Shava Ni Girdhari Lal

Shava Ni Girdhari Lal

دانلود زیرنویس Telugu

هماهنگ با نسخه‌های زیر

Shava Ni Girdhari Lal WEBRip Amazon
ناشر IPlateex

برچسب‌ها

webrip
web
BRip
تاریخ انتشار: 2022-06-09
تعداد دانلود: 13
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

"Your voluptuous body has killed me and so has your sleek hair-do."

"One day you will come to my house to light a fire."

"I will throw a light at you and cool your burning heart."

"I will cool your burning heart."

పెళ్లి కాని కుర్రాళ్ల వైపు చూడకు.

వాళ్లు తమ కళ్లతో ఆడపిల్లలను మింగేస్తారు.

ఆసో, ఆసో, నువ్వు ముసలిదానివి.

నీ మొహం మండా, నేను నీ కంటే కొంచెం పెద్దదానిని కావచ్చు.

నీకు ముసలిదానిలా కనబడుతున్నానా?

లేదు, లేదు, చాలా చిన్నదానివి.

నా చెప్పులు తీయాలా?

అయ్యో, మీ చెప్పులు తీసేస్తే మీ పాదాలు కాలిపోతాయి.

అప్పుడు నేను నిన్ను ట్రక్కులో ఎక్కించుకోవాలి.

నేను నిన్ను పికప్ చేస్తే,

మధ్యవయసు స్త్రీని ఎత్తుకున్నానని జనాలు అంటారు.

మూర్ఖుడా, నీకు సిగ్గు లేదా?

నువ్వు అవమానం గురించి మాట్లాడతావు,

నేను చెప్పేదానితో నీ మనసు పొద్దుతిరుగుడు పువ్వులా వెలుగుతుంది.

నీతో ఉన్న అమ్మాయి బాగా సిగ్గుపడుతోంది.

- ఆమె ఎవరు? - ఆమె నా మేనకోడలు, భాగో.

భాగో! ఆమె ఒక సంపూర్ణ ఆనందం.

నువ్వు ఆమె కాలిగోటికి సరిపోవు, ముసలీ.

సిగ్గులేని మూర్ఖుడా, నా మేనకోడలిపై నీ చెడు చూపు వేయకు.

సన్నాసి గాడు ఆ అమ్మాయిని డేగలా చూస్తున్నాడు.

- ఈ మూర్ఖుడు ఎలా ఉన్నాడో చూడు. - ఏమన్నావు?

ఏమీ లేదు, మూర్ఖుడా. మీ అమ్మ మూర్ఖుడికి జన్మనిచ్చి చనిపోయింది.

నీ ఈ సోది అంతా తీసుకుని, ఊళ్లోకి వెళ్లు.

నీకు కోపం వచ్చింది, గిర్‌ధారి.

సరదాగా అన్నాను, వెర్రోడా.

నన్ను అనదలచుకున్నది అను. మధ్యలో మా అమ్మను తేకు.

ఈ సన్నాసి! దీన్ని ఎత్తి నా తలపై పెట్టు.

ఈ సన్నాసి వెధవ.

అమ్మ, ఆసో అత్త మెదడు నిండా చెత్త.

ఆమె మాటల గురించి బాధపడకు.

ఎటు వెళతావు, గిర్‌ధారి?

నేను మీ అక్క చెల్లెలిని పెళ్లి చేసుకోబోతున్నాను.

నీకు పెళ్లి చేసుకునే రోజు రానే రాదు.

పర్వాలేదు. నువ్వు ఏదైనా చెప్పవచ్చు.

ఏదోరోజున నాకు చాలా పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి,

ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరిని వద్దనాలో తెలియక తికమకపడతాను.

వాళ్లు నన్ను ఊరికే గిర్‌ధారి లాల్ అని పిలవరు.

చిలిపి కుర్రోడు.

"The world runs because of innocence

of pure-hearted people."

