Daddy

Daddy

Descargar subtítulo en Telugu

Información de lanzamiento

Daddy WEBRip Amazon
Comentario por IPlateex

Etiquetas

webrip
web
BRip
Publicado el: 2022-06-21
Descargas: 21
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 200 líneas.

ఓయ్...

నా ఫోన్ ఇవ్వు

పరీక్షలకు సిద్ధం కావాలని పుస్తకాలిచ్చారు..

సార్..

పేపర్ ఎలా ఉంటుందోనని .. విద్యార్థులు భయపడుతున్నారు

ప్రశ్నలు ఏవి అడుగుతారోనని భయంగా ఉంది

సంధ్యా...

కొంచెం చల్లనీళ్లు ఇవ్వు

మా సాయశక్తులా ప్రయత్నిస్తాం

ఇది ఎక్కడ చచ్చింది?

కనీసం గుక్కెడు నీళ్లుకూడా ఇవ్వదే!

పెద్ద పనిదొంగ! బలుపు...

-ఏంటి? -సార్... కొరియర్

-ఇక్కడ సంతకం చేయండి -పెన్ ఇవ్వు.

నా దగ్గర పెన్ లేదు.

-పెన్ లేదా? -లేదు.

వీళ్లందిరికీ ఏమైంది?

అరుణ్ గావ్లీ గెలుపొందాలి!

అరుణ్ గావ్లీ విజయం సాధించాలి!

అరుణ్ గావ్లీ విజయం సాధించాలి!

మాజీ మాఫియా డాన్ అరుణ్ గావ్లీని ప్రేమగా ఈమధ్య "డాడీ" అంటున్నారు

ఇప్పుడతను మారిన మనిషి.

తన రాజకీయ ప్రచారాన్ని చాలా సీరియస్ గా చేస్తున్నాడు

సమాజ సేవపై దృష్టి పెడుతున్నాడు

పేదలకు మందులు, విద్యుత్, తాగునీరు కల్పిస్తున్నాడు

అతను చాలా మంచి పనులు చేస్తున్నాడు... ఇప్పుడు మాకు తాగు నీరు వస్తోంది.

లేకపోతే నీళ్ల కోసం చాలా కష్టాలుపడ్డాం.

మాకిప్పుడు ఆడుకునేందుకు స్థలం ఉంది ఊయల కూడా ఉంది..

అక్కడ ఆడుకోవడమంటే... భలే సరదాగా ఉంటుంది.

ఇంకా ఏం చేశాడో చెప్పు... స్కూల్లో జిమ్ కూడా పెట్టించాడు

మాకిప్పుడు స్కూల్లో యూనిఫాం... టై, బుక్స్, భోజనం అన్నీఉన్నాయి.

ఇప్పుడతనికి పోలీసు రక్షణ ఇవ్వాలంటారా?

వాళ్లు అతన్ని హీరో చేసేశారు.

మొదట్లో ఇక్కడ అడుగు పెట్టాలంటే... అందరూ భయపడేవారు...

ప్రజలు ఇప్పుడు ఇతన్ని రాబిన్ హుడ్ లా చూస్తున్నారు...

ఉన్నట్టుండి...

గీతా... రాబిన్ హుడ్ ఎవరో నాకు తెలీదు.

అతను దొంగ...కానీ విలన్ కాడు...

ధనికులను దోచి పేదలకు పంచేవాడు.

ఓ అలాగా...

స్థానికులు ఇతని వల్ల సంతోషంగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవాలని కోరుకుంటున్నారు

ఇతనిపై ఉన్న అన్ని పాత కేసులు తిరగతోడండి.

మీకు విజయ్ కర్ గుర్తున్నాడా?

1986 నుంచి అతని వెంట పడుతూనే ఉన్నాడు

అతని రిటైర్ మెంట్ కూడా ఆపాం.

పాత కేసుల నంబర్లు కూడా అతనికి గుర్తుంటాయి.

జీవితంలో ఒక విషయం అరుదుగా వస్తుంది.

అదే అవకాశం.

ఒక్కోసారి దానికోసం కాచుకుంటే. పూర్తీ లైఫ్ అయిపోతుంది.

అలానే నా జీవితం కూడా అయిపోయిందనుకున్నా.

కానీ మళ్లీ అవకాశం వచ్చింది.

ఎంత మంది వచ్చారు?

అయ్యా... ఇద్దరు వచ్చారు.

ఊ...ఇద్దరా?

షూట్ చేసిన వాడిని చూసావా?

లేదయ్యా...

ఎందుకు?

ఎంఎల్ఏ మాత్రేను చంపారు... ఇది చాలా పెద్ద కేసు.

తంబీ... ఆ సార్...

