Chacha Vidhayak Hain Humare

Chacha Vidhayak Hain Humare

Descargar subtítulo en Telugu

Temporada 1

Información de lanzamiento

Chacha Vidhayak Hain Humare S01 E06 WEBRip Amazon te-in
Comentario por indespensible

Etiquetas

webrip
web
BRip
Publicado el: 2019-10-24
Descargas: 14
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 189 líneas.

నేను భయపడుతున్నాను అనుకుంటున్నావా?

నాకు 28 ఏళ్ల అనుభవం ఉంది.

నేను మూడు బదులు ఎనిమింది ఇంటర్వ్యూ రౌండ్స్ ఇవ్వడానికి కూడా ఎం అనుకోను,

అనుభవానికి సుబ్స్టిట్యుట్ ఉండదు.

ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయేమో దయచేసి...

హలో?హలో?

ఇవిగో, శాండ్విచ్ తిను.

సాండ్విచ్?

డిన్నర్ కోసం కాదు.

ఎవరు చెప్పారు?

నేను చెప్పాను, అది సరిపోదా?

ఏమి జరిగింది, నాన్న? నేను శాండ్విచ్ కోసం అడిగాను.

నువ్వు కలిగించుకోకు, ఇది ఎవరు చేసారో నాకు తెలిదు అనుకుంటున్నావా?

నాకు 28 ఏళ్ల అనుభవం ఉంది.

అమ్మా...

మీకు ఎన్నో ఏళ్ల నుండి పెడుతున్నాను.

నాతో ఎలా మాట్లాడాడో చూసావా?

మర్చిపో. నేను తినను.

అమ్మా!

అమ్మా!

జరుగుతూ ఉంటాయి. వయస్సుతో, అలానే ఉంటారు.

అతనికి చాలా పనుంది.

నేను సహాయం చేయడానికి ఏం చేయను.

అందుకే కోపం తెచ్చుకుంటూ ఉంటాడు.

అమ్మా...

ఏడవకు అమ్మ.

నేను అంతా సరిగ్గా చేస్తాను.

మీ ఇద్దరి కోసమే నేను అతన్ని భరిస్తున్నాను.లేకపోతే...

అతను నాతో ఎలా మాట్లాడాడో చూశావా?

నువ్వు చాలా సున్నితం.

నువ్వు ఏడిస్తే, మేము ఏమి చేయాలి?

ఏడవటం ఆపు.

ఎప్పుడూ ఇంకాశాండ్విచ్ చేయను ఇంటి దగ్గర.

అమ్మ, హే...

సరే, ఎవరు అడగరు శాండ్విచ్ కోసం ఇక.

నీకు తెలుసా, ఒక సారి సున్నీ దివానీ రాలీ కోసం వచ్చింది.

ఆమె స్టేజ్పైన నుండి దిగినతర్వాత అంకుల్.

నేను అన్నాను, "నేను మిమ్మల్ని హోటల్ దెగ్గర డ్రాప్ చేస్తాను."

ఆమె అనింది, "నాకు కార్న్ డిష్ తినాలనుంది అండ్ నేను హోటల్ కి వెళ్ళడం లేదు."

"నేను ఆమెని ఎలా తీసుకెళ్ళాలి?

ఆమె అడిగింది, "నన్ను తీసుకెళ్ళు."

ఆమె ఏడవడం కూడా మొదలు పెట్టింది, "నన్ను తీసుకెళ్ళు."

నేను అనుకున్నాను.

స్కూటర్ పైన తీసుకుని వెళ్ళమని సజెస్ట్ చేసింది.

నేను ఏం చేయలేక పోయాను.ఇండోర్ లోని ప్రతీ గెస్ట్ నా గెస్ట్ లా కదా?

అందుకని ఆమె ఫేస్ ని స్కార్ఫ్ తో కవర్ చేసుకోమన్నా, అప్పుడు ఎవరు గుర్తుపట్టలేరు.

అది సరిపోతుందా అని అడిగింది.

అలానే ఇండోర్ లో చాలా డేట్స్ జరిగుటాయి అని చెప్పాను.

