందంగా ఉన్నాయి.

కానీ రెండూ చేయించినందుకు నాకు డిస్కౌంట్ ఇచ్చాడు.

కానీ అన్నిచోట్లా చేయించారు.

-లేదు, రెండే చేయించాను. -లేదు, ఇక్కడ. ఇంకా ఇవి...

-ఓ, అంటే అవి సహజమైనవా? -అది నా అదిరే అందం.

-బికినీ షూట్స్ చూస్తారా? -లేదు, ఎప్పుడూ చేయలేదు.

-నేను చాలా ఆదర్శాల వ్యక్తిని. -బహుశా మొదట్లో.

నా స్పాట్ బాయ్, ఆదర్ష్. నా డ్రైవర్, ఆదర్ష్.

అందుకే, నేనిదంతా చేయలేను.

మీరు చేరితే భారతీయ ఫుట్‌బాల్ జట్టును ఎవరూ ఓడించలేరు.

ఎంతో క్రూరం!

-అమ్మ బాబోయ్... -దేవుడా!

గ్రోవర్ ఏం తెచ్చాడో చూడండి.

పక్షి. నేనొక పక్షిని.

చాలాసేపటిగా పక్షిగా ఉన్నావు.

జనాలంతా నాతో మరోసారి అంటారు.

మరోసారనా లేదా మరొకటనా?

వాన పడుతుంటే నాట్యం చేస్తాను.

-ద్వంద్వార్ధం... -రెక్కలు విప్పుకుని నాట్యం.

ఈ సమయంలో ఇంట్లో అతి కష్టమైన విషయం ఏంటంటే

పూర్తిగా అసలైన దానిగురించి ఆలోచించడం.

కుషా కపిల

సొంత ఆలోచన, సొంత జోక్,

దాన్ని మీ చుట్టూ ఉన్న ప్రాపర్టీస్‌తో నిర్మించి, తయారు చేయాలి.

అంగరక్షకుని పాత్ర చేయాలని నాకు కోరిక.

నేను మార్గంలోంచి వెళుతుంటే, గౌరవ్ కూడా వస్తున్నాడు.

గెరా.

అతని ముఖం చూడు.

-హలో. -నేను పక్షిని.

మయూరం.

నువ్వు మోర్ వా?

ఇక నువ్వు నో మోర్.

నేను ఎవరి అంగరక్షకునిగా ఉండాలో ఆలోచించుకుని రాలేదు.

కానీ అది అప్పటికప్పుడు ప్రేరణపొందే అంశం, అతనూ అనుగుణంగా నటించాడు.

మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది

ఈయన ప్రముఖ డిటెక్టివ్, నేను ఆయనకు బాడీగార్డ్‌ని.

సరే, ఇక్కడ చాలా పెద్ద నేరం జరిగింది.

గెరా అదరగొడతాడు.

గెరాది దక్షిణ భారత యాస.

నేరం ఏంటి, సర్?

ఇక్కడ ఎవరో కంపు బాంబు వేయడమే!

ఆదర్, ఆదర్!

ఏం జరుగుతోంది?

షోటైమ్ సునీల్ గ్రోవర్

సునీల్ గ్రోవీ.

అయ్యో, వద్దు!

నేనిక్కడ కట్టుకున్నాను. అది బాగా పైకుందని ఎందుకు చెప్పలేదు?

నువ్వు ఎలాంటి సెక్యూరిటీ గార్డ్?

ఇది కిందకు ఉండాలి. బహిరంగం అయ్యాను. అదనంగా ఛార్జ్ చేస్తా.

ఇటు వైపు, సర్.

-ఇక్కడా? -ఔను, సర్.

-ఇక్కడే ఉండండి, సర్. -ఎప్పటి వరకు?

సర్, మీకు చెబుతాను.

మీ పీక కోసే ప్రమాదం ఉంది.

నా పిక్కకు ప్రమాదం లేదు.

