My Name Is Pauli Murray

My Name Is Pauli Murray

Laadige alla Telugu subtiiter

Väljalaske info

My Name is Pauli Murray 2021 720/1080/2160p WEB H264-BIGDOC | CMRG | XVID | ION10 | RARBG | GalaxyRG | PSA | [YTS MX]
Kommenteerib RagnarLothbrok
Twitter >>> @RagnarLthbrok0

Sildid

web
720
XviD
1080
TS
YTS
Avaldatud: 2021-10-01
Allalaadimised: 34
Kuulmispuudega: No

Telugu subtiitrite eelvaade

Esimesed 200 rida.

డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ మరియు రాజ్యాంగంలో

అమెరికా ఎలా ఉంటానని చెప్పిందో అలా ఉంటే చూడాలని నా కోరిక.

అమెరికా, నువ్వు ఎవరివని చెప్పావో అలా ఉండు!

పాలి మర్రీ

మీ కళ్ళజోడు లేకుండా మిమ్మల్ని క్లోజ్అప్‌లో ఫోటోలు తీసుకోవచ్చా?

పడుకో.

కూర్చో. పడుకో.

పడుకో.

అద్భుతం.

వాడు అన్నిట్లో ఉండాలి.

నా పేరు పాలి మర్రీ,

నేను దృష్టి సారించినది మానవ హక్కుల పైన.

నల్లజాతీయులు శ్వేతజాతీయులకంటే ఎప్పటికీ తక్కువే

స్త్రీలు పురుషులకంటే ఎప్పటికీ తక్కువే

అన్న ఆలోచనలు లోతుగా పాతుకున్న సమాజంలో

శ్రేష్ఠతా ప్రమాణాలను చేరుకోవడమే నా వ్యక్తిగత జీవిత చరిత్ర పోరాటం.

పాలి మర్రీ చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి.

ఆమె భవిష్యత్తులో చాలాకాలం వరకు చెయ్యని పనులు చేసేవారు, అనేవారు.

నల్లజాతి వెయిటింగ్ రూమ్

ఆ సమయంలో అలా చెయ్యటం ప్రమాదకరమైనా కూడా పాలి మర్రీ

జాతివివక్షను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

జరిగే ఒక్కొక్క ఘటన నేను

రభస చెయ్యాలని లేదా ప్రతిఘటించాలని

నాకు అర్ధమయ్యేలా చేశాయి.

పాలి ఒక రచయిత్రి, న్యాయవాది, మతాధికారి, కవయిత్రి.

"ఆశ అనేది బిగించిన వేళ్ల మధ్య నలిగిన ఒక కొమ్మ .

"ఆశ అలసిన గొంతుల పాట."

మేము తప్పక అధిగమిస్తాము

మనమందరం ఆనందించే అనేక హక్కులు స్వేచ్ఛలకు పాలి కీలకమైనది.

పాలి మర్రీ కేవలం అద్భుతమైన న్యాయవాది, స్త్రీవాది మాత్రమే కాదు

కానీ విభిన్నమైన, నాన్ బైనరీ వ్యక్తి కూడా.

"మనకు పాలి మర్రీ గురించి ఎందుకు తెలియదు?" అని విద్యార్థులు అడుగుతుంటారు.

ఒక వ్యక్తి ఇంత కీలకమయ్యుండి కూడా

మనకు వారి గురించి ఎందుకు తెలియదు?

మై నేమ్ ఈజ్ పాలి మర్రీ

మా తాతమ్మ పాలి నాకు ఫోన్ చేసి

ఈ రాత్రి గడవటం కష్టమని నాకు చెప్పింది.

"నువ్వు నాకోసం చెయ్యాల్సిన కొన్ని పనులున్నాయి" అని చెప్పి

కొన్ని గంటల్లో మరణించింది.

నన్ను వారసురాలిగా నియమించిందని తెలుసుకున్నాను...

కేరన్ రూస్ రాస్ పాలి మనుమరాలు

...ఆమె వస్తువులు తీసుకోవాలి.

గదులు ఫైల్ కాబినెట్‌లతో వాటిపై పుస్తకాల అలమారాలతో నిండిపోయాయి.

డబ్బాలు, ఫోల్డర్లు, ప్రభుత్వానికి లేఖలు.

అన్నీ జాగ్రత్తగా పెట్టింది.

