Las primeras 200 líneas.
ఈ క్షణాలు, ఈ జ్ణపకాలు
రాబోయే కాలంలో మేము గుర్తుచేసుకుంటాము
ఈకాలం వెళ్ళిపోయాక
వాటిని తిరిగి ఇవ్వమని మేము కోరుకుంటాము
ఈ క్షణాలు, ఈ జ్ణపకాలు
రాబోయే కాలంలో మేము గుర్తుచేసుకుంటాము
ఈకాలం వెళ్ళిపోయాక
వాటిని తిరిగి ఇవ్వమని మేము కోరుకుంటాము
దాయ్ జా, వీళ్ళకు వేడిగా అనిపించదా?
వేడిగా ఉండదా వీళ్ళకు?
-రాజ్ సింగ్, కార్ ఆపు. -ఎందుకు, దాయ్ జా?
మీరేం చేస్తున్నారు?
రా, విరేన్.
నువ్వు కూడా దిగు.
-దాయ్ జా? -కిందికి దిగు, విరేన్.
కానీ ఇక్కడ, దాయ్ జా?
ఈ భూమిని మొక్కు, విరేన్.
భూమిని మొక్కాలా? కానీ ఎందుకు?
ఎందుకంటే నువ్వు మొదటిసారి ఇక్కడికి వచ్చావు.
ఇది మీ ఇంటి ఆచారం.
కానీ దండమైన పెట్టొచ్చు కదా? కింద చాలా వేడిగా ఉంటుంది.
-విరేన్. -సరే, అలా మాట్లాడకు.
మొక్కుతున్నాను.
సహాయం చేయి, దేవుడా.
నేను మొక్కమని చెప్పాను.
అయ్యో, దేవుడా! దేవుడా!
కూర్చో, దాయ్ జా. కూర్చో. పద, రాజ్ సింగ్.
ఈ ఎడారి కోసమా మీరు కలవరించారు?
ఇది ఎడారి కాదు, విరేన్.
ఒకసారి చుట్టూ చూడు,
ఇది మీపూర్వీకుల పురాణాలతో నిండిన నేల.
మాపూర్వీకులకు తల లేదనుకుంటా అందుకే ఎండను భరించారు, దాయ్ జా.
ఒకవేళ వాళ్ళు ఉంటే, వాళ్ళ తలలు వేడిపొక్కులతో నిండి పోయేది.
ఇక ఆపు.
వాళ్ళని చూడు, ఈఎడారిని చలిప్రదేశం అనుకోని కూర్చున్నారు!
ఇక్కడి మనుషులు దేనితో తయారయ్యారు?
వారు మార్వార్ మట్టి నుండి తయారయ్యారు.
వాళ్ళు చెట్టు కింద కూర్చునట్టుగా ఉంటారు.
దేవుడే కాపాడాలి వాళ్ళని.
ఓహ్, నేను పుట్టకముందే నాన్న ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు, లేకపోతే...
ఈ ఎండ నీకు కూడా కొన్ని రోజులలో అలవాటు అవుతుంది,
ఈనేల మీపూర్వీకుల గురించి లెక్కలేనన్ని పురాణాలు వివరిస్తుంది,
అందువల్ల, నీసొంత ఇల్లుల అనుకుంటావు.
అలా ఎప్పటికీ జరుగదు, దాయ్ జా.
నేను పత్రాలమీద సంతకం చేసిన తర్వాత, వెంటనే లండన్ వెళ్లిపోతాను.
నీ ఇష్టం!
దయచేసి అలా అనకు, దాయ్ జా. నువ్వు కోపడ్డట్టుగా అనిపిస్తుంది!
కోప్పడుతున్నతున్నానుగా!
సరే, నేను వెళ్ళను.
నేను నాపని పూర్తి చేసుకొని, నేలను మొక్కి,
నీఆజ్ఞ తీసుకొని, అప్పుడు వెళ్తాను.
ఇప్పుడు సంతోషమేనా?
నాసంతోషాన్ని మర్చిపో.
నీకోసం మీభవనం ముందుకు వస్తున్నట్టు ఉంది
నీమాట విని, కౌగిలించుకోవడానికి.
-నమస్కారం, దాయ్ జా. -నమస్కారం.
-నమస్కారం. -నమస్కారం.
