Tom Clancy's Jack Ryan

Tom Clancy's Jack Ryan

دانلود زیرنویس Telugu

فصل 2

هماهنگ با نسخه‌های زیر

Tom Clancy's Jack Ryan S02 E03 WEBRip Amazon te-in
ناشر indespensible

برچسب‌ها

webrip
web
BRip
تاریخ انتشار: 2019-10-31
تعداد دانلود: 44
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

మాక్ డీల్ విమాన దళ బేస్ టాంపా, ఫ్లోరిడా

నదిలో పనికి సొక్ - ఆర్ పడవ అయితే మెరుగ్గా ఉండేది.

ఏం పడవ?

మనం అసలు అక్కడికి వెళ్ళద్దు కూడా.

మనం ఎక్కడికి వెళ్తున్నాం, సెంట్రలా లేక దక్షిణ అమెరికానా?

మన గమ్యం గురించి ఎవరు ఏం చెప్పారు?

నాకెంత స్పానిష్ వచ్చని అడిగావు, గుర్తుందా?

మనం మెక్సికోని ఇప్పట్లో ఆక్రమిస్తామని అనుకోలేదు.

నా బట్టలు బాగాలేవు.

నేను చూసుకుంటాను.

నీకు కిటికీ పక్కన సీటు కావాలంటే

త్వరగా వెళ్ళి విమానం ఎక్కు.

యు ఎస్ ఎ ఎఫ్

నీ పేరు ఏంటి?

మార్కస్.

లేదు, నీ కాల్ సైన్.

నాది కయోటే.

అక్కడ ఉన్న ఆ వెధవ పేరు, డిస్కో.

బ్లాక్ మాంబా.

కిల్ బిల్‌లో ఉమా థుర్మన్‌లాగానా.

లేదు కోబిలాగా.

అవును, అది చెత్త.

అది కుదరదు. నువ్వు పడవ నడుపుతావు కదా?

అవును, ఎస్ డబ్ల్యూ సీ సీ.

-సరే, నువ్వు డ్రైవరువా? -అవును.

ఉబెర్. అది నీ పేరు.

ఊబరా? చెత్త. బ్లాక్ మాంబా.

క్షమించు, ఉబెర్, కానీ నీ పేరు చెత్త ఉబెర్.

రెండు నిమిషాలు.

దిగాల్సిన ప్రాంతానికి పది కిలోమీటర్లుంది.

విన్నాము.

హే, అంత కంగారెందుకు పడుతున్నావు? ఇంతకు ముందు ఇలా దూకావుగా.

అవును, ఎప్పుడూ.

నీకేమీ కాదు.

-బైక్ నడిపినట్టే. -అవునా?

నిజంగా కాదు కానీ కాస్త ఆత్మ విశ్వాసం పెంచుదామని అన్నాను.

ఆ లాకెట్ ఎక్కడిది?

మా నాన్న ఉంగరం. నావల్ అకాడమీది.

సరే, అది జాగ్రత్తగా ఉంచుకోవోయ్,

ఏ వెధవనైనా స్పృహ తప్పేలా కొట్టడానికి పనికొస్తుంది.

దూకవలసిన ప్రాంతానికి చేరుకుంటున్నాం.

పద, వెధవ!

సరే!

సరే, పద!

వెనిజులా కరేబియన్ సముద్రం తీరం పైన

పదండి, వెధవల్లారా!

దూకండి!

నువ్వు తొందరగా దూకితే మంచిది, లేదా చాలా దూరం ఈదాలి.

యాహూ, వెధవ!

అబ్బా.

పట్టుకున్నా, బాస్.

హే, కొత్తవాడా.

పడవలో రంధ్రం ఉంది.

ఇతని పేరు ఉబెర్.

లేదు, అది కాదు.

ఉబెర్, నాకది నచ్చింది.

ధన్యవాదాలు.

అయ్యో! ఎలక్ట్రానిక్ పరికరాలు తడిచిపోయాయి.

మనం తీరానికి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నాం.

చాలా దూరం ఈదాలి.

ఫైబర్‌గ్లాస్ పగిలింది, కానీ నేను దాన్ని బాగుచేయగలను.

దీన్ని బాగుచేయడానికి ఎంతసేపు అవుతుంది?

అంతా పడవ దిగండి.

దీన్ని ముంచుతావా ఏంటి?

అంతా ముందు పడవ దిగండి.

పద. పడవ దిగు.

యు.ఎస్. దౌత్యకార్యాలయం కరాకస్, వెనిజులా

మన ఘనత వహించిన పోలీసు దళాల అలుపులేని కృషి వల్ల,

నేను ఇది గర్వంగా ప్రకటిస్తున్నాను,

యు.ఎస్. సెనెటర్ జేమీ మోరెనోని హత్య చేసిన కిరాతకులు...

దేవుడా. ఎవరైనా ఈ చెత్తని నమ్ముతారా.