నాకనిపిస్తోంది...

ఇది వాడి పనే అని.

ఇది వాడి పనే...

ఆయీ... ఎలా ఉన్నావు నువ్వు?

నీకోసం పేడా తెచ్చా...

నీకు పేడా ఇష్టం కదా?

పేడా తినొచ్చుగా...

నీ లీడర్ ఎక్కడ?

ఇప్పుడు వాడేం చేశాడు?

ఏం చేశాడా?

ఏం చేయలేదు?

వసూళ్లతో మొదలుపెట్టాడు... మట్కా, దొంగతనం, స్మగ్లింగ్...

ఆతరువాత హత్య.

త్వరలో నీ లీడర్ లోపలికి పోతాడు!

నీతో అప్పు ఏమైనా తీసుకున్నాడా?

మరి... వాడి వెంట పదే పదే ఎందుకు పడుతున్నావ్?

నేను కూడా ఇది తేల్చుకునేందుకే ఇక్కడికొచ్చా

వాడు కనీసం నన్ను రిటైర్ కూడా కానివ్వట్లేదు.

గాంధీ టోపీ పెట్టేసుకుంటే గాంధీ అయిపోతాడనుకుంటున్నాడు.

వాడు ఏం కావాలనుకున్నాడో అదే అయ్యాడు

అదృష్టం బాలేక... చెడ్డవారి సావాసంతో...

కానీ వాడిలో ఉన్న చెడ్డంతా పేదరికం మాత్రమే.

నిప్పు లేనిదే పొగ రాదుగా.

ఈరోజు స్ట్రైక్, ఎవ్వరూ పనిచేయరాదు.

పని ఆపేయ్, అందరూ అన్నీ ఆపేయండి...

-నాన్న కోసం అన్నం తెచ్చా. -ఇక్కడి నుంచి మీ నాన్నను తీసుకెళ్లు

ఎవరూ పనిచేయద్దు.

పొద్దున్నించి ఆయన ఏం తినలేదు.

రేయ్... నీ దూల తీర్చాల్సిందే.

ఎవర్నిరా తిడుతున్నావ్?

ఓ కూలీ కొడుకు బాధ నీకు అర్థం కాదులే

ఉద్యోగాలు పోయిన 2 లక్షల వర్కర్ల గురించి ఎంక్వైరీ చేయ్...

పోయి... వాళ్ల పిల్లల పరిస్థితి ఏంటో అడుగు.

బాబూ... మళ్లీ చీటింగ్ చేశావా? సరే... ఆడు.

ఆ కాయిన్ పెట్టు.

ఆడతావా ? లేదా?

నువ్వు చీటింగ్ చేస్తే నేను ఆడను.

-హే రమా నువ్వు రా -అరే... వదిలేయ్.

ఎక్కడికెళ్తున్నావ్?

కూర్చో!

రమాతో ఆడు...

ఆడన్నానా.

ఏంటి పెకిలిస్తున్నావ్.

వాడి ఫేసు చూశావా?

ఏంటి రా అరుణ్ మళ్లీ డ్యాన్స్ చేయాల్సివచ్చిందా?

కానీ నీకు అర్థం కాదు.

డ్యాన్స్ చేయడం కాదు... చేయించాలి.

సరే పద... కుల్ఫీ తింటావా? మనకు ఉమా తినిపిస్తాడు..

ఏ ఉమ ఇక్కడ రా...

పర్సియా ఫేమస్ మట్కా కుల్ఫీ గురించి వీడికి నచ్చజెప్పు.

మీరేం వెలగబెట్టబోతున్నారు?

-సరే విను... -పర్సియా వ్యాపారమంతా... ఉదయం 9 గం.కు మొదలవుతుంది.

రాత్రి 8 గంటలకు అయిపోతుంది అంతే.

లోపలికెళ్లగానే ఓ మేనేజర్ కూర్చుని ఉంటాడు వాడి పక్కనే నేను కూర్చుంటా.

-అరే అటు చూడండి... -నేను అక్కడ కూర్చుని నా ఫ్రెండ్ వచ్చింది.

రమా...ప్లీజ్...అలా చేయకు...

పరదా పరదా...

ఏయ్ చుప్ నోర్ముయ్!

ఏంటి? పరదా పరదా.

పరదా వెనకాల కనిపించదా?

ఎప్పుడూ అమ్మాయి ముఖం చూడలేదా?

నువ్వేంటి రోజూ అలా

మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నావ్?

ఏంట్రా? వచ్చి మాట్లాడు.

అరే...పాడింది నేనైతే కాదు కదా?

నువ్వు నాకు నచ్చావ్!

యూనియన్ వాళ్ల ముందు నువ్వు ఇంత డేరింగ్ చూపుంటే?