విరేన్, పద లోపలికి వెళ్దాం.
అబ్బాయి గారు ఎంత పెద్దవాడయ్యాడు!
ఇతను మన భవనాన్ని చూసుకునేవాడు, సుదేశ్వర్ నారాయణ్ తివారీ.
ఇదంతా ఏంటి, దాయ్ జా?
మన ఆచారం, విరేన్.
రా.
మీనాన్న విదేశాలకు వెళ్ళాడు, కానీ వీళ్ళ ఫోటోస్ ఇక్కడే ఉన్నాయి.
ఫోటోలకి కాళ్ళు ఉండవు, కదా.
-విరేన్. -మన్నిచండి.
-నేను ఈదండను తియ్యోచ్చా? -సరే.
-మిమ్మల్ని కలవడానికి ఠాకూర్ వచ్చారు. -అలాగే.
అతనెవరు?
అతను మనపక్కన ఉండే వాడు కాదు, మీనాన్న ఏకైక స్నేహితుడు.
ప్రపంచం మీనాన్నను వదిలేసినప్పుడు, ఇతను మీనాన్న పక్కన ఉన్నాడు.
అతనికి కేవలం నమస్కారం కాదు, అతని కాళ్ళకి దండం పెట్టు,
అతనితో మర్యాదగా మాట్లాడు, సరేనా? రా.
విరేన్, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక,
కాళ్ళు మొక్కొద్దు కౌగిలించుకోవాలి,
కానీ బాగుండదని నాకు తెలుసు.
నీకు తెలుసా, 18 సంవత్సరాల తర్వాత నేను ఈఇంట్లో అడుగు పెట్టాను.
కేవలం నిన్ను చూడటానికి.
దాయ్ జా, నేనేమన్నా తప్పు చేసానా?
లేదు. మీనాన్న గుర్తుకు వచ్చాడు.
మన రాజ్పూత్ లో మన కన్నీళ్ళు మన వాళ్ళకే చూపెట్టరు.
రా, నేను నీగది చూపిస్తాను.
అతను టెహ్ తలుపు వద్ద వేచి ఉన్నాడు
దానికోసం వేచి ఉన్నాడు
ప్రియురాలా వినండి
నేను వర్షంలో తడిచిపోయాను
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఎవరి హృదయం బాధపడుతుంది? ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తున్నాయి?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
ఎవరి హృదయం బాధపడుతుంది? ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తుంది?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఎవరి హృదయం బాధపడుతుంది? ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తుంది?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
ఓ మేఘమా చెప్పు
ఓ మేఘమా చెప్పు
నాది కూడా నీలాంటి రాష్ట్రమే
నీరాష్ట్రమేంటో చెప్పు?
నీరాష్ట్రమేంటో చెప్పు?
నాది కూడా నీలాంటి రాష్ట్రమే
అన్నీ మేఘాలే
నన్ను తడిపేసిన
నన్ను పేరుతో పిలిచింది ఎవరు?
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
-అతని పేరు చెప్పు -లేదు
-అతను ఎక్కడ ఉంటాడు? -చెప్పను
నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, రాజకుమారుడా?
అందగాడా?
తోటలో వసంత పుష్పాలు వికసించాయి
వసంత కాలంతో తోట నృత్యం చేస్తోంది
రుతుపవన వసంత కాలమా, ఓహ్ నా స్నేహమా
రుతుపవన వసంత కాలం తోటలోకి వచ్చింది
నాస్నేహితులు చెప్పిన మాటలకి నాకు సిగ్గేస్తుంది
నాకళ్ళు వెతుకుతున్నాయి
నా హృదయాన్ని నియంత్రించాలి
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఎవరి హృదయం బాధపడుతుంది? ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తున్నాయి?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
ఎవరి హృదయం బాధపడుతుంది? ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తున్నాయి?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఓ మేఘమా, చెప్పు
ఎవరి హృదయం బాధపడుతుంది?
ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తున్నాయి?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
ఎవరి హృదయం బాధపడుతుంది? ఎవరి కన్నీళ్ళు వర్షంలా కురుస్తున్నాయి?
ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
విరేన్?
దేని గురించి ఆలోచిస్తున్నావు?
మీగురించే.
నాగురించా? రేపటి రోజున అస్తమించేదాన్ని.
