Tom Clancy's Jack Ryan

Tom Clancy's Jack Ryan

Descargar subtítulo en Telugu

Temporada 2

Información de lanzamiento

Tom Clancy's Jack Ryan S02 E01 WEBRip Amazon te-in
Comentario por indespensible

Etiquetas

webrip
web
BRip
Publicado el: 2019-10-31
Descargas: 43
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 200 líneas.

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

మాటిస్, ఇతను డా. రైన్.

-మీరు ఎందులో డాక్టర్? -అర్థశాస్త్రంలో.

బాగుంది.

గత సీజన్‌లో

ఇదొక అంతర్జాతీయ సంస్థ.

వాళ్ళకి ఫ్రాన్స్, యెమెన్, సిరియాలో స్థావరాలున్నాయి.

అతని పేరు సులేమాన్.

ఈ అజ్ఞాత వ్యక్తి గురించి నీకొక్కడికే ఎలా తెలుసు?

నేను డబ్బును ఫాలో అవుతున్నాను.

9/11కి ఐదు లక్షల డాలర్లు ఖర్చు అయ్యింది.

అతను ప్లాన్ చేస్తుంది ఏదైనా ఇంకా చాలా భయంకరమైనది.

పారిస్ కేవలం ఆరంభం మాత్రమే.

నేను యెమెన్‌కు రాను. నేను ఒక విశ్లేషకుడిని.

నేను విచారణలు చేయను. నేను నివేదికలు వ్రాస్తాను.

విమానం ఎక్కు.

నీకిదంతా తెలుసన్నట్టు, మామూలుగా కనిపించడానికి ప్రయతించు.

-నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. -మరి అది కనిపించనీ.

డాక్టర్, నాకొక సహాయం చెయ్యి. నువ్వు కాస్త చూసుకుని కాల్చు.

నా పిల్లలు నేను వ్యోమగామి అనుకుంటున్నారు.

నువ్వు ఆఫీసులో పని చేసే వాడిలా లేవు, ఫీల్డులో పని చేసే వాడిలా ఉన్నావు.

-నేను వాడిని ఆపగలిగే వాడిని. -అవునా, నిజంగానా?

నీ చొక్కా కింద కేప్ ఏమైనా ఉందా?

సులేమాన్ ఆసుపత్రిలోకి రేడియో ఆక్టివ్ బాంబును తేవడానికి ప్రయత్నిసున్నాడు.

కనీసం 30 ఏళ్ళ వరకు న్యూక్లియర్ దుష్ప్రభావం ఉండవచ్చు.

ఇతనే. దొరికాడు.

గ్రీర్‌ని బదిలీ చేస్తున్నారని నువ్వు వినే ఉంటావు.

మాస్కో. స్టేషన్ కి డిప్యుటీ ఛీఫ్.

అంతేనా?

మళ్ళీ కలుద్దాం, మేధావి.

నువ్వు టీఫ్ఎడ్‌కి హెడ్‌గా ఉండాలి.

తను బదిలీ అయ్యే ముందు, గ్రీర్ ఈ చదవాల్సిన పుస్తకాన్ని నీ కొరకు తయారుచేసాడు.

నీ పనితో టాస్క్ ఫోర్సులో చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నావు.

నీకు మాస్కోకి విమానం టికెట్ తీసుకున్నాను - గ్రీర్

శుభాకాంక్షలు మరియు గుడ్ లక్.

ధన్యవాదాలు సార్.

సీజన్ 2

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

దక్షిణ చైనా సముద్రం

24 గంటల తరువాత మాస్కో, రష్యా

మన్నించాలి, అఫీసర్స్.

బహుశా ఇది నాకనవసరం కావచ్చు...

అక్కడ ఒకతనితో కలిసి ఒకామె నడుస్తుంది.

వాళ్ళు వాదించుకుంటున్నారు

అతను ఆమెతో కాస్త దురుసుగా వ్యవహరిస్తున్నాడు.

ఎక్కడ?

నా వెనకాల. అక్కడ.

ఆలస్యంగా వచ్చావు.

వెధవ ఏడవ అంతస్థులో గది తీసుకోవాలా?

ఇదంతా ఏంటి?

