نخستین 200 خط.
గత కొంత కాలంగా బోష్
అతను చాలా మారాడు, వాళ్ళ అమ్మ గారి హత్య కేసు లో పరిష్కరించిన అప్పటి నుంచి.
ఆమెను హత్య చేసి అది తీసుకొని వెళ్ళిపోయాడు, ఎడ్వర్డ్ గన్స్ రెండిటితో వెళ్లి పోయాడు.
హ్యారి అల్లరి వాడు అవ్వచ్చు కానీ, హంతకుడు మాత్రం కాదు
నేను నీతో ఏకీభవిస్తాను. కానీ తను తన వేలి ముద్రలు గురించి
గున్న్స్ హత్య గురించి నన్ను విచారిస్తున్నారా? నేను నిందుతుడినా?
లేదు. నువ్వే ఆ కుట్ర పన్నింది అనుకుంటున్న.
అనుకుంటున్నారా?
నాకు తెలుసు నువ్వే ఆ కుట్ర పన్నింది.
ఇది ఎప్పటి నుంచి చెప్పాలి అనుకుంటున్నావ్, పార్టనర్?
మీరు ప్రతివాది కదా, డిటెక్టివ్?
తప్పుడు సాక్ష్యాలని సృష్టించినందుకు నిన్ను నిందించలేదా?
అవును.
ఈ వాయిదాలో ఏం వెలువడింది?
అతనికి న్యాయం దొరికింది.
ఇంకేమి లేదు.
హనీ చందలెర్ మీ చిత్ర పటాన్ని అద్భుతంగా వేసాడు, డిటెక్టివ్.
ఎవరు చెరిపి వెయ్యలేనిది. మీరు నమ్మలేనిది.
నువ్వు ఏదైనా చెప్తావ్, చూస్తావ్ గెలుపు కోసం.
అది అబద్ధం. నేను అలా చెయ్యను.
నువ్వు ఒప్పుకున్న, లేకపోయినా, నీకు ఆ పలుకుబడి ఉంది డిటెక్టివ్.
నీకు ఉడుకు రక్తం గురించి తెలియదు. నీకు తెలియదు. నువ్వు ఉహించ లేవు.
బోష్ ఎందుకు అలా చేస్తాడు?
ఒక్క ఎత్తుగడతో ఇద్దర్ని తప్పించగలడు. అతను ఏదో దాస్తున్నాడు.
నేను దాన్ని పసిగట్టగలను.
ఆ కొరియన్ టవర్ హంతకుడు నాలుగు సంవత్సరాలా నుంచే పనిలో ఉన్నాడు.
నాలుగు కార్ జాకింగ్స్, మూడు కాల్పులు, మరియు రెండు హత్యలు.
ఈ మధ్య జరిగిన కార్ జాకింగ్ బాధితుడు కొత్త స్కెచ్ గీయడంలో సహయ పడ్డాడు.
కెప్టెన్స్ పరీక్ష గురించి విన్నావా?
నాకు తెలుసు.
చివరి వరుస పక్కనే.
ఛ. క్షమాపణలు.
నిజానికి నేను కెప్టెన్ నిర్ణయించాలి అనుకున్నాను.
నేను కెప్టెన్ అవ్వడం కన్నా ఎక్కువుగా.
మీతో ఉన్నందుకు సంతోషంగా ఉంది.
నువ్వు అలిసి పోయినట్టు ఉన్నావ్, జె. బోష్ నిన్నుఇంకా వెంటాడుతున్నాడా?
నువ్వు చాలా బాగున్నావ్.
నాకు తెలుసు నువ్వు ఆర్ హెచ్ డీ ని గమణిస్తున్నావ్వు అని.
అవును, కానీ నాయకులు అడ్డు పడుతున్నారు నీకు అందరికీ అంటే బాగా తెలుసు.
ఇది నీకు చాలా బాగుంటుంది, శాంటియాగో.
నువ్వు ఏమి చెప్పాలి అనుకుంటున్నావ్వు టెర్రీ?
స్వేటర్ తెరవద్దు.
తప్పుగా అనుకోవద్దు.
ఎల్ ఏ, హ్యారి
నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావ్ జెర్రీ. నీ రోజు ఇది, పెన్షన్ తీసుకో.
