LOL - Hasse Toh Phasse

LOL - Hasse Toh Phasse

Descargar subtítulo en Telugu

Temporada 1

Información de lanzamiento

LOL - Hasse toh Phasse S01 E05 The Zombies WEBRip Amazon
Comentario por IPlateex

Etiquetas

webrip
web
BRip
Publicado el: 2022-06-09
Descargas: 15
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 200 líneas.

లాల్ హసీ తో ఫసీ

ఇక్కడ ఉన్న వ్యక్తులు చాలా మొండివారు ఇంకా ప్రమాదకరం.

వాళ్లు చాలా, చాలా ప్రమాదకారులు.

మీరు మీ గురించి చెబుతున్నారు.

ఉదయం గుడికి వెళ్లి ఇవాళ నవ్వులు ఉండకూడదని కోరుకున్నారు.

మొదటి అరగంట కళ్లలోకి చూడడాన్ని నివారించిన వాళ్లు,

ఇప్పుడు ఇతరుల కళ్లలోకి చూసి "నవ్వించేందుకు ప్రయత్నించు" అన్నట్లు చూస్తున్నారు.

జాంబీలు అంటే తోడేళ్లలాంటివి. అవి గుంపుగా వేటాడతాయి.

అందుకే, మరికొన్ని పంపుదాం.

-తప్పకుండా. -లోపలకు పంపు!

ఇది జాంబీ సమయం.

జాంబీ వస్తోంది.

నేను ఒక పోటీదారుగా చేయలేని పనిని,

ఒక జాంబీగా నిజంగా చేయాలని ఉన్నది,

ఎవరినైనా నవ్వించి, వారిని బయటకు పంపేయడం.

గుడ్ ఈవెనింగ్, అందరికీ. రండి.

రా, కూర్చో, బిడ్డా.

-కూర్చో, బిడ్డా. -గుడ్ మార్నింగ్, మేడమ్.

-రా. గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్.

నువ్వు చక్కగా ఉన్నావు.

వంత పాడడం ఉపయోగపడదు.

మేడమ్, ఇంతసేపుగా వంతపాడుతున్నా, కానీ ఉపయోగం లేదు.

అవును, నాకది గేమ్‌లో కనిపించింది.

సరే ఇక, ప్రియ విద్యార్థులారా,

నా పేరు డా. లుడ్‌చుకే.

నేను ఓ రకమైన డాక్టర్‌ని.

ఈ కుర్ర విషయాలు అన్నిటిపై కుర్రకారుకు నేర్పుతాను.

"యువ కంపం" లేక అలాంటి విషయాలు.

-అది ఒక మందహాసం. -నిజంగానా?

అంటే, అది ఎవరో నవ్వారని చెప్పే శబ్దం.

నువ్వా?

దేవుడా!

-అయ్యో, దేవుడా! -అభినందనలు!

సరే, ఒక ఉల్లంఘన జరిగింది.

ఓసారి చూద్దాం.

అదిగో చూడండి.

రీప్లే

అయ్యే, లేదు!

అదేం పర్వాలేదు.

-అరే, బాబూ, లేదు! -ఇప్పుడు, నేను వెళతాను.

బాగా ఆడావు, కుషా.

-బాగా ఆడావు. -ధన్యవాదాలు.

-కుషా! -బాగా ఆడావు.

కుషా, బాగుంది. నువ్వు ఆటను బాగా సరదాగా చేశావు, బుజ్జీ.

కుషా కపిల

-బై, కుషా. -బై, కుషా.

బాబూ! నేను నవ్వగలగడం ఎంతో సంతోషంగా ఉంది.

ఇది జీవితంలో నా అత్యంత సహజ స్పందన.

నేను బతికే విధానం.

ఈ గేమ్ ఇంకా వెర్రిగా మారనుంది,

కొంతకాలం తర్వాత అలాంటి వింతలకు నేను సబ్‌స్క్రైబ్ చేయలేను.

నేను చాలా వెర్రిగా చేశాను.

-ప్రారంభిద్దాం. -ఒకటి, రెండు, మూడు.

-కుషా, కపిల ఇద్దరు వెళ్లిపోయారు. -అవును.

-ఇద్దరిని పంపారు. -ఫ్రెండ్స్,

మనం ఆడబోయే గేమ్ పేరు అమ్యూజ్మెంట్.

సంగీతం ఆన్ అవుతుంది.

అప్పుడు మీరు వచ్చి ఈ ఉత్తేజిత వస్తువుల్లోంచి ఒకటి ఎంచుకుంటారు.

హౌస్, సంగీతం ప్లే చెయ్.

అమ్యూజ్మెంట్ యాక్ట్‌లో, బాక్స్‌లో వస్తువులిస్తారు,

మేము ఒకటి ఎంచుకోవాలి,

సంగీతం ప్లే అవుతుండగా మేము దానితో డ్యాన్స్ చేయాలి,

ఎప్పుడైతే సంగీతం ఆగుతుందో, మేము స్టాట్యూ అయిపోవాలి.