మనల్ని ఎఫ్ ఎస్ బి పట్టుకుంటే...

మనం ఆన్‌లైన్‌లో కలిసిన ప్రేమికులం అని చెప్పాలి.

నువ్వు నా రకం కాదు, జనరల్.

-అసలు నీళ్ళు ఉన్నాయా? -బల్ల పైన.

నీకు వ్యక్తిగత శిక్షకుడు కావాలి, నా వద్ద మీ వాడున్నాడు.

అతను స్పేట్స్ నాజ్‌లో ఉండేవాడు.

తరువాత, కె జి బిలో చేసాడు. ఇప్పుడు జిమ్ నడిపిస్తున్నాడు.

అవును, దాన్ని పై అధికారులు అంగీకరిస్తారు.

దీన్ని తెరువు.

మీ కొడుకు కోసం.

మరి నా భార్యక్ది?

మన ఒప్పందం, ముందు నీ కొడుకుకి,

తరువాత, నువ్వు విలువైన సమాచారం అందించడం కొనసాగిస్తే,

నీ భార్య గురించి మాట్లాడుకోవచ్చని.

కానీ మనమింకా అక్కడి వరకు రాలేదు.

నీకు దీని గురించి సమాచారం కావాలా?

చూడడానికి రాకెట్‌లా ఉంది.

ఊరుకో, మిఖాయెల్.

దాని వెనకాల క్రెమ్లిన్ లేదని చెప్తున్నావా?

నాకు ఏ గుర్తులు కనిపించట్లేదు.

అది రష్యన్‌ల పని అని ఎందుకు అనుకుంటున్నావు?

ఈ ఫోటో నెల క్రితం తీసారు.

ఈ నౌక ది అల్మెటా.

ఇది ఈ రాకెట్‌ని ఇంకా పేలుడు పదార్థాన్ని దక్షిణ చైనా సముద్రానికి చేరవేసింది.

సైప్రస్ జెండా.

సిరియా లాంటి దేశాలకి ఆయుధాలను దొంగతనంగా చేరవేయడానికి

రష్యా సైప్రస్ జెండా ఉన్న నౌకలను వాడుతుందని నీకు తెలుసు.

ఈ పడవ విమ్‌అలెర్ట్ కంపెనీకి చెందినది,

దీన్ని ఇదివరకు క్రెమ్లిన్‌ వారు ఉపయోగించారు.

దక్షిణ చైనా సముద్రంలో రష్యా రాకెట్‌లు ఎందుకు ప్రయోగిస్తుంది?

ఎందుకు, పరీక్షించడానికా?

నా ఆందోళన రాకెట్ గురించి కాదు, కామ్రేడ్.

రాకెట్ పైన ఏముంది అనేది.

ఒక నమోదుకాని ఉపగ్రహం,

ప్రస్తుతం భూసమకాలిక కక్ష్యలో వెనిజులా పైన ఉంది.

నేను ఉపగ్రహం గురించి ఏమీ వినలేదు.

అయితే నువ్వు కనుక్కో.

ఇది ది అల్మెటా నౌక సంఖ్య.

ఒకవేళ ఇది ఉపయోగపడుతుందేమో.

-నువ్వు బాగానే ఉన్నావా? -ఆ, బాగానే ఉన్నాను.

నేను బాగున్నాను.

బహుశా కాస్త జలుబు చేసినట్టుంది.

మిఖాయెల్...

ఎంత త్వరగా అయితే అంత మంచిది.

రేయ్, వెధవ.

నువ్వు చాలా ఎక్కువ చేసావు.

మాకు నువ్వు ఎవరో తెలుసు. మాకు నువ్వు ఏంటో తెలుసు.

మనం కలిసి ఒక పని చేయాలి.

అది తమాషా అనుకున్నావా?

అతన్ని ఏం చేసావు?

ఏమీ లేదు. నేనసలు ముట్టుకోను కూడా లేదు.

హే! లేచి నిల్చో, వెధవ!

మనం ఏం చేద్దాం?

కారు తీసుకురా!

మనం ఎక్కడికి వెళ్తున్నాం?

బోట్కిన్ ఆసుపత్రికి.