ఇప్పుడు, నేను ఏమి చేయాలి?
నీ పిల్లలు ఎదగడం చూడు.
నేను చూసుకుంటాను, బాద పడకు.
నువ్వు చాలా ఎత్తు పెరిగావ్వు.
ఆ రోడ్ చివరికి వెళ్లకు.
రెజ్జి మరియు నువ్వు ఎక్కడ ఉంటున్నారు? విలాసవంతమైన పూల్ దగ్గర ఉంటారు అనుకుంటా
రెజ్జి షాంగైలో ఉన్నాడు. నిజానికి నేను అక్కడే ఉండాలి అనుకున్నాను.
జే, చూడు, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది.
మేము దురాశతో నిండిన జంతువులం, ఇంకేం చెప్పగలం?
మీరు చెప్పచ్చు, "బ్యూరోకి తిరిగి స్వాగతం, ఏజెంట్ విష్."
నాకు ఒక డెస్క్ మరియు బ్యాడ్జి ఇవ్వండి.
నువ్వు ఆ వీడియోని టైమ్స్ కి పంపించావ్వు.
హాలండ్స్ రాక్షసులు.
గున్న్ అయ్యి ఉండచ్చు
టెఫిరోస్ ఆ? అందర్నీ లిస్ట్ లో లేకుండా చేసాం, జెర్రీ.
ఇంకెవర్ని వాళ్ళు బాధించరు.
కొన్ని రోజుల క్రితం నువ్వు నా పార్టనర్ అవ్వాలి అనుకోలేదు
ఇప్పుడు నేను నీతో పార్టనర్ అవ్వాలి అనుకోవట్లేదు.
ఏమి కాలుతుంది?
రివర్ వాచ్ రిటైర్మెంట్ కమ్యూనిటీ.
రిటైర్డ్ డిటెక్టివ్ జాన్ కాఫ్రేయ్ ఒక వ్యక్తిని కలుస్తూ ఉంటాడు.
కాఫ్రేయ్ నీకు ఎందుకు తన హై స్కూల్ డైరీ పంపించాడు.
ఆర్నోఎఫ్ఫెర్సోన్, అలియాస్ ఫాక్స్ మిట్చెల్ నాకు బాగా తెలుసు.
మీ అమ్మని హత్య చేసిన వ్యక్తి కూడా.
అయ్యి ఉండొచ్చు. బ్రాడ్లీ వాకర్. అతను, అర్నో మంచి స్నేహితులు.
మరి పోలీస్ కమీషనర్ ప్రెసిడెంట్?
అతని తండ్రి 30 సంవత్సరాలు సిటీ కౌన్సిల్ నడిపాడు.
అయితే వాకర్ మీ అమ్మని హత్య చేశాడు అంటావ్?
నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా
ఆర్. హెచ్. డీ ప్రకారం కాఫ్రేయ్య రివర్ వాచ్ దగ్గర టార్గెట్ చేశారు.
ఎవరో తనని, తనకు సంబందించిన ప్రతిది అపార్ట్మెంట్లో లేకుండా చేయాలి అనుకున్నారు.
నన్ను సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయమంటారు
ఎవరు అయితే నన్ను రేపు సత్కరించబోతున్నారో?
అతను ఒక హంతకుడు అని తెలుసుకోవాలా లేదా?
మూడు నెలల తరువాత
శుక్రవారం
నీకు నువ్వుగా డిటెక్టివ్ గా చిక్కావ్.
ఒక 8 సంవత్సరాల అమ్మాయి కనపడట్లేదు.
ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్లిన అతన్ని నువ్వు పట్టుకున్నాను అనుకుంటున్నావ్.
ఇతనే, అతను మైఖేల్ హర్రీస్.
కానీ, ఆమె ఎక్కడ ఉందో అతను చెప్పడు.
కనీసం అతను ఒప్పుకోడూ, ఆమెని ఎత్తుకు వెళ్ళాను అని.
కాబట్టి, నువ్వు ఏం చేస్తావ్?
నువ్వు డిటెక్టివ్ మాత్రమే కాదు, నువ్వు యల్.ఏ.పి.డి.
రాబరీ హోమిసిడ్ డివిజన్. గొప్పది.