...పట్టుబడ్డారు.

ఇంటరాగేషన్‌లు ఎలా జరుగుతున్నాయి?

ఆ భవనంలో 50కంటే ఎక్కువమంది స్థానికులు పని చేస్తున్నారు, అందరినీ ప్రశ్నిస్తున్నాం.

వారిలో ఒక్కరు కూడా రేయేస్ గూఢచారి కాదని చెప్పాలనుంది,

కానీ అది నిజం కాదు.

సరే, నీ మాజీ భార్య బాగా నటిస్తుంది.

అవును.

తన పని తాను బాగా చేస్తుంది.

నీ వీపు ఎలా ఉంది?

ఫర్లేదు, తగ్గిపోతుంది.

ఎడమ కంట్లో దెబ్బ తగ్గిన వ్యక్తి కోసం నా మనుషులు అన్ని ఆసుపత్రులు వెతుకుతున్నారు.

జిమ్, నీకు ఎలా ఉంది?

నేను బాగున్నాను.

నేను చేరుకునేలోగా వాళ్ళు వెళ్ళిపోయారు.

-రైన్‌ పైనే ఎక్కువ ప్రభావం పడింది. -సరే.

నాతో పాటు రండి, ఇద్దరూ.

మీకు ఇది అబద్ధం అని తెలియాలి.

ఎఫ్ ఏ ఎల్ చాలా చిన్న లెఫ్టిస్ట్ విప్లవకారులు.

అమెరికా వ్యతిరేకత అనేది వారి రక్తంలో లేదు.

ఒప్పుకుంటున్నాను.

కరాకస్ నగరం నడిబొడ్డులో యు.ఎస్. సెనెటర్ల పై రహస్య మెరుపు దాడి

వారి శైలి కాదు, వారికంత నైపుణ్యం లేదు.

అందుకే, ప్రధాన కార్యాలయానికి సంబంధించినంత వరకు,

పని ఆపమని పంపిన మెమోను నేను అసలు చూడలేదు.

-నువ్వు జోస్ట్‌ని కలిసావు. -సర్.

తను నవారో.

వాళ్ళు మనతో తీరం దగ్గరకు వస్తారు.

తీరం దగ్గరకా?

నువ్వు కార్గో దించే రేవుకి వెళ్ళి,

ఒక దక్షిణ ఆఫ్రికా నేరస్థుడిని ఎదుర్కుని,

కంగారు పడి, అకస్మాత్తుగా చావాలని అనుకుంటున్నావా?

అది మనం తప్పనిసరిగా వెళ్ళి చూడాలనుకుంటా.

ఎస్పరంజా,

పిల్లలకి జ్యూస్ తీసుకువస్తావా?

మళ్ళీ హ్యామ్ మాంసమా, అమ్మా?

-నాకు అదంటే విసుగొస్తుంది. -నాకు హ్యామ్ ఇష్టం.

నువ్వే నిన్న అది కావాలన్నావు.

అది నిన్న.

మరి నిన్నటికి, ఇవాళ్టికి మధ్య ఏం జరిగింది?

నాకు అది ఇవాళ వద్దు.

ఐలీ, సంతోషించు. మనం హామ్ తినగలుగుతున్నామంటే అదృష్టవంతులం.

తినడానికి సరిపడా తిండిలేని వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు.

-ఈ హ్యామ్ వాళ్ళకి తినిపించు. -ఇంక చాలు.

ఇవాళ నువ్వు హ్యామ్ తింటే, రేపు నీకు కావలసింది అడుగవచ్చు.

మేము సిద్ధంగా ఉన్నాం, శ్రీమతి బొండేల్‌.

జ్యూస్ తాగడం మర్చిపోకండి.

వెళ్దాం.

హే ఐలీ, ఇలా రా, తల్లీ.

నువ్వు నా ప్రాణం. నీ రోజు బాగుండాలి.

-నీ రోజు కూడా. -కార్లోస్! ఇలా రా.

అమ్మకి బై చెప్పకుండా వెళ్తున్నావా?

నువ్వంటే నాకు ఇష్టం.

-బోలెడు నేర్చుకో. -అలాగే.

బై, అమ్మా.

శుభోదయం, ఆల్బర్టో.

అందరికీ సాండ్విచ్ అందేలా చూసుకో.

-శుభోదయం, రోడ్రిగో. -శుభోదయం, శ్రీమతి బొండేల్‌.

నాకు హ్యామ్ ఇష్టం!

ఇష్టపడితేనే మంచిది.

-మన పరిస్థితి ఎలా ఉంది? -అద్భుతంగా ఉంది.

రేయేస్ సంఖ్యలు తగ్గిపోతున్నాయి

ఇంకా గత వారం నుండి మనకు నాలుగు పాయింట్లు పెరిగాయి.

నిజానికి మీరు గెలవగలరని కొన్ని వార్తా పత్రికలు అంటున్నాయి.