"The world runs because of innocence of pure-hearted people."

"The earth is asking the sky what a big mistake have you made?"

"Bravo, Girdhari Lal."

"Kudos, Girdhari Lal."

"Bravo, Girdhari Lal."

"Kudos, Girdhari Lal."

"The world mocks him and he teaches the flowers how to be fragrant."

"The world mocks him and he teaches the flowers how to be fragrant."

"He keeps roaming the streets, singing, dancing and preening."

"Bravo, Girdhari Lal. Kudos, Girdhari Lal."

"God sits with such pure souls and applauds his work."

"God sits with such pure souls and applauds his work."

"He walks around with the grace of God looking too amazing to behold."

"Bravo, Girdhari Lal."

"Kudos, Girdhari Lal."

"Look at the beauty of those hearts that spread happiness everywhere."

"Look at the beauty of those hearts that spread happiness everywhere."

"Though he is a little scared but he hits the nail on the head when he talks."

దేవుడా. భలే అందంగా కనిపిస్తున్నావు!

నీ ప్రేమికుడిని చంపాలనుకుంటావా?

కుష్ఠురోగి, నీకు సిగ్గుచేటు. ఆమెకి పెళ్లయింది.

- నిజంగానా? - నిజంగా.

నన్ను క్షమించు, మరదలా.

కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావు.

"Bravo, Girdhari Lal."

"Kudos, Girdhari Lal."

"Bravo, Girdhari Lal. Kudos, Girdhari Lal."

"Innocent people are royal."

"They are kings at heart."

"Innocent people are royal. They are kings at heart."

"Look at how blessings rain upon him and how he rules everything."

"Bravo, Girdhari Lal."

"Kudos, Girdhari Lal."

"Bravo, Girdhari Lal. Kudos, Girdhari Lal."

దేవుడిని ఏమని అడిగావు?

- ఏమీ లేదు, అమ్మా. - ఎందుకు?

భగవంతుడు సర్వజ్ఞుడని అందరూ అంటూ ఉంటారు.

అలాంటప్పుడు ఏదైనా అడగడం ఏంటి?

మా అమ్మను తిరిగి ఇవ్వమని ఇప్పటికే చాలాసార్లు అడిగాను.

చనిపోయిన వాళ్లు తిరిగి రాలేరని ప్రజలు అంటారు.

అలాంటప్పుడు నా కోసం ఎందుకు వెతుకుతావు, బాబూ?

అమ్మా, ఈ బతికున్న మనుషులు నన్ను చాలా ఇబ్బంది పెడతారు.

నువ్వు లేకుండా జీవించాలని నాకు అనిపించడంలేదు.

కానీ బిడ్డా, నేను ఈ లోకంలో లేను.

అమ్మా, నువ్వు నా హృదయంలో ఉన్నావు, నా మెదడులో ఉన్నావు, ప్రతిచోటా ఉన్నావు.

- గిర్‌ధారి... - చూడు.

అమ్మా, గిర్‌ధారి అని పిలవడం మొదలుపెట్టావా?

నేను నీ మగ్గర్, మగ్గగర్ సింగ్ సంధూ.

- గిర్‌ధారి... - ఏంటి?

ఏ మంత్రాలు జపిస్తున్నావు?

గురుద్వారాకు సేవ చేసే బాధ్యత దేవుడు నాకిచ్చాడు.

ఇంటికెళ్లి కొంత పని చెయ్.

భగవంతుడు నీకు, జేతుకు, సేవకు, భార్య, పిల్లలకు మాత్రమే

అన్ని బాధ్యతలను ఇచ్చాడు.

వెళ్లే ముందు తల వంచు.

వాహెగురు!

నేను దేవుడికి నమస్కరించమంటే అతను సైకిల్‌కు నమస్కరించాడు.

దేవా, మా పిచ్చివాడికి జ్ఞానాన్ని అనుగ్రహించు.

