The Count of Monte Carlo

The Count of Monte Carlo

دانلود زیرنویس Telugu

فصل 1

هماهنگ با نسخه‌های زیر

Ride or Die S01E05 The Count of Monte Carlo 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
ناشر chargephoton88

برچسب‌ها

webdl
تاریخ انتشار: 2026-08-20
تعداد دانلود: 0
مخصوص ناشنوایان: No
FPS: 23.976

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

వద్దు!

ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై…

ఆమెను విప్‌టైల్‌తో చూశాను. విప్‌టైల్‌ను మీ ఇంట్లో చూశాను.

వాళ్ళు 20 ఏళ్ళుగా స్నేహితులు!

- అబద్ధాలకోరా! - వాళ్ళు స్నేహితులంతే.

హేయ్.

గాజు తలుపు గుండా కిందపడ్డాను.

ఇక్కడ ఏజెంట్ రికార్డులను లాకర్‌లో దాస్తాడు.

మా అమ్మ. తను హంతకురాలు.

దొరికింది!

ఆమె ఐదేళ్ళ క్రితం విప్‌‌టైల్‌తో పాల్గొన్న మిషన్‌లో చనిపోయిందట.

- మనం ఇది విప్‌టైల్‌కు చెప్పాలి. - సరే, సామ్.

ఈ డెబ్బీ క్లేబార్న్‌కు నీకూ ఉన్న సంబంధం ఏంటి?

ఆమె నా స్నేహితురాలు.

ఎంపిక చేసుకో. ఆమెనా, నేనా?

పని పూర్తి చేయి లేదా వెలివేయబడతావు.

మేము ప్రయాణికులందరి లెక్క సరి చూశాం.

ఇద్దరు మహిళల లెక్క తేలలేదు. ఎక్కడ దిగారన్న దానిపై సమాచారం లేదు.

ఈ ఉదయం రైలు వద్దకు ఆ అల్బేనియా ముఠా వచ్చింది.

ఛత్. వాళ్ళకు ఏం కావాలి?

వాళ్ళు నా 24 మిలియన్ పౌండ్లు దొంగిలించారు.

- వెళ్ళి వాళ్ళను కనుక్కో. - మిసెస్ క్లేబార్న్?

- నువ్విది చేయాల్సిన పని లేదు. - అవును, చేయాలి.

నీకొక ఎంపిక ఉంది.

అల్బేనియా ముఠా ఇక్కడుంది.

ఇక్కడే వదిలేయకండి. నన్ను చంపేస్తారు.

మీ కోసమూ వస్తారు. వీళ్ళకు 24 మిలియన్ పౌండ్లు బాకీ ఉన్నావు.

- ఆ డబ్బు ఎలా తిరిగి పొందాలో నాకు తెలుసు. - ఎలా?

ఐదేళ్ళ క్రితం

టర్కీ

జీవితంలోకి మళ్ళీ స్వాగతం.

చాలా సేపు స్పృహ కోల్పోయి ఉన్నావు.

నిన్ను ఎవరు పంపారు?

నువ్వు ఎవరికోసం పని చేస్తావు?

అతని పేరు ఏంటంటే…

నన్ను రక్షించడానికి వాళ్ళొస్తారు.

నిన్ను రక్షించడానికి ఎవరూ రారు.

రైడ్ ఆర్ డై

రా.

సామ్, లోపలికి రా.

పానీయం?

వద్దు, థాంక్యూ.

ఊరుకో. పానీయం తీసుకో.

నా ఆఫీసులో నువ్వేం చేశావు?

నా ఏజెంట్‌ను రక్షించాలని ప్రయత్నించా.

బిల్లీ డోనోవన్ మన లక్ష్యం కావడం ఉచ్చు అని అనిపిస్తోంది.

ఈ ఉచ్చు ఎవరి పని?

ఒక మాజీ ఏజెంట్‌ది.

రెడ్‌బ్యాక్.

రెడ్‌బ్యాక్ చనిపోయింది.

లేదు, సర్, ఆమె చనిపోలేదు. నేను స్వయంగా ఆమెను చూశాను.

ఐదేళ్ళ క్రితం విప్‌టైల్‌తో చేసిన మిషన్‌లో ఆమె చనిపోయిందని ఫైల్లో ఉంది.

కానీ ఆమె బతికే ఉంది.

- ఇది విప్‌టైల్‌కు చెప్పాలని చూస్తున్నా. - వద్దు.

కానీ మనం ఆమెకు చెప్పాలి.

విప్‌టైల్ అబద్ధమాడింది.

ఆమె ఇక ఏమాత్రం ఈ సంస్థలో సభ్యురాలు కాదు.

కానీ, సర్, ఈ రెడ్‌బ్యాక్ అనే ఆవిడ విప్‌టైల్‌ను చంపబోతోంది.

అవును. నియమాలు నీకు వర్తించవని అనుకుంటే నీకదే జరుగుతుంది.

వెళ్ళిపో.

అలాగే, సామ్…

నాకు ఇప్పుడు చెప్పిన విషయాన్ని నువ్వు ఇంకెవరికైనా చెబితే…

నిన్ను చంపేస్తాను.