నేను నమ్మను నేను నమ్మను.

రా!

కానీ నేను నిన్ను నమ్ముతాను.

హే, రాహుల్.వచ్చి కూర్చో.

ఎలా ఉన్నావు, సాడ్ స్టూడెంట్?

అతను ఇకపై సాడ్ స్టూడెంట్ కాదు.

ఇప్పుడు ఎదిరించే స్టూడెంట్ అయ్యాడు.

ప్రతీ రొజూ వైస్ చాన్స్లర్ ఆఫీస్ ముందు కూర్చుంటాడు ప్రొటెస్ట్ చేస్తూ.

పర్లేదు.నువ్వు స్టూడెంట్ లీడర్ అయ్యావు.

నేను కాలేదు.మీరు చేసారు.

మీరే మాకు చెప్పారు మనం ప్రొటెస్ట్ చేస్తే, భయపడతారు డీన్ అని.

కానీ పరీక్షలకు నాలుగు రోజులు మాత్రామే ఉన్నాయి

కానీ డీన్ ఇంకా మీటింగ్ కోసం పిలవలేదు.

మీరు వాళ్ళకు యూనివర్సిటీ బయట ప్రొటెస్ట్ చేయమని చెప్పారు.

అవును.నాకు గుర్తొచ్చింది.

మీ కొత్త వైస్ చాన్స్లర్ ఎక్సం సైకిల్ ను రెక్తిఫై చేద్దాం

పెడదాం అనుకుంటున్నారు ఆరు కాకుండా.

అలానే ప్రొటెస్ట్ చేస్తూ ఉండండి.

అంకుల్ తో ఒకసారి మాట్లాడండి.

అలాగైన ఆ ఇడియట్విం టాడు.

రాహుల్, అలా మాట్లాడకు పెద్ద క్లెయిమ్స్ చేస్తున్నావు.

వెళ్ళి మిస్టర్.సిన్ఘం ని కలవాలి.

చాన్స్లర్ కి తెలుసు మనకు సపోర్ట్ లేదని.

అందుకే అతను ఇలా చేస్తున్నాడు.

కానీ మీ అంకుల్ కోప్పడితే అతన్ని మన సంవత్సరం సేవ్ కావచ్చు.

మీరు మీ సొంతగా సాల్వ్ చేసుకోవచ్చు,

కానీ అంకుల్ సాల్వ్ చేయాలి అనుకుంటున్నారా.

అతను కేవలం వైస్ చాన్స్లర్. ఎందుకు అంకుల్ కి చెప్పడం?

నీకు సమస్య ఉంటే, మేము వచ్చి నిరాహార దీక్ష చేస్తాము.

అది మంచి ఐడియా! మనం అంతా కలిసి చేద్దాం.

పోటి పాడాలి అనుకుంటున్నావా?

కేవలం రోనీ మాత్రమె చేస్తాడు దీక్ష.

మీ వాళ్ళ ఏం కాదు అలా ఉండండి.

అర్ధం అయ్యిందా?

నేను చెప్తున్నాను...

ఆపు!రోనీ లీడర్.

అతని బ్లడ్ లో రాజకీయం ఉంది. అతని అంకుల్ లెజిస్లెటర్.

గౌరవించండి. లేకపోతే, బాగా కొడతాను.

అర్ధం చేసుకోండి.

ఆపు, ఆను, ఎక్కువ నిజాలు మాట్లాడకు ప్రజలు నమ్మరు.

వెళ్ళు, మీ పని అయిపోతుంది.

మేము రేపు వచ్చి యూనివర్సిటీ దెగ్గర కలుస్తాము.

సరే, మిస్టర్.రోనీ!

వెళ్ళు.

వాళ్ళు కేవలం పిల్లలు.అంత కఠినంగా ఉండకండి.

వాళ్ళు నిన్న పుట్టి మీతో పోటి పడాలి అని చూస్తున్నారు.

లక్కీ

దన్యవాదాలు.

అవంతికా! ప్రమోషన్.