సత్నాం వాహెగురు!

ఇంత వినోదంగా చూస్తూ ఎక్కడి నుంచి వస్తున్నావ్, నాన్న?

వినోదంపై నువ్వు మాట్లాడతావు,

నీ మీద ప్రజల ఫిర్యాదుల బుట్టను ఇంటికి మోసుకొచ్చాను.

నిజమా? బుట్ట ఏది?

నా తల మీద.

విను, మన ఊరి కోడళ్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు.

నాన్న, నాకు అమ్మాయినో లేదా మహిళనో చూస్తే నాలో మెరుపు మెరుస్తుంది.

నా హృదయంలో మాట నా నోటి నుండి వచ్చేస్తుంది.

నీలో ఉన్నది పెళ్లి కోరుకుంటోంది.

- అవునా? - ఇలాంటి మాటల విషయంలో తెలివిగా ఉండు.

పెళ్లయ్యాక అంతా బాగానే ఉంటుంది.

నాన్న, అలా అయితే నాకు పెళ్లి చేయండి.

నా బాబూ, గతంలో నీకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చేవి.

కానీ ఎప్పుడూ కట్టుబడి ఉండవు.

నాకు అంత పెద్ద కుటుంబం ఉంది, అయినా నా మంచం ఇంకా బయట ఉంది.

మీ మంచం ఇక్కడుంది, నాన్న, నా మంచం పైకప్పు మీద ఉంది.

పెళ్లి చేసుకోకపోతే, నీకు ఇక్కడ కానీ, పైకప్పు మీద కానీ మంచం ఉండదు.

నాన్నా, నేను పొలాల్లో పడుకోలేను.

కుక్కలు వచ్చి నా మొహం నాకుతాయి.

మామయ్యా, మీ గొడ్డలి ఇస్తారా?

అయ్యో, అమాయకుడా,

నీలాంటి పరిశుభ్రమైన హృదయం ఉన్నవాళ్లను తరచుగా మనుషులు తిడతారు.

అప్పుడు మనం ఏం చేయాలి, నాన్న?

నీ మీద దృష్టి నిలుపు.

స్వార్థపరుల వెంట అనవసరంగా తిరుగుతూ ఉంటావు.

- మామా! - ఆ, నిండో. నేను వస్తున్నాను.

- ఇక్కడ ఏం రాసుందో చూడు. - ఏంటి?

మామ ఇంకా అత్త.

పెళ్లికాని మామతో ఏం రాయాలి, మామా?

పెళ్లి కాని మామకు ఓ అదృష్టం రాయి.

- అవునా? - అవును.

బ్రహ్మచారులు దేవునికి ప్రియమైనవాళ్లు.

ఈ బ్రహ్మచారి పొందబోయేది అత్యంత అదృష్టం, కాదా?

మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి, బావ.

చూడు, నాన్న, జీతో నన్ను వెక్కిరిస్తోంది.

పర్వాలేదులే. తను నీకంటే చిన్నది.

మీ పెళ్లి ఊరేగింపులో

తన కొడుకు, కుమార్తె భాగం కావాలని జీతోని ఆశీర్వదించు.

నాకు కొడుకు పుడితే అతని మేనకోడలిని

మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని ముందే నిర్ణయించుకున్నాను.

మీరు అతనికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి.

అతను జీతోని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించకపోతే,

నీలాంటి వ్యసనపరుడిని ఎవరూ పెళ్లి చేసుకునేవాళ్లు కాదు.

ఏం చెబుతున్నావు, అన్నా?

బ్రహ్మచారులకు తమ జీవితాల సమయం ఉంది.

ఇది మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడానికి ఓ మార్గం మాత్రమే, గిర్‌ధారి లాల్.

బ్రహ్మచారులు గాడిదను ఆకర్షించి,

నేను నీకు ఏం తీసుకురావాలి, ప్రియా? అని అడుగుతారు.

