نخستین 200 خط.
వండరీ మరియు బ్లూంబర్గ్ పాడ్ కాస్ట్ ఆధారంగా రూపొందించబడింది
మీకేమైనా తీసుకురానా?
అలోహా.
మహాలో.
-రాబై షర్మన్. -హలో, అబ్బాయ్.
-లేకపోతే నిన్ను పింగ్-పాంగ్ రాజు అని పిలవాలా? -అవును.
-చూసుకో. అతను నింజాలా కదులుతాడు. -ధన్యవాదాలు.
ఓహ్. థియా. నువ్వు పోడుగవుతున్నావు లేదా నేను పొట్టవుతున్నాను.
హే, నిక్ ఇంకా టోనీ కదా?
-బుధవారం రాత్రి. నీకు ఫోన్ చేస్తాను! -సరే.
మీకు కార్న్ నచ్చుతుంది.
రౌండ్ స్వామ్ప్ పొలంలోది. నేనే తెచ్చాను. ఇక్కడున్నావా!
అందరూ, తప్పుకోండి!
-అనద్దు. అనాలని కూడా అనుకోవద్దు. -ఏంటి?
-నేను నీతో మళ్ళీ ఎప్పుడూ గోల్ఫ్ ఆడను. -ఎందుకు?
"ఎందుకా?" అది గోల్ఫ్ కాదు. అది హాకీలా ఉంది.
నాకు భయం వేసింది.
నువ్వు హాట్ టబ్ ప్రయత్నించలేదా? నువ్వది ప్రయత్నించి చూడాలి.
నువ్వు కూడా దాన్ని మిస్ అవలేవు.
నేను...
బెంజమిన్, ఏమవుతోంది?
నీకు వేడిగా ఉన్నట్టు అనిపిస్తోంది. కళ్ళు తిరిగి పడిపోతావు అన్నట్టు ఉన్నావు.
నాకు తాజా గాలి సరిపడదు.
అదంతా మీ అమ్మ నిన్ను బయటకి తీసుకురాకుండా పెంచడం వల్లే. పదా.
మనం లోపలికి వెళ్దాము, సరేనా? అక్కడ ఎయిర్ కండిషనింగ్ ఉంది.
అక్కడ వందల కొద్దీ సినిమాలు ఉన్నాయి, అన్నిటికీ అకాడమీ అవార్డులు వచ్చినవే.
బాల్స్ ఉన్నాయి చూసుకో.
లీసా. ఐక్ హెర్ష్ కాఫ్.
-హాయ్. -వచ్చినందుకు ధన్యావాదాలు.
-ఎప్పటిలా చాలా అందంగా ఉన్నావు. -ధన్యవాదాలు.
మనం ఒక ఫోటో తీసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదు కదా?
-లేదు. -సరే, ఏ బటన్ నొక్కాలి...
-అది పైన ఉంది. -నేను దాన్ని తిప్పాలా...
లేదు, లేదు. అది రెడీగా ఉంది.
సరే.
-పైన. -నేను తప్పు బటన్ నొక్కాను.
-నేను వెళ్లి నా కళ్ళద్దాలు వెతుక్కోవచ్చా? -లేద. మీరు...
పరవాలేదు. హే, హే! ఇలా రండి. ఇలా రండి.
-ధన్యవాదాలు. -సరే.
ఇలా రండి. మీరు... ఈ ఫోటో తీస్తారా.
-ఆనందిస్తున్నావా? బాగుంది. -అవును. అవును.
చాలా బాగుంది. నాకు ఈ ఇల్లు నచ్చింది.
ధన్యావాదాలు.
-అయింది. -అద్భుతం.
నాతో రా, నేను నీకు ఈ ఆవులని చూపించాలి. నేను వాటిని నగరంలోని గాలరీ నుంచి కొన్నాను.
-సరే. -అవి చాలా బాగున్నాయి.
ఈ తడి టవల్స్ తీస్తావా?
సరే, ఈ గదిలోనే ఉండండి.
ఆగండి. ఇంకా... హే, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి రండి.
