نخستین 200 خط.
ఈ సినిమా నిర్మాణంలో జంతువులకెలాంటి హానీ జరగలేదు.
ఈ సినిమా యదార్ధ సంఘటనల మీద ఆదారపడి నిర్మించబడినది.
పాత్రల పేర్లు మార్చబడినాయి
నిర్మాతగానీ, దర్శకుడుగానీ, పాత్రధారులుగానీ కోపం తెప్పించాలని ఉద్దేశించలేదు
ఏ మతాన్ని, మతవిశ్వాసాలనిగానీ అవమానించాలని గాయపరచాలనిగానీ, బాధపెట్టాలనిగానీ అనుకోలేదు
ఏ వ్యక్తివయినా, తరగతివయినా, వర్గానివయినా నమ్మకాలని భావాలనిగానీ
థగ్గీ : బ్రిటీషిండియాలోని బందిపోట్లు, నేరం, నేరప్రవృత్తి.
2017 చెన్నై
స్టేట్ ఆర్కైవ్ బోర్డు ఫైళ్ళన్నింటినీ డిజిటైజ్ చెయ్యబోతుంది.
డిజిపి అశోక్ రాజన్ ఒక ఆఙ్ఞను జారీ చేశారు
అవసరంలేని ఫైళ్ళన్నీ తీసేయబడతాయి,
ముఖ్యమైన ఫైళ్ళన్నీ స్కాన్ చేయబడతాయి.
ఇంకా జాగ్రత్తగా భద్రపరచబడతాయి.
అది చిన్న కేసయితే, అప్పుడు మూడేళ్ళు,
అది చాలా పెద్ద కేసయితే, అప్పుడు ఎనిమిదేళ్ళు
ఆ మధ్యకాలంలో జరిగిన కేసులని మాత్రమే ఎక్కించండి.
మిగతావి పారేయండి.
-ఈ ఫైళ్ళు స్క్రాప్ కి సర్ -అక్కడ పెట్టండి, సర్.
వాటిని త్వరగా తీసుకోండి.
శశీ, ఇది కంప్యూటర్లోకి ఎక్కించాలి.
సాక్షులు లేరు ఆధారాలు లేవు
కాన్స్టెబుల్!
తీరన్ సార్ ఫోన్ నంబర్ ఎక్కడ దొరుకుతుంది?
డిఎస్పీ తీరన్ మాట్లాడుతున్నాను.
గుడ్ మార్నింగ్, సార్.
సర్, నేను ఎస్ఎఆర్ పి నుండి ఎస్ఐ శశిని మాట్లాడుతున్నాను.
నేనిప్పుడే ఇంటర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మీ కేసు ఫైలు చదివాను.
నేను నమ్మలేకపోతున్నాను.
నా జీవితాన్ని తలక్రిందులు చేసిన కేసు,
నేను పూర్తిగా మర్చిపోవాలనుకుంటున్న కేసు
ఈ ఫోన్ కాల్ తో
తిరిగి గుర్తు చెయ్యబడింది .
నా జీవితమంతా
ఒక్క క్షణంలో గుర్తొచ్చింది.
07.06.1995 వాలజాపేట్ వెల్లూర్ జిల్లా
చెన్నై-బెంగళూరు హైవే
ఎవరది?
నాన్నమ్మా!
నాన్నా!
వద్దు!
వద్దు! నన్ను వదిలెయ్యండి!
సుశీ!
ప్లీజ్ నన్ను వదిలెయ్యండి.
మీరీ నేరం చేస్తే, పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారని అనుకుంటున్నారా?
నువ్వు కాస్త తెలివిగా ఆలోచించొచ్చు కదా?
నేను తెలివిగలవాడిని అవ్వదల్చుకోలేదు.
ఎందుకో అడుగు.
ఎందుకు?
మనుషుల తెలివి చాలా మందిని పిచ్చోళ్ళని చేసింది,
వాళ్ళని బానిసలని చేసింది,
చాలా వర్గాలని నాశనం చేసింది.
అది నన్ను దొంగగా కూడా మార్చింది.
అందుకే నేనెప్పుడూ తెలివైన వాడిని అవ్వదల్చుకోలేదు.
1999, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అశోక్ నగర్, చెన్నై.
నడవండి!
లెఫ్ట్! రైట్! లెఫ్ట్! రైట్!
లెఫ్ట్! రైట్! లెఫ్ట్! రైట్!
పరిగెత్తండి!
కేడెట్స్!
డిఎస్పీ ట్రైనింగ్ సమయంలో,
మీరు ఆరు టేబుల్ కార్డుల విధానాన్ని సాధన చెయ్యాలి.
ప్రతి టేబుల్ కార్డు మీద ఒక శరీరంలోని ప్రతి కండరాన్ని బలపరిచే ఎక్సర్సైజుంది.
పోలీసుల పని ఏంటి?
నేరాన్ని పసిగట్టటం ఇంకా నివారించటం,
నిఘా సమాచార సేకరణ,
-ఇంకా శాంతి భద్రతల నిర్వహణ. -మంచిది.