దీన్ని చూస్తే నాకు గుర్తొచ్చింది..

నేను కటింగ్ కు వెళ్లాలి.

నేను వెళ్లాల్సిందే.

నువ్వు వేరే పిల్లను పెళ్లి చేసుకుంటావా?

మా అమ్మకు. హిల్దా నచ్చదుగా.

ఇక నేను అమ్మ మనసు బాధపెట్టలేను.

-సరే...నేను మళ్లీ దాన్ని బయటకు పిలవనా? -ఏయ్... పద!

ఏంటి? నేను నీకు నచ్చలేదా?

నువ్వు సరైన లైన్ లో ఉన్న మనిషి కాదని జనాలు అంటారు.

ఏంటో స్పష్టంగా చెప్పు.

అసలు నువ్వేం చేస్తావ్?

నేను...ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తా.

హేయ్...నీ...ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్!

నువ్వు ఇంపోర్ట్ చేయ్...వదిన గారు ఎక్స్ పోర్ట్ చేస్తారు.

నోర్ముసుకుని కూర్చో!

తన నోట్లో ఏమైనా పెట్టు

ఇది పట్టుకో.

బాల్కనీ ఖాళీగా ఉంది. కావాలంటే వెళ్లచ్చు.

పద...నేను ఇంటి దగ్గర దింపుతా.

ఎవరితోనూ గొడవలు పడే తత్వం కాదు.

మంచి టైం కోసం చూస్తున్నారంతే.

అవునా...అందుకే పర్సియా మట్కా చుట్టూ తిరిగారా?

ఏం చేయాలి? ఎవరికి తెలుసు?

ఆ తలుపులు తీసున్నాయ్ చూశావా? అక్కడికి వెళ్లాలి.

-ఏది? ఇదేనా? -ఆ...అవును ఇదే.

అరుణ్, నువ్వు ఇద్దరిని చూసుకో. బాబూ, నువ్వు మరో ఇద్దరి సంగతి చూడు.

విజయ్ నువ్వు.

ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే ఏం చేద్దాం?

నీకెలా తెలుసు, లోపల ఎంతమంది ఉన్నారో?

విజయ్, వెళ్లి చూసిరా.

నేనెందుకు? నా ముఖం వాళ్లు చూస్తే.

అరే కర్రోడా...భారతదేశమంతా నీలాగే ఉంటుంది.

-ఎవడూ గుర్తుపట్టలేడు. -వెళ్లు..

జాగ్రత్త...

పరిగెత్తు...

ఛ!

ఏం చేస్తున్నావ్?

ఛ!

అరుణ్!

పద పోదాం!

దొంగ దగ్గరి నుంచి దొంగతనం చేశాడు.

దొంగతనం ఒక్కటే కాదు... హత్య కూడా చేశాడు.

గుర్తుచేయమంటావా?

అరుణ్ కు దాంతో ఎటువంటి సంబంధం లేదు.

అంతా ఆ స్మగ్లర్ బాబూ రేషం పనే.

అరుణ్, ఇదేంటి?

అరే...నువ్వే అడిగావ్ కదా... నేను ఏం చేస్తానని...ఈరోజు చూపిస్తా.

ఏయ్ బాబూ...

ఇక్కడ...

వీడొక సరదా మనిషి.

బాబూ ఖజానా తాళం.

ఏంటి?

ఏంలేదు...

ఇదంతా ఏంటి అరుణ్?

ఇవన్నీ ఇంపోర్టెడ్ ఐటెమ్స్.

వీహెచ్ఎస్?

ఖరీదెక్కువేమో కదా?

నిన్ను డబ్బు ఇవ్వమని అడిగిందెవరు?

తీసుకో.

నీకు ఏవి నచ్చితే అవన్నీ తీసుకో.

అరుణ్, పద పోదాం..

అరెరే...డబ్బక్కర్లేదన్నా కానీ...

ఉచితంగా అని నేనెప్పుడు అన్నా?

పద పద.

-ఏమైంది? -తేడా జరిగింది పద.

అమ్మా...ఇప్పుడే వస్తా.

ఏమైంది?

ఉమను పర్సియా చంపేశాడు

రమా తమ్ముడు ఉమాను...పర్సియా చంపుతాడు అని...వీళ్లెప్పుడూ ఊహించలేదు.

పద...వాడికి మనమేంటో చూపుదాం...!

నీకు పిచ్చిపట్టిందా?

రమా, పద పోలీసుల దగ్గరికి పోదాం... వాడు నా సోదరుడు.

వాడు వట్టి పిరికోడని నేను నీకు చెప్పా...

More Telugu subtitles for Daddy

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left