Sezono 1

Eldonaj informoj

The Family Man S01 E02 WEBRip Amazon te-in
Komentaĵo de indespensible

Etikedoj

webrip
web
BRip
Publikigita je: 2019-10-24
Elŝutoj: 58
Aŭdhandikapuloj: No

Antaŭrigardo de Telugu subtekstoj

La unuaj 200 linioj.

ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.

పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.

జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు

ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని

తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు

బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

డాక్టర్ గారు ఏమన్నా చెపుతారా?

రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతారు?

ఓహ్, నాకు ఒత్తిడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను.

ఎంత తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు?

ఇంకా మందు?

అంటే,

అప్పుడప్పుడు కొన్నిసార్లు.

కొన్నిసార్లు, అదే,

రెండు లేదా మూడు అంతే.

నాలుగు ఐదు కన్నా ఎప్పుడూ దాటలేదు.

వారానికా?

ప్రతిరోజూ?

-మాంసం? -అస్సలు తినను.

మాది శాఖాహార కుటుంబం, డాక్టర్.

బయట తిన్నప్పుడు మాత్రమే, లేదంటే అస్సలు ముట్టుకోను.

ఎంత తరచుగా బయట తింటుంటారు?

శ్రీకాంత్, నీ రక్తపు చక్కెర స్థాయిలు మళ్లీ అస్థిరంగా మారుతున్నాయి.

ఇప్పటికీ కొన్నిసార్లు కళ్లు తిరుగుతున్నాయా?

నీతో చాక్లెట్లు ఉంచుకుంటున్నావా?

నేను చాలా చాక్లెట్లు తింటున్నాను

నా పిల్లల కన్నా ఎక్కువ.

నాతో ఎప్పుడూ కొన్ని ఉంచుకుంటాను.

-మీకు ఒకటి కావాలా? -నీ రిపోర్టు చూడు.

కొలెస్టరాల్‌ని అదుపులో పెట్టుకో.

మాంసాహారం, వేపుళ్ళు ఇంకా పొగతాగటం అన్నీ మానెయ్యాలి.

రోజుకి ఒక పెగ్గు అంతే అంతకన్నా ఎక్కువ తాగకూడదు.

-తక్కువలో తక్కువ ఎంత? -నీకు బతకాలని లేదా?

అరే, డాక్టర్. ఇంకా బతకటానికి ఏం మిగిలుందని?

-ఇది జోక్ కాదు. -అవును, డాక్టర్, కానీ...

దయచేసి నన్ను భయపెట్టకండి. పాంటు తడిపేసుకుంటాను.

శ్రీకాంత్ కాస్త ఒత్తిడి తగ్గించుకో.

మధ్య మధ్యలో కొంచెం విరామాలు తీసుకో.

నీ కుటుంబంతో కొంత సమయం గడుపు.

-పని గురించే సదా ఆలోచిస్తూ... -ఒక్క క్షణం.

హా, జెకె. ఏమైంది?

ఏంటి?

కాలా ఘోడా!

నేనిప్పుడే వస్తున్నాను.

-నేనింకా పూర్తి చెయ్యలేదు. -అర్థమైంది, సార్.

నేను మందు, సిగరెట్, తిండి ఇంకా ఒత్తిడి అన్నీ మానెయ్యాలి.

అంటే జీవించటం మానెయ్యాలి అంతేగా.

అంతకన్నా ఆత్మహత్య నయంగా?

వెనక్కి జరగండి! అరే, వెనక్కి జరగండి!

...నా స్నేహితులతో నడుస్తున్నాను...

శాంతంగా ఉండు.

నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలుసు.

-జాకెట్ వెయ్యండి అతనికి. -హా, సార్.

రేడియో చెక్, రేడియో చెక్.

పక్కకి తొలగండి.

పక్కకి తొలగండి.

దయచేసి, పక్కకు తొలగండి.

బాంబు పేలిందంటే, మంచి సెల్ఫీ తీసుకోవచ్చు

నీ ముక్కలైన దేహంతో, వెధవ.

కదులండి, కదలండి.

రేడియోలో సూచనలు ఇస్తుంటాను.

వాటిని అనుసరించు చాలు. సరేనా?

-ఇక మొదలు పెట్టు. -ఏంటిదంతా?

కనీసం మంచి సూటన్నా ఇవ్వవచ్చుగా.

ఆ టేపు తీసుకు రా. త్వరగా, వెళ్లు.

స్కూటర్ నంబర్ ప్లేటు చెక్ చేసావా?