మీ పిక్కకు, పీకకు ప్రమాదం, సర్.

సరే.

అదిగో, సునీల్ వస్తున్నాడు.

-వెళ్లు, సునీల్! వెళ్ళు! -సునీల్!

అందరినీ చంపెయ్.

-లేడీస్ అండ్ జెంటిల్మెన్, గయ్స్... -ఆ.

-మీరు అటెన్షన్‌లో ఉన్నారా? -పూర్తిగా!

-అటెన్షన్! -నేను రానా?

రావచ్చు!

-నేను వచ్చి ప్రదర్శించనా? -రా!

-సరే! -చెప్పండి.

-మీరు రెడీనా? -ఔను!

లేక మీరు షెట్టీనా?

నేను వస్తున్నా, గయ్స్.

రెడీ. డెబ్భై ఏడు, 76, 75.

-నాతో లెక్కించండి. -డిస్కో 82.

డెబ్భై మూడు, 72.

నేను ఒకటి చెప్పాక వస్తాను. ఒకటి!

-యేహే! -అబ్బో!

తప్పు మ్యూజిక్!

స్టార్ వచ్చినట్లుగా మీరు స్పందించడం లేదు.

-మీలో ఉత్సాహం కనిపించలేదు. -బాగుంది!

ఇది పెద్ద రచ్చ!

మీకు కాస్త వినోదం కావాలా?

కావాలి!

-మీరు వెర్రిగా ఉన్నారా? -ఉన్నాం!

-మీరు ధనవంతులా? -కాదు!

సరే, గయ్స్,

నేనివాళ ప్రదర్శన చేస్తాను.

మీ ఫ్రెండ్ గెలవాలని అనుకుంటారా?

మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?

నాకు డబ్బు కావాలి!

నేను ఈఎంఐలు కట్టాలి!

మీకు మంచి సమయం గడపడం కావాలా?

అవును!

మీకు మంచి సమయం గడపడం కావాలని చెప్పండి.

అత్యంత సుదీర్ఘ బిల్డప్ ఇదే.

గయ్స్!

-మీరు సిద్ధమేనా? -అవును!

మీరు ఉదయం వచ్చేటప్పుడు ట్యాక్సీలో వచ్చారా?

అవును!

నేను సెక్సీగా ఉన్నానా?

మీకు నిజంగా సరదా చేయాలని ఉందా?

ఉంది!

సరే, ఓ పాట ఉంది.

-మీకోసం ఓ పాట పాడతాను! -దయచేసి, ఆపు.

మీకిప్పుడు మంచి పాట కావాలి!

అవును!

ఇది చక్కని పాట!

-అవును! -రాసినది, స్వరపరిచినది...

-అవును! -...ఇంకా పాడినది నేనే!

అవును!

నేను పాడే పాటలు మీకు ఇష్టమా?

అవును!

మొదలుపెట్టు, సోదరా!

అదరగొట్టానికి వచ్చాడా లేక డబ్బు అడగడానికా?

నన్ను ఆ పాట పాడమంటారా?

ఏదో ఒక పాట పాడు, సోదరా.

-పాడండి, ప్లీజ్. -ఒకటి, రెండు, మూడు, నాలుగు.

ఐదు.

మీరు ఐదు అన్నారు అది నాలుగుతో మొదలుకావాలి. ఆగండి.

అది నాలుగుతో మొదలుకావాలి.

ఒకటి, రెండు, మూడు, ఐదు!

నాలుగు అని ఎవరన్నారు? అది నాలుగుతో మొదలుకావాలి.

మీరు ఏం చేస్తున్నారు?

ఒకటి, రెండు, మూడు, మూడున్నర!

తెలివైన వాడు.

-నేను పాడనా? -వద్దు.

-పాడు. -పాడు.

-నేను నాలుగు చెప్పనా? -చెప్పు.

-మీకు నాలుగు ఇష్టమా? -అవును.

Kommentare

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left