నేనతని కోసం వెతుకుతాను... అతను... రండి. మీ మామయ్యకి హాయ్ చెప్పండి, లిజ్జీ.
ఆ. ఫిల్లిస్, క్రిమినాశకుడిని పిలువు.
ఇక్కడ మన బిల్డింగ్ లో చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నాయి.
నేను డాక్టర్ హెర్ష్ కాఫ్ తో నీ కోసం ఈ మధ్యాహ్నం
-అపాయింట్మెంట్ తీసుకున్నాను. -అబ్బా. అవన్నీ నా మీద పాకుతున్నాయి.
ఇవేంటి?
చూద్దాం. వీటికి చాలా బొచ్చు ఉంది, ఇంకా... ఈ చిన్న చేతులను చూడండి.
-నేను చెప్పింది విన్నావా? -నేను వెళ్ళలేను.
-ఎందుకు వెళ్ళలేవు? -చూడు,
-నాకు ఒక అపరిచితుడితో... -అతను అపరిచితుడు కాదు.
రాబై గోల్డ్ బర్గ్ ఆయనని సిఫార్సు చేశారు.
కాదు. అవును. అవును. హే!
నాకు చక్కిలిగింతలు పెట్టద్దు.
సరే, అమ్మాయిలూ, అమ్మాయిలూ. ఆపండి. మీ మామయ్య మార్టీని వదలిపెట్టండి.
పదండి, మీరు మీ దుస్తులు పాడు చేసుకునే లోపు మనం ఫోటో తీసుకుందాం.
అమ్మాయిలు! రండి, రండి, రండి. పదండి వెళ్దాం. పదండి.
ఫోన్ పెట్టండి, ప్లీజ్.
అది నీదా?
కాదు. సరే, ధన్యవాదాలు. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు.
ఇది చూడండి. ఇదీ ప్రశ్న.
ఈ చిన్న చిన్న పురుగుల్ని పట్టుకోవడానికి సరిపోయేవి ఏమైనా ఉన్నాయా?
వాటిని చేస్తారు. వెనకాల కొన్ని ఉన్నాయి.
అవును, ఉన్నాయి. బ్రూస్, చీపురు తీసుకురా.
అవును, మనం వెళ్లి...
-అబ్బా! నా తల! -చీపురు తీసుకురండి!
అయితే, నువ్వు వెళ్తావా?
నేను డాక్టర్ హెర్ష్ కాఫ్ ని ఇవాళ కలవాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నాను.
ఓ-హో.
చూడబోతే ఈ బిల్డింగ్ లో పురుగులు ఉన్నట్టున్నాయి.
అబ్బా!
-సరే, నువ్వు కెమెరా తీసుకో. -సరే.
-ఆమె సంగతి నేను చూసుకుంటాను. -సరే, అలాగే.
సరే.
సరే, పద.
-డెబ్రా! -అతను ఎక్కడున్నాడు?
నిన్ను కలవడం కూడా బాగుంది.
-నువ్వు నా సందేశాలు మార్టీకి ఇచ్చావా? -ఇచ్చాను. ఎనిమిదీ ఇచ్చాను.
నిజంగా ఇచ్చావా? ఎందుకంటే అతను తిరిగి ఫోన్ చెయ్యలేదు.
అది మీరిద్దరూ విడిపోవడం వలన అనుకుంటాను.
కాదు. విడిపోతున్నామన్న సంగతి ఫాక్స్ ఎవరూ చేసి చెప్పరు, ఫిల్లిస్.
కాదు, ఒప్పుకుంటాను, కానీ అంత కన్నా ఘోరమైన పద్ధతులు కూడా ఉన్నాయి.
నా భర్త అతని సెక్రెటరీతో అక్రమ సంబంధం పెట్టుకుని విడిపోయాడు.
దానితో పోలిస్తే ఫాక్స్ నయమే.
సరే, అది నాకు అనవసరం. నేను... సరే.
నేనతన్ని కలవాలి.
-అతను ఇక్కడ లేడు. -అతను నా నుంచి దాక్కోలేడు.
అతను దాక్కోగలడు.