ఈ రోజుల్లో నేరస్థులని పట్టుకోవటం సులువు
కానీ వారు చేసిన నేరాన్ని నిరూపించటమే కష్టం
అందుకే, మొదటిసారి ఘటనా స్థలంలో ఉన్నప్పుడు
మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి
ఎందుకంటే ఆ అవకాశం మీకు మళ్ళీ రాదు.
పరిశీలన, ఊహాశక్తి, విశ్లేషణ నైపుణ్యాలు మనకి ఎంతో ముఖ్యమైనవి.
అన్నింటికన్నా ఎక్కువగా మీ కళ్ళని వాడండి,
చేతులని, కొంచెం తక్కువగా
ఇంక మీ నోటిని, అతి తక్కువగా.
కేడెట్స్!
అటెన్షన్!
ఈ కత్తి నేర ఘటనా స్థలం నుండి తీసుకోబడింది, మీరు దాన్ని ఎలా చేతిలోకి తీసుకుంటారు?
నువ్వది ఎక్కడ నేర్చుకున్నావు?
-సినిమాల్లో అని నేను నమ్ముతున్నాను. -అవును, సర్!
మోడల్ పోలీస్ స్టేషన్
తరవాత!
నువ్వలా ఎందుకు చేశావు?
వ్రేలి ముద్రలు చమట కారణంగా పడతాయి.
మనం జేబురుమాలుతో కనక హత్యా ఆయుధాన్ని పట్టుకుంటే అవి చెరిగిపోయే అవకాశముంది.
నేరస్థుడయితే ఏం చేసేవాడో ఊహించి పట్టుకోవాలి,
మీ చేతులతో వీలయినంత తక్కువగా ముట్టుకోవాలి.
మంచిది. అతని కోసం చప్పట్లు కొట్టండి.
తమిళనాడు పోలీస్ ట్రైనింగ్ అకాడమీ ట్రైనీస్ మార్క్లిస్ట్
హేయ్,
-యేయ్! -జాగ్రత్త, అబ్బాయిలూ.
నైవేలీ విలేజ్. తంజావూర్ డిస్ట్రిక్ట్.
ఒక సంవత్సరం ట్రైనింగ్ తరవాత,
నేను దీపావళికి ఇంటికి వెళ్ళాను.
అమ్మ!
అమ్మ!
అమ్మ!
గట్టిగా కొట్టు. ఆమె ఆ సీరియళ్ళు చూస్తూ ఉండి ఉంటుంది మళ్ళీ.
20 క్షణాలనుంచి నువ్వు నా మొహాన్నే చూస్తున్నావు.
ఆ సమయంలో, నేను ఇంకొక రెండు ప్రశ్నలు చదువుకునేదాన్ని.
సమయం దండగ చేస్తున్నాడు.
-నువ్వు కావాలి? -తీరన్!
నువ్వు ఇప్పుడే వచ్చావా? లోపలికి రా మహేష్.
ఆమె మన ప్రక్కింటివాళ్ళ అమ్మాయి.
-ఈ మధ్యే ఇక్కడికొచ్చార్రా. -ఇందులో ఏం లేదు.
హేయ్, నువ్వు నా మేకప్ కిట్ తెచ్చావా?
-ఎంత మర్యాద లేకుండా ఉన్నావో! -నువ్వన్నది నిజమే.
ముందు, పనిలో చేరనివ్వవే తెస్తాడులే.
నువ్వు స్నానం చేసిరా, మీకు భోజనం వడ్డిస్తాను.
హేయ్!
నువ్వు చాలా పనికిమాలినదానివనుకున్నాను.
పర్లేదే, గది చాలా బావుంది.
అది నేను కాదు. అది చేసింది నువ్వింతకు ముందు కలిసిన ప్రియ.
ఆశ్చర్యపోనక్కర్లేదు.
బాగా చదివే పిల్లలా ఉంది.
20 క్షణాలు దండగ చేశానని బాధపడింది.
తనేమన్నా ఐఎఎస్ కి తయారవుతోందా?
ఆ అమ్మాయి బాగా చదువుతుంది.
కానీ, వాళ్ళ తల్లిదండ్రులే చదువుకోనివ్వట్లేదు.
మీ అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుందని విన్నాను.
ఆమె తన చదువుని పెళ్ళి తరవాత కూడా కొనసాగించొచ్చు.
నేను చదువుకోవాలి. ప్లీజ్ మా అమ్మకు అర్ధమయ్యేట్టు చెయ్యండి.
-నేను చదువుకోవాలి. -సర్లే, ఏడవకు, ఏడవకు.
నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. ప్లీజ్ మా అమ్మకు అర్ధమయ్యేట్టు చెయ్యండి.
-సర్లే, ఏడవకు, -నేను చదువుకోవాలి.
ఇంకొక్కసారి ఆ మాటన్నావంటే, నిన్ను తంతాను.
ఆగండి.
ఈ రోజుల్లో ఆడవాళ్ళే కదా చదువుకుని కుటుంబం కోసం సంపాదిస్తున్నారు.
-తనని చదువుకోనివ్వరాదా. మీకు తెలియదులేండి.
