نخستین 200 خط.
నమ్మశక్యం కాని కథలు మనందరికీ తెలుసు.
నేను మీకు చెప్పబోయేది కచ్చితంగా వాటన్నింటిలోకెల్లా వెర్రిగా ఉంటుంది.
ఛా!
చూసి నడుపు!
- తొందరగా! - ఇంతకంటే వేగంగా వెళ్ళలేను!
మనం చావబోతున్నాం!
కుడివైపు తిరుగు, అటు!
- తిరిగి వస్తున్నాడు! - మనం చేరుకోలేం!
వాడు కాలుస్తున్నాడు! వాడు కాలుస్తున్నాడు!
చెత్త వెధవ!
మెడెలీన్
ఆ ఫోన్ కాల్‌తో ఇదంతా మూడు రోజుల క్రితం ప్రారంభమైంది.
రెడా జిమ్
- అవును, రెడా? - త్వరగా రా.
లేదు, నేను కారు పని చూస్తున్నా.
రెడా ఒక లోకల్ బిగ్ బాస్.
గత 20 ఏళ్లుగా అతన్ని ప్రతిరోజూ చూశాను. వాడు నా మిత్రుడు.
తనకు నేను, నాకు తను అండ.
తన కుటుంబం నన్ను దత్తత తీసుకుంది.
నేను వారికి మూడో కొడుకు లాంటివాడిని.
కొంచెం ఆగు!
- మిగతావాళ్ల కోసం ఆగు! - అమ్మ తనకు ముందు వడ్డిస్తుంది!
బాక్సింగ్ ఛాంపియన్ కావాలని రెడా కల.
కానీ పోరాడే ధైర్యం తనకు ఎప్పుడూ లేదు.
అలా గోడపై తన ఫోటో ఉన్న జిమ్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తాడు.
ఆపండి!
మళ్లీ చప్పట్లు కొట్టండి. ఆపండి!
అతనే నా కోచ్ కూడా.
నన్ను నమ్ముతున్నావా?
వీడు నాకు తెలుసు. లేచి వాడి అంతు చూడు.
నీ సత్తా తెలుసు!
నన్ను ఎప్పుడూ ఇబ్బందుల్లోకి నెడతాడు.
బెల్ మోగలేదు, మళ్ళీ మొదలుపెడదాం.
నీతో మాట్లాడుతున్నాను! పద...
ఇతను తన చిన్న తమ్ముడు.
బ్రాహిమ్.
ఇన్‌ఫ్లూయెన్సర్ కావాలనుకున్నాడు. తన ఆరాధ్య దైవం పాబ్లో ఎస్కోబార్ అవతారంతో.
అదే మమ్మల్ని ఈ గందరగోళంలోకి నెట్టింది.
హలో ఫ్రెండ్స్. నా పేరు పాబ్లిటో.
కొలంబియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ను మెడెలీన్ కార్టెల్ కిడ్నాప్ చేయడం
...మా ప్రధాన కథ...
ఆన్‌లైన్‌లో పాబ్లిటో అనే పేరుతో...
...పాబ్లో ఎస్కోబార్ వేషధారణలో ప్రసిద్ధి చెందాడు.
నార్కోస్ తన సోషల్ మీడియాను ఉపయోగించుకుని...
చాలా ఇబ్బందికరమైన ఈ వీడియోను షేర్ చేసింది.
ఆయన బతికే ఉన్నారో లేదో చెప్పలేం...
మాదకద్రవ్యాల స్మగ్లర్లు...
...ఇంకా ఏ డబ్బులూ డిమాండ్ చేయలేదు.
ఆ వీడియో ప్రదర్శిస్తున్నాం.
పాబ్లోపై మాట్లాడుతూ ఈ నా కొడుకు డబ్బు సంపాదిస్తాడు.
- సహాయం చెయ్యండి! - తను నా బాస్!
ఈ మీసాలతో తనను ఎలా అవమానిస్తున్నాడో!
పైగా వీడి జుట్టు! దీన్ని సహించలేం, భరించలేం.
మేం మెడెలీన్ కార్టెల్. డబ్బు లేదా తూటా, గాడిద! మాట్లాడు.
- మాట్లాడు, బాబూ! - దయచేసి నాకు సహాయం చేయండి!
నాకు సహాయం చేయండి!
కానీ బ్రాహిమ్‌కు అన్న ఉన్నాడని నార్కోస్‌కు తెలియదు.
లేదా వాళ్లు అతన్ని చికాకు పెట్టారనీ తెలియదు.
హేయ్, స్పారింగ్ చేస్తున్నావా లేక హుక్కా తాగుతున్నావా?
అల్లాహు అక్బర్, నాకౌట్ అయ్యావు...
నేను మూడ్‌లో లేను. సరేనా? అందరూ రింగ్‌లోకి రండి!
- మూర్ఖుల్లా కనిపిస్తున్నామా? - కాదు!
- మూర్ఖులమా? - కాదు!
- ఫ్రెంచ్ అంటే వ్యాపారం అని చూపిద్దాం. - అవును!
