نخستین 186 خط.
లాల్ హసీ తో ఫసీ
చాలా బాగుంది.
నీకు నిలబడి అభినందనలు చెప్పాలి.
-బాగా ప్రదర్శించావు. -ధన్యవాదాలు, సర్.
జీవితంలో గొప్పగా చేస్తావు.
ఇంకా... అంతే.
-నీవు జడ్జీ ఎలా అయ్యావు? -అంతే.
ధన్యవాదాలు, సర్.
చాలా బాగుంది, ఆకాష్.
చూడు, అతని ప్యాంట్ జారింది!
సోదరా, చాలా దూరం వెళతావు.
సర్, నేను ఇన్ని ప్రశంసలు ఆశించలేదు.
కానీ మీరు ఇస్తున్నారని తీసుకుంటాను.
ఇప్పుడు వచ్చి నా ఆశీర్వాదం తీసుకుని
ముందుకు కొనసాగు.
సర్, నా తల్లిదండ్రుల నుంచే ఆశీర్వాదం పొందుతాను.
-కళ్లలోకి చూడమని అంటున్నా. -నేనలా చేయగలను.
మరి, నా ఆశీర్వాదం ఎందుకు వద్దు?
సర్, మీ చేతులతో ఇవ్వండి...
-చేతితో ఏం చేయాలి? -ఆశీర్వాదం, సర్.
అవి మీ కాళ్లా లేక స్లాక్సా?
మీరు నాకు చెప్పనే లేదే?
సరిగా ప్రవర్తించు.
సారీ, సర్, తప్పు నాదే.
యే!
గౌరవ్, మీరు గమనించలేదు, మీ ప్యాంట్ మళ్లీ జారింది.
-మళ్లీనా? -అవును, సర్.
అయ్యో!
ఇవి ఎవరి ప్యాంట్స్?
ఇది జాంబీ సమయం.
ఖచ్చితంగా.
ఎక్కడకు వెళ్లిపోతున్నావు, మిస్టర్?
ఓహో, బాగుంది. నా డెనిమ్ జాకెట్.
ఓహ్, థాంక్స్, అడ్డీ.
ఓహో, బాగుంది.
కుషా! మొదలుపెడదామా?
ఎప్పుడైనా ఇది చూశారా?
అందరూ, ప్లీజ్, కళ్లు ఇక్కడ.
సునీల్, కళ్లు ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడ.
నా పైజమా జారిపోతోంది.
గౌరవ్‌కు ప్యాంట్, ఇంకా నీ పైజమా జారుతున్నాయి.
గౌరవ్‌కు సిగ్గు లేకపోతే, నాకెందుకు?
గౌరవ్, నీ పిర్ర...
-సెక్సీ, కదా? -వాటిపై మార్కులు కనపడకూడదు.
నీ పిర్రలకు పూర్తి మార్కులు.
అర్షద్, బొమన్ ఏమన్నారంటే, "కుషా, మల్లికా, లోపలకు వెళ్లండి.
"ఏదైనా సరే చేయండి. ఏదైనా సరే అనండి, కానీ నవ్వించండి.
"ఖాళీ చేతులతో మాత్రం రాకండి."
పని కోసం బయటకు వెళ్లి ముద్దులు సంపాదించి తిరిగొచ్చా
పని కోసం బయటకు వెళ్లి ముద్దులు సంపాదించి తిరిగొచ్చా
సునీల్ నడుం కలిపితే ఈ డ్యాన్స్‌లా ఇంకా మజా
సర్, మీ పెదాలు కదపండి.
పెదాలు, పెదవులు, పెదవులు
జాంబీలు లోపలకు వచ్చాక, కుషా ఇంకా మల్లిక,
చాలా సంగీతం, సంతోషం జోడించారు.
మీరు సంతోషంగా ఉంటే, ఎక్కడున్నారో మరచిపోతారు.
చాలా ప్రమాదకరం. మరీ ఎక్కువ పాల్గొనడం తెలివైన పని కాదు.
కానీ మీకు పోటీదారు ఉన్నారు. అదే గేమ్.
నిజానికి, నాకో సమస్య ఉంది.
-జాగ్రత్త. -అది గ్యాస్.
ఇక్కడకు తెలుస్తోంది. అర్థమైంది.
మాకూ గ్యాస్ సమస్య ఉంది. సిలిండర్ రావడానికి వారం పడుతోంది.
నిజానికి, నాకు అధిక చక్కెర ఉండేది.
తర్వాత అది గరం మసాలా అయింది.
కొన్నిసార్లు, ఉప్పు అవుతుంది.
మా అమ్మకూ వేపిన మూలికల సమస్య.
అప్పుడు ఆవిడ ఏం చేసేది?
