The Family Man

The Family Man (द फ़ैमिली मैन)

دانلود زیرنویس Telugu

فصل 1

هماهنگ با نسخه‌های زیر

The Family Man S01 E03 WEBRip Amazon te-in
ناشر indespensible

برچسب‌ها

webrip
web
BRip
تاریخ انتشار: 2019-10-24
تعداد دانلود: 49
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.

పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.

జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు

ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని

తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు

బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

-రాత్రికి ఏం చేస్తున్నావు? -ఇంకేముంది?

ఇంటికి వెళ్ళి పెళ్ళాం గోల వినటమే.

బాస్ తక్కువ జీతం ఇస్తున్నాడు

ఇంకా అదనపు గంటలు పని చెయ్యాలి అని.

భారతదేశంలోని పూణే సరిహద్దులు

యాక్సిలేటర్ నొక్కు.

7:00 కన్నా ముందే చేరుకుందాం.

వెళ్ళి కొత్త సల్మాన్ ఖాన్ సినిమా చూద్దాం.

టిక్కెట్ నువ్వు తీస్తానంటే, 7:00 కంటే ముందే తీసుకెళతాను.

అలాగే, మిత్రమా!

అదేంటి?

ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఉంది.

వదిలేసెయ్యి, పట్టించుకోకు!

ఇక్కడినుండి బయటపడదాం!

హే బాబు, ఆపు!

ఆపు!

ఆపు! ఆపరా, నిన్నే !

బయటికి రా.

ఎక్కడినుండి వస్తున్నావు?

మార్కెట్ నుండి.

మార్కెట్ నుండేగా? నీ పేరేంటి?

నోరు పెగలదేం, వెధవ?

నీ జాతకచక్రం చూద్దాం, చూడనా?

ఫిరోజ్ అహ్మద్.

-ఏం రవాణా చేస్తున్నావు? -ఏంలేదు.

-ఆవు మాంసమేగా? -కాదు, ఆవు మాంసం కాదు.

ట్రక్కు వెనుక చూద్దాం పదండి.

-ఏంలేదా? ఏంటిది మరి, చెప్పు? -అది గొర్రె మాంసం.

గొర్రె మాంసం, కదా?

-భాస్కర్! -అవునా?

ఈ వెధవలు ఆవు మాంసం తీసుకెళుతున్నారు!

వెధవల్లారా!

అది గొర్రె మాంసం. దేవుని మీద ఒట్టు.

వెధవ, బయటికి రా! ఎవరి దేవుడు?

ఇటు రా, వెధవ. నీకు దేవుడిని చూపిస్తాను!

ఏమనుకుంటున్నావు?

మా తల్లిని చంపితే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాము అనుకుంటున్నావా?

మీ అందరినీ నరికేస్తాం!

పవిత్ర గోమాతని నరికేంత ధైర్యం వచ్చిందా, మా తల్లిని?

నిన్ను కూడా నరికేస్తాం!

వాళ్ళని కొట్టి కొట్టి చంపండి.

సరిగ్గా లేపి పట్టుకోండి.

వెధవ!

ద ఫ్యామిలీ మ్యాన్

చాప్టర్ 3 జాతి విద్రోహులు

అంజాద్ ఆలీ, రెహ్మాన్ షరీఫ్ అనే ఇద్దరినీ

పూణె బయట సరిహద్దులలో చావగొట్టారు

గోమాంసం రవాణా చేస్తున్నారన్న సందేహంతో.

ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇంకొకరు, ఆసుపత్రి దారిలో చనిపోయారు.

పరిశోధనలలో ఆ మాంసం గోమాంసం కాదని తేలింది.

ఇలాంటి వార్తలు ఎందుకు చూస్తావు?

నేను చూడకపోతే ఇవన్నీ ఆగిపోతాయా?

అదికాదు నా ఉద్దేశ్యం.

అయితే, నీ ఉద్దేశ్యం ఏంటి, జొనాలీ?

వీటన్నింటి గురించి ఆలోచించవద్దంటావా?

కరీం, ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ ఆవేశంలో కాదు.

నీ పని ద్వారా ప్రతీకారం తీర్చుకో, ఎప్పటిలాగానే.

వట్టి మాటలతో ఉపయోగం లేదిక.

కరీం, నువ్విలాగే మాట్లాడావంటే

నీకు వాళ్ళకీ తేడా ఏమన్నా ఉంటుందా?

ఈరోజుల్లో, జనాలు ఇలాంటి మాటలకే ప్రాముఖ్యతని ఇస్తున్నారు.

జనాలు లోలోపల

మొద్దుబారిపోయారు.

