The Family Man

The Family Man (द फ़ैमिली मैन)

Descargar subtítulo en Telugu

Temporada 1

Información de lanzamiento

The Family Man S01 E10 WEBRip Amazon te-in
Comentario por indespensible

Etiquetas

webrip
web
BRip
Publicado el: 2019-10-24
Descargas: 62
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 200 líneas.

ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.

పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.

జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు

ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని

తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు

బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

ఏడాది క్రితం ఐసిస్ నియంత్రిత సిరియా

ఫైజాన్ భాయ్, దయచేసి, మీరు కొంచెంసేపు బయట ఉంటారా?

నీకోసం ఒక మిషన్ ఉంది.

మిషన్ జుల్‌ఫికార్.

మా దగ్గర చాలా ఎక్కువ మోతాదు నెర్వ్ గ్యాస్ ఉంది,

దానిని వాడి నువ్వు ఢిల్లీ పై దాడి చెయ్యాలి.

మీరేమంటున్నారో అర్థమవుతోందా?

అది భారతదేశం మీద అతి పెద్ద దాడి అవుతుంది.

ప్రతిచర్యగా భారతదేశం యుద్ధాన్ని ఆరంభిస్తుంది.

నా మాట జాగ్రత్తగా విను. అతి కొద్దిమందికి మాత్రమే ఈ మిషన్ గురించి తెలుసు,

నువ్వు వారిలో ఒకడివి.

ఫైజాన్‌కు కూడా ఏమీ తెలియదు, అర్థమైందా?

కానీ ఐసిస్ నన్ను ఇక్కడినుండి వెళ్ళనివ్వదు.

నేను వారి స్థానంలో ఉన్నా నేనూ నిన్ను వదులుకోను.

కానీ నువ్వు కంగారుపడకు.

నిన్ను ఇక్కడినుండి తప్పించి భారతదేశానికి పంపటం నా బాధ్యత.

మిగతా వివరాలు నీకు త్వరలో అందుతాయి.

ఇంకో విషయం.

ఈ మిషన్‌ను ఆపటానికి భారతదేశం మాత్రమే ప్రయత్నించదు.

పాకిస్తాన్ కూడా దారికి అడ్డం పడుతుంది.

అందుకే నువ్వు బ్యాకప్ ప్లాన్ కూడా తయారుచెయ్యాలి.

ప్లాన్ బి.

ఎవరైనా నీకు మిషన్ ఆపమని చెపితే,

అది నేనైనా సరే,

దాని ముఖ్యోద్దేశం ఒక్కటే.

ప్లాన్ బి.

కేవలం ఇద్దరికి మాత్రమే ఈ విషయం తెలుసు.

నీకూ, నాకూ.

ప్లాన్ బి ఏంటి? ఇంకో బాంబా?

అలాంటిదే.

అది ఢిల్లీలోనే చాలా సంవత్సరాలుగా ఉంది.

మనం దానిని యాక్టివేట్ చెయ్యాలంతే.

నేను ఏం చెయ్యాలి?

వెళ్ళి ఇతనిని కలువు.

ఇతను ప్లాన్ బికి కీలకం.

ద ఫ్యామిలీ మ్యాన్

చాప్టర్ 10 బాంబ్

వెళ్ళు, వెళ్ళు. త్వరగా వెళ్ళు.

నువ్వు అందంగా ఉన్నావు.

అయితే?

నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది?

బావుంది.

కాశ్మీర్ ఎలా ఉందో చెపుతావా?

కాశ్మీరా? అదో పెద్ద కథ.

కొన్ని రోజులకు సెలవు తీసుకుందాం.

అందరం కలిసి ఎక్కడికన్నా వెళదాం.

నేను కాశ్మీర్ గురించి చెబుతాను.

నువ్వు కూడా నీ కొత్త ఉద్యోగం గురించి వివరంగా చెప్పవచ్చు. ఏమంటావు?

సెలవా?

ఏమైంది? మనం అలా సరదాగా...

లోనావాలా దాకా వెళదాం.

లేదంటే...

మహాబలేశ్వర్.

సరే. ఒక పని చేద్దాం...

12 గంటలు డ్రైవ్ చేసి అలా గోవాకు వెళదాం.

-మంచి ఆలోచన. -సరే. ఈరోజు నేను పిల్లలను దింపుతాను.

కానీ ఆటో డ్రైవర్ తిరిగి వచ్చాడుగా.

అయితే ఏంటి? నేను తండ్రిని. నేను వాళ్ళను దింపగలను.

ఆటో డ్రైవర్ వాళ్ళ తండ్రి కాదుగా.

అరవింద్: మళ్లీ నిన్ను ఎప్పుడు కలుస్తాను?

సుచీ: నాకు తెలియదు.

ఆహా!

ఆహా! మనం వెళదామా?

నాన్నా, మీరు నమ్మరు, కానీ సుచీ నీకన్నా బాగా నడుపుతుంది.

అబ్బా.

అమ్మ కారు నడిపిందా?