ఏం లేదు, పౌడర్ జల్లేది.
కుషా, మల్లికలకు సోకే జబ్బులాంటి నవ్వు ఉంది.
వాళ్లు నవ్వితే, మనకు నవ్వుతున్నట్లు ఉంటుంది.
మీరు మళ్లీ ఔట్ అయ్యారు. బయటకు పొండి.
చాలా నవ్వుతున్నారు. అసలు వీళ్ళకు ఆడిషన్ ఎలా చేశారు?
-దయచేసి, నవ్వండి. -మీరు కూడా నవ్వండి.
ఆకాష్ నవ్వితే, నేను అతనికి రెండు కోట్లిస్తా.
అతను నవ్వుతున్నాడు!
-చూశావా, అర్షద్? -చూశా.
తనను పట్టుకున్నాం.
అది మీలో ఒకరు కావచ్చు.
ఓరి దేవుడా, నా తొడలు.
చక్కని నటన, సోదరా.
చక్కని నటన.
-చాలా ఆనందించాం. -మంచి షో.
-మంచి షో! -బాగుంది! కదా?
సరే, రెండు ఉల్లంఘనలు. రెండు!
ఇద్దరు విభిన్న వ్యక్తులు.
సరే, అలాగేనా? స్క్రీన్ వైపు ఓసారి చూద్దాం.
ఆమె అప్పుడేం చేసింది?
రీప్లే
అంకితా, నీకు ఎర్ర కార్డ్.
-ఓహ్, నేను ఔటా? -ఔను.
సరే, రెండో ఉల్లంఘన ఎవరిదంటే...
రీప్లే
నిజంగా?
సర్, ఇది బాధాకరం,
కానీ దురదృష్టం కొద్దీ, ఇలాగే బిస్కెట్ విరిగేది ఇలాగే.
సరే, నేను నవ్వాను.
నా కుటుంబం మొత్తాన్ని నవ్వించే అతను ఇక్కడున్నాడు.
నాకు రోజు బాగోకపోతే ఆయన వీడియోలను మళ్లీ చూస్తాను.
-కానీ భలే గేమ్. -భలే గేమ్!
ఓహో, ఛ, సునీల్ గ్రోవర్!
ఇంతటి అందమైన పాత్రలతో వచ్చే వ్యక్తులు,
వాళ్లు ఖచ్చితంగా మంచి మనుషులు, నవ్వు వారిలో సహజంగా ఉంటుంది.
సరదాగా గడిపాను, థాంక్యూ.
కుషా, మల్లికా, మాతో మీ ఉండడం నాకు నిజంగా నచ్చింది.
నిన్ను మిస్ అయ్యాం.
మీకు ఇది చెప్పాలి, మీరంతా గొప్పగా చేశారు.
కానీ గేమ్ లోంచి వెళ్లిపోయావని నీకు గుర్తు చేయాలి.
ఏం చేస్తున్నావు? ఆపు. రా, కూర్చో, విశ్రాంతి.
వాళ్లు చేసుకుంటారు. రండి. చప్పట్లు కొట్టండి.
-శుభం కలగాలి, గయ్స్! -శుభం కలగాలి.
మంచి జరగాలి.
ఇప్పుడు, మీరు ముగ్గురు మిగిలారు.
-ముగ్గురు మస్కటీర్లు. కానీయండి! -అవును.
ఇది కఠినంగా ఉంటుంది. ఒకరితో ఒకరికి పోటీ.
ఇప్పుడు మనకు ఈ పోటీలో మూడు రౌండ్లు ఉంటాయి.
ఇది చివరి పది నిమిషాలు, గయ్స్.
మంచి జరగాలి. సునీల్, అంకిత, మీరు డెన్‌లో కలవండి.
నిశితమైన చూపుతో, నన్ను పట్టుకుని ఎర్ర కార్డ్ ఇచ్చారు.
ఫైనల్ చేరుకోవడంపై లేదా చివరి ఇద్దరు ముగ్గురిలో ఉండడంపై బాధ పడలేదు.
నా ఆలోచన ఏంటంటే నేను ప్లాన్ చేసుకున్న చివరి యాక్ట్,
నేను చివరి వరకూ దాయగా, అది చేయలేకపోయాను.
నేను నవ్విన ప్రతిసారి పైసా ఇస్తే, కోటీశ్వరురాలిని అయిపోతా.
నాకు ఆరు గంటల పాటు నిలబడడం,
నేనిప్పటికే గేమ్ గెలిచా.
-గయ్స్, శక్తి అంతా ఒడ్డండి. -పది నిమిషాల్లో కలుద్దాం.
కలుద్దాం.
