Episode #1.4

Episode #1.4

دانلود زیرنویس Telugu

فصل 1

هماهنگ با نسخه‌های زیر

Ride or Die S01E04 The Spanish Prisoner 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
ناشر chargephoton88

برچسب‌ها

webdl
تاریخ انتشار: 2026-08-20
تعداد دانلود: 0
مخصوص ناشنوایان: No
FPS: 23.976

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

బిల్లీ డోనోవన్‌ను కనుక్కోవాలి.

పరారీలో ఉంటాడు.

ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై…

డోనోవన్ పాస్‌పోర్ట్ ఓ ప్రైవేట్ ఏయిర్‌పోర్ట్‌లో నమోదైంది.

ఆ విమానం ఉత్తర స్పెయిన్‌కు వెళ్ళనుంది, అక్కడ సురక్షితమైన ఇల్లు ఉంది.

మనం ఇదే రోడ్డుపై ఉంటే…

- నా 24 మిలియన్ పౌండ్లు దొంగిలించారు. - ఛత్.

వెళ్ళి వాళ్ళను కనుక్కో.

వాళ్ళు ఒక కిరాయి హంతక ముఠాకు ముసుగు సంస్థ.

ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది?

సమస్యను తొలగించండి.

వాళ్ళు మనల్ని కనుగొన్నారు!

- మనం వెంటనే దిగిపోవాలి! - దిగిపోవాలి అంటే ఏంటి? దూకాలంటావా?

నేను సాధారణంగా ఇలాంటివి చేయను.

కానీ నువ్వు మళ్ళీ ఇలాంటివి చేయాలనుకుంటే, నాకు చెప్పు.

నా నెంబర్‌ను నీ ఫోన్‌లో రాస్తాను.

ఛత్.

అతను బతికే ఉన్నాడు.

సెయింట్ మేరీ అనాథ శరణాలయం

మీ సమయానికి ధన్యవాదాలు, రెవరెండ్ మదర్.

ఓ వయసు వచ్చాక, ఈ వ్యవస్థను వదిలివెళ్ళడం కష్టమని మేము గమనించాం.

క్షమించండి, రెవరెండ్ మదర్.

ఎవరికైతే పసి వయసు వల్ల మాతో సమయం గడిపినట్టు కూడా గుర్తుండదో,

వారిని దత్తత తీసుకునే అవకాశాలు ఎక్కువ.

ఆమె నీతో మాట్లాడకపోతే నొచ్చుకోకు, ఆమెది…

కష్టతరమైన స్వభావం.

ప్రతీ విషయాన్ని ఫైలులో రాయలేదు.

ఇక్కడికి తిరిగి వచ్చాక ఆమె ప్రవర్తన ఇంకాస్త తీవ్రమైంది.

తిరిగి వచ్చిందా?

దత్తత తీసుకోబడాలని మా పిల్లలందరూ కలలు కంటారు.

వాళ్ళు దత్తత తీసుకుని, తిరిగి వెనక్కు పంపించేస్తే…

వాళ్ళల్లో ఒక గుణం అదృశ్యమైపోతుంది.

ఆశ.

హలో.

నేను కూర్చోవచ్చా?

నాలుగు సార్లు ఆస్తికి నష్టం కలిగించడం, మూడు సార్లు దొంగతనం చేయడం,

రెండు భారీ దోపిడీలు, ఒకసారి చొరబడి ప్రవేశించడం,

ఒకసారి అరెస్ట్‌ను ధిక్కరించడం.

కానీ, నాకు ఏం చెప్పారంటే, నీకు అత్యద్భుతమైన ఐక్యూ ఉందని.

నీకు ఫ్రెంచి భాష ఎవరు నేర్పించారు?

సొంతంగా నేర్చుకున్నా.

అదంత కష్టమేం కాదు.

ఇక్కడ ఎంతకాలంగా ఉన్నావు?

అటుఇటుగా నా జీవితమంతా.

"ఒక వయసు తర్వాత, వాళ్ళకు ఈ వ్యవస్థను వదిలివెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది."

