Aruvi

Aruvi (அருவி)

دانلود زیرنویس Telugu

هماهنگ با نسخه‌های زیر

Aruvi WEBRip Amazon
ناشر IPlateex

برچسب‌ها

webrip
web
BRip
تاریخ انتشار: 2022-06-13
تعداد دانلود: 27
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

మీడియాకి అనుమతి లేదు లోపలికి.

అరువి ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనుకి చెందినదో ఇంకా తెలియ లేదు.

-గాంధీ రోడ్. బీసెంట్ నగర్. -ఓకే మేడం.

మీరు రండి. పేరు చెప్పండి.

ఇటు చూడు.

-తెలుసా? -చెప్తావా లేదా.

-సర్, ఆ అమ్మాయి తండ్రి. -కూర్చోండి. కూర్చోండి.

-షకీల్, మీడియా రెచ్చిపోతోంది. -అవును మేడం.

జాగ్రత్తగా ఉండు.

నేను అదే చేస్తాను మేడం.

-ఆ అంబులెన్స్ వచ్చిందా? -వచ్చింది సార్.

-త్వరగా. -అలాగే సర్.

మీడియా మిత్రులారా, దయచేసి కల్లోలం సృష్టించవద్దు.

మేమింకా విచారణనే ప్రారంభించలేదు.

మేము వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.

లోపలికి తీసుకుపొండి.

లోపలికి.

పోతూ ఉండు. ఎక్కడా ఆపొద్దు.

వెళ్లండి.

ఎమిలీ.

ఎమిలీ.

అరువి.

ఇప్పుడే వర్షం వస్తుందని అనుకున్నాను.

శివధాను.

వర్షంలో ఏం చేస్తున్నావు?

లోపలికి రా.

మీరు ఆలిండియా రేడియో వింటున్నారు.

కూర అయిపోయింది, నేను ఆపేసాను.

ఎందుకు వర్షంలో తడుస్తున్నావు?

నేను చేస్తాను.

అరువి పాపా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?

నాన్న అరువి కలిసి గేమాడదామా?

అరువి పాపా, నాన్నని వచ్చాను.

పాపా.

ముద్దుగా ఉంది కదూ?

రా రా, నాన్నని పట్టుకో.

ఏడవకు.

ఆఫీసుకి వెళ్లి, సంతకం పెట్టి వచ్చేస్తాను.

మీరెళ్లండి, చూసుకుంటా.

కుకోట్టి కున్నాట్టి

తీపి కుడుములు

చిట్టి చిట్టి కుడుములు

పెట్టి పెట్టి తిన్నాక

ఔతుంది బతుకు కుడుములు

కుకోట్టి కున్నాట్టి

చిట్టి చిట్టి కుడుములు వచ్చాయి

నాన్నా నాన్నా ఆపు,

వెళ్లి చూడు.

ఆ, వస్తుంది.

అయ్యో నాన్నా, వస్తుంది రా, ఆపు.

కుకోట్టి కున్నాట్టి

మర్రి చెట్టు ఎక్కొద్దు

మామిడికాయ కోయొద్దు.

మామిడి చెట్టు ఎక్కొద్దు

కొబ్బరికాయ కోయొద్దు.

కుకోట్టి కున్నాట్టి

-రా రా. -పో నాన్నా, లోతు, నేను రాను.

ఇలా చూడు. నాన్న ఇక్కడ.

జాగ్రత్త.

నీ పాదం పూవౌను

నీ చూపు వానౌను

ఒక కన్ను సూర్యుడులే.

మరో కన్ను వరుణుడులే.

వచ్చావే నా పెన్నిధిగా.

నాన్నా, నొస్తుంది నాన్నా, వద్దు.

మా అమ్మే నీవై వొచ్చావే.

పేదలమని అనుకోకు.

నా పెన్నిధి నీ వేగా.

పప్పి కుట్టీ!

మనం ఆడుకుందామా?