ఈ పిల్ల ఇంటర్మీడియట్ తప్పి చాలా కాలమయింది.
ఏదన్నా పని చెప్తే చదువుకుంటున్నట్టు నటిస్తుంది.
కానీ పుస్తకాల వెనకాల కామిక్స్ పెట్టుకుని చదువుతుంది.
బద్ధకస్తురాలు!
ఆసక్తికరంగా ఉందే.
-తరవాత? -నేనేమన్నా కథ చెప్తున్నానా?
-పోలీసోడితోనే వెటకారమా? -అయ్యో, దేవుడా!
-పోరా పంది! -దున్నపోతు
కేడీ!
హేయ్, పిల్లలూ, జాగ్రత్త.
మీ అబ్బాయొచ్చాడని విన్నాను.
బావా, భోజనం భలే రుచిగా ఉంది.
బాదుషా తిన్నావా? హు?
హేయ్!
ఎక్కడికెళ్తున్నావు?
-ఏంటి? -ఏం లేదు.
పిలిచినట్లు అనిపించింది
ఊరికే అలా వచ్చాను...
నేను మా నాన్నని పిలవనా?
-చెల్లి బంగారం. -ఏంటి?
-చెల్లి బంగారం. -ఏంటి?
మన పక్కింటమ్మాయి ప్రియ...
అవును. ఏంటి ఆ అమ్మాయి గురించి?
తను...
నాతో ప్రేమలో పడినట్టుంది.
నువ్విది నాకెందుకు చెప్తున్నావు?
నువ్వు తనతో ప్రేమలో పడలేదుగా? అప్పుడు దాని గురించి పట్టించుకోకు.
నేనూ తనతో ప్రేమలో పడ్డాను.
నువ్వు నాకు ఈ విషయంలో సాయం చెయ్యాలి.
నేను నీ చెల్లిని, బ్రోకర్ ని కాదు.
నువ్వు మీ చెల్లిని అది అడిగినందుకు పిచ్చోడివయ్యుండాలి.
ఇలాంటి పనులకి, స్నేహితులనే వాళ్ళున్నారు.
కాస్త నోరు మూసుకో, నన్ను విసిగించకు.
విను.
ఒక స్నేహితుడు ఇద్దరు అన్నలతో సమానం
ఇంకా నలుగురు తమ్ముళ్ళకి.
ఇక ప్రేమ విషయానికొస్తే,
వాళ్ళు 100 మంది బ్రోకర్లకి సమానం.
తను తప్పకుండా నాతో ప్రేమలో ఉంది.
కానీ తను నాకు చెప్పకుండా చికాకు పెడుతుంది.
రజనీకాంత్ సినిమాల్లో మాత్రమే అమ్మాయిలు వాళ్ళ ప్రేమని చెప్తారు
వాస్తవంలో అది జరగదు.
నేను చెప్పినట్టు చెయ్యి.
-చెప్పు. -తనని వెంబడించు.
బావా,
నువ్వు డిఎస్పి అవ్వబోతున్నావు కదా.
నువ్వు అమ్మాయి వెంటపడటానికి సిగ్గు పడుతున్నావా?
-లేదు. -గుడ్ బాయ్.
నువ్వు ముఖ్యమంత్రైనా కూడా
నువ్వు తన చుట్టూ తిరిగేటప్పుడు ప్రొద్దునా సాయంత్రమా అని చూసుకోకూడదు.
-అప్పుడే తనని మెప్పించగలవు. -అవును.
సరే అయితే పరిగెత్తు.
ప్రియా, ప్రియా!
నువ్విలా నా వెంటపడుతుంటే, నేను మా నాన్నకి చెప్తాను.
-తనేమంది? -తను వాళ్ళ నాన్నకి నా గురించి చెప్తానంది.
పెరియార్ మతం గురించి సరిగ్గా చెప్పారు.
ఆయన సరిగ్గా చెప్పారు.
-నువ్వలా ఎలా చెప్తావు? -అవును.
ఆమె ఎంత కాలంగా ప్రార్ధిస్తుంది అయినా ఇంకా తన పరీక్షలు పాసవ్వలేదు
అది నిరూపిస్తుంది, దేవుడు లేడని.
చూడండి, ఉత్త బాగా ప్రార్ధిస్తే ఉపయోగం లేదు
బాగా చదవాలి కూడా.
కష్టపడే పాసవ్వాలంటే,
అప్పుడు ఇంక దేవుడెందుకున్నట్టు?
నువ్వు మేడ మీద బాగా కష్టపడి చదువుతున్నట్టున్నావు.
-అది చరిత్ర... -అది చరిత్ర కాదు కానీ లెక్కలు.
తను చాలా ఏళ్ళ బట్టి పాసవ్వటానికి ప్రయత్నిస్తుంది.
అయితే...
నువ్వు తనని కళ్ళప్పగించి చూడటానికి అలవాటు పడినట్టున్నావు.
నేనొక అందమైన కవిత చదివాను.
కానీ తను పట్టించుకున్నట్టు లేదు.
No comments yet. Be the first to leave one.