మనం 20 నిమిషాల దూరంలో ఉన్నాం.

ఎగురుకుంటూ వచ్చాం.

అదొక పరాచికమా?

అవును, ఇదొక పరాచికమే!

కొన్ని గంటల ముందు

నువ్వు నాకు ఒక ఫ్రై కూడా ఇవ్వవా?

- క్లచ్ తక్కువగా నొక్కు. - క్లచ్…

నాకు అప్పుడే వాసన వస్తోంది. క్లచ్ తక్కువగా నొక్కు!

- నువ్వు మరో గేర్ పెంచాలి. - నోర్ముయ్యండి, మీరిద్దరూ! నేను నడపగలను!

మనం అతనికి ఏదో ఒకటి తినిపించవచ్చు. అతను మన బందీ ఏం కాదుగా.

అతను నిజానికి మన బందీయే.

- నేరుగా వెళ్ళు… - కుడివైపు!

- ఏంటి? - ఇది వన్ వే!

…సముద్రం వచ్చే దాకా.

- ఆపేయ్! - ఆపేయ్!

అయితే… అతనికి ఏమైనా తెలుసా?

అంటే, ద బ్లాక్ మార్క్ గురించి?

ఏమీ తెలియదు.

నా ఉద్యోగం మానేశా.

ఎందుకు?

నేను ఆ ఉద్యోగం చేస్తూ నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేను.

- దాని గురించి నీకెలా అనిపిస్తోంది? - నాకు తెలియదు.

ఈ పని తప్ప ఎప్పుడూ మరొకటి చేయలేదు.

ఇక నన్ను నియమించిన ద డైరెక్టర్,

నా జీవితమంతా ఉన్నాడు.

ఇక మొట్టమొదటిసారిగా, నేను…

ఒంటరిగా ఉన్నాను.

నువ్వు ఒంటరిగా లేవు.

నేను బోదితో సెక్స్ చేశాను.

- ఏంటి? - ఏమన్నావు?

బోది ఎవరు?

వ్యక్తిగత క్షణాలు.

మొనాకో

మనం కలవబోయే ఈ వ్యక్తి ఎవరు?

అతను డేవిడ్ ఖాతాను ఏర్పాటు చేశాడు. ఒక హవాలా డీలర్.

ఏంటి?

అక్రమ డబ్బును చేతులు మార్చేవాడు.

అవును, చేతులు మారుస్తాడు. దాచిపెడతాడు.

అతని పేరు మీద కంపెనీలు తెరవడానికి జనాలు అతనికి డబ్బిస్తారు.

ఎందుకు?

కంపెనీ మొనాకోలో రిజిస్టర్ అయితే, కార్పొరేషన్ పన్ను సున్నా అవుతుంది.

అది పన్ను ఎగవేత అవుతుంది.

ఆమె ముసుగు ఉద్యోగం వేలిముద్రల అకౌంటెంట్.

అది ముసుగు ఉద్యోగమే కాదు.

నేను చట్టపరమైన అర్హతకల వేలిముద్రల అకౌంటెంట్‌ను.

నేను ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణిస్తాను.

నువ్వెవరు?

ఇదిగో ఇక్కడుంది.

ఆ, మేము ఇలైహను చూడటానికి వచ్చాం.

పాస్‌వర్డ్.

తెలియదు. బిల్లీ వచ్చాడని చెప్పు, సరేనా?

ఓరి నీ…

లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సోది కదా?

సరే.

- నోర్డోర్. - అది "మోర్డర్", సన్నాసి.

ఇక అది పాస్‌వర్డ్ కూడా కాదు.

బ్రైయన్? నువ్వేనా?

విప్‌టైల్?

హాయ్. సింగపూర్ తర్వాత నిన్ను చూడనే లేదు.

మీ అమ్మ ఎలా ఉంది?

ఆ, ఆ, బాగుంది. థాంక్స్, అడిగినందుకు. జైల్లో ఉంది.

అవును, విన్నాను. నేను అడిగినట్టు చెబుతావా?

విను, మమ్మల్ని నువ్వు రానివ్వచ్చు కదా? మేము కాస్త తొందరలో ఉన్నాం.

- అవును. - నాకు పంపాలనే ఉంది.

పాస్‌వర్డ్ చెప్పు లేదంటే ప్రవేశం లేదు. అది సోది "నోర్డోర్" కాదు.

- సన్నాసి. - లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చదివావా?

లేదు, కానీ నాకది అర్థమైంది. అందులో ఓ ఎల్ఫ్ ఉంటుంది…

- ఒక గాబ్లిన్ ఉంటుంది. - అతను డ్వార్ఫ్.

- లేదు, ఆర్క్‌కు ఉంగరం ఉంటుంది. - అతను హాబిట్!

అంటే, ఒక ఎల్ఫ్, ఒక డ్వార్ఫ్, ఒక హాబిట్ ఉంటాయి.

