Chacha Vidhayak Hain Humare

Chacha Vidhayak Hain Humare

Descargar subtítulo en Telugu

Temporada 1

Información de lanzamiento

Chacha Vidhayak Hain Humare S01 E08 WEBRip Amazon te-in
Comentario por indespensible

Etiquetas

webrip
web
BRip
Publicado el: 2019-10-24
Descargas: 13
Para personas con discapacidad auditiva: No

Vista previa de los subtítulos en Telugu

Las primeras 184 líneas.

నీకు తెలుసా రోని, ఈ కోచింగ్ సెంటర్ కు వచ్చే అమ్మాయిల్ల్లో,

నాతో సరసాలాడనివాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు.

కానీ నా గుండె పగిలిన రోజున...

ఇక ఎప్పుడూ నిగ్రహం కోల్పోకూడదనుకున్నా.

నేను గట్టిగా ఉండాలి.

సర్, అవంతిక వైపునుంచి చూస్తే ఆమె చేసింది సరైందే.

కానీ నాకు బాధగా ఉంది.

కానీ ఇదంతా వదిలేసెయ్, రోని.

ఇది మరీ ఎక్కువ.

మీరు చెప్పిందే సరైనది.

ఇక ఇదంతా చేయను.

నాన్న విడుదల అవనీండి.

నాజీవితం మీదే దృష్టి పెడతాను.

రోని!

అవంతిక!

-హలో! హై! -హలో! హై!

రోని! ఇతను లక్కీ.

హాయ్! హలో.

మావాడూ దురదృష్టవంతుడు కాదులే.

సరే. విశ్రాంతి తీసుకోండి. తర్వాత మాట్లాడదాం. పద కోర్టుకు వెళ్దాం.

సరే!

కానీ ఇప్పుడు కోర్టు మూసేస్తారుగదా!

మేము ముందే వాళ్ళతో మాట్లాడాం. అంతా ఏర్పాటు చేశాం.

పనయిపోతుంది.

కానీ పోలీసులు మీ కోసం వెదుకుతున్నారు.

మరైతే ఇప్పుడు బయటికెళ్ళడం మరీ ప్రమాదకరం.

అదెలా?

ఏమిటిది అవంతికా? నువ్వు నన్ను ఉచ్చులో ఇరికించావా?

ఉచ్చు? ఏమిటి నీ ఉద్దేశం?

అన్నీ మాట్లాడి ఉంచాం.

సరే. సరే.

ఇప్పుడు కోర్టుకు వెళ్ళవద్దు.

కానీ మీకు ఈ చోటు కూడా క్షేమంకాదు.

మనం వేరే సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి. రండి.

రోని తిరిగొచ్చేవరకు ఇక్కడ

కాలక్షేపం చేస్తామని రాహుల్ కు చెప్పాను.

అయితేమళ్ళీ టీచెప్పు. చాలా సమయం పడుతుంది.

ఇది చూడు!

ఆరు...

రోని పేరుమీద.

రెండురోజుల క్రితం ఇంటర్వ్యూకి వెళ్ళా.

వాళ్ళు ఇప్పుడే పిలిచారు.

నాకు ఉద్యోగం వచ్చింది. స్వీట్లు తీసుకో.

-అందరికీ పంచు. -ఏమిటి?

ఇదా?

పోలీసులు నిన్ను కొడుతున్నారేమో అని భయపడిపోయాం.

-నువ్విక్కడ అందరికీ స్వీట్లు పంచుతున్నావ్. -అదీ...

ఏమి జరిగింది? చెప్పు. ఎందుకు మిఠాయి పంచుతున్నావ్?

అది ఒదిలెయ్.

రాత్రి నుంచి వీళ్ళు నాకు రోని గురించి కథలు చెబుతున్నారు.

అవి వింటే నువ్వు స్పృహ కోల్పోతావు.

ఏమిటి నువ్వు చెప్పేది?

వాడు చాలా అబద్ధాలు చెప్పాడు.

నాన్నా.

నాకేం అవలేదు.

హాయ్, మిత్రమా!

ఇక్కడ టాయ్ లెట్ పేపర్ ఉందా?

ఇక్కడ అది ఉండదు.