వాళ్ళు ఇలాంటి వార్తలని రోజూ చూస్తుంటారు

అనుకుంటారు

"ఈ దేశానికి ఏమౌతుందని?"

అంతే!

ఈ రోజుల్లో జనాలకి ఐదు నిముషాలకి మించి ధ్యాస ఉండట్లేదు.

ఐదు నిముషాల తరువాత

ఏవో సరదా వీడియోలు చూస్తారు, అంతా మరిచిపోతారు.

కరీం, ప్లీజ్!

ఇంత నెగటివ్‌గా ఉండకు!

కొన్నిసార్లు వాళ్ళ కంటే నిన్ను చూస్తేనే ఎక్కువ భయమేస్తుంది.

మంచిది. ఈరోజు, నువ్వు భయపడ్డావు

-రేపు, వాళ్ళు భయపడతారు. -ఓహ్, నోర్ముయ్యి, కరీం.

అందరు కత్తులు పట్టుకొని తీరగట్లేదుగా.

కానీ కత్తులు పట్టుకున్నవాళ్ళకే లోకం దాసోహమంటుంది.

విక్టోరియా కాలేజ్ హాస్టల్

హల్లో.

మీరు ఇక్కడ కొత్తగా పెట్టారా?

-అవును, అవును. -సిగరెట్లున్నాయా?

లేవు.

ఒక కప్పు టీ ఇవ్వు.

నేను తయారుచెయ్యాలి. కొంచెం సమయం పడుతుంది.

వద్దు!

టెడ్డీ‌బేర్‌ని ముట్టుకోవద్దు.

-నాకు టీ ఇస్తున్నావా లేదా? -నీకు నిజంగా కావాలా?

ఒక్క కప్పు టీ అంటే... సమయం పడుతుంది.

నీకు కస్టమర్లు అక్కరలేదా ఏంటి?

అప్పుడు ఇక ఈ బండితో పనేంటి?

హల్లో, నేను షిండేని.

అప్‌డేట్ ఏంటి?

వచ్చిన దగ్గరినుండి బాక్సు పై నిఘా ఉంచాను.

ఏమన్నా జరిగితే చెపుతాను.

బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్!

ఇదిక్కడ ఎందుకు ఉందో తెలుసా?

నీ తోటి తీవ్రవాదులు నీమీద దాడి చెయ్యకుండా ఉండటానికి.

మాలాంటి మూర్ఖులేమో

నీ ప్రాణాలను కాపాడాలని చూస్తున్నాం.

నిజం చెప్పు. జుల్‌ఫికార్ అంటే ఏంటి?

జుల్‌ఫికార్ ఎవరు?

మిషన్ జుల్‌ఫికార్!

ఆ మిషన్ గురించి నాకేం తెలియదు.

మా అమ్మని కలవాలనుకుంటున్నాను అంతే

మీ అమ్మ మీద అంత ప్రేముంటే

సిరియాకి ఎందుకు వెళ్ళావట?

మీకు 2002 దొమ్మీలు గుర్తున్నాయా?

ఆ సమయంలో

మా బాబాయ్ బరోడాలో ఉన్నారు.

మా తల్లిదండ్రులు, మా అక్క ఆయనని కలవటానికి వెళ్లారు.

వాళ్ళు రెండు రోజులపాటు ఇంటి బయటికి చూడను కూడా చూడలేకపోయారు.

వాళ్లు ఆ దొమ్మీలు త్వరలో

తగ్గిపోతాయేమో అనుకున్నారు.

కానీ ఆ దొమ్మీలు అంతమవ్వలేదు.

రెండు రోజుల తరువాత

ఒక గుంపు ఇంట్లోకి దూరింది.

మా అమ్మా, అక్క మంచం కింద దాక్కున్నారు.

వాళ్ళు అంతా ప్రత్యక్షంగా చూసారు.

ఆ గుంపు మా నాన్నని, బాబాయిని నరికెయ్యటం చూసారు.

అప్పుడు, మా అక్క అప్రయత్నంగా అరిచింది.

ఆ వెధవలు వాళ్ళిద్దరినీ బయటికి లాగి

జంతువులలాగా నలిపేసారు!

మా అమ్మ దురదృష్టవంతురాలు. ఆమె బతికింది!

అప్పటినుండి ప్రతి రాత్రి

ఆమె నిద్రలో అరుస్తూ లేస్తుంది.

మా నాన్న, అక్క ఇంకా బాబాయ్

ప్రతి రాత్రి ఆమె కలలోకి వస్తారు.

మీకు కూడా ఒక కుటుంబం ఉందిగా.

వాళ్ళకే ఇలా జరిగితే

మీరేం చేస్తారు?

మీ కుటుంబానికి ఎదురైన కష్టం నాకు ఊహకి కూడా అందదు.