ష్లెసింగర్ లైబ్రరీ

హార్వర్డ్ యూనివర్సిటీ

పాలి వీలునామా స్పష్టంగా ఉంది.

ఆమె పేపర్స్ అన్నీష్లెసింగర్ లైబ్రరీలో ఉండాలని

ఆ చోటులోనే ఎందరో మహిళల చరిత్రాత్మక పేపర్స్ ఉంచబడ్డాయి.

పాలి ఆంటీ తన జీవితం గురించి నాతో పెద్దగా పంచుకోలేదు.

ఆమె మతాధికారి ఇంకా న్యాయవాది అని తెలుసు,

కానీ ఆమె సాధించిన వాటి గురించి ఎప్పుడూ చెప్పలేదు.

నేను చదవనివి ఎన్నో చదివాను

"దేవుడా" అనుకున్నాను.

"పీటర్స్‌బర్గ్ బస్సు ఉదంతం, మార్చ్, 1940."

రోసా పార్క్స్ బస్సు వెనుకభాగంలో కూర్చోవటానికి నిరాకరించిన 15 ఏళ్లకు ముందు

వర్జీనియా విభజన చట్టాలను...

పాలి మర్రీ ఆడియో రికార్డింగ్

...వ్యతిరేకించాలనుకోలేదు.

ఆ రోజుల్లో తరచుగా జరిగే సంఘటనల లాగానే,

పోరాటం తప్ప మరేమీ

చెయ్యలేని ఒక ఘటన అది.

నేను, నా స్నేహితురాలు

ఈస్టర్ సమయంలో మా ఆంటీలను కలవటానికి

న్యూయార్క్ నుండి డర్హం బయలుదేరాము.

నా స్నేహితురాలి పేరు ఆడ్లీన్ మ్యాక్‌బీన్.

ఆమెను "మ్యాక్" అనేవాళ్ళం.

మా అమ్మకు, అది మొదటి అనుభవం...

మార్గ్రెట్టా ఆడ్లీన్ కుమార్తె

...కానీ దక్షిణాన అది సాధారణమైన విషయం.

మేసన్-డిక్సన్ రేఖ దాటాక, వెనక్కు వెళ్లి కూర్చోవాలి.

శ్వేతజాతీయులు

విభజన అరిష్టానికి ఆ బస్సు స్వచ్ఛమైన రూపం.

విశేషమైన తెల్లజాతి ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఏమీ పట్టనట్టుగా

నల్లజాతీయులు అవమానించబడటాన్ని కించపర్చబడటాన్ని చూడటానికి

బస్సు లోపలి భాగపు చాటుతనం సహకరించేది.

వర్జీనియా చేరుకోగానే,

నల్లజాతీయులు లేచి బస్సు వెనుకభాగంలో కూర్చునేవాళ్ళు,

శ్వేతజాతీయులు ఎక్కేవారు.

నేను వెనుక సీటులోకి వెళ్లాలని బస్సు డ్రైవర్ గట్టిగా చెప్పాడు.

ఆ సీటు విరిగిపోయి ఉండటం వలన మేము జరగటానికి నిరాకరించాము.

ఆమె ఆ సీటులో కుర్చునేదాకా బస్సు డ్రైవర్

బండి నడపనన్నాడు.

పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు.

కౌంటీ జైలు పీటర్స్‌బర్గ్, విఏ

మ్యాక్ ఇంకా నేనూ ఆకలితో ఉన్నా, చలేస్తున్నా నిద్రపోలేదు

ఎందుకంటే పరుపుల నిండా నల్లులు ఉన్నాయి.

నేను ప్రతిఘటిస్తే, అక్కడున్న దుష్ట జైలర్ అన్నాడు

"నోరుమూసుకో, లేదంటే నిన్ను చీకటి గుహలో పడేస్తా.

"ఎలుకలు కొరికి తినాలి నిన్ను,

అప్పుడు నోరుమూసుకుంటే బాగుండేదనుకుంటావు" అని.

అప్పుడు అర్ధమయ్యింది. అప్పుడు అర్ధమయ్యింది...

చాలా భయమేసిందనుకుంటాను.

పాలి ఎన్ఏఏసిపిను ఆశ్రయించింది,

సీట్లు విభజించి ఉండటం రాజ్యాంగానికి వ్యతిరేకమనే...

పెట్రీషియా బెల్-స్కాట్

చట్టాన్ని తీసుకురావాలని.