అతను నాకు బాకీ ఉన్నాడు.
సరే, మనం ఈ చెత్త ఆపుదాం. సరేనా. నేనిది చెయ్యలేను. నేనివాళ చెయ్యలేను.
వాడు నీకేమీ బాకీ లేడు. అది అయిపోయింది.
నేనతనితో ఒక విషయం మాట్లాడాలి.
అది వ్యక్తిగత విషయం.
నువ్వు మళ్ళీ గర్భవతి అయ్యావా?
-నన్నలా అనడానికి నీకెంత ధైర్యం? -నువ్వు అవ్వలేదా?
-నోరు మూసుకో, ఫిల్లిస్. -నేను చెప్పేది విను.
మార్టీ మంచివాడు.
నిజానికి మరీ మంచివాడు. కానీ నేను ఆ ప్రత్యేక రోగంతో బాధపడటం లేదు
నిన్ను వాడిని దోపిడీ చేయనివ్వను.
నువ్వెవరు? అతని కాపలా కుక్కవా?
ఇంకా ఘోరం. నేను వాడి చెల్లెలిని.
ఒక కాపలా కుక్క నిన్ను కేవలం కరుస్తుంది,
కానీ ఒక చెల్లెలిగా, నేను నీ పేగులు పీకి,
దానితో వేణువు వాయిస్తాను.
నీకు తేడా అర్థమైందా?
దీనికి నీకు సంబంధం లేదు, ఫిల్లిస్.
అక్కడే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు!
మార్టీ పని నా పనే.
సరే.
సరే.
అతను నాకు మధ్యాహ్నం కల్లా ఫోన్ చెయ్యకపోతే, అతనికి సమస్య ఎదురవుతుంది.
అయితే, సమస్య ఎదురవుతుందనుకుంటాను.
-అవును, చాలా పెద్ద సమస్యే వస్తుంది. -లేదు, నేను మొదటిసారి విన్నాను.
-నువ్వు పిచ్చిదానివి, ఫిల్లిస్. -బాగుంది.
పిచ్చిదానా.
బాగుంది.
మూడు అనగానే బాగా నవ్వండి. ఒకటి, రెండు, మూడు.
అబ్బా. సరే. ఒక మాట చెప్పనా?
నవ్వద్దు కానీ వంకర మొహాలు పెట్టకండి.
మీరు ది షైనింగ్ లో కవలలకి ఇంకొంత మంది కవలలు ఉన్నట్టు ఉన్నారు.
ఓహ్, మిస్టర్ ఏబుల్మాన్, ఒక్క క్షణం ఆగండి, సరేనా?
బ్రూస్, నువ్వు ఫోటో తీస్తావా? వీళ్ళని కొంచెం నవ్వించు.
అంటే, ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ శక్తిని నేను తట్టుకోలేకపోతున్నాను.
నేను చేయగలిగింది చేస్తాను.
చూడండి, మీరు ట్రావెలర్ కర్టెన్ ని
కాటన్ వెల్వెట్ కలర్ లో ఆర్డర్ చేసారు.
-అవును. బటర్ ఫ్లై ప్లీట్ లతో. -అవును.
దీనిలో డైరెక్షన్ పైల్ ఉంది ఇంకా మాట్ ఫినిష్ కూడా ఉంది.
అది పుచ్చిని రంగా? ముదురుగా అనిపిస్తోంది.
కాదు. ఇది మామూలు పుచ్చిని రంగే. అంటే, ఈ వెలుతురులో అది ముదురుగా కనిపించచ్చు.
-నాకు... -అందుకని మేము మీకు
షార్క్స్ టూత్ గేజ్ ఇంకా రెండు కోళ్ళు చేశాము.
నన్నా కోళ్ళను చూడనివ్వు.
ఓహ్, అదేంటి?
అది నలుపు రంగులో ఉన్న వెలూర్ కోడు.
వెనకాల.
ఇది కర్టెన్ లైనింగ్.
ఎందుకు?
ఇది మసకదనాన్ని ఎక్కువ చేస్తుంది.
నేను కర్టెన్ లైనింగ్ ఆర్డర్ చెయ్యలేదు.