గాజులా లేదా కేశ సామాగ్రినా?

- రా, కూర్చో. - సరే.

జగ్గర్, బ్రహ్మచారి శాపం భయంకరమైనది.

నేను ఆకాశం వైపు చూస్తూ,

ప్రపంచంలోని ఆల్కహాల్ మొత్తాన్ని నీరుగా మార్చమని అంటే,

మీరు పైకప్పులపైకి ఎక్కి ఏడుస్తారు.

మగ్గర్ సింగ్, నువ్వు అతన్ని శపించాలి.

మీ ముసలితనం వరకు మీ జీవితమంతా తాగారు,

- ఇక నా గురించి అలా చెబుతున్నారు. - భళా.

పొద్దున్నే ఈ మాటలు మొదలుపెట్టారు.

ఒక్కోసారి భగవంతుడిని కూడా స్మరించుకోవాలి.

పొలానికి వెళ్లలేదా?

బయలుదేరుతున్నా, అన్నా. బట్టలు మార్చుకోవడానికి ఇంటికి వచ్చాను.

ఈ కుటుంబం చాలా మాట్లాడుతుంది.

ఈ రోమియోని చూడండి, బట్టలు మార్చుకోవడానికి వచ్చాడు.

నేరుగా పొలానికి వెళ్లు.

దారిలో గ్రామస్తులతో గొడవపడకు.

ఢాకా నుంచి వచ్చిన మస్లిన్ ఇంకా పాష్మినా శాలువా.

ఢాకా నుంచి వచ్చిన మస్లిన్ ఇంకా పాష్మినా శాలువా.

ఇతరుల భార్యలకు సేవ చెయ్. నీకు భార్యను తెచ్చుకోకు.

ఎవరినైనా బలవంతంగా కిడ్నాప్ చేయాలా?

నేను నీకు పెళ్లి చేస్తాను.

కానీ నువ్వు నాతో ఒక ఆట ఆడాలి.

ఏంటీ గోల! నన్ను ఇబ్బందుల్లో నెడతావా?

ఇవాల్టి వరకే నీ కొడుకుని, నీ సామాను మోస్తున్నాను.

ఈ రోజు తర్వాత, నేను స్వార్థపరుల కోసం ఏ పనీ చేయను.

బ్రహ్మచారి, అలాగే పోతావు.

బ్రహ్మచారులు ఎవరికీ తక్కువ కాదు.

భలే సరదాగా ఉన్నావు, మరదలా.

ఇదిగో, ఇది తీసుకో.

కిందకు రా.

గిర్‌ధారి, చర్నో కోసం ఈ గోధుమ బస్తా ఇచ్చెయ్.

లేదు, ఒప్పుకోను. నేను మీ పనోడినా?

ఇంకా నాతో పనులన్నీ చేయించుకుని తర్వాత తిడతారు.

నీతో మంచి మాటలు ఎవరు చెబుతారు?

మా నాన్న చెబుతారు, మా అమ్మ చెబుతుంది.

అలాగే నా భార్య కూడా చెబుతుంది.

అబ్బో...

వెళ్లి వదిలెయ్. మంచి అబ్బాయిలు ఇలా కాదనరు.

అప్పుడు మీ తోటీని చేయమని చెప్పు.

నా కొడుకు పేరు గుర్‌మైల్, తోటీ కాదు.

తోటీ అమ్మ! తోటీ...

ఇదంతా ఏంటి? తోటీని పాము కాటేసిందా?

- అవును, తోటీని పాము కాటేసింది! - ఓరి దేవుడా!

ఓరి దేవుడా, ఇతను శపించాడు!

ఓరి దేవుడా! మేము నాశనం అయ్యాము!

- త్వరగా రండి. - వెళదాం.

- ఇది పురుగు... - కాదు, అలా కాదు.

నేనే చూసాను. అది పాము.

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left