ఇప్పుడు మీ అమ్మ ఖచితంగా నీకు పెళ్లి చేసేస్తుంది.

అమ్మ ఎప్పుడూ అదే పని చేస్తుంది.

ఇతన్ని చూడు, అతన్ని చూడు.

ఇతను అంత సంపాదిస్తాడు అంత సంపాదిస్తాడు.

కానీ కంపాటిబిలిటీ కూడా ముఖ్యం.

కాబట్టి శాలరీ ముఖ్స్యమైన విషయం పెళ్ళికి?

లేదు.

ప్రేమ ముఖ్యం.

కానీ ఎవరు చెప్తారు అమ్మ నాన్నకు అది?

అయతే మీ అమ్మ నాన్ననీ జీవితం విల్లన్డ్స్?

విల్లన్స్ కాదు.

నాకు తెలుసు నా జీవితం గురించి వాళ్ళు దిగులు పడుతున్నారు అని.

చూడు, లక్కీ విషయం వేరు.

నేను 8000 లేదా 10, 000 సంపాదించే అబ్బాయిని చూస్ చేసుకుంటే వాళ్ళు రేఫ్యుస్ చేయరు.

ఆ మనీ తో ఏం కాదు.

అది డబ్బులు గురించి కాదు. భాద్యత గురించి అది.

ఇవాళ 10000 సంపాదించే వారు రేపు 2, 00000 సంపాదించవచ్చు.

అతను కొంచం సంపాదిస్తాడు నేను కొంచం సంపాదిస్తాను.ఇద్దరం కలిసి ఇల్లు గడపచ్చు.

అయతే నీకోసం ఎందుకు వెతకకూడదు నువ్వు?

నన్ను ప్రేమించే అబ్బాయిని నాకు ఎక్కడ దొరుకుతాడు?

నా ఏజ్ టర్టిల్స్ కూడా చచ్చిపోవడం మొదలు పెట్టాయి.

అవును, రోన్నీ?

వింటున్నావా లేక ఆలోచిస్తున్నావా?

నేను నువ్వు చెప్పిన జాబ్ గురించి ఆలిచిస్తున్నాను.

ఆలోచించు.జాబ్ చాలా ముఖ్యం.

విను.

నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యుండచ్చు కానీ నువ్వు మొదట నా ఫ్రెండ్.

ఇదొక్కటే కాదు అడ్మినిస్ట్రేషన్ లో ఇద్దరు ముగ్గురు చదువుకున్న వాళ్ళు ఉండాలి.

కానీ, గోపాల్ దాస్, ఇమేజ్ ముఖ్యం.

అవును, నాకు చాలా మంఛి ఇమేజ్ ఉంది.

కాలేజ్ లోని రెండు మూడు సంఘటనలు మర్చిపోతే

నాకు ఇండియా ప్రెసిడెంట్ అయ్యే అంత క్లీన్ ఇమేజ్ ఉంది.

గోవర్నర్ కావడం చాలా చిన్న విషయం.

సరే.నేను తర్వాత మాట్లాడతాను.

మిస్టర్, సిన్ఘం.

మీ సిటీ లోని కిడ్స్ పెద్ద రాక్షసులు.

వాళ్ళకి ఎదో మంచి చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు.

సర్, ఈ ఏజ్ లో, కిడ్స్ కొంచంమొండిగా ఉంటారు.

వాళ్ళని కాం చేయడానికి మీరు ఉన్నారు కదా నాకు?

వాళ్ళ ని మాములుగా చేయండి.

రేపటి లోగా ఇది సాల్వ్ చేయండి.

అమ్మ, ఒక బ్రెడ్ ఇవ్వు.

ఇదిగో.

నాకు కావాల్సింది ఒక్కటే.

లేదు, ఎందుకు ఒక్కటే? చాలా తీసుకో.

ఇది మీ నాన్న హోటల్, కాబట్టి అన్నీ ఫ్రీ నీకు.తిను.

అతనికి కొన్ని కూరగాయలు అండ్ కొన్ని పచ్చడ్లు కూడా ఇవ్వండి.