వార్తా పత్రికలు ఉంటాయి, దానికంటే మెత్తగా ఉంటాయి.

మరో ఆరు. ఇప్పుడేమంటావ్?

ఇప్పుడు మరొకటి. నీవంతు కోల్పోతావ్.

ఇది రోని అదృష్టం.

వేశాను చూడు.

ఐదు.

ఇదిగో మూడో ఆరు. నీవంతు వదులుకోవాలి.

రోని?

అప్పుడే వచ్చేశావే?

హానీమూన్ తర్వాత రావాల్సింది. పిచ్చోడా!

రోని!

వదిన ఏది?

మా సోదరుడు ఇప్పుడు పెళ్ళికొడుకు.

పెళ్లి చేసేసుకున్నావా?

ఎలా అవుతుంది? ఊరేగింపు లేదుగా.

ఆపు, ఏమిటి నువ్వు చెప్పేది?

పటాసులతో మనం ఇండోర్ అదిరిపోయే ఊరేగింపు తీద్దాం.

వదిన ఏది?

-ఆమె అక్కడ ఉంది. -కింద.

అతనెవరు?

ఆ వేరే అతనెవరు?

వదిన వదిన అంటున్నారు. అతను మీ బావ.

ఏమిటిది? హాస్యమాడుతున్నావా?

వెటకారం కాదు. అన్ను.

వెటకారం కాకపొతే నువ్వు చేస్తున్నదేమిటి?

నిజానికి...

ఆమె ఎప్పుడూ నన్ను ప్రేమించలేదు.

సరే. మొదటినుంచిజరిగిందంతా మీకు చెబుతాను.

ఇన్ని అబద్ధాలా?

బాబోయ్!

ఇవి మనకు తెలిసినవి మాత్రమే.

మనకు తెలియకుండా ఇంకెన్ని చెప్పాడో.

నీ బుద్దులే.

నేను అబద్ధాలు ఆడతానా?

నీకేం అబద్ధాలు చెప్పాను?

లేదు, నువ్వు అబద్ధాలు చెప్పవు.

కానీ సగం నిజాలే చెబుతావు.

మొదటినుంచి నాకునీఉద్యోగం గురించి తెలుసు.

ఆయన చెప్పకపోతే

నాకూ అక్కర్లేదు' అని ఊరుకున్నాను.

రోని కూడా నీలాటి వాడే.

ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎంతటి త్యాగానికైనా సిద్దపడతాడు.

కానీ తన బాధలు ఎవరితో చెప్పుకోడు.

దీనివల్లే అతనికి అబద్ధాలు అలవాటయ్యాయి.

అదీ సంగతి. అక్కడినుంచి మేము సంతోష్ ఇంటికెళ్ళాం.

తర్వాత వాళ్ళనినేరుగాఇక్కడికి తీసుకొచ్చా.

కనుక, ఇందులో పూర్తిగా నా తప్పేమీ లేదు.

అర్ధమైందా?

అయింది.

బాగా.

ఇతను మనతో అబద్ధాలు చెప్పాడు, అన్వర్.

ఇతని కోసం మనం ప్రాణత్యాగానికి కూడా సిదపడ్డాం.

అతనెన్ని అబద్ధాలు చెప్పాడో మనకు తెలీదు.

రోని...

పిచ్చివాడా?

అంతా తెలిసీ అతన్నిఇంకా సమర్దిస్తున్నావ్.

-పదపోదాం. -దయచేసి చెప్పేది విను.

క్రాంతి!

నాకు మీరు కావాలి.

నీకెప్పుడూ మేము అవసరం, మేమూ ఎప్పుడూ వచ్చాం.

కానీ నువ్వు మమ్మల్ని కొంచెమైనా నమ్మి ఉండాల్సింది.

నీకు భార్య దొరికింది, మాకు దొరకలేదని ఎంత బాధపడ్డామో తెలుసా?

కాని ఆమె మాజీ ప్రియుడు మళ్ళీ వస్తాడని నాకూ తెలీదు.

మాజీ ప్రియుడే తిరిగి రావడం మంచిదైంది.

కొత్తవాడైతే మనం ఇంకా బాధపడి ఉండేవాళ్ళం.

