My Spy: The Eternal City

My Spy: The Eternal City

دانلود زیرنویس Hindi

هماهنگ با نسخه‌های زیر

My Spy The Eternal City 2024 1080p WEBRip x264 AAC5 1-[YTS MX]
My Spy The Eternal City 2024 720p WEBRip x264 AAC5 1-[YTS MX]
ناشر DrAbdellateef
01:52:59 Time - 🎥🎬Your Rate Will Be Great🎬🎥

برچسب‌ها

webdl
professional_translation
تاریخ انتشار: 2026-02-20
تعداد دانلود: 34
مخصوص ناشنوایان: No
FPS: 24

پیش‌نمایش زیرنویس Hindi

نخستین 200 خط.

గత రాత్రి పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ చూసుంటే,

ఇతని ముఖాన్ని మీరు బాగా చూసుంటారు.

దేశంలో తొలిస్థానంలో ఉన్న పాట ఇదిగో,

రయన్ కింగ్ కర్ నుండి.

కింగ్ కర్

పీపుల్స్ చాయిస్ అవార్డ్స్‌లో సత్తా చాటిన కర్

దేనిపై పని చేస్తున్నావు?

మా అమ్మమ్మ కోసం ఒక కొత్త పాట రాస్తున్నాను.

పీపుల్స్ చాయిస్ అవార్డ్ గెలిస్తే,

తనపై పాట రాస్తానన్నా.

చేయాల్సిన పని చాలానే ఉంది.

ముచ్చటైన విషయం.

ఆ, ఇటీవలి బెదిరింపుల తర్వాత,

ఆమెకు నా గురించి దిగులు.

జేజే నా రక్షకుడిగా ఉన్నంత కాలం,

ఏమీ జరగదని చెప్పా.

సీఐఏ నీకు విరామం ఇవ్వడం సంతోషకరం.

అది నిజమే.

మూత్రం పోసి వస్తా. ఏమైనా కావాలా?

సరే, వచ్చేటప్పుడు నీళ్ళు తెస్తావా?

నన్ను రక్షించేవాడి కోసం ఏదైనా సరే.

ఏదైనానా? మరి నాకు గిటార్ వాయించడం నేర్పుతావా?

ఏంటి, ఆ దుబ్బ చేతులతోనా?

టూబా వాయించడం నయం.

నేను టూబా వాయించగలనని అంటావా?

నవ్వు తెప్పిస్తావు, జేజే!

ఎంతటి ముచ్చటైన చిన్న... వెధవ.

నీళ్ళు కావాలా? మీ మాటలు నా చెవిన పడ్డాయి.

థాంక్యూ.

ఓసి నీ...

తమాషా చేస్తున్నావా?

జేజే, నేను సోఫీని.

విడుదలకు వస్తున్నా, వెంటనే.

తాకిడికి సిద్ధమవ్వు.

ఏయ్, నా అవార్డ్ విసరకు.

- సోఫీ? - నేను పట్టుకున్నాను.

ఇంకేం ఫర్వాలేదు!

వాళ్ళ కుట్ర నీకెలా తెలుసు?

అది ముఖ్యం కాదు.

ఆఖరిసారి అడుగుతున్నాను,

ఈ శనివారం రయన్‌తో నేను వార్షిక డాన్స్‌కు వెళ్ళనా?

కుదరదు! అదే రోజున నీకు నీటిలోపల ఇచ్చే శిక్షణ ఉంది!

ఏం చేస్తున్నావు?

హేయ్, సోఫీ. నేను నీతో డాన్స్‌కు రాలేను.

ఒలివియా రొడ్రీగోను అడిగా.

ఆగు!

వద్దు!

అది విడ్డూరమైనది.

ఇదిగో, ఆజ్.

సరే. అద్ది.

హాయ్, బ్లూబెర్రీ.

తీసుకో, మిత్రమా.

ఇవాళ అందంగా ఉన్నావు.

బ్లూబెర్రీ

సోఫీ, ఆహారం చల్లబడుతోంది!

నీకిష్టమైన స్కోన్స్ చేశా!

కానీ నాకిష్టమైనవి మఫ్ఫిన్స్!