అప్పుడు ఈ దిక్కుమాలిన జాంబీలు నవ్వించే ప్రయత్నం చేస్తాయి.

స్టాట్యూ.

సైరస్, స్టాట్యూ అంటే ఏంటో తెలుసా?

అంటే ఏ పురాతన పక్షినో ఇంకాదేన్నో నీలా స్టాట్యూ చేస్తే మినహా,

ఇప్పటికే కూలిపోతున్నావు.

ఇది జాంబీ సమయం.

రా, బిడ్డా.

టైలెట్.

టైలెట్, టైలెట్, టైలెట్.

టైలెట్, నా కళ్లలోకి చూడు.

-సైరస్‌ను టాయిలెట్ చేసేశారు. -టాయిలెట్.

హేయ్, సునీల్.

ఇతను చాలా సరైన మాట చెప్పాడు. పై పెదవి ఏది?

అది ఎటు పోయింది?

నిర్మాతలను నాకీ నాకీ పై పెదవి అరిగిపోయింది.

సునీల్ అయిపోయాడు! తను నవ్వేస్తాడు.

నేను నవ్వేస్తానని అనిపించిన సమయాలు చాలా ఉన్నాయి.

కానీ నేను నవ్వనున్నానని వాళ్లకు తెలియకూడదు.

లేదంటే కొనసాగిస్తారు.

ఒక సమయంలో, నా మనసులో హనుమాన్ చాలీసా చదివాను.

బ్రోచాను మల్లిక వదలడం లేదు. అవును.

మల్లిక అక్కడ ఉండగా ఆమెతో మంచిగా ఉండనందుకు సైరస్ బాధ పడతుంటాడు.

తప్పు అమ్మాయితో గోల పెట్టుకున్నాడు.

రెండు నిమిషాల్లో మళ్లీ వస్తాను. ఎటూ వెళ్లకు! ఇప్పుడే మళ్లీ వస్తాను!

గౌరవ్ ఇక్కడ బాగా కనిపిస్తున్నాడు.

నీ అద్దాలు అలాంటివి తీసుకోనా?

లేక ఇది నీ పాత్రలలో మరొకటా?

గౌరవ్, నీ జీవితంలో చాలా పాత్రలు.

నీతో నువ్వు మాట్లాడుకున్నా, అది గ్రూప్ డిస్కషనే.

తను బాగున్నాడు.

ఇంటిలో చక్కగా మలచిన ముఖం ఉన్నవాడిగా,

నీ ముఖ కవళికలు చాలా నిరుత్సాహంగా ఉంటాయి.

ఎప్పుడూ అను మాలిక్ సంగీతం వింటున్నట్లుగా మొహం పెడతాడు.

వారసత్వపు బిడ్డవు అని నీ గురించి విన్నాను.

అది నిజమేనా?

నీ తండ్రి పేరు చూశాను.

అబ్బు మాలిక్.

మీ అమ్మ పేరు అమ్మి మాలిక్ ఆ?

ఓహో, డ్యాన్సింగ్!

స్టాట్యూ.

ఓ షేక్‌స్పియర్‌తో. నాలుగు వందల ఏళ్ల తరువాతా?

తెలుసా, ఆకాష్ ఉన్నాడు కదా,

అతను చేపలు పడతాడు.

సహజంగా, అతను మంచి అబ్బాయే,

కానీ నేనెప్పుడు అతన్ని చూసినా, నాకు సైట్ కొడతాడు.

కానీ పట్టించుకోను ఎందుకంటే నాకు అతని సౌరభం ఇష్టం.

అతను చాలా మంచి అబ్బాయి.

అతను కాస్త సెక్సీ కూడా.

ఇంకా, నా ఉద్దేశ్యం, అతని గురించి రాత్రి పూట కలలు కంటానని కాదు.

అలాంటిది ఏమీ లేదు. సరేనా?

ప్లీజ్, మాపై నిర్ణయించకు! మంచి స్నేహితులం అంతే!

సరే, ఇక, వావ్. సైరస్!

నువ్వు నిలకడగా చూడడానికి అక్కడ కింద ఏముంది?

అది నీ కోరికా ఏంటి?

నీవు ఆనందిస్తున్నావా?

సైరస్, 25 లక్షల రూపాయలతో ఏం చేస్తావు?

అతని ఆలోచన ఏంటి?

అతను కొత్త అంగం కొంటాడు.

కొత్త అంగం.

పాతది ఏళ్ల ముందే పడిపోయిందిగా?

అది లేకుండా ఇప్పుడు బాగున్నాడు.

సరే, కానివ్వండి, ఇది ఆపండి. నేనిది ఇక భరించలేను.

వాళ్లు నా వెంట పడ్డారు.

అది పథకం, తోడేలు వ్యూహం.

ఒకతన్ని ఒంటరి చేసి పడేయడం.

సంగీతం వచ్చేవరకూ,

నేను ఇక్కడే ఉంటాను.