నాలాంటి వాళ్ళను ఎవరూ దత్తత తీసుకోవాలనుకోరు.

నాకు నిన్ను దత్తత తీసుకోవాలని లేదు.

తెలిసిన విషయమే.

- నీకు స్కాలర్షిప్ అందించాలనుకుంటున్నా. - దేనికోసం?

అసాధారణ ప్రతిభ కల పిల్లలకు శిక్షణా కార్యక్రమం.

అందులో తీవ్రమైన శరీర సామర్థ్య శిక్షణ ఉంటుంది,

భాషల శిక్షణ, కొత్త తరహా విద్య,

- కఠినమైన క్రమశిక్షణ… - నేనే ఎందుకు?

నీలో నాకేం కనిపిస్తోందో నీకు తెలుసా?

అధికారం పట్ల లెక్కలేనితనం,

- హింసాత్మక వైఖరులు… - సామర్థ్యం.

నా ఆలోచన ప్రకారం, నువ్వొక…

అసాధారణ వ్యక్తివి కాగలవు.

వద్దులే.

సరే.

అంతేనా?

అవును.

అంతే.

నాకు ఏమని తెలిసిందంటే…

నువ్వు తిరిగి వచ్చావని.

ఒక బిడ్డకు చేయగల క్షమించరాని నేరమది.

నా కార్యక్రమంలోని ఏ ఒక్కరూ ఎప్పటికీ తిరిగి రారు.

ఇక్కడికి వచ్చేయ్, పిల్లా!

సరే, వస్తాను.

రైడ్ ఆర్ డై

స్పెయిన్

అతనికి ఇవ్వు.

- లేదు, నేను అడగటం లేదు. వెంటనే చెయ్యి. - హలో, విప్‌టైల్.

ఇలా చేయకు.

డెబ్బీని చంపకు.

నేనిది చేయలేదు. నువ్వే చేశావు.

ఆమె ఇకపై మాట్లాడదు, ఏ విషయాన్నీ చెప్పదు.

దయచేసి, ఆమెను లక్ష్యంగా చేసుకోవడం ఆపుతావా?

ఆమె కోసం నువ్వు పంపే ప్రతీ ఒక్కరూ చస్తారు.

అది నువ్వు చాలా స్పష్టం చేశావు.

నువ్వు నియమాలను ఉల్లంఘించి, ఒక పౌరురాలిని రక్షించడానికి మనలో ఒకరిని చంపావు.

ఈ డెబ్బీ క్లేబార్న్‌కు నీకూ ఏంటి సంబంధం?

నాతో అబద్ధమాడకు.

ఆమె…

చెప్పు.

ఆమె నా స్నేహితురాలు.

నీకు నేనేమీ బోధించలేదా? భావోద్వేగ బంధాలు మనల్ని బలహీనుల్ని చేస్తాయి.

మనం చేసే పనిని, నిర్మించుకున్న జీవితాన్ని కొనసాగించలేం…

- ఒక స్నేహితురాలితో. - కానీ నేనలా చేశాను.

నేనలా చేశాను, చేశాను.

నీకు ఆమె గురించి ఏమీ తెలియదు.

ఆమె ఉందని కూడా నీకు తెలియదు.

అయినా, ఇదిగో ఈ పరిస్థితికి వచ్చాం.

ఇప్పుడు, ఆమె గురించి నాకు తెలుసు, ఆమెకు నా గురించి తెలుసు.

కానివ్వు, నీ స్నేహితులెవరో ఎంచుకో.

నేను ఆమెను లక్ష్యంగా తొలగిస్తున్నా.

కానీ నీ సంరక్షణ నువ్వే చూసుకోవాలి.

ఏంటి?

వద్దు.

వద్దు, వద్దు, దయచేసి.

నేను పని పూర్తి చేస్తా, బిల్లీ డోనోవన్‌‌ కథ ముగిస్తాను.

ఎంపిక చేసుకో. ఆమెనా నేనా?

