نخستین 189 خط.
అడుగో అతను!
నా తాజా సృష్టి.
అవును.
రెండు ఇంద్రధనస్సులు!
వద్దు.
వద్దు, వద్దు! నేను వద్దు అన్నాను కదా?
నేను వద్దు అన్నాను.
దేవుడా!
నువ్వు పరీక్షించబడ్డావు,
మరియు నువ్వు.
విఫలమయ్యావు!
నాకు గుర్తులేదు, అది జెల్లీనో మరింకేదో,
అది నా చేతిలో నుండి విసిరేయబడింది.
నేరుగా జకూజీలోకి
నా వలన తోటి తారలు ఇద్దరికి షాక్ కొట్టింది.
అప్పుడే తెలుసుకున్నాను నేను శృంగార పరిశ్రమ నుండి బయటపడవలసిన సమయమని.
విమానాశ్రయానికా?
ఎక్కడికి వెళుతున్నారు?
ప్రపంచాన్ని కాపాడేందుకు దేవుడితో మాట్లాడటానికి.
దానికి ఆలస్యమైందని మీరు అనుకోవడం లేదా?
నిజం చెప్పండి, మీరు ఎక్కడకు వెళుతున్నారు?
ఇక్కడకు.
పురుషాంగానికా?
అది ఒక పర్వతం.
ఒక రాయి.
అని అనుకుంటున్నాను.
అనుకుంటున్నారా?
నిజంగానా?
నువ్వు నన్ను వదిలేసావు, నీకు కనీసం తెలియదు ఎక్కడికి వెళుతున్నావో?
ఈ మనుషులు, ఎప్పుడూ ఏదో ఒకదాని కోసం ఏడుస్తారు.
నువ్వు ఆపవా?
అవకాశమే లేదు.
మీరు చింతించకండి, ఫాధర్.
ఆ పిల్లవాడు ఒక కుష్ఠురోగి, లేదా ఒక దొంగ లేదా ఒక తీవ్రవాది.
లేదా తను ఒక చిన్న పిల్లవాడు.
మీరు ఎలా చెప్తే అలా.
నేను ఒకటి చెప్పగలను, ఖచ్చితంగా క్రిష్టియన్ కాదు.
ట్రక్కుని ఆపు!
జీసస్ డు సాడ్
మీరు వెళ్లండి ఫాధర్, మా కోసం ప్రపంచాన్ని కాపాడండి!
హే.
నా కుక్క.
మిష్టర్, అది చనిపోయింది.
ఏమి జరిగింది?
-నువ్వు ఏమి చేస్తున్నావు? -నీ వస్తువులు ఇచ్చేయి, వెధవా!
బాబు, నీకు తెలుసా.
నేను నిజంగా చెప్తున్నాను.
తుపాకీ పడవేయి.
ఓ, అయ్యో
నా కుక్క.
మిష్టర్, అది చనిపోయింది.
హే.
ఇంకా ఏమి కావాలి?
లేదు, నీకు బూట్లను ఇవ్వడం లేదు.
గస్తీ వారు కస్టర్‌ని చూసారు.
ఇప్పుడే హెలికాప్టర్ మరియు దాడి విభాగంను పంపనా,
లేదా అధికారిక సమావేశం తర్వాతా?
కస్టర్ పారిపోతున్నాడు, సార్.
యోని దానంతట అదే చెక్కబడదు.
అవును, కానీ ఇప్పుడు, మన మదిలో వేరొకటి ఉంది.
ఉందా, సార్?
అవును, ట్యులిప్ ఆమె రక్త పిశాచి కోసం వస్తుంది.
వస్తుందంటావా...
ఆ అమ్మాయే మూలం ఆమె తన బలహీనత, ఎల్లప్పుడూ కూడా.
ఫ్రాంకీ అందుబాటులో ఉన్నాడా?
టోస్కానీ ఆ, సార్?
నాకు కొంత శస్త్రచికిత్స సహాయం అవసరం ఉండవచ్చు.
అయితే, నువ్వు కేవలం నా కోసం ఇంత దూరం వచ్చావా?
స్థానికంగా చిత్రహింసల పని లేదా?
ప్రపంచీకరణ.
నేను కుటుంబం కోసం కష్టపడేవాడిని,
ఎప్పుడు నా పరిసరాలు దాటి వెళ్లలేదు, ఇప్పుడేమో?
ఆ పరిస్థితి లేదు.
నేను పాత న్యూయార్క్ రోజులను కోల్పోతున్నాను.
ఆ 70 లు 80 లను.
దేవుడా, నేను నిజంగా పాత న్యూయార్క్ రోజులను కోల్పోతున్నాను.
బేబ్ రూత్ మరియు మెక్‌సోర్లీలతో కలసి ఒవెన్ మాడ్డన్ వెనుక వాంతి చేసుకోవడం.
నిజంగానా, నీకు "కిల్లర్" మాడ్డన్ తెలుసా?
అవును, నాకు తెలుసు.
నీకు తెలుసా, తనని ఒకసారి చూసాను ఒకడి ముడ్డి కింద తుపాకీ పెట్టి.
వాడి బుర్రను సీలింగ్ అంతా పడేలా పేల్చేసాడు.
ఓరి నాయనో, అది తన శైలి.
నీకు అది ఇష్టమా?
హాస్యం ఏమిటంటే,
నేను నిన్ను ఖచ్చితంగా అలాగే చంపుతాను.
నాకు ఒకటి చెప్పు, కఠినమైన వ్యక్తి.
నీ స్నేహితుడు బయటకు వెళ్ళే మార్గం వరకు తీసుకువెళ్ళాడు.
ఏమి జరిగింది?
లేదు, తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు?
అది...