నీభవిష్యత్తు గురించి ఆలోచించు.
విషయం చెప్పు. మీరు నన్ను నాఇంటికి తీసుకొచ్చారు.
కానీ మీకు కూడా ఇల్లు ఉంది ఉంటుంది, కదా.
మీరెప్పుడు ఈరోజు వరకు చెప్పలేదు.
అవును. ఇది ఆశాచర్యంగా ఉంది కదా? నేను పూర్తిగా మర్చిపోయాను.
నువ్వు గుర్తుచేసావు
నాకు ఒకప్పుడు ఇల్లు ఉండేది.
కానీ నిన్ను పెంచడంలో, ఆఆలోచనే నాకు రాలేదు.
నాచెవుల్లో ఎప్పుడు నీమాటే వినిపించేది.
-దాయ్ జా. -దాయ్ జా.
నువ్వు సంతోషంగా ఉండాలి, విరేన్.
ఈ క్షణాలు, ఈ జ్ణపకాలు
రాబోయే కాలంలో మేము గుర్తుచేసుకుంటాము
ఈకాలం వెళ్ళిపోతే
తిరిగి ఇవ్వమని మేము వేడుకుంటాము
ఈ క్షణాలు, ఈ జ్ణపకాలు
రాబోయే కాలంలో మేము గుర్తుచేసుకుంటాము
ఈకాలం వెళ్ళిపోతే
తిరిగి ఇవ్వమని మేము వేడుకుంటాము
ఇవి నాకలల మెరుపులు
ఆజ్ఞాపకాల నుండి
నాహృదయాన్ని ఎలా ఆపగలను?
ఈకాలం వెళ్ళిపోతే
తిరిగి ఇవ్వమని మేము వేడుకుంటాము
ఈ క్షణాలు...
విరేన్, నేకెమైంది?
ఏమీలేదు.
నీకు ఆచిన్నపిల్లడు గుర్తున్నాడా, నాకు అన్నీ చెప్పేవాడు?
చెప్పడానికి ఏమీలేదు.
అలా అయితే ఇలా చీకటిలో ఎందుకు కూర్చున్నావు?
ఎవరైనా వాచీ లైట్ వేస్తారు అనుకున్నాను ఇంతలో మీరొచ్చారు.
ఒకవేళ నేను రాకపోతే, ఈచీకటిలోనే కూర్చునేవాడివా?
వదిలేయి. నువ్వు విందుకి ఠాకూర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గుర్తుంది, కదా?
దాయ్ జా, నాకు ఎక్కడికి వెళ్ళే మూడ్ లేదు.
అతను నిన్ను పిలిచాడు, నీమూడ్ ని కాదు.
నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. లే.
విరేన్.
రా, విరేన్, సంతోషంగా ఉండు.
నిన్ను ఇక్కడ చూడటం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను.
పల్లవి?
ఇది తీసుకోండి.
చెయ్యి కాలింది.
ఏంజరిగింది?
విరేన్, కాలిందా?
పర్లేదు. అంత కాలలేదు
మరీ చెప్తావు!
నేను నీస్థలంలో ఉంటే, గట్టిగా అరిచి గోల చేసేదాన్ని.
కాలినప్పుడు అరవకపోతే తమాషా ఏం ఉంటుంది, విరేన్?
మీకు నాపేరు తెలుసా?
చూడండి. ఈయన ఏంఅడుగుతున్నాడో.
వీరేంద్ర ప్రతాప్ సింగ్, మీకు మేము తెలిసిన తెలియకపోయినా,
ఇక్కడ అందరికీ మీరెవరో తెలుసు.
లండన్ ఉంది వచ్చిన ఠాకూర్ వి. నేనెవరో అడుగు.
-నేను పల్లవి. -నువ్వేం చేస్తున్నావు...
ఈపెద్దాయన, ఎవరైతే కోప్పడుతున్నారో,
ఆయన ఏకైక కూతుర్ని.
నన్ను కలవడం సంతోషంగా ఉందని చెప్పకు, నువ్వు చెప్పావనే అనుకుంటాను.
ఠాకూర్ గారు.
నేను మీకోసం చాలా సేపటి నుండి ఎదురుచూస్తున్నాను.
No comments yet. Be the first to leave one.