- ఏం జరుగుతోంది? - మీకు తెలియదా?
- లేదు. - నార్కోలు అతని తమ్ముడిని కిడ్నాప్ చేశారు.
- ఏంటీ? - అవును! విను!
ఇది టీవీ షో కాదని వారికి తెలిసేలా చేద్దాం!
- అవును! - యుద్ధానికి సిద్ధమా?
- అవును! - రేపు ఎయిర్‌పోర్ట్‌లో కలుద్దాం.
- మీరు అక్కడకు వస్తారుగా? - అవును!
- తమ్ముడిని తిరిగి తీసుకొద్దాం! - అవును!
రేపు ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో!
రెడా ప్లాన్ కూడా ఎంత మామూలుగా ఉందో అంతే పిచ్చిగా ఉంది.
కొలంబియాపై దాడి చేయడానికి ఒక బృందాన్ని తీసుకొని
అతని తమ్ముడిని తిరిగి తేవడానికి కార్టెల్‌తో పోరాడడం.
ప్యారిస్ విమానాశ్రయం
అందరూ సావధానంగా, వినండి.
మెడెలీన్ వెళ్లే ప్రయాణికులకు చివరి పిలుపు.
తక్షణ బోర్డింగ్, నాలుగో గేటు.
ఆ నీచులు మాటిచ్చి రాలేదు!
- వాళ్లను నిందించలేం... - ఏంటీ? ఏమన్నావు?
- నేను... - నన్నిక్కడ నిలబెట్టేశారు. అందరూ!
అందరూ కాదు, పెద్దమనుషుల్లారా.
నేను వచ్చాను.
నేను షఫీక్.
నన్ను నమ్మండి, అంతా బాగుంటుంది.
మీరు అతనికి దూరమై ఉండొచ్చు, కానీ తను బాక్సింగ్ క్లబ్ సభ్యుడు.
ఇతను చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు.
- ఏమిటి సంగతులు? - హే!
నువ్వు మరుగుజ్జుగా, వెధవగా ఎలా ఉండగలవు?
గట్టిగా కొట్టండి అన్నాను! కొట్టండి!
కానీ ఆయనంటే మాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి మాకు తెలుసు.
- సరే, మనం వెళ్ళకూడదు. - పదండి.
- ఏంటి? - మనం వెళ్లలేం.
- కాదు! పద! - మన ఇద్దరమే కార్టెల్‌తో పోరాడతామా?
- లేదు, నేను కూడా ఇక్కడ ఉన్నాను. - సరే, మేమిద్దరం.
వీళ్లంతా వీధుల్లోనుంచి వచ్చారు, నేనూ అంతే.
నాతో చెలగాటమాడలేరు!
- దేని గురించి మాట్లాడుతున్నావు? - గొడవలు ఆపండి!
నాతో రా, వెళ్దాం.
- నాతో ఇలా ఎలా చేయగలవు? - ఏంటి?
- పదండి. - మనకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది.
బ్రాహిమ్‌ను ఒంటరిగా రక్షించాలంటావా?
అతడిని బయటకు తీసుకురావడానికి మరో మార్గం ఉండొచ్చు.
ఏంటా మార్గం? అధ్యక్షుడికి లేఖ రాయడం ద్వారానా?
ఛా!
నేను వెళుతున్నాను!
నేను సాయం చేయకపోతే, ఎవరూ చేయరు!
- పెద్దమనుషుల్లారా! - తను ఒంటరిగా ఉన్నాడు!
నా తమ్ముడి ప్రాణం చిక్కుల్లో ఉంది.
నేను వాళ్లతో మాట్లాడతాను.
ప్రశాంతంగా ఉంటావా?
పెద్దమనుషుల్లారా, వస్తారా!
- ఇది స్పష్టమైన సమాధానం కాదు. - అవును!
వాస్తవానికి, అతను ప్రశాంతంగా ఉండడు.
కానీ నేను వాడిని ఒంటరిగా వదిలిపెట్టను.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు, సార్.
- ఏమైంది, బ్రదర్? ఎక్కడ నుండి వచ్చావు? - ఫ్రాన్స్.
- గుడీవ్నింగ్. - గుడీవ్నింగ్.
సరే...
- అవిగో, మూడు గదులు. - ధన్యవాదాలు.
ఎవరికీ చెప్పొద్దు, ఎస్కోబార్ సూట్ ఉత్తమమైనది.
- మీ పెద్ద పార్టీకి బాగుంటుంది. - ధన్యవాదాలు. కానీ పార్టీకి రాలేదు.
- స్పానిష్ కూడా మాట్లాడతావా? - అవును.
చూడు, తను నా తమ్ముడు. గత వారం ఈ హోటల్‌లో ఉన్నాడు.
- అతను విచిత్రంగా ఉంటాడు కదా? - అచ్చంగా.
అతన్ని గుర్తుపట్టావా?
- అవును, గుర్తుపట్టాను. - నీకేమైనా తెలుసా?
- ఎక్కడకు వెళ్ళాడు? - అవును...