అంకితా శ్రీవాస్తవ్ సునీల్ గ్రోవర్
మీరు నవ్వారంటే, ఓడిపోతారు!
హలో!
ఇక్కడ పార్టీ జరుగుతోంది!
నా బుజ్జీ! చిన్నా! ఇలా ఎలా జరిగింది?
బుజ్జీ!
గేమ్‌లో ఆఖరి పది నిమిషాలు.
నేను పూర్తిగా అలసిపోయాను. అన్నీ ప్రయత్నించాను.
నాకు ఇప్పుడు తెలియనిది
ఇంతసేపు మిగిలిన వారిని ఎలా పట్టు విడిపించాలి?
వాళ్లను నవ్వించడానికి నా పేగులు బయకు తీయాలంటే,
వాటిని మెడకు చుట్టుకుని, హెలెన్‌లా డ్యాన్స్ చేస్తా,
నేనలా చేసేవాడినే.
తీవ్ర పరిస్థితి, ఎందుకంటే ఇదే చివరి సమయం.
అంటే, ఇప్పుడు ఎలిమినేట్ కావడం బాధ కలిగిస్తుంది.
నీ కళ్లలో నిషా...
ఆరు గంటల పాటు నవ్వకుండా ఉండే సవాలును కమెడియన్లు చేపట్టారు.
వందలాది దాదాపు నవ్వుల తరువాత, చివరకు మనకు ముగ్గురు కమెడియన్లు మిగిలారు.
గౌరవ్ గెరా ఆదర్ మాలిక్ - ఆకాష్ గుప్తా
వీళ్లు ముగ్గురూ ఇంకా దృఢంగా ఉన్నారు.
ఇది నాలుగో డిగ్రీ హింసకు సమయం అనుకుంట!
వాళ్లకు చూపిద్దాం! చివరి పోటీకి సిద్ధమవ్వండి.
చివరి పోటీ
బొమన్, భూమి తల్లిదండ్రులకు ఆమెపై ఎందుకు కోపమో తెలుసా?
ఎందుకు?
ఎందుకంటే ఆమె పగలు, రాత్రి తిరుగుతుంది.
కొన్ని మంచి పీజేలకు సమయం అనుకుంట.
రౌండ్ 1 పీజే జోక్ పోటీ
-మూడు. -రెండు.
ఒకటి.
వావ్! ఆఖరి పది నిమిషాలు!
నేను బాగా మెచ్యూర్.
ఎంత మెచ్యూర్ అంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎందుకంటే నేను,
"నేను మెచ్యూర్" అంటే, దొంగ అనుకొని.
డైలీ సీరియళ్లకు ఇమ్యూనిటీ ఎందుకు ఎక్కువ?
-ఎందుకు? -తులసి ఉంటుందిగా.
నాతో సెక్స్ అంటే ఉల్లిపాయలా ఉంటుంది.
అది ఖచ్చితంగా ఏడిపిస్తుంది.
పొగాకు నమిలి, ఉమ్మేసే ఏసీని ఏమని పిలుస్తారు?
స్పిట్ ఏసీ.
చంద్రుడి పైకి గులాబీ, లేక రోజ్‌ను పంపడాన్ని ఏమంటారు?
గులాబ్ జామూన్.
-కానీ నాతో సెక్స్ కార్‌లా ఉంటుంది. -ఓరి, దేవుడా!
ఆకాష్ ఎప్పుడూ గుద్దేస్తాడు.
నాతో సెక్స్ ఆదర్ మాలిక్‌లా ఉంటుంది. నేనది చేయాలని కోరుకోను.
ఇప్పుడు, భుజబల పోటీ.
చెత్త మాట్లాడాలి, కానీ పొగడ్తలతో.
రెండూ చేయడం ఎలా?
చేయలేము. అందుకే వాళ్లను చేయమని అంటాము.
నువ్వు నచ్చలేదు, కానీ నువ్విష్టం.
ఐ హేట్ యు, బట్ ఐ లవ్యూ.
రౌండ్ 2 ఐ హేట్ యు, బట్ ఐ లవ్యూ
మీకు ఆ వంకీల జుట్టు ఎలా వచ్చింది? దాన్నెలా నిర్వహిస్తారు?
వాటిపై మొత్తం కొబ్బరికాయ తురుముతారా?
నాకు నీలా నిటారు జుట్టు ఉండాలని కోరిక.
ఎందుకంటే నా జుట్టు నాకు నచ్చదు.
మీ కళ్లు నాకు నచ్చాయి!
నీ కళ్లు నీ పుర్రెలోంచి బయటకు వస్తుండడంతో
నువ్వు ఏం చెప్పినా అందంగా ఉంది.
No comments yet. Be the first to leave one.