నీలాంటి పోలీసులే మాన్సన్. నైట్ స్టాకర్. గ్రిమ్ స్లీపర్ పరిష్కరించింది.
ఒక వేళ ఆ అమ్మాయి చనిపోయి ఉండొచ్చు.
తను చనిపోలేదు.
హర్రీస్ ఆ అమ్మాయిని ఎక్కడ బందించాడో చెప్పించ గలిగితే
తనని నువ్వు కాపాడవచ్చు.
నువ్వు ఏం చేయగలవు?
అతన్ని హింసిస్తావా?
గాలి పీల్చుకోకుండా చేసి నిజం చెప్పిస్తావా?
అతని చెవిలోకి పెన్సిల్ గుచ్చుతావా,
కర్ణభెరిని గాయ పరుస్తావా?
అలా చేస్తే అతనికి శాశ్వతంగా చెవుడు రావచ్చు
లేదు. లేదు. సభ్య సమాజములో నువ్వు అలా చెయ్యకూడదు.
తగ్గాల్సిన అవసరం లేదు, నేను గెలుస్తాను.
ఈ గెలుపు బ్లాక్ గార్డియాన్ లాస్ ఏంజెల్స్ లో లేకుండా చేస్తుంది.
చీకట్లోకి వెళ్ళండి.
అతని దగ్గర ఆ కేస్ లేదు
ఉండాల్సిన అవసరం కూడా లేదు అతనికి.
అతను గొప్పగా వాధిస్తున్నాడు.
ఈ కోర్ట్ హౌస్ లో ప్రతిసారి.
అది మమ్మల్ని 30 సంవత్సారాలు వెనక్కి నెట్టింది.
లేదు కెప్లాన్ గారు. హార్వార్డ్కి చెప్పాను అతనికి చెక్ కావాలి
అతను ఒప్పుకోవట్లేదు.
నాలుగు వందల ఇరవై వేలకి మనకి ఒప్పందం ఉంది
ఎంత మూల్యాణికి అయిన అతను ఈ కేసుని వాదనకి తీసుకొని వెళ్తాడు.
నేను నిరూపిస్తాను
సాక్ష్యాధారాలు చెప్తాయి.
ఈ ఎల్.ఏ.పి.డి రాబరీ హోమిసిడ్, డిటెక్టివ్స్
చట్టం అనే ముసుగులో
ప్రజలని కాపాడుతాం అని ప్రమాణం చేసిన వీళ్ళే
లాస్ ఏంజలీస్
సంబందించిన ఒక అమాయక వ్యక్తిని హింసించారు.
నాగరికత గల సమాజంలో,
న్యాయంలో జాతి అహంకారంకి చోటు లేదు.
హింసకు న్యాయంలో భాగం కాదు.
సమాజములో వీటి గురించి అవగాహన కలిపించాలి!
తీర్పు సోమవారం చెప్తారు మా జూనియర్స్ ని కోపడాల్సిన అవసరం లేదు
నేను వాళ్లని తీవ్రంగా నిందిస్తాను.
నేరం వల్లనే, న్యాయవాది వల్ల కాదు. "క్రిస్ట్" అనే పదం వాడకు.
వాళ్ళు దాన్ని ఎలా తీసుకోని వెళ్లగలరు?
రెండు రాళ్లు మిస్ అయ్యాయి.
నేను కొంచెం వెచ్చగా స్నానం చేయాలి.
ఇర్వింగ్ సంగతి ఏంటి?
సంతోషంగా లేడు.
ఈ కేస్ అతని డిపార్ట్మెంట్ మొత్తాన్ని పొడి చేస్తుంది.
ఫ్రిడ్జ్ లో సూషి ఉంది.
అస్సలు విషయం ఏమిటంటే అది చాలా ఫ్రెష్ గా ఉంది.
అది చెప్పటానికి కాదు ఫోన్ చేసింది.
షుగర్ ఫిష్
అది నీ ఫేవరేట్.
రేపు అమ్మ నన్ను టోర్నమెంట్ తీసుకొని వెళ్తుంది.
సరే, నన్ను వెళ్లమంటావా?
ఎక్కువ మాట్లాడకుండా ఉంటే రావచ్చు.
ఏమో చెప్పలేను.