తెలుసా మేము ఇరిష్ వాళ్ళం...
ఎప్పడూ అవకాశం వదులుకోం అవకాశాన్ని వదులుకునేందుకు.
సరే పిల్లలు, మనం తిరిగి వచ్చాం.
ఇప్పుడు...
ఎవరు ఇది చెయ్యాలి అనుకుంటున్నారు?
అయ్యో.
అతను భయంకరమైన వాడు.
హలో? మిత్రమా?
నువ్వు ఏమి చేస్తున్నావు?
హే, లోపల ఉన్నావా?
అతను ఎక్కడికి వెళ్ళాడు?
ఏమి జరుగుతుంది?
ఓరి నాయనో.
ఇతను క్రూరుడు.
అవునా? వెతుకుతూనే ఉండండి.
ఎందుకంటే అతను తప్పించుకుంటే.
కత్తి మరొకరి పురుషాంగం మీద ఉంటుంది.
గ్రెయిల్ సిబ్బంది శ్రద్ధ వహించండి. ఫెస్టివల్ ఆఫ్ ది హోమోజినస్ బ్లడ్ లైన్
సందర్భంగా కార్ వాష్ సాధారణ గంటలలో తెరిచి ఉంటుంది.
అర్బన్ బ్లైట్
నువ్వు ఎవరు?
నేను వాల్రస్‌ను.
నీకు ఏం కావాలి?
నాకు నువ్వు కావాలి.
హోలీ బార్ అండ్ గ్రెయిల్ మోటల్ - ఖాళీలు ఉన్నాయి
గ్రెయిల్ సైనికులుగా గర్వంగా చనిపోయారు.
కొనియాడండి మనుషులను,
వారు చేసిన ఘనమైన పోరాటంను.
గన్నర్,
పీజియన్ ఫుట్,
కె-పాసో.
-గ్రెయిల్‌కి. -గ్రెయిల్‌కి.
ఒకరి కోసం వెతుకుతున్నాం.
తీవ్రవాది, నేరస్థురాలు.
స్థానిక సంస్థలను తనిఖీ చేస్తున్నాం మీరు ఆమెను చూసారా?
ఆమె భయానకంగా ఉంది.
కానీ, లేదు.
నాకు గుర్తు ఉంటుంది.
ఆమె ఇలాంటి ఛండాలమైన చోటుకే వస్తుంది, ఖచ్చితంగా చూడలేదా?
ఖచ్చితంగా చూడలేదు.
ఇలాంటి భయంకరమైన వ్యక్తిని చూస్తే...
నేను అది చెప్తాను.
అవును.
నేను నిన్ను నమ్ముతాను.
లేకపోతే, ఇది జరుగుతుంది.
బీరు కింద పెట్టి శుభ్రం చేసేవి తీసుకురండి, పసిపాపలు.
నాకు ఆ సన్యాసి తల బల్లెం పైన ఉండటం కావాలి.
వాళ్ళు ఇప్పుడు నిన్ను వెతుకుతున్నారు.
వాళ్ళు నిజంగా నిన్ను వెతుకుతున్నారు.
మంచిది.
ఛా!
బహుశా బ్రేకర్ బార్ ఉన్న ఒక క్రోస్‌ఫుట్ కావాలి.
నీకు కాళ్ళ కింద మడతలు ఉన్నాయా, కమాల్?
కార్బ్లో మిశ్రమాన్ని సరిచేయాలి.
మనం గాలి/ఇంధన నిష్పత్తిని తగ్గిస్తే, ఈ సారి ఎక్కువ శక్తిని పొందుతాం.
మరొక అవకాశం రాదు.
ఇది మంచి పని కాదు, అమ్మాయ్, మసాడా పైన పోరాటం.
చెడ్డ భర్త నిన్ను ఇలాంటి పనికి వదిలేసాడు.
అతను తిరిగి వచ్చే వరకు వేచి ఉండవచ్చు కదా?
నేను నీకు చెప్పాను, కమాల్.
తను నా భర్త కాదు.
మరియు తను తిరిగి రావడం లేదు
దొంగ వెధవా.
ఏంటి సమస్య?
అహ్మద్, దొంగ ముస్లిం.
నువ్వు ముస్లిం కాదా?
నేనా?
నేను కోప్టిక్!
బాబులు.
బాబులు...
వినండి.
పోట్లాట ఆపండి.
మంచిది.
ఇప్పుడు, స్నేహితులుగా ఉండండి.
అసలు ఏమి జరిగింది?
నేను అతనికి పోట్లాట ఆపమని చెప్పాను.
అతనికి ఇంగ్లీషు రాదు.
అసలు మీ సమస్య ఏమిటి?
నేను నా జీవితంలో ఒకే ఒక మంచి విషయాన్ని వదిలేసాను.
ఈ చెత్త కోసం,
నేను చాలా, చాలా...
ఆల్‌ఫాదర్ చనిపోయారు.
ఆల్‌ఫాదర్ వర్ధిల్లాలి.
అవును, అవును.
మీరు బాగున్నారా, ఆల్‌ఫాదర్?
మేము తీవ్రవాద దాడి గురించి విన్నాము.
నేను బాగానే ఉన్నాను.
కోట పైన దాడి.
సులువుగా తిప్పికొట్టబడింది.
మరి పవిత్ర శిశువు?
తను క్షేమంగా ఉన్నాడా?
పవిత్ర శిశువా?
ఇప్పుడు, నర్తించు!
ఇతను తను కాదు.
అతను బ్రహ్మాండంగా ఉన్నాడు.
అయితే, గ్రెయిల్ తనను ఎప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తుంది?
సమాయానుకూలంగా.
ఇప్పుడు, మీరు నన్ను మన్నిస్తే.
No comments yet. Be the first to leave one.