ఘటన వివరాలు:

శాంతిని భంగపరచిన అభియోగం 3/23/41

బస్సు డయాగ్రమ్

మ్యాక్, నేనూ ఒక రిపోర్ట్ చేసాం,

కేసు సారాంశం, వాస్తవాలు ...

మేము బెయిలుపై విడుదలయ్యాక,

ఎన్ఏఏసిపి లాయర్లు థ్రుగుడ్ మార్షల్, జడ్జి విలియం హెచ్. హేస్టీ,

డా. లియోన్ ఏ. రాన్సంను కలవటానికి మేము ఆహ్వానించబడ్డాము.

సమర్ధవంతమైన పౌరహక్కుల న్యాయవాదులను కలవటం అదే మొదటిసారి,

ఎన్నో గంటలు ఉత్సాహంగా కూర్చున్నాను.

అమెరికన్ జీవితంలో నల్లజాతీయులు సులభంగా కలిసిపోవాలని వారు పోరాడారు.

కానీ జడ్జికి ఇది పెద్ద విషయం కాబోతుందని తెలుసు,

అందుకే వారు అధిగమించబడ్డారు.

పీటర్స్‌బర్గ్ హస్టింగ్స్ కోర్ట్

జడ్జి విభజన శాసనాన్ని తోసిపుచ్చి ఏమన్నారంటే

"మీరు శాంతికి భంగం కలిగించారు."

పొగ తాగరాదు నల్లజాతీయులు వెనుక కూర్చోవాలి

అందువలన, చట్టపరంగా ముందుకు సాగలేకపోయారు.

చిన్న శిక్ష పడ్డాక విడుదల చేయబడ్డారు.

ఆ సమయంలో వ్యక్తిగతంగా ఓడిపోయినట్టు

బాధగా అనిపించింది,

కానీ మేము కలిసికట్టుగా కృషి చెయ్యటంలో ఒక చిన్న భాగం అనిపించసాగింది,

చివరికి మాకు కావలిసింది విభజన శాసనాన్ని కాలరాయటమే.

ఆ ఆలోచనే అబ్బురపరిచింది.

రట్గర్జ్ విశ్వవిద్యాలయం

ఈరోజు డా. ఆనా పాలి మర్రీ గురించి

తెలుసుకునే అపూర్వమైన అవకాశం మనకు వచ్చింది.

పాలి మర్రీ ఎంత అద్భుతమంటే

ఆమె మొదలుపెట్టినవి, ఆమె ఎంత బ్రహ్మాండమైనదో చెప్పలేను.

20వ శతాబ్దంలో మీరు నల్లజాతీయులు అయ్యుండి

మానవత్వం గౌరవింపబడాలి అని వాదించటం ఎలా ఉంటుందో ఊహించుకోండి.

మీరు జీవించే లోకంలో మీరంటేనే నచ్చదు

మీరు నల్లజాతీయులని.

మర్రీ జీవితం ఎలా ఉండేదో మీకు కొద్దిగా చూపాలనుకుంటున్నాను.

ఇది చాప్టర్ ఒకటి, పేజీ ఒకటి

వ్రాతపత్రిలో ఉన్న స్వీయచరిత్రకు.

నేను పుట్టిన సంవత్సరం 1910లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో,

కొలంబియా యూనివర్సిటీలో సామాజిక శాస్త్రవేత్త డా. హోవార్డ్ డబ్ల్యు. ఓడమ్,

జాతులు విభిన్న "సామర్ధ్యాలు" కలిగి ఉన్నారని పేర్కొన్నారు,

ముగింపు కోట్స్.

నీగ్రోలకు సాయం చెయ్యాలనుకున్నవారు ఎవరైనా,

"ఆయన నుండి ఎక్కువ ఆశించవద్దని.

"ధర్మం, సత్యం, గౌరవం, పౌరుషం, సమగ్రత యొక్క అర్థం

"ఆయనకు అంతగా తెలియదు.

"నీగ్రో బిడ్డకు చెప్పబడే చదువు

"ఎదురు ప్రశ్నించకుండా

"తాము శ్వేతజాతీయులకంటే భిన్నమైన వారమని చెపుతుంది."

ముగింపు కోట్స్.

డా.హోవార్డ్ ఓడోమ్

స్కూల్ బస్సు

ఇప్పటికీ నేను ఆ పాత స్కూల్ భవంతిని చూడగలుగుతున్నాను, ఇంకా గుర్తుంది.