-ఎవరి పేరు మీద రిజిస్టరైంది? -నకిలీది.

ఛాసిస్ నంబర్ చెక్ చేసావా?

ఛాసిస్ నెంబరా?

బిడియూ. అరే, బిడియూ.

-స్కూటర్ దగ్గర ఎవరున్నారు? -చిరాయు.

చిరాయు, మాట్లాడు.

నాకు ఛాసిస్ నంబర్ కావాలి.

ఏంటిది?

నేను ఆటో మెకానిక్‌లా కనిపిస్తున్నానా?

దయచేసి, చెక్ చెయ్యి.

ఇది పేలిపోతుంది, వెళ్లు!

సన్నాసి.

చేసిస్ నంబర్ రాసుకో.

చేసిస్ నంబర్ లేదు. ఇది దొంగ బండి.

దొరకలేదు.

సిసిటివి ఫుటేజి చెక్ చేసారా?

సిసిటివి...

ఒక్క నిముషం.

చిరాయు, కొంచెం సందేహమొచ్చినా, మిషన్ వదిలేసి రా.

మళ్లీ చెపుతున్నాను,

నువ్వు ఖచ్చితంగా చెయ్యలేకపోతే, మిషన్ వదిలేసెయ్యి.

అబ్బా!

ఒక దమ్ము ఇవ్వు.

ద ఫ్యామిలీ మ్యాన్

చాప్టర్ 2 స్లీపర్లు

ఈ ఏరియాలోని అన్ని కెమెరాల సిసిటివీ ఫుటేజి కావాలి నాకు.

సరే, రాత్రి 9 నుండి ఉదయం 6 వరకు.

హా, లైన్లో ఉంటాను. తప్పకుండా.

హే. ఇదిగో తీసుకో.

దయచేసి తాజా కోడ్ పేర్లు, ట్రాన్‌స్క్రిప్ట్‌లు డేటాబేస్‌లో పెట్టండి.

ఇదెలా జరిగింది?

అసలు మనం దీనిని ఎలా మిస్సయ్యాం?

పిఎం ఎన్ఐఏని అడుగుతున్నారు ఈ దాడిని ఎందుకు ఆపలేకపోయారని.

టాస్క్ సృష్టించబడింది

ఇలాంటి దాడులని ఆపటానికే!

అయితే, ఎక్కడ తప్పు జరిగింది?

సార్, ఇది స్లీపర్ సెల్ పనిలా లేదు,

ఇది ఒంటరి వాడి పనిలా ఉంది.

ఒక్కరి పనే, సార్.

లేదంటే, రాడార్‌లో ఖచ్చితంగా మనకి ఏదో ఒక సమాచారం దొరికేది.

మేము పరిశోధిస్తున్నాం, సార్.

సార్, ఇది వన్ ఆఫ్ దాడి అని మా ఉద్దేశ్యం.

మీరు ఖచ్చితంగా చెపుతారా

ఇలాంటిది ఇక మీదట జరగదని.

-సార్, అది సాధ్యం కాదు అనుకుంటున్నాను. -సార్, అది సాధ్యమే అని నా ఉద్దేశ్యం.

మన్నించాలి, సార్. కానీ...

దీనిని మనం క్షుణ్ణంగా పరిశోధించాలి, సార్.

రేపు పొద్దునకల్లా దీని నివేదిక పిఎం బల్ల మీద ఉండాలి.

అర్థమైందా?

-అలాగే, సార్. -శ్రీ, మీరు వెళ్ళవచ్చు.

-ధన్యవాదాలు, సార్. -శర్మా, దయచేసి కూర్చోండి.

-ఇంకా, శ్రీ. -చెప్పండి, సార్?

దయచేసి విమానాశ్రయానికి నాతో కారులో రా.

తప్పకుండా, సార్.

మనమెలా మిస్సయ్యాం దీనిని?

మన వద్ద లోకంలో ఉన్న వనరులన్నీ ఉన్నాయి

కనీసం ఒక్క రెడ్ ఫ్లాగ్ కూడా లేదు!

రెడ్ ఫ్లాగ్‌లు పెట్టేది

ప్రమాద తరహా 50% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు.

ఈ ప్రమాద తరహాలేవీ 50%కి చేరలేదు.

మానవ మేధస్సు అని కూడా ఒకటుంటుంది.

ఎందుకని మనమెప్పుడూ ఆ సోది యంత్రాల మీదే ఆధారపడుతున్నాం!

శ్రీ, నేను చూసుకుంటాను.