నీతో కంటిలోకి చూసి మాట్లాడాలి.

నాకు నీలో వింతగా ఒకటి కనిపించింది.

నన్ను ఎప్పుడూ వదలకు. సరేనా?

నే చెప్పిన మాట వింటే, రెప్ప వేయి.

ఐ లవ్యూకు, రెండు సార్లు.

సెక్స్ చేయాలంటే మూడు సార్లు.

నువ్వు నాతో ఎందుకు సెక్స్ చేయవు?

ఆమె పిచ్చిగా ఉంది.

కథాశం మర్చిపోయింది.

మీపై దాడికి, మిమ్మల్ని ఏమార్చి, ఎగతాళి చేయడానికి,

ఏడిపించడానికి,

సంతోషంతో స్పందించేలా చేయడానికి వాళ్లు ఎవరినో పంపుతారు.

మళ్లీ నా భయం ఏంటంటే, ఎవరినైనా పంపండి,

మీనన్‌ను మాత్రం పంపవద్దు.

ఇది జాంబీ సమయం.

హేయ్, సోదరా, ఎలా ఉన్నావు?

హలో, మి. లప్పీ!

మమ్మల్ని పట్టు సడలించేందుకు బొమన్, అర్షద్‌లు మూడు జాంబీలను పంపారు.

అలా ఎవరు చేస్తారు?

సైరస్, నీ వృషణాలు తెచ్చాను.

అవి కుచించుకుపోయాయి.

చూడు, ఒక రసగుల్లా,

రెండు రసగుల్లాలు.

నొప్పిగా ఉందా?

అవి ఎలా వేలాడుతున్నాయి? నీకు బాగుందా?

నీవి రెండు నా చేతిలో ఉన్నాయి.

దీనినే "మేము రెండు, మాకు రెండు," అంటారు.

అది నిజమా, సర్, రెడీ కావడానికి చాలాసమయం పట్టిందట?

అది చాలా సమయం అని ఊహించగలను,

ఎందుకంటే ఆయన ప్యాంటులో పోసుకున్న ద్రవం అంతా కడుక్కోవాలి.

-ఔను. -తర్వాత మనిషి సూట్ వేసుకోవాలి.

సైరస్ దిగ్గజం అని కూడా విన్నాను. ఆయనకు చాలా పెద్దది ఉందట.

-ఏమిటది? -అతని ఇల్లు.

-మనం తనను పట్టాం. -అవునా?

-మనం పట్టేశాం. -అది మందహాసమే.

నువ్విలా ఖచ్చితంగా చేసి తీరాలి.

వెళదాం పద.

-బాగా చేశారు. -బాగా చేశారు.

ఓరి, దేవుడా! నీకు ఇన్ని వెర్రి ఆలోచనలెలా వస్తాయి?

సరే ఓసారి చూద్దాం.

రీప్లే

హేయ్!

ఇలా ఎలా చేయగలవు?

సైరస్, నువ్వు ఇంతసేపు నవ్వడం చూసి ఆశ్చర్యపోయా...

మొదట తనే బయటకు వెళతాడని అనుకున్నాను.

బయటకు వెళ్లేట్లయితే,

నేను ఇదంతా 20 నిమిషాల పాటు భరించేవాడిని కాదు.

అది చాలా అన్యాయం. హింసలా ఉంది.

నేను వేరెవరి పేరు కూడా వినలేదు. వాళ్లు నా వెంటే పడ్డారు.

బహుశా వాళ్లు ఇక్కడ ఉండగా, ఆపకుండా వారి వెంట పడ్డావు.

ఆ సంగతేంటి?

దాని సంగతేంటి?

ఓరి, దేవుడా!

-సైరస్... -చాలా బాగుంది.

నీకు ఎర్ర కార్డ్ చూపించడం నాకు గొప్ప సంతోషం ఇస్తుంది.

సురేష్, నన్ను మోసం చేశావు.

నిన్ను మిస్ అవుతున్నాడు.

-నిన్ను మిస్ అవుతున్నాడు. -నిజం.

సరే, బాగా ఆడారు. ఆడుతూ ఉండండి.

అయ్యో, బాబూ!

అందరూ, అవతలికి పొండి!

ఆ వెధవ ఎక్కడ? నమ్మశక్యంగా లేదు.

నిన్ను నమ్మలేము.

నా అంగం మీద 15 నిమిషాలు మాట్లాడావు.

ఎవరితోనైనా ఎవరు అలా చేస్తారు?

అది లేని దానిపై మాట్లాడడం.

డ్యాన్స్ కోసం చూస్తున్నా. వేడుకుంటున్నా. "డ్యాన్స్ కావాలి."

డ్యాన్స్ మొదలయ్యాక, విశ్రాంతిగా ఉన్నా.

సమస్య మీరు ఆఫ్ కావడమే.

ఆన్‌లో ఉండగా, బాగుంటారు. పరీక్షలా శ్రద్ధగా ఉంటారు.

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left