అదొక చెక్క భవంతి, ఉయ్యాలలు లేవు.

బయటకు వస్తే ఆడుకోవటానికి ఏమీ లేవు.

కానీ తెల్ల పిల్లల స్కూల్,

లాన్ మీద ఉండేది, ఫెన్సింగ్ ఉండేది.

మమ్మల్ని ఎలా చూసేవారో తెల్లజాతి పిల్లలను ఎలా చూసేవారో

ఆ వివక్షకు అది తార్కాణం.

అవి మీకు తెలుస్తాయి, అర్ధమవుతాయి.

నేను బాగా పౌరుషం ఉన్న కుటుంబంలో పుట్టాను.

వారు మొండివారు. ఏటికి ఎదురీదేవారు.

ఇదే ఆ ఇల్లు. ఇది పాలి మర్రీ ఇల్లు.

ఆమె ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆమె వయసు మూడేళ్లు.

డర్హం, నార్త్ కారోలైనా

ఒక విషాదం ఫలితంగా ఇక్కడకు వచ్చింది.

ఆమె తల్లి సెరిబ్రల్ హేమరేజ్‌తో మరణించింది,

ఆమె తండ్రి పిచ్చి ఆసుపత్రి పాలయ్యారు.

ఆమె బాల్టిమోర్‌లో జన్మించినప్పటికీ ఇదే ఆమె నిజమైన ఇల్లు.

నేను డర్హం వచ్చినప్పుడు,

ఇంట్లో పెద్దమ్మ పాలిన్ పిన్ని సాలీ

అమ్మమ్మ తాతయ్య ఫిట్జ్‌జెరాల్డ్‌లు ఉండేవారు.

డర్హంలో ఫిట్జ్‌జెరాల్డ్‌లు అందరికీ సుపరిచితం

నల్లజాతీయులలో ప్రసిద్ధి చెందినవారు.

చెరోకీ, ఆఫ్రికన్ అమెరికన్, ఐరిష్ జాతులు

మిళితమైన కుటుంబం అది.

ఆ కుటుంబంలో కొందరు ఎంత తెల్లగా ఉండేవారంటే వారు శ్వేతజాతీయులు

అంటే నమ్మవచ్చు.

పాలి చామనఛాయగా ఉండేది.

శరీర రంగుని బట్టి శ్వేతజాతీయులు నల్లజాతీయులు

పక్షపాతం చూపేవారు.

అందువలన వారు వేరే జాతి అనవచ్చు.

పాలి అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టం.

పాలిన్ పెద్దమ్మకు పిల్లలు లేకపోవటంతో ఆమెను మురిపెంగా చూసుకునేది.

పాలిన్ పెద్దమ్మ స్థానిక పబ్లిక్ స్కూల్‌లో

బోధించేవారు నాకు నాలుగేళ్లప్పుడు,

నన్ను స్కూల్‌కి తనతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

నాకంటే పెద్ద పిల్లలతో కూర్చుని వాళ్ళు చెప్పేవి వినే అనుమతి దొరికింది.

స్కూల్ సంవత్సరం ముగుస్తుండగా,

"నేను చదవగలను పాలిన్ పెద్దమ్మా" అని

అంటే పెద్దమ్మ ఆశ్చర్యపోయింది.

నా పక్కన కూర్చున్న పిల్ల దగ్గరున్న పుస్తకం లాక్కుని గట్టిగా చదవసాగాను.

నేను ఆమె క్లాస్‌లో కూర్చుని

ఆమె మిగతావారికి నేర్పేవి నేర్చుకున్నాను.

అప్పటి నుండి ఆ తరగతి గది నా రెండో ఇల్లు.

ఆమెకు నచ్చింది అడిగే స్వేఛ్చ తనకు ఉండేది.

ఆమె అభిప్రాయానికి విలువుండేది.

కానీ పాలికి ఆడపిల్లల దుస్తులు నచ్చలేదు.

పాలిన్ పెద్దమ్మ ప్రతీ ఆదివారం ఆమెను చర్చికి పంపేది.

ఒక ఒప్పందానికి వచ్చారు.

"వారమంతా ప్యాంట్లు వేసుకో

"కానీ ఆదివారం చర్చికి మాత్రం అమ్మాయిల్లా బట్టలువేసుకో" అందామె.

నేను జాగ్రత్తగా పెంచబడ్డాను.

నా జీవితం భరించలేనిదిగా మారింది మాత్రం

Kommentaarid

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left