ప్రశాంతంగా తిననివ్వండి అతనిని.

మేము ఎక్కడికి వెళ్ళినా షానూ పెళ్లి కోసం,

వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న "మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?"

నాకు సిగ్గేసి అబద్దం చెప్పాను.

అలా చూడకు.

మేము కూడా నీ కోసం అమ్మాయిని చూడాలి.

వాళ్ళు నువ్వేం చేస్తావు అని అడుగుతారు.

నాకు వేరే ఛాయస్ లేదు మా అబ్బాయి టీ స్టాల్ దెగ్గర కార్డ్స్ ఆడతాడు అని చెప్పడం తప్ప.

నీ రింగ్ తీయకు.

ఆ రింగ్ తీసినప్పుడు నీకు కోపం వస్తుంది ఇంట్లో టెన్షన్ ఉంటుంది.

అతను చెప్పారు ఆ రింగ్ పెట్టుకుంటే నీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అని.

కాబట్టి తీయకు.

ఎక్కడికి వెళ్తున్నావు? అతను మాట్లాడుతూ ఉంటాడు.నువ్వు తిను.

లేదు, అమ్మ, నాన్న చెప్పింది నిజం. జాబు చాలా ముఖ్యం.

ఆ అబ్బాయి అరుపులు చూసారా?

అది హెయిర్ కలర్ ఆ? కట్ చేసి, మిక్స్ చేసి, వేయడం?అది పని.

ఏంటి, సంతోష్... నా అర్ధం, సర్.

నేను ఏదైనా అడిగానా ఎప్పుడైనా?

నువ్వు చాలా అడిగావు.

నాకు ఒక సొల్యుషన్ ఉంది.చుడనివ్వు.

అది డీల్, సర్, దయచేసి మీరు ఫ్రీ గా ఉన్నప్పుడు నాకు ఈ ఒక్క పని చేయండి.

ఏది ఫ్రీ కాదు.నీ జీవితం అంతా నాకు సెవెన్ పెర్సెంట్ ఇవ్వాలి.

సరే.

నువ్వు చెప్పు.

-రోనీ వచ్చారు. -రా.

ఎలా ఉన్నావు?

బ్రో, మేము అనుకోలేదు నువ్వు వస్తావని.

ఎందుకు రాను? నేను ఎప్పుడు నా ప్రమాణాన్ని నిలబెట్టుకుంటా.

ఇలా నేను 10 నిరాహార దీక్షలు చేయగలను ఇలా ఒక్క రోజులో.

ఈ స్కూల్ కిడ్స్ కి హాలిడే నా లేక సస్పెండ్ అయ్యారా?

వాళ్ళు పిల్లలు కాదు. వాళ్ళు చంద్ర శేకర్ ఆజాద్.

వాళ్ళు వేరేలా ఉన్నారు.

వాళ్ళకి తెలుసు వైస్ చాన్స్లర్ తన ఇమేజ్ పెంచుకోవడానికి ఎంత దిగాజారగాలడో.

అవును.

అతను స్టూడెంట్స్ భవిష్యత్తు తో ఆడుకుంటున్నాడు.

ఇరోజు ఇది చేసింది రేపు వేరేది చేస్తారు.

నీకు అర్ధం అయ్యిందా?

రోన్న్నీ!

ఒక్క క్షణం.

-ఎస్ సర్? -ఎందకు వాళ్ళని రెచ్చగోడుతున్నావు?

సర్, మేము స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాము.

వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నావా లేదా జీవితాలతో ఆడుకుంటున్నారు?

ఏంటి?లేదు సర్. చెడుని సరిదిద్దాలనుకుంటున్నా.

నిన్ను రెండు నిమిషాలలో కరెక్ట్ చేయగలను.

చివరి సారి, ఒక అమ్మాయి వలన దెబ్బలు తిన్నాను.

Chacha Vidhayak Hain Humare subtitles in other languages

More Telugu subtitles for Chacha Vidhayak Hain Humare

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left