ఇక ఒక సమయంలో, వాళ్ళంతా తాళం వేసిన పెద్ద తలుపుకు చేరుకుంటారు,

ఆ తలుపు వెనుక ఎవరుంటారంటే…

బిల్బో?

మైన్స్ ఆఫ్ మోరియా ప్రాంతం.

ప్స్.

సరే. ఒక పెద్ద తలుపు ఉంటుంది.

ఆ తలుపు పైన ఇలా రాసుంటుంది, "స్నేహితుడిగా మాట్లాడి ప్రవేశించు."

మాట్లాడుతున్నా. "నన్ను లోపలికి రానివ్వు" అంటున్నా.

"స్నేహితుడిగా మాట్లాడి ప్రవేశించు." స్నేహితుడు. "స్నేహితుడే" పాస్‌వర్డ్.

స్నేహితుడు.

ఎల్విష్ భాషలో ఉంటుంది.

- చాల్లే, బ్రైయన్! - చాల్లే, బ్రైయన్!

- నీయమ్మా. - దీనెమ్మ ఎల్విష్ భాష.

సరే, ఇది "మెల్లన్", కదా? "మెల్లన్". "మెల్లన్"‌‌లో 'ల'కు 'ల' వత్తు.

ఏంటి ఈ చెత్త?

అది "మెల్లాన్."

- ఆ గొంతుతో చెప్పాలి. - సరే.

ఆ సోది "మెలన్"లానే ఉంది కదా?

గడ్డం బాగుంది.

థాంక్యూ. అమ్మాయిల కోసం.

- నిజంగా? - నియమాలంటే నియమాలే.

ఇదొక…

సెక్స్‌‌ ప్రత్యేకత.

అది సెక్స్ ప్రత్యేకత ఏమీ కాదు.

ఆగు, నిన్ను చూడటం బాగుంది, విప్‌టైల్.

నేను ఇప్పుడు జ్యూడిత్, అంతే. ఆ ఉద్యోగం వదిలేశాను.

- విప్‌టైలా? - అవును.

ఒక ప్రాణాంతకమైన మెక్సికో ఎడారి బల్లి.

ఆడ బల్లి మగ బల్లిని తింటుంది.

పేరు ఎంచుకున్నప్పుడు బాగుంది.

- ఆ, బానే ఉండుంటుంది. - నోర్ముయ్.

బిల్లీ డోనోవన్.

అలాగే స్నేహితులు.

మీకెలా సాయం చేయగలను?

నువ్వు డేవిడ్ క్లేబార్న్ కోసం ఏర్పాటు చేసిన ఖాతాను తెరువు.

అవును, ఆ అవినీతిపరుడు. రాజకీయవేత్త.

అల్బేనియా ముఠాతో వ్యవహరించాడు. వాడి భార్యకు దాని గురించి ఏమీ తెలియదు.

తెలియదు. వాడి భార్యకు దాని గురించి ఏమీ తెలియదు.

నువ్వు చేసే పని అదేనా?

ఇక్కడ దాక్కుని, నువ్వు మగాళ్ళ డబ్బును వాళ్ళ భార్యల నుండి దాస్తావా?

అవును, అలాగే పోలీసులు, ముఠాలు, పన్ను అధికారుల నుండి దాస్తాను.

ఇక ఉన్నమాట ఏంటంటే,

నన్ను కనుగొన్న మొట్టమొదట భార్య నువ్వే.

ఇప్పుడు ఆ డబ్బు అల్బేనియా ముఠాకు తిరిగివ్వాలి. 24 మిలియన్ పౌండ్లు.

సరే. ఫర్వాలేదు.

దాన్ని తిరిగి ఇచ్చేద్దాం.

నాకు ఈ మొత్తంలో 10 శాతం కావాలి.

ఓరి నీ యంకమ్మా, బ్రైయన్, నీకు జీతమిస్తున్నది ఎందుకు రా?

చూడు, నన్ను చంపితే ఎక్కడి డబ్బు అక్కడే ఉంటుందని అర్థం చేసుకున్నావుగా.

నేను నిన్ను చంపను.

సరే. 5 శాతం.

సరే, అలాగే, అలాగే. ఏ శాతం తీసుకోను.

చక్కటి రాజీ కుదిరింది.

ఇలాంటి నిర్ధిష్టమైన, బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో,

నేను కమీషన్ అడగను.

సరే, ఒకసారి చూద్దాం.

"శ్రీ డేవిడ్ క్లేబార్న్."

- డబ్బు పోయింది. - పోయిందంటే ఏమంటున్నావు?

మరి, అతను ఖాతా ఖాళీ చేశాడు.

నగదుగా మార్చుకున్నాడు. మొత్తం డబ్బుని.

ఏంటి?

క్షమించాలి, బాబు. ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది.

మనం మాట్లాడుతుండగా అతను కోస్టా రికా బీచ్‌లో ఉన్నాడేమో.

కోస్టా రికా కాదు

నేనిప్పటికే డబ్బు గురించి చెప్పాను! ఇంకా నా నుండి నీకేం కావాలి?

ఎవరైనా సాయం చేయండి!

హలో, డైయాన్.

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left