తను నడపదు, గాలిలో ఎగరేస్తుంది. ఫాస్ట్ & ఫ్యూరియస్ లో లాగా.

ధ్రితి, ఇన్‌స్టాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి?

కొత్త అప్‌డేట్‌లు ఏం రాలేదా?

అదేంటి దాని పేరు, మే-మే?

మెమె, నాన్న, మేమే కాదు. ఏమంటున్నావు నువ్వు?

పర్లేదు, మెమె.

నువ్వు నీ ఫోన్ ఒక్కసారి కూడా చూసుకోలేదు.

ముందు మీరు చెప్పండి, మీరు, అమ్మా విడాకులు తీసుకుంటున్నారా?

ఏంటి? ఈ మాట ఎందుకు వచ్చింది?

ఈ మాట ఎందుకు వచ్చిందా?

ముందు, మీరు ఇంట్లో ఉండేవారు కాదు. ఇప్పుడు, అమ్మ కూడా ఇంట్లో ఉండట్లేదు.

మీరిద్దరూ మాట్లాడుకోరు, నవ్వుకోరు, అసలు బయటికే వెళ్ళరు, అసలు.

మీరు హఠాత్తుగా మాయమవుతారు. మీరెవరో కూడా నాకు తెలియదనిపిస్తోంది.

నా జీవితంలో ఏం జరుగుతోందో అమ్మ జీవితంలో జర్రుగుతున్నది తెలుసా?

మీకేం తెలియదు.

మీకు విడాకులు వస్తే, ముందే చెపుతున్నాను... నేనే ఇప్పిస్తాను విడాకులు.

అది సరే గానీ, నాన్న, మీ దగ్గర రహస్య గన్ను ఉంది.

ఏంటి! ఎక్కడుంది?

మీ గదిలో.

దాని గురించి ఎవరి దగ్గరా మాట్లాడకు.

క్లాస్ తరువాత ఐస్ క్రీంకు వెళదామా?

ఇప్పుడు ఐస్ క్రీం సరిపోదు. నాకు ఐఫోన్ కావాలి, బై.

హే, వెధవ, ఆగు.

-అతనికి ఒకటివ్వు. -వద్దు, వద్దు, వద్దు.

నేనిప్పుడే యోగా చేసాను. నువ్వెందుకు దానిని పాడు చేస్తున్నావు?

ఒక వడాపావ్ తింటే కొంప మునగదులే. ఒకటివ్వు.

"భయంకరమైన తీవ్రవాద ప్లాన్ కాశ్మీర్‌లో నేలమట్టం."

నిజానికి వారి టార్గెట్ ఢిల్లీ.

"ఎన్ఐఏ అధికారి ఒకరు ప్రకటన ఇచ్చారు

"ఢిల్లీ మీద ప్లాన్ చేసిన దాడి 26/11 కన్నా అతి పెద్దదని చెప్పారు

"మోతాదులో కానీ ఇంకా మృతుల రేటులో కానీ."

ప్రతిరోజూ ఇదే గోల.

26/11 ఆపగలిగితే, ఎందుకు ఆపలేదట?

గచ్చకాయలు ఆడుకుంటున్నారా ఏంటి?

ఎన్ఐఏ & ఎంఐఏ ఇద్దరూ కలిసి ఏసీ రూంలో కూర్చొని టీవీ చూస్తుంటారు.

తరువాత తీరికగా ఆ వెధవలు తీవ్రవాద దాడులు తిప్పికొట్టటం గురించి మాట్లాడతారు.

పని చెయ్యట్లేదు

-శుభోదయం, సార్. -శుభోదయం.

మృతుల సంఖ్య 94 వైటిడి

కాపాడింది 100,000,000

టాస్క్

-సార్. -శ్రీకాంత్, ఒక దుర్వార్త.

మనం మరీ తొందరగా సంబరాలు చేసుకున్నాం.

నీకో రికార్డింగ్ పంపుతున్నాను. దానిని విను.

అలాగే, బాస్.

పెళ్ళికొడుకుకు వెంటనే చెప్పు వెళ్ళి తలపాగా తీసుకోవద్దని.

అయితే, బాస్, ఏమైంది, పెళ్ళి ఆగిపోయిందా మరి?

లేదు,పెళ్ళి అనుకున్న తారీఖునే జరుగుతుంది.

నా మాట జాగ్రత్తగా విను.

పెళ్ళికొడుకును ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను కలవమను.

చెట్టాన్‌ను కలవమని చెప్పు.

అతనికోసం వేరే అమ్మాయిని చూసాడని చెప్పు. అతనే అంతా వివరిస్తాడు.

పెళ్ళికొడుకు అంటే "సాజిద్" అని.

"తలపాగా" అంటే "నెర్వ్ గ్యాస్" అని.

చెట్టాన్ అంటే "మూసా" అని అర్థం.

ఇంకో అమ్మాయి అంటే వాళ్ళ దగ్గర వేరే బాంబు ఉందని,

లేదా బ్యాకప్ ప్లాన్ ఉందని అర్థం.

జుల్‌ఫికార్ ఇంకా ముగియలేదు.