నువ్విచ్చావు ఆశించని ఆశీర్వాదాలు.

నాన్నా వాణ్ణి చూడు. తను టేపుతో ఆడుతున్నాడు.

ఏయ్ అరువి, ఊరికా తమ్ముణ్మి ఏమీ అనకు.

ఏమిటిరా, ఇది?

వరమే కోరికలు వరమే.

దినమే నీవే నా ప్రాణమే.

నాన్నని చూడాలి సరేనా?

కుడివైపు కొెంచెం జరగు.

నవ్వు.

ఇటు

ఇటు చూడు.

సిగరెట్ తాగకు నాన్నా. వాసన.

ఇకపై తాగను.

చూసి పెట్టు.

అలాగే సర్.

వేగంగా చెయ్యండి.

ఏయ్ శివధాను, ఇంకా రెడీ కాలేదా?

అరువి, ఏం చేస్తునానావు? మాతో వస్తున్నావా లేదా?

ఆ ఊర్లో,

పార్కులు, బీచ్, అన్నీ ఉంటాయి.

అక్కడ పెట్టు.

సరిగ్గా పెట్టండి.

నాకిక్కడ నచ్చ లేదు.

-ఆయన్ని పిలవండి. -సర్

పిస్తున్నారు.

అరువి తండ్రి సర్?

అవును సర్.

ఇల్లెక్కడ సర్?

హౌసింగ్ బోర్డులో,

పది పదిహేను సంవత్సరాలుగా ఉంటున్నాం.

నిన్ను ప్రేమిస్తున్నాను, అరువి.

నీతో జీవితమంతా పంచుకోవాలని ఉంది.

దినష్, ఐ డోంట్ లైక్ యు అటాల్.

ఇకపై నువ్వు ఇలాంటిదేదైనా చేస్తే నాన్నకి చెప్పేస్తాను.

షబీ, రా పోదాం.

నా పేరు తీసేయ్, ఇటుపై మాట్లాడను. ఫ్లీజ్ ప్లీజ్.

ప్రవీణ్!

షబీ ఆగు!

ఏంటి? వెళ్లిపో.

థాంక్స్!

నీ దగ్గర మరో నేప్కిన్ ఉందా?

ఎరేజర్ పెన్ను అడిగితే సరే, ఇవి కూడా తెచ్చుకోవా? ఇవ్వను పో.

ఆమె నన్ను నేప్కిన్ అడుగుతోంది.

నేను ఆమె మీద అరిచాను.

భలే ఉన్నాడే.

ఇది ఎలా తెచ్చావు?

గాఢిద! నువ్వు చదవనే లేదు

అమ్మా, నువ్వు రసం పెడితే టేస్టుగా ఉంటుంది.

అక్కా.

హ్యాపీ బర్త్ డే!

థాంక్స్ రా!

ఎధవ. త్వరగా తీయిరా.

-థాంక్స్. కౌసిక్. -వెల్‌కమ్ అక్కా.

ఇది మా తాతది. నిజమైన గన్.

ఎవరో గ్రేట్ జపనీస్ జనరల్ దీన్ని ఆయనకి వరల్డ్ వార్ II లో గిఫ్టుగా ఇచ్చారు.

కొంచెం పెట్టు.

నవ్వించవే.

-ఛీ పో. -పో.

ఓయ్, తనని పట్టించుకోకు. తనకెప్పుడు ఆటలే.

నాకు ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే ఎలా చేయాలో తెలుసా. అడుగు.

ఒక ప్లెయిన్ కార్డ్.

దాన్ని తెరచినప్పుడు, మూడే మూడు మాటలు "ఐ లవ్ యు అరువి".

అది చదివినప్పుడు లోపల ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అదే లవ్.

ఎందుకే ప్లెయిన్‍‌గా ఉంటావు?

లవ్‌ని మాటలతో ఎలా చెప్పగలవే?

మెంటల్‌దానా!

సరే. సరే. నీకేం కాదు.