మేమది సిఫార్సు చేస్తాము,
అవి, కొత్త వాటికి... కర్టెన్లు పూర్తి చెయ్యడానికి,
అప్పుడు వాటి మన్నికని పెంచడానికి కర్టెన్లకి లైనింగ్ వేస్తాము.
నీకు చెవుడా? నేనది అడగలేదు.
చూడండి, మేము... మేము కర్టెన్ లైనింగు లేకుండా కర్టెన్లు కుట్టము.
-ఓహ్, మీరు కుట్టరనుకుంటాను. -అంటే,
-ఎందుకంటే అది మన్నికను పెంచుతుంది. -అప్పుడు మీరు డబ్బు ఎక్కువ తీసుకోవచ్చు.
-వినండి. -కాదు, నువ్వు విను.
మీ నాన్నగారు ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు నేను ఈ చెత్తంతా వినాల్సిన అవసరం రాలేదు.
నేను మంచిది చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
నేనిక్కడికి ముప్పై నాలుగేళ్లగా వస్తున్నాను.
-మేము అందుకు కృతజ్ఞులం. -జెరోమ్ ఎక్కడున్నాడు?
-మా బాబాయ్ ఇప్పుడిక్కడ పని చేయడం లేదు. -ఎందుకని?
ఎందుకంటే అది చాలా క్లిష్టమైన విషయం.
నేను జెరోమ్ తో మాట్లాడాలి.
మీరు ఒక్క క్షణం ఆగుతారా?
మిస్టర్ ఏబుల్మాన్!
హాయ్, మీరు ఎలా ఉన్నారు?
నేను జెరోమ్ తో మాట్లాడే వరకు ఒక్క అణా కూడా చెల్లించను.
అలాగా.
మీరు నాకు దయచేసి ఒక్క క్షణం ఇస్తారా?
మార్టీ, ఏం చేస్తున్నావు?
నువ్వు వెంటనే బయటకి రావాలి.
మార్టీ, ఆపది. మార్టీ, దాన్ని వదులు.
ఆపు.
నీకు పానిక్ అటాక్ వస్తోందా?
నీకేమైంది?
నీకు... నీకెందుకు భయం వేస్తోంది?
ఆయనొక ముసలి టాల్మడ్ టీచర్, ఆయనకి ముప్పై ఏళ్ల వయసు నుంచీ చెవులో జుట్టు ఉంది.
నువ్వు ఎందుకంత భయపడుతున్నావు?
మార్టీ, నాకేసి చూడు. ఇప్పుడు నువ్వే ఇన్చార్జ్ వి. నువ్వే బాస్ వి.
బాస్ లు బట్ట నమలరు, మార్టీ.
ఏమైంది? మార్టీ, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతున్నావా?
లే. కాదు, ఇప్పుడే లే. ఇది ఆపు.
నువ్వు బయటకి రావాలి, నువ్వు...
ఆపు! మార్టీ, లే.
నువ్వు వేళాకోళం చేస్తున్నావా?
అబ్బా, మార్టీ!
నన్ను క్షమించండి, మార్టీ ఇప్పుడు చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాడు.
కర్టెన్ వెనకాలా?
అవును, కర్టెన్ వెనకాల. నేను మీకు ఎలా సహాయం చెయ్యగలను?
అతను నా కర్టెన్ కాలుకి లైనింగ్ వేశాడు. నేనది అడగలేదు.
మీరు ఇన్వాయిస్ లోంచి ఆ మొత్తం తీసేయాకపోతే నేను వేరే చోట కొనుక్కుంటాను.
సరే, మీరు వెళ్తే మాకు చాలా బాధగా ఉంటుంది.
మీ నాన్నగారు ఇది చూస్తే చాలా బాధపడతాడు.
అవును, నిజం.
కానీ, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు కాదు, అందుకని...
గుడ్ బై, మిస్టర్ ఏబుల్మాన్.
అబ్బా.
ఇలా రా.
ఓహ్, మార్టీ.
నిన్ను చూడు.
No comments yet. Be the first to leave one.