పని పూర్తి చేయి. నీకు 24 గంటల సమయముంది, లేదా వెలివేయబడతావు.

సరే. మన దగ్గర…

7 యూరోలు,

40 సెంట్లు, ఒక గులాబీ చాక్లెట్ ఉన్నాయి.

నువ్వు బానే ఉన్నావా?

ఆ, బానే ఉన్నా.

డేవిడ్ జవాబు ఇచ్చాడా?

లేదు. ఇవ్వలేదు. కానీ అతను చదువుతున్నాడని కనపడుతోంది.

"నాకు అల్బేనియా దేశస్తుల గురించి తెలుసు."

దయచేసి. ఇక, ఫోన్ ఇచ్చేస్తారా?

అల్బేనియా వారి గురించి తెలుసు!

నాకు జవాబు ఇవ్వు

నేను ఎక్కడ…

నువ్వు వాళ్ళందరినీ చంపావు.

అవును.

నువ్వు నాకిలా చేశావు.

లేదు, నేను నీకు చక్కటి మత్తుమందు ఇచ్చా. ఇలా నీకు నువ్వే చేసుకున్నావు.

ఎంతగా భయపడ్డావంటే, గోడకు గుద్దుకుని స్పృహ తప్పి పడిపోయావు.

నేను ఎక్కడున్నా? నీకేం కావాలి?

- నువ్వు నీ భార్యను ఏమని పిలుస్తావు? - ఏంటి?

నీ భార్య. ఆమెను ఏమని పిలుస్తావు?

మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, సన్నిహితంగా ఉన్నప్పుడు,

ఆమెను పిలిచే ముద్దు పేరు లేదా అలాంటిదేదో చెప్పు.

నీ భార్య?

"డీ." ఆమెను "డీ" అని పిలుస్తా.

నాకది నచ్చింది.

ఆగు, నీకేం కావాలి?

నా భార్యతో మాట్లడుతున్నావా? డెబ్బీతో మాట్లాడుతున్నావా? డెబ్బీ!

డీ. దీన్ని మరింత గందరగోళం చేయాల్సిన పని లేదు. నేను చూసుకుంటాను.

"నాకెంత తక్కువ తెలిస్తే అంత మంచిది"?

- "నాకెంత తక్కువ తెలిస్తే అంత మంచిదా"? - వెధవ.

భలే వెధవ.

నన్ను బ్లాక్ చేశాడు.

- అతను నిజంగానే నన్ను బ్లాక్ చేశాడు. - ఏంటి?

మనం బిల్లీని కనుక్కోవాలి, వెంటనే!

అది చూసి వస్తాను.

కొనుగోలు - విక్రయం - వ్యాపారం

ఎంతిస్తారు?

జాక్ బూచర్, ఇంటర్‌పోల్.

మీరు వస్తారని అనుకోలేదు, సర్. మేము పరిస్థితిని అదుపులో పెట్టాం.

ఈ రైలు అంతర్జాతీయ హద్దులను దాటింది. చూపించు.

మేమింకా శవాన్ని కదిలించలేదు, వేలిముద్రల నిపుణులు రాబోతున్నారు.

మేము ప్రయాణికుల లెక్క సరి చూశాం, ఇద్దరు మహిళలు లెక్క తేలలేదు.

వెరోనికా గిల్లింగ్స్బీ, సూసన్ స్ట్యూవర్ట్.

వాళ్ళు కళాయిస్ లో రైలు ఎక్కారు. ఎక్కడ దిగారన్న దానిపై సమాచారం లేదు.

- ఎక్కడికి వెళ్ళుంటారంటావు? - మాకు తెలియదు.

ఒకలాంటి పోరాటం జరిగింది, ఎలాంటి సాక్షులు లేరు.

కానీ మీరు చూస్తున్నారుగా…

ఓరి దీనెమ్మా.

నా పరిస్థితి ఘోరం. ఘోరాతి ఘోరం.