కానీ అంతా కంటికి కన్ను అనుకుంటే

లోకమంతా గుడ్డిదైపోతుంది.

నువ్వు మీ అమ్మని కలవాలి, అంతేగా?

అయితే నాకు పనికి వచ్చే విషయం చెప్పు.

నువ్వు ఇక్కడే పేషెంట్‌లాగా శాశ్వతంగా ఉండిపోలేవుగా.

ఆలోచించుకో, మూసా!

మన్నించాలి!

ఆసుపత్రిలో పొగ తాగకూడదు.

-మరెక్కడ తాగవచ్చు? -ఆసుపత్రి బయట తాగవచ్చు.

మూసా, నేనిప్పుడే వస్తాను.

విక్టోరియా కాలేజితో ఎప్పుడూ ఇదే గొడవ.

వాళ్ళు వాళ్ళని విద్యార్థులు అంటారు.

రోజంతా దేశాన్ని తిడుతూ ఉంటారు.

మీరు సరిగ్గానే చెప్పుంటారు.

నాకు కూడా వాళ్ళ మీద అనుమానమే.

వీళ్ళల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ పేలుడు వెనుక ఉంటారు.

ప్రత్యేకంగా ఎవరి మీదన్నా అనుమానం ఉందా?

నేర చరిత్ర ఉన్న వారెవరన్నా.

నేను జాబితా తయారు చేసాను. జాతి విద్రోహులందరివీ.

సరే.

ఇంతకుముందు అరెస్టు వారెంట్లు ఉన్నవాళ్ళ పేర్లు ముందుగా చెప్పు నాకు.

అలాంటివాళ్ళు నలుగురున్నారు.

మొదటివాడు జునైద్

ఇక్కడ రెండేళ్ళుగా చదువుతున్నాడు.

తరువాత, సయత్ అని ఇక్కడ మూడేళ్ళనుండి ఉంటున్నాడు.

సాజిద్. అతని కోర్సు వ్యవధి మూడేళ్ళు.

కానీ ఆరేళ్ళ నుండి ఇక్కడే ఉన్నాడు!

అమీర్ పిరాన్, పూణె నుండి.

కానీ అతను ఇంతకుముందు సౌదీ అరేబియాలో చదివాడు.

సార్, అందరూ కస్టడీలో ఉన్నారు.

ఆగాగు!

నేను నిన్ను జాబితా చెయ్యమన్నాను.

వాళ్ళని వారెంటు లేకుండా ఎలా అరెస్టు చేసావస్సలు?

వారెంటు గురించి కంగారుపడకండి, సార్! అదంతా నాకు వదిలెయ్యండి

ఇదేం కొత్త కాదు.

ఈ వెధవలు అసలే మాయగాళ్ళు.

మనకున్న సమయాన్ని సరిగ్గా వాడుకుందాం.

వాళ్ళు ఇక్కడ జైలులో ఉన్నారు.

సరే. నేను వస్తున్నాను.

మమ్మల్నెందుకు అరెస్టు చేసారు?

వారెంటు ఉందా?

చెత్త వెధవ! ఇదే నా వారెంట్.

బాగా చూడు?

వెధవాని!

కేవలం ముస్లిములమన్న పేరుతో మమ్మల్ని అరెస్టు చేసావు కదా!

అబ్బా, ఇతనికి మతి భ్రమించిందా?

సార్...

సార్, నాకు వీళ్ళెవరో కూడా తెలియదు.

-నేనెందుకు ఇక్కడ వీళ్ళతో ఉన్నాను? -నోర్ముయ్యి!

-నువ్వో పిరికి వెధవవి. -ఓయ్, నన్ను పిరికివాడినని అనకు.

-నీలాంటివాడిని కాదు నేను. -నోర్ముయ్యి ముందు!

ఏంటి సోది మాటలకి పిలిచాము అనుకుంటున్నారా?

నా ప్రశ్నకి సమాధానమివ్వండి, అంతే!

సార్, మాకు బాంబు పేలుళ్ళ గురించి ఏం తెలియదు.

మీరేమో మమ్మల్ని ప్రశ్నలతో వేధిస్తున్నారు.

వెధవ నిన్ను...

హల్లో, సార్.

మీరు అరెస్టు చేసినవారిపై ఏదన్నా సాక్ష్యం ఉందా?

సాక్ష్యాలతో పనేంటి, సార్?

-మనకంతా తెలుసుగా. -నిజంగానా?

వాళ్ళంతా జాతి విద్రోహులు.

సార్, పేలుడు రోజు వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు.

భారతదేశం పై పాకిస్తాన్ మ్యాచ్ గెలిచిందంటే చాలిక

More Telugu subtitles for The Family Man

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left