ఒకవేళ అతను చనిపోతే?

మనం తననేదో చేసామని అమెరికన్లు అనుకోవచ్చు.

అపుడు బండి తొందరగా నడుపు. నేను అక్కడ కాగితాలు నింపను.

నీకు కాగితాలు నింపాలని ఉందా?

వెళ్దాం పద!

కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థ లాంగ్లే, వర్జీనియా

తమ కొత్త హైపర్‌సోనిక్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించబడిందని రష్యా నిర్ధారించింది.

అది అజేయమని పుటిన్ అన్నాడు.

తమ అణు సామర్థ్యంగల వ్యూహాత్మక బాంబర్లు రెండు

ఈ వారం వెనిజులాకు చేరాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

వెనిజులా సంక్షోభం కొత్త దశలోకి ప్రవేశించింది.

ఈ గుర్తించలేని క్షిపణుల గురించి రష్యా మాట్లాడడం కొనసాగిస్తే,

చైనా దాన్ని బెదిరింపుగా భావించవచ్చు.

చైనా వద్ద దాదాపు 300 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్టు నివేదించబడింది.

ఒకటి లేదా సాధ్యమైతే

రెండు ఆయుధాలను తయారు చేయడానికి సరిపడా అణు పదార్థాన్ని

నార్త్ సేకరించిందని సీఐఏ బలంగా నమ్ముతుంది.

కాబట్టి, ఎప్పుడూ ఉండే ప్రశ్న ఏంటంటే,

మీరు వార్తలని ఏ దృష్టితో చూస్తున్నారు?

మీరు పని నుండి ఇంటికొచ్చి, తలుపు లోపలికి వచ్చి,

టివి పెట్టగానే, మీరు అది చూసారు అనుకోండి.

ప్రపంచ వేదిక పైన అత్యంత ప్రధాన ప్రమాదం ఏదని మీరు అనుకుంటారు?

ఎవరైనా. చెప్పండి చాలు. చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు.

-తప్పనిసరిగా రష్యా. -"తప్పనిసరిగా రష్యా."

ఆత్మవిశ్వాసంతో చెప్పింది. నాకు తను నచ్చింది.

రష్యా అని ఎవరంటారు? ఎవరైనా తనతో అంగీకరిస్తారా?

చేతులా? సరే, బాగుంది.

-ఇంకెవరు? -చైనా.

నా మీద అరవకు, కానీ చైనా అనేది మంచి సమాధానం.

ఇంకెవరైనా? ఇంకెవరు, చైనా?

-నార్త్ . -నార్త్ .

నార్త్ అని ఎవరైనా అంటారా?

వెనిజులా అని ఎవరైనా అంటారా?

లేదా? సరే? వెనకాల ఒక్కతను...

వెనిజులా గురించి కాస్త కంగారుపడుతున్నాడు.

అందరికీ వెనిజులా గురించి ఫర్లేదా? ప్రమాదమేమీ లేదా? సరే.

మిమ్మల్ని ఒకటి అడుగుతాను. భూమి పైన ఈ ప్రాంతాలలో

ఎక్కడ ఎక్కువగా చమురు నిక్షేపాలున్నాయి?

సౌదీకంటే ఎక్కువగా, ఇరాన్‌కంటే ఎక్కువగా?

వెనిజులా - సౌది అరేబియా ఇరాన్ - ఇరాక్ - కువైట్

ఆహా, సరే. బంగారంలాంటి వాటి సంగతి ఏంటి?

క్యు4 2018 బంగారు నిధులు - వెనిజులా దక్షిణ ఆఫ్రికా - నైజీరియా - ఘనా

ఆఫ్రికాలోని అన్ని గనులు కలిపిన దానికంటే ఎక్కువా?

నిజం ఏంటంటే, భూమి పైన చమురు ఇంకా ఖనిజాలకు

వెనిజులా ఏకైక అతిగొప్ప వనరు అని అనవచ్చు.

అయితే మరి ఈ దేశం

ఎందుకు ఆధునిక చరిత్రలోని అతిగొప్ప మానవ సంక్షోభాలలో ఒకటిగా నిలిచింది?

ప్రెసిడెంట్ నికోలాస్ రేస్‌ని కలుద్దాం.