మఫ్ఫిన్స్ చేయాలని చూశా, కానీ పొంగలేదు.

కనుక, ఇప్పుడవి స్కోన్స్...

నీ జుట్టుకు ఏం జరుగుతోంది?

ఇంకా చింపిరి జుట్టులా ఉంది. ఈపాటికి బయలుదేరాలి.

ఫర్వాలేదు.

ఈ ఉదయం క్లాసు లేదు, ఆపై సెమినార్ సూచన ఉంది,

అది ఎగ్గొట్టవచ్చు.

లేదు. ఎగ్గొట్టడం చెడ్డ అలవాటు.

చెడ్డ అలవాట్లు మొదలెట్టనివ్వను.

నువ్వు 0900 కల్లా అక్కడ ఉండాలి.

మాట వినపడిందా, అమ్మాయి?

అది నా మాట విన్నాననే "ఊహు"నా లేక నోర్ముసుకోమనే "ఊహు"నా?

సరే, అక్కడికి 0900 కల్లా వెళతాను!

నువ్వు నాకు నాన్నలా ప్రవర్తిస్తావు కనుక,

దానర్థం నాకు నాన్నవని కాదు.

ఎందుకంటే నాన్నవు కావు.

- హేయ్. - బంగారం. ఎలా ఉన్నావు?

మేమిక్కడికి చేరుకున్నాం, కుదుటపడ్డాం.

ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్ళు, వాళ్ళకు మా అవసరం కూడా ఉంది.

నర్సస్ ఫర్ గ్లోబల్ హెల్త్ కాపాడుతోంది!

రువాండా ఎలా ఉంది?

అసలు నమ్మలేనట్టు ఉంది.

నీ సంగతేంటి? అన్నీ ఎలా ఉన్నాయి?

- హాయ్, అమ్మా! - హేయ్, బంగారం.

నీ స్కోన్స్ ఆజీకి తినిపించకు.

ఇవాళ మనకు సాధన ఉంది. 1600 గంటలకు.

సరే, సైనిక అధికారి గారు. దాన్ని 4 గంటలు అంటారు.

విషయాలు ఎలా ఉన్నాయి?

ఒకప్పుడు నా సలహాలు పనికొచ్చేవని, నా పరాచికాలు

సరదాగా ఉండేవని అనుకునేది.

ఇవాళ, నేను తనకు సమయపాలన ప్రాముఖ్యతను గుర్తు చేయగానే,

నేను ఆమెకు నాన్న కాదని గుర్తు చేస్తోంది.

పర్లేదు. నేను తన అసలు తండ్రిని కాదు.

ఏంటంటే... నాకు తెలియదు.

తనకు రోజూ శిక్షణనిస్తున్నావు.

మార్పు కోసం తనకు ఏం చేయాలని ఉందో అడిగి చూడు.

సోఫీకి డోజో అంటే ఇష్టం. అది మా ఇద్దరి ఆసక్తి.

ఆమె ఆసక్తా, నీదా?

ఆమెను అడిగి చూడు.

దానికి నచ్చుతు౦ది.

తను మారుతోంది, జేజే. ఓపికగా ఉండు.

కేంద్ర నిఘా సంస్థ లాంగ్లీ, వర్జీనియా

నలువైపులా?

బాగుంది.

బాబీ, దగ్గరి కెమెరా చూపెడతావా?

మా అమ్మాయి కోసం చేసిన ఈ స్కోన్స్ ఎవరైనా ముగించాలి,

వాటిని కుక్కకు వేసింది.

ఈ పళ్ళెంలో ఉన్నది నా హృదయం.

ఒకటి తీసుకుంటా. సరే, థాంక్యూ.

కానెలి?

ఏంటి? గుండె మాత్ర వేసుకున్నా. తినొచ్చు.

ఎవరో వస్తున్నారు. వెనుక వైపు నుండి.

రష్యా నిఘా సంస్థ బ్లాక్ సైట్

చక్కగా చేశావు, క్రిస్టీనా. ముందుకెళ్ళు.

సరే. నువ్వు నాతో ఉంటే బాగుండేది, మిత్రమా.