నేనొక రహస్య హంతక ఏజెన్సీకి పని చేస్తాను,

కానీ బార్ నుండి ఒక మహిళను ఇంటికి తీసుకొచ్చా.

అది చాలా మౌలికమైన విషయం.

మాకు ఈ విషయాన్ని వాళ్ళు ఏకంగా ఒక సెమినార్ ద్వారా బోధిస్తారు.

మోహంలో చిక్కి సమాచారం ఇచ్చేశా.

చూడు, నీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది, సరేనా?

చూడు, ఆమె నీ ఫోన్‌లో పెట్టిన సాఫ్ట్‌వేర్ ఉందే,

నేను ఇంతదాకా అలాంటిదాన్ని చూడనే లేదు.

ఈ మహిళ ఎవరైనా సరే, ఆమె ఒక నికార్సయిన దిట్ట.

- వాళ్ళు నన్ను చంపుతారు. - సరే.

అయితే, మనం వాళ్ళకు చెప్పం.

- "మనం"? - అవును, "మనం."

నువ్వు చనిపోతే, నాకు ద డైరెక్టర్‌తో భేటీ చేసే అవకాశం దొరకదు.

ఆమె ఏదో ఒక్కటి వదిలేసి ఉంటుంది, అంటే వేలిముద్రలు, డీఎన్ఏ లాంటివి.

ఆమె దేన్నయినా తాకిందా?

అంటే… అవి కాకుండా?

నేను నీ పాత్రలు తోమను.

చూడు, తను కాఫీ తాగింది.

భలే చెప్పావు, పిల్లోడా.

నేను ఆ మూడు గంటల ఎకో-వాష్ ఆన్ చేయకపోవడం మంచిదైంది.

నేను ఈ వేలిముద్రలను వెంటనే పడతాను.

ఇది విప్‌టైల్ కావచ్చు. ఆమెకు రాత్రంతా కాల్ చేస్తూనే ఉన్నా.

సామ్ మాట్లాడుతున్నా.

ఆగు, నెమ్మదించు, ఏంటి?

అవును. సరే, నేను వస్తున్నాను.

విప్‌టైల్ ఫ్రెండ్‌ని చంపడానికి ఏజెన్సీ హంతకుడిని పంపింది.

ఏం జరిగింది?

ఏం జరిగిందని అనుకుంటున్నావు?

నా మనవళ్ళు, మనవరాళ్ళకు చిన్న కానుకలంతే.

అతని దగ్గర కనపడకుండా పోయిన మహిళల పాస్‌పోర్ట్స్ ఉన్నాయి.

"వెరోనికా గిల్లింగ్స్బీ…"

నువ్వెవరు?

లేదు, చెప్తున్నాగా, హోటల్ గదులు లేవు.

మా దగ్గర డబ్బుంది. నా పెళ్ళి ఉంగరాలు అమ్మి 4000 యూరోలు రాబట్టాను.

అందులో నుండి రెండు కాఫీలు,

రెండు టెర్రకోటా కుండలు, నిమ్మకాయ ఆకారంలో ఉన్న సోపుల సంచి ధర తీసేయాలి.

మేము చాలా దూరం నుండి వచ్చాం. కాబట్టి, మీ అత్యంత అద్భుతమైన హోటల్ ఏది?

చూడండి, ఈ ఊరిలో, హోటల్ ఉండదు. కేవలం హాస్టల్ ఉంటుంది.

కానీ…

సరే, మీ ఇద్దరికీ, నా దగ్గర గది ఉంది. రెండు పడకలు, ఈ రాత్రికి 12 డాలర్లు.

సరే.

సరే. మీకు ఇవి ఇస్తాను.

బెస్ట్ ఫ్రెండ్ తాయెత్తులు.

ఎందుకంటే మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కనుక, కదా?

సరే.

వెళదాం.

ఒక మెట్టు విరిగింది, కనుక మెట్లపై జాగ్రత్త.

ఎడమ వైపున సమూహ బాత్రూమ్‌లు ఉన్నాయి…

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left