ఈ దేశంలోవి కాదు.

వెనిజులాలోని వార్తా పత్రికలు కాదు, కానీ పెరు,

కొలంబియా, అర్జెంటీనావి.

నేను చెప్పింది విన్నారా?

మనకి గెలిచే అవకాశం ఉంది.

నీ కోటు, బ్యాడ్జి తప్పకుండా వేసుకోవాలని అంటున్నాడు.

"మార్టెన్ హౌగ్‌ల్యాండా"?

అవును, పూర్తిగా అర్థవంతంగా ఉంది.

సరే, ఇక్కడ పార్క్ చెయ్యి. సింకోపాల్మాస్ సరిగ్గా ఇక్కడే ఉంది.

హే.

అతను ఎలా ఉన్నాడు?

రైనా? ఏమంటున్నావు?

అతను, సెనెటర్ సన్నిహితులు. తనకి ఇది మరీ వ్యక్తిగతమైనదా?

లేదు, తను సంభాళించుకోగలడు.

సులేమాన్ టాస్క్ ఫోర్స్‌లో మేమిద్దరం కలిసి పని చేసాం.

ఇంకా?

మెట్రో స్టేషన్‌లో సులేమాన్‌ని వెంటాడింది ఇతనే.

అతన్ని కాల్చి, చంపాడు.

వాళ్ళు ఎవరైనా కానీ, చాలా వ్యవస్థీకృతంగా ఉన్నారు.

వాళ్ళు నేల కూడా ఊడ్చేసారు.

సరే, ఇక్కడి నుండి బైటికి వెళ్దాం.

వాళ్ళు నదికి ఎగువగా వెళ్ళారని మనకు తెలుసు.

మా ఎస్ ఏ డి సేన రెండు గంటల కింద రంగంలోకి దిగారు.

ఒరినోకో నది మొదల్లో ఆగి ఉన్నారు.

ఆగు, నీ దగ్గర పడవ ఉందా?

ఉంది. నలుగురు మనుషులు కూడా.

-నువ్వు ఏమీ చెప్పలేదు? -నువ్వు అడగలేదు.

అడవిలో రాలీయింగ్ పాయింట్‌కి నాకు ఎనిమిది అంకెల గ్రిడ్ ఇచ్చారు.

నేను వారిని కలిసి, తరువాత కార్గో డిపోకి నది ఎగువకి వెళ్తాను.

సరే, అయితే, నేనూ నీతో వస్తున్నాను.

మైక్,

నువ్వు స్టేషన్ ఛీఫ్‌వి.

అవును. మానవ వనరులు ఎక్కువుంటే నష్టం లేదు.

నాకు కనీసం ప్రతి రెండు గంటలకి పరిస్థితి నివేదికలు కావాలి.

తప్పకుండా.

నేను నడుపుతాను.

నిన్ను ఎంత మిస్ అయ్యానో నీకు చెప్పానా?

ఇంకా లేదు.

అయితే, నా పేరు ఇక బ్లాక్ మాంబాగా ఉండవచ్చా?

నీకు ఉబెర్ సెలెక్ట్‌గా పదోన్నతి ఇస్తున్నాం.

మీరాఫ్లోరెస్ కరాకస్, వెనిజులా

15TH బర్త్ డే ఎంజాయ్ చేసావా?

అది చాలా గొప్ప పార్టీ.

ఎస్మరాల్డాకి నచ్చిందా?

తనకి చాలా నచ్చింది.

అన్నిటికంటే ముఖ్యంగా, క్లుడియా చాలా సంతోషించింది.

నా పై నిఘా ఉందని నీకు ఎవరు చెప్పారు?

బాస్టాస్.

అతనికి ఎలా తెలుస్తుంది?

అతన్ని తక్కువ అంచనా వేస్తున్నావు.

లేదు.

నేను అతనికి ఖచ్చితంగా ఎంత విలువ ఇవ్వాలో అంత ఇస్తాను.

నాకు అమెరికన్ సెనెటర్ గురించి ఎందుకు చెప్పలేదు?

నీకు ఏం చెప్పలేదు?

అతన్ని నేను చంపలేదు.

మరి ఈ బలవంతపు నేర అంగీకారాలు ఎందుకు?

బహుశా నా పని నాకంటే బాగా నువ్వే చేయగలవేమో?

నువ్వూ, కాసాండ్రా అదే కదా చెప్పింది?

అబ్బా.

-నువ్వు ఆ మాట అన్నావా? -లేదు, నేను అనలేదు!

నాకు కోపం వచ్చింది.

నా సలహాకి ఎప్పుడూ విలువ ఇచ్చేవాడివి.

అవును.

కానీ నీలా కాకుండా,

నాకు ఉన్నత నైతిక విలువలు కలిగి ఉండేంత పరిస్థితి లేదు.

More Telugu subtitles for Tom Clancy's Jack Ryan

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left