పైకి లేచిన దేశ గౌరవ కెరటంతో అదికారంలోకి వచ్చాక,

కేవలం ఆరేళ్ళలో,

ఇతను దేశ ఆర్థిక వ్యవస్థను సగం కుంటుపరిచాడు.

పేదరికం రేటును దాదాపు 400% పెంచాడు.

మిగిలిన మనందరి అదృష్టవశాత్తు, ఇప్పుడు తిరిగి ఎన్నికలు జరగబోతున్నాయి.

అతనికి ప్రతిపక్షాన ఎవరు నిల్చుంటున్నారు?

తను గ్లోరియా బొండేల్‌.

ఈ గ్లోరియా కార్యకర్తగా మారిన చరిత్ర ప్రొఫెసర్.

అతనికి వ్యతిరేకంగా ఒక సామాజిక న్యాయ వేదిక పై పని చేస్తుంది,

ఇంకా, నా అభిప్రాయం ప్రకారం, కేవలం ఆమె వెధవ కాకపోవడం

అనే అంశం ఆధారంగా ఆమె నిలబడింది.

ప్రస్తుతం విశ్లేషకుల అంచనాల ప్రకారం,

వెనిజులా పూర్తి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి

87% అవకాశాలున్నాయి.

వార్తల్లో, దాన్ని సంక్షోభం అంటారు.

కానీ ప్రపంచ వేదిక పైన దాన్ని "విఫల రాజ్యం" అంటారు.

మీరు ఆ పదం ఎప్పుడూ విని ఉండరు.

ఇటీవల చరిత్రలో విఫలమైన దేశాలకు ఇతర ఉదాహరణలు

యెమెన్, ఇరాక్ ఇంకా సిరియా.

ఇక మీకు ఈ దుర్వార్తల స్థాయి సరిపోదనుకుంటే,

ఈ ప్రాంతాలన్నిటిలో, తరువాతి తరం అణు క్షిపణులు ఉండడానికి యు.ఎస్. నుండి

30 నిమిషాల రేంజ్‌లో ఉన్న ప్రాంతం వెనిజులా ఒకటే.

మీరు ఇందులో దీని గురించి కూడా వార్తలలో వినరు

ఎందుకంటే ప్రపంచ వేదిక పైన ఉన్న అతిపెద్ద ఆటగాళ్ళు మీరిది వినాలనుకోరు.

వారికి, అస్థిర ప్రభుత్వాలంటే

తమకున్న గొప్ప అవకాశాలు, అంతే.

కాబట్టి వెనిజులా లాంటి దేశాలు మన సొంత పెరట్లోకి

తమ తలుపులు బార్లా తెరిచి ఉంచితే తప్ప,

రష్యా, చైనా వంటి దేశాలు ఎప్పటికీ అత్యంత గొప్ప ప్రమాదాలు కాలేవు.

సరే, నేను ఎలా చెప్పాను.

బాగా ఉంది. చాలా బాగా చెప్పావు.

కాకుంటే "వెధవ" బదులు కాస్త వేరే పదం వాడాల్సింది.

మన కాంగ్రెస్ వాళ్ళు తమ పక్షపాతాన్ని దాచుకోవడానికైనా ప్రయత్నిస్తారు.

సెనెటర్‌కు సీటు దొరకలేదు, రాజకీయాల్లో బాధాకరమైన రోజు.

ఆ పిన్స్ పెద్దవి చేసుకోవాలని చెప్పాను కదా.

వెధవలాగా మాట్లాడకు.

హే, పద. భోజనానికి ఆలస్యం అవుతుంది.

సరే.

-అవుననుకుంటాను. -మళ్ళీ, మళ్ళీ.

కాదు అనుకుంటాను. నేను...

-సర్‌ప్రైజ్! -ఆహా!

ఏంటి? ఇది అద్భుతంగా ఉంది. తమాషా చేస్తున్నారా?

హాయ్, విక్టోరియా యువరాణి.

-అది నువ్వు చేసావా? -అవును.

-నువ్వు చేసావా? -అవును.

అందంగా ఉంది.

More Telugu subtitles for Tom Clancy's Jack Ryan

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left