బార్ అదే వాళ్ల కోట...
అది బర్రపూతా.
బర్రపూతా అంటే ఏమిటి?
- ఇది బట్టలిప్పి నాట్యం చేసే క్లబ్. - అవునా?
కానీ పర్యాటకులకు కాదు.
పర్యాటకుల దగ్గర వాగేదే వాగుతున్నాడు.
ఇది ప్రమాదకరమా?
వాకింగ్ టూర్లు, రెస్టారెంట్లు...
ప్రమాదకరమైన మనుషులు ఉన్నారా?
అవును? నా దగ్గర ఓ ఆచూకీ ఉంది. బర్రపూతా.
మనం మారి ఇక్కడ కలుద్దాం.
అలసిపోయాను, ప్రయాణ బడలిక. లోపలే ఉంటాను.
- బర్రపూతా అంటే ఏమిటి? - వేశ్యలతో కూడిన బార్.
పడుకోడానికి ఇక్కడకు రాలేదు, తన తమ్ముడి కోసం వెతుకుతున్నాం.
నేను నీతోనే ఉంటాను.
బర్రపూతా
పెద్దగా అమ్మాయిలు కనపడట్లేదు.
- నిజంగా అక్కడికి వెళ్తున్నామా? - భయపడుతున్నావా?
- కాదు... - నాతో ఉన్నావుగా.
- తప్పకుండా, కానీ... - ఈ రాత్రి గురించి నాకు మంచి ఆలోచన ఉంది.
- ఈ టోపీతో కాదని ఆశిస్తున్నాను. - నాతో షోకుగా మాట్లాడకు.
- సరే పద. - రండి.
- ఏంటి నీ సమస్య? - మొదలుపెట్టకు.
ఎంతమంది? ముగ్గురా?
ఆమె చూస్తూ పోతే నేను ప్రేమలో పడతాను.
నువ్వు ఫ్రెంచ్ వాడివా?
- ఫ్రెంచ్ మాట్లాడగలవా? - కొంచెం.
- అది బాగుంది! - చాలా బాగుంది!
అది చాలా బాగుంది, అవును.
మనం మాట్లాడుకుందామా? కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
- పనిలో ఉన్నాను. - నిజమే, ఆమె కోరుకుంటుంది...
ఆమె పని చేస్తోంది కాబట్టి...
- ధన్యవాదాలు. - రా.
- ఇక్కడకు రా! - ఊరుకో, సోదరా.
దయచేసి. తను తెలుసా?
- వీడిని చూసావా? తను నా తమ్ముడు. - లేదు.
- పర్లేదు. - మరొక పానీయం తీసుకుని వెళ్తాను.
మిస్?
ఇది నార్కోల బార్, కదా?
మెడెలీన్ కార్టెల్ మనుషులతో మాట్లాడాలి.
కాదు... వాళ్ల గురించి ఇక్కడ ఎవరూ మాట్లాడరు.
కావలసినది నేను చేయగలను!
నీవది తప్పుగా చేస్తున్నావు. నన్ను చూడనీ.
క్షమించండి, మీ పేరు ఏమిటి?
సింథియా.
సింథియా, కొందరు తమ్ముడిని కిడ్నాప్ చేశారు. అందుకే వచ్చాం.
సహాయం చేయగలిగితే, నీకేదైనా తెలిస్తే, ఇది నా నంబర్...
బహుశా మనం తర్వాత కలిసి తాగొచ్చు.
నేను క్లయింట్లతో డేటింగ్ చేయను.
నువ్వు ఇక్కడ ఉండకూడదు.
మీ కోసం తక్కువ ప్రమాదకరమైన బార్‌లు ఉన్నాయి.
ఆమె అదిరింది.
- మనం వెళ్లిపోవాలని చెప్పింది. - ఎందుకు?
- ఎందుకంటే ఇది ప్రమాదకరం. - అయితే వెళ్దాం.
లేదు. మనం ఇక్కడ సమాధానాలను పొందవచ్చు.
- రా. - ఇది చెడ్డ ఆలోచన.
చాలా బాగుంది.
బీర్, దయచేసి.
- ఈ అమ్మాయిలకు నేనంటే ఇష్టం. - మంచిది.
- నాతో పడుకోవాలని చూస్తున్నారు. - ఇది ప్రమాదకరం.
వాళ్లు నాకు కొంత మత్తుమందు అందించారు.
- మరి నువ్వేం చెప్పావు? - కాదని చెప్పాను.
- అంతే మరి. - సరే, అది మంచిదే.
నువ్వు ఏమి చెప్పి ఉండేవాడివి?
- నేనా? - అవును.
- లేదు, నీకు పిచ్చి పట్టిందా? - అదే.
నేను ఆ చెత్తను తాకను.
కానీ ఇక్కడ, ఫ్రాన్స్‌లో కంటే స్వచ్ఛం.
- అసలు సిసలైనదాన్ని ఇక్కడ తయారు చేస్తారు. - దీనిలో ఏదీ కలపరు.
No comments yet. Be the first to leave one.