అయితే, ఇప్పుడు మనం వెంటనే చెయ్యాల్సిన పనేంటి?

సార్, మనం వెంటనే ఢిల్లీ వెళ్ళాలి.

ఢిల్లీ సరిహద్దులు భారతదేశం

లాంజ్ బార్

-సార్, గుడ్ ఈవినింగ్. -నీళ్ళు.

ధన్యవాదాలు.

హాయ్.

హాయ్.

వైభవ్, మనం ఏకాంతంగా మాట్లాడుకుందామా?

మనకి పరిచయం ఉందా?

రా.

నువ్వెవరైనా కానీ నువ్వు నన్నేం చెయ్యలేవు.

సుప్రీం కోర్టు ఇది చట్టబద్ధమని తీర్పు ఇచ్చింది.

అది నీ భార్యకు చెప్పి చూడు.

నువ్వెవరు రా, వెధవ?

-నాతో ఆటలు ఆడకు. -1311...

మయూర్ విహార్, ఫేజ్ 1, పాకెట్ 2.

ఇదే కదా నీ చిరునామా?

చూడు, దయచేసి, ఇది మా ఇంటికి చేరకూడదు.

చూడు, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు.

నేను రసాయన పరిశ్రమలో ఉద్యోగినంతే.

నా జీతం నెలసరి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది.

-కావాలంటే, నువ్వు... -నేను డబ్బు అడిగానా?

మరి?

నీకు ఒక కాల్ వస్తుంది, నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యాలి.

-అంతే. -నేను ఏం చెయ్యాలి?

విను! మన్నించాలి...

నీకు అది ఇంకా దొరకలేదా?

నువ్వు కెమెరా కోసం వెతుకుతున్నావా?

నీకు దొరికిందా?

నాకు దొరికితే అది నాదే.

చూడు, బాబు, నేను నీకు డబ్బిస్తాను, కానీ దయచేసి కెమరా మాత్రం నాకివ్వు.

దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. నీ దగ్గర అంత ఉందా?

నీకెంత డబ్బు కావాలి?

కనీసం 500 రూపాయలు అన్నా ఇవ్వాలి.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ న్యూ ఢిల్లీ

మూసా ఇంకా సాజిద్‌ల ఫోటోలు అన్ని వార్తా ఛానెళ్లకు పంపండి.

ఢిల్లీ పోలీసులకు వాళ్ళ ఫోటోలను వాళ్ళ సామాజిక మాధ్యమాల ద్వారా పంపమనండి.

ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఈ సమాచారం ఉండాలి,

పెట్రోలింగ్ వ్యానులు 24 గంటల ఎలర్ట్‌లో ఉండాలి.

చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఉండకూడదు.

మనం చాలా బాగా పని చెయ్యాలి. కానివ్వండి.

-శ్రీకాంత్? -హా, సార్?

-ఏమన్నా అప్‌డేట్లు? -లేవు, సార్.

ఢిల్లీ పోలీసులకు రెడ్ అలర్ట్ పంపాం.

ఎన్ఎస్ఏతో మీటింగ్ పెట్టాను.

-దయచేసి, నాకు ఎప్పటికప్పుడు వివరాలు ఇవ్వు. -తప్పకుండా, సార్.

శర్మ, పదండి.

జోయా, సిసీటీవీ కెమెరాలు మానిటర్ చెయ్యి. మిలింద్, టోల్ ఫ్రీ నెంబర్?

సార్, చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, దాదాపు అన్నీ తప్పుడు సమాచారపువే.

ఒకటో రెండో క్లూలు తెలిసాయి, వాటిని అనుసరిస్తున్నాం.

అన్ని లైన్లను తెరిచి ఉంచండి.

ఏదో ఒకవైపు నుండి సమాచారం వస్తుంది.

-అలాగే, సార్. -సరేనా?

ఆ పని మీదే ఉన్నాను, సార్.

బెకల్ కేరళ, భారతదేశం

వాంటెడ్

బిల్లు 40 రూపాయలు.

"మూసా రెహమాన్ లేదా సాజిద్‌ల గురించి ఏ సమాచారం తెలిసినా,

"కింద తెలిపిన నెంబర్లకు కాల్ చెయ్యండి.

"సరైన సమాచారానికి పది లక్షలు బహుమానం."

నాకు నా డబ్బు ఇస్తారా?

ప్రభుత్వం మాటిచ్చింది. మీ డబ్బు మీకు వస్తుంది.

ప్రభుత్వం మా అందరికీ పదిహేను లక్షలు ఇస్తామని మాటిచ్చింది.

అందుకే నేను బ్యాంక్ ఖాతా తెరిచాను.

నాకు ఒక్క చిల్లిగవ్వ కూడా అందలేదు.

తివారీ, మాకు మూసా తల్లి దొరికింది.

-ఏంటి? -అవును.

మొత్తానికి. ఆమెను వెంటనే ఢిల్లీ తీసుకురండి

అది మనకు సహాయపడుతుందని నువ్వు నిజంగా అనుకుంటున్నావా?

More Telugu subtitles for The Family Man

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left