వాడి ఎముకలు విరగ్గొడతా.

వద్దు.

ఆపకు, నేను ఎవరికీ భయపడను.

లేదు, మనం భయపడటం లేదు.

రా. ఇదే మన ఆఖరిపని కాదు.

ఎప్పటిలాగానే మనం కలిసి చేద్దాం.

మీరు లేకుండా నేను లేను.

ఎందుకంత ఉద్వేగానికి లోనవుతున్నావ్?

-మీరే నాబలం. -నీకు మతిపోయిందా?

ఇది 5-స్టార్ హోటల్ కాకపోవచ్చు, 5-స్టార్ హాస్టల్ అనుకోండి.

సరే, రోని! ఒక మాట చెప్పు.

ఆమె తల్లిదండ్రులు నిన్నెందుకు అనుమానిస్తున్నారు?

నాకు తెలీదు.

అతను నా ఆప్త మిత్రుడు.

నాగురించి బాగా తెలిసుంటే వాళ్ళు నిన్ను మాత్రమే చూసే వాళ్ళు.

-ఆహా! అలాగా? -అవును.

తినటానికి ఏదన్నా తెస్తా.

పథకంలో చిన్న మార్పు.

ఏమిటది?

ముందు వాళ్లకు పెళ్ళి చేద్దాం. తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్దాం.

నీకేమైనా పిచ్చిపట్టిందా, రోని?

నీ జీవితమంతా అబద్ధాలు ఆడలేదా? ఇంకొక్క సారి అబద్ధమాడతావు.

వాళ్ళిద్దర్నీ పోలీసు స్టేషన్ కు తీసుకు

వెళ్ళి కథ ముగిద్దాం. అంతే.

నేను జీవితమంతా అబద్దాలాడా, కానీ ఎవరికీ ద్రోహం చేయలేదు.

మానాన్న రెండురోజుల నుంచి పోలీసు కస్టడీలో ఉన్నాడు,

-మరికొంతసేపు ఉంటే ఏమీ అవదు. -ఓహ్.

కానీ నేను ఆమెకు ద్రోహం చేస్తే, తప్పు చేసినట్టు భావిస్తాను.

-నిజంగా చెబుతున్నా. -రోని!

వదిలేయ్ రోని.

దయచేసి వినండి.

వాళ్లకి పెళ్ళి చేద్దాం, తర్వాత పోలీసు స్టేషన్ కు తీసుకెళ్దాం.

వద్దు, వద్దు.

మిత్రమా!

-సంతోష్, ఇది నా విన్నపం. -సరే, సరే.

సరే.

ధన్యవాదాలు, సంతోష్.

నిన్ను సంతోష్ పంపాడా?

కొన్ని ఫారాలు పూర్తి చేయాలి.

ఆమె నీ గర్ల్ ఫ్రెండా?

కాదు. మా వదిన.

అంటే, ఇంతకుముందు.

ఇదంతా మీకెందుకు?

దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పడి?

వాళ్ళు ఎక్కడ?

దార్లో ఉన్నారు. కాసేపట్లో వచ్చేస్తారు.

తెలుసుగా, రేపటి నుంచి అన్నీ వరుసగాసెలవలే.

సోమవారం కూడా సెలవే.

తెలుసు. వాళ్ళు ఏ క్షణంలో అయినా రావచ్చు.

సర్.

ఎన్నిసార్లు తిరుగుతుంది?

ఒకేసారి. ఇంకా?

ఒకేసారి కాకపొతే?

నిన్ను నా కారుపై నగ్నంగా నిలబెడతా.

నగరమంతా తిప్పుతా.

నువ్వు కావలసినంతమంది అమ్మాయిల్ని ఏడిపించవచ్చు.

బ్రహ్మాండం!

వీడి అదృష్టం బాగుంది.

చెప్పు.

రోని మిత్రుడు అన్వర్ గురించి సమాచారం తెలిసింది.

అతనిప్పుడు తాసీల్దార్ఆ ఫీసులో ఉన్నాడు.

Chacha Vidhayak Hain Humare subtitles in other languages

More Telugu subtitles for Chacha Vidhayak Hain Humare

Comentarios

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left