సరే. నువ్వు ఎవరో తెలియనట్టు ఉంటా.
సరే.
రెజ్జి గురించి ఇంకా ఏం తెలుసుకోలేక పోయాను. అతని స్కైప్ పాడు అయ్యింది.
లేక నాదా?
- నాన్న? - ఇక్కడ ఉన్నాను
అమ్మ, రేజ్జి ఏదో దాస్తున్నారు
అడుగుతున్నావా, లేక చెప్తున్నవా?
బిజీగా ఉన్నవా నాన్న?
అవును.
మంచిది నాన్న, త్వరగా ఇంటికి వెళ్ళు.
లవ్ యు.
పోర్ లా గెంటే వాకర్ ఫౌండేషన్
కృతజ్ఞతలు.
ఫిల్ గెంట్రీ
ఫిల్ గెంట్రీ, కృతజ్ఞతలు
హలో. చెప్పండి,
ఒక్క నిమిషం.
హలో
అతను ఆదివారం రాత్రి ఫోన్ చేస్తాడు, ఇర్వ్ సిటీలో అల్లర్లు సృష్టించాలి అనుకుంటున్నాడు
అతను ఇందులో గెలుస్తాను అని అనుకుంటున్నాడు.
లేదు.
ఇది ఒక ఆట. అతను సెటిల్మెంట్ లో రాక పోవచ్చు.
రేపు కలుద్దాం, తరువాత ఏమి చేయాలో ఆలోచిద్దాం.
ఇది యుగాంతం కాదు.
- హ్యారి బోష్. మీరే మాకు కావాల్సింది. - దేవుడా.
ఫిల్ గెంట్రీ.
వాడు ఎవడో నేను అని చెప్పి విలువైన టికెట్ తీసుకొని పోయాడు.
బాదపడకండి.
మీరు అతన్ని కనిపెట్టి, కేసుని పరిష్కరించ వచ్చు.
నేను సరదాకి అన్నాను.
పర్లేదు.
నేను మీ దగ్గరకి వచ్చినందుకు సంతోషంగా ఉంది, హ్యారి బోష్.
సర్వర్!
మాములు న్యాయవాదికి కూడా అసిస్టెంట్ ఉంటాడు కోర్ట్ లో.
అవును, నా అనుభవం ప్రకారం నువ్వు ఆ పనికి సరిపోతావ్వు.
అక్షరాలు పెద్దవి చేయమన్నాను కదా.
చేశాను.
అక్షరాలు పెద్దవి గాను, అండర్ లైన్ గీ.
సర్ ఇప్పడే చేస్తాను.
నీకున్న సమస్య ఏంటో తెలుసా కెప్లాన్?
నువ్వు పాక కుండానే, నడవాలి అనుకుంటావ్.
నీ అంత వయసులో నేను ఉచితంగా లీగల్ క్లినిక్ నడిపాను, సలినాస్లో.
నువ్వు కోర్ట్ లో వాదించాలి అనుకుంటున్నవా.
ఒక పెద్ద ఆయన చెప్పాడు.
న్యాయ మూర్తితో ఆడుకోవాలి అనుకుంటున్నావ్.
అది కాదు ఇక్కడ జరుగుతుంది.
శుక్రవారం కోర్ట్ లో చూపించాల్సిన టెక్ గురించి ఏమైనా తెలిసిందా?
ఇంకా లేదు. నేను తెలుసుకుంటాను.
గత సంవత్సరం అమెరికాలో పోలీసులు వేల హత్యలు చేశారు, తెలుసా?
ఎంత మందిని అరెస్ట్ చేశారో తెలుసా హత్యలు చేసినందుకు?
ఒకర్ని కూడా చేయలదు.
అధికారులు సిబ్బంది లెక్కలు పట్టించుకోరు.
దీని నుంచి నీకు ఏమి అర్థం అయ్యింది?
దీన్ని ప్రస్తావించాలి అనుకుంటున్నావ్ అని.
హారీస్ చెప్పినట్టు చెయ్, నేను దీన్ని చూసుకుంటాను.
దాని గురించి మర్చిపో. నేను ఇది చేస్తాను.
నన్ను ప్రింట్ చేయమంటావా?
No comments yet. Be the first to leave one.