కంపల్సరీ అని మిస్ చెప్పారు నాన్నా.

నేను సోమవారానికి డబ్బు రెడీ చేయాలని చెప్పాను కదా?

-బాగా చదివావా? -ఆ ఆ... ఏదో.

-షబీ, మైటోకాండ్రియా తప్పకుండా వస్తుంది, ఏమిటి బెట్? -రెండు రూపాయిలు సరేనా?

రెండు రూపాయంట రెండు రూపాయలు, నేను చదువుతున్నాను పో.

నీ హోం వర్క్ నోట్‌బుక్ ఎక్కడ?

-సర్. -'సర్' ఏంటి?

-సర్, తేవటం మర్చిపోయాను. -'మర్చిపోవటం' ఏంటి?

'మర్చిపోవటం' ఏంటి?

ఎమ్‌‌‌సిసి సర్.

యుజి సైకాలజీ.

అశోక్.

ఎందుకో తెలీదు, అశోక్.

నువ్వు చాలా గుర్తుకు వస్తున్నావు ఈమధ్య.

నిన్ను లవ్ చేయంటం ప్రారంభించాను.

నేను దివ్యని లవ్ చేస్తున్నాను.

జెస్సీ దయచేసి ఇంటికి రావే.

నువ్వు రా, చెబుతాను.

లూజా నువ్వు?

అతడు దివ్యని ట్రై చేస్తున్నాడు, తెలీదా? నువ్వు మొద్దు.

తెలిస్తే ఎందుకు ప్రపోజ్ చేస్తానే?

నా బాయ్ ఫ్రండ్‌కి టెక్స్ట్ చేయటానికి ఇదెవరు?

ఎంత ధైర్యం నీకు?

అరువి, వదులు.

ఏం అరువి నా మీద పడ్డావు?

ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా?

నీకు ఏంటో తెలుసా? నీతో ఆటలా!

నాన్నా, ఈమె నా ఫ్రండ్ అరువి. అరువి, ఈయన మా నాన్న.

అరువి, వెల్కమ్, వెల్కమ్.

-తీసుకో. ఇది వైనే. -వద్దు

అడ్జస్ట్ చేసుకో.

-చీర్స్ నాన్నా! -చీర్స్!

-నాన్నా! -చెప్పు.

ఫ్రండ్ బర్త్ డే పార్టీ నాన్నా.

వెళ్తానంటే అమ్మ వద్దంటుంది.

అమ్మనడిగి 300 తీసుకో. కానీ 10 గంటల్లోపల ఇంటికొచ్చేయాలి. సరేనా?

థాంక్యు నాన్నా.

బయల్దేరాను నాన్నా.

బయల్దేరాను.

మోజోని చూసి వెళ్లాలి. వెళ్లు.

వాంతవుతుందా?

వాంతవుతుందా?

మొబైల్ ఎందుకు స్విచాఫ్ చెసావు?

సారీ నాన్నా.

ఎంత సేపు మేం భయపడ్డామో తెలుసా?

హే! అరువి, ఆగు!

డ్రింక్ చేసావా?

లేదు, నాన్నా.

నిజం చెప్పు.

మీ ఇంట్లో ఎవరూ తాగరా?

-ఛాన్సే లేదు. -ఏం?

చిన్నవయసులో నేను వాసన అన్నానని. ఆ మాటకు మా నాన్న ఇప్పటి వరకు సిగరెట్ తాగలేదు.

నువ్వెలా మందుకొట్టి వాంతి చేసుకుంటావే.

ఆ కుర్రాడు నీకు ఓకేనా?

ఫర్వాలేదు.

ఛీ, మ్యారేజ్‌కి ముందు ఛాన్సే లేదు.

కడుపొచ్చిందనుకో? అంతే సంగతులు.

మిజంగా?

ఎందుకు నవ్వుతావు?

తర్వాత...

అంతా మారింది సార్.

ఏమయింది, అమ్మా.

చెప్పరా.

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left