డాక్టర్ నిన్ను సిగరెట్ మానేయమన్నాడుగా?

ఒక దమ్ము ఇవ్వు.

మృతులు - 39 వైటిడి

ఇంకా ఏడాది సగం కూడా నిండలేదు

ఇప్పటికే 42 మంది ప్రాణాలు కోల్పోయాం.

ఇలాంటి ఇంకో పేలుడు అంతే...

ఆ సంఖ్య వందకి చేరుతుంది.

ఫార్చ్యూన్ హాస్పిటల్

దయచేసి మేటర్నిటీ వార్డుకి రిపోర్టు చెయ్యండి, ఐదో నంబరు గది.

సార్!

హల్లో, డాక్టర్. శ్రీకాంత్ తివారీ, ఎన్ఐఏ.

-ఏమన్నా మార్పుందా? -మార్పేమీ లేదు.

అతను కోమా నుండి ఎప్పుడు బయటపడతాడో మేము చెప్పలేము

అసలు వస్తాడో రాడో కూడా.

కానీ అతను జీవించి ఉండటానికి ప్రాణాధాారాలను స్థిరంగా ఉంచుతున్నాం.

నాకు ఆకలిగా లేదు.

మీరు తింటేనే కోలుకుంటారు.

ఖాళీ కడుపుతో మందులు తీసుకుని ఉపయోగం లేదు.

తర్వాత మీ ఇష్టం.

మీ ఊరేది?

కొట్టాయం.

మా ఊరు కాసరగోడా.

నేను మళయాళీ అని ఎలా తెలిసింది?

ఊహించానంతే.

ఇక్కడ పెరిగావా లేక మీ ఊరిలోనా?

ముంబైలో పెరిగాను.

అందుకే నాకు మళయాళం అంతగా రాదు.

నా హిందీలాగానే.

సార్, ఏం చేస్తున్నారు?

మీరిక్కడికి రాకూడదు. దయచేసి బయట ఉండండి.

మీరు పేషెంట్‌ని ఇబ్బంది పెడుతున్నారు.

నేను ఎన్ఐఏ నుండి.

అలాగే.

పర్లేదు, సిస్టర్ మేరీ.

-మేరీ. -కలవటం బావుంది.

కంగారుపడకు. నేను చూసుకుంటాను.

-సరే. -అలాగే, అలాగే.

బై, సిస్టర్.

మూసా బాబు! జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు!

మంచి విలాసవంతమైన చోటు!

నాలాంటివాళ్లు జబ్బు పడ్డారనుకో,

ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంత పొడవు లైన్లలలో నుంచోవాలి.

కానీ నీకోసం పూర్తి వార్డంతా బ్లాక్ చేసేసారు.

సార్,

మిమ్మల్ని ఒకటి అడగనా?

మెల్లిగా. జాగర్తగా.

-మీరింకా పశ్చాత్తాపపడుతున్నారా? -దేనికి పశ్చాత్తాపం?

మీ తల్లిగారు పోయినప్పుడు ఆఖరి చూపులు చూడలేకపోయానని.

ఖచ్చితంగా.

ప్రతిరోజూ బాధపడతాను.

నేను మా అమ్మని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను, సార్.

నేను కూడా అదే కోరుకుంటున్నాను.

కానీ డిపార్ట్మెంట్ నన్ను అడుగుతుందిగా నీకెందుకు సహాయం చేస్తున్నాని

ఎందుకింత మంచితనమని.

నేను ఏం చెప్పాలి?

నువ్వు నాకు సహాయపడు. నేను మాటిస్తున్నాను,

మీ అమ్మతో నేను కలిపిస్తాను.

అది నా మాట.

అయితే, ఐసిస్‌లో ఎప్పుడు చేరావు?

మూడేళ్ళ క్రితం,

నేను కాసారగడా వదిలేసాను.

ఆసిఫ్...

అప్పటికే సిరియాలో ఉన్నాడు.

అతనే నాకన్నీ ఏర్పాట్లు చేసాడు.

వాళ్ళ వెబ్‌సైట్లు చూసుకొనే పనిచ్చారు.

వెబ్‌సైట్లా?

అవును.

మీరేమనుకున్నారు?

వాళ్ళకి భారతీయులంటే అస్సలు పడదు.

మమ్మల్ని అక్కడ కూడా ఇక్కడ చూసినట్టే చూస్తారు.

భారతీయ ముస్లింలకి అక్కడ సరైన పని కూడా దొరకదు.

More Telugu subtitles for The Family Man

Komentoj

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left