సరే. అదే ఏకాంత సర్వర్.

సాయం కావాలి, బాబీ.

అది ఏమంటావు?

తాళం జెట్-08 లా ఉంది. వెంటనే డేటా ప్యాకేజ్ పంపుతున్నా.

క్రిస్టీనా, ఎవరో వస్తున్నారు, వాయువ్యంలో.

కిమ్ వేగు చెప్పింది నిజమా కాదా, డేటా నిజంగా ఉందా అని చూసే సమయం.

దేవుడా.

మరో ఏడుమంది వస్తున్నారు. 30 క్షణాల్లో బయటపడు!

నాకి౦కా సమయం కావాలి.

క్రిస్టీనా, బయటపడు. వెంటనే!

లేదు, జేజే, ఆగు! క్రిస్టీనా, సాధించగలవు.

దొరికింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుధాల ఆచూకీ తెలిసింది.

పొమ్మని చెప్పా కదా, ఛత్!

దాదాపు అయిపోయింది.

మూడు...

రెండు... ఒకటి.

హేయ్. చక్కగా చేశావు, జేజే.

సరే, థాంక్స్. కాసింత ఊగిసలాట ఉండింది కానీ...

లేదు, అది స్కోన్స్‌కు.

ఎండుద్రాక్షలు చాక్లెట్ చిప్స్‌లా లేవని నిరాశపడ్డా.

"చాక్లెట్ చిప్స్ ఎక్కడా?"

గతంలో తిన్న స్కోన్స్‌లో చిప్స్ ఉన్నాయి,

కానీ నాలుగవది తినేసరికి, నేను, "భలే!" అనుకున్నా.

అవి నల్ల ద్రాక్షలు. ధన్యవాదాలు.

బానే ఉన్నావా?

బాగున్నా.

అవునా? ఎందుకంటే...

నీకేదో రుతివిరతి అయినట్టు చెమటలు పోశాయి.

క్రిస్టీనా సాధించింది, దాదాపు ఆపేశావు.

కానీ నేను ఆపలేదు, కదా?

హాల్‌స్టాట్, ఆస్ట్రియా సాల్జ్‌బర్గ్ ప్రాంతం

1 కొత్త సందేశం

తన వద్ద డ్రైవ్ ఉంది నీ పని మొదలుపెట్టవచ్చు

సర్, నన్ను కలవాలన్నారట?

విజయం సాధించావని విన్నా. అభినందనలు.

అవును, ధన్యవాదాలు. అయితే, ఈ డేటా ఏం బయటపెట్టింది?

ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు కాలంలో, సోవియట్ ముక్కలవుతుండగా,

కేజీబీ ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను దాయాలనుకుంది,

తొలి దాడికి వీలుగా.

సూట్‌కేస్ అణుబాంబులు.

ఒక్కోదాని బరువు 22 కిలోల లోపే.

మోసుకెళ్ళవచ్చు, ఎటైనా తీసుకెళ్లచ్చు,

కానీ ఒక కిలోటన్ పేలుడు సామర్థ్యం ఉంటుంది.

1973లో, నాటో నిఘా చేతికి ఒక అతిరహస్య సోవియట్ పత్రం దక్కింది,

అందులో ఈ ఆయుధాల యాక్టివేషన్ కోడ్స్ ఉన్నాయి,

కానీ ఈ ఆయుధాల ఆచూకీ తెలియలేదు.

వందకు పైగా అణుబాంబుల జాడ తెలియలేదు.

నీ సాయంతో వెలికితీసిన డేటా వాటి ఆచూకీని

చెబుతుందని ఆశ.

సూచన పని చేయడం సంతోషకరం.

అవును. తొలి అడుగు, వాటిని కనుక్కోవడం.

రెండవ అడుగు, కనిపెట్టి నిర్వీర్యం చేయడం.

మూడవ అడుగు, నిన్ను మళ్ళీ క్షేత్ర స్థాయి పనికి పంపడం, జేజే.

నువ్వు ఈ మిషన్ పూర్తి చేయాలి.

చేయలేనని మీకు తెలుసు, సర్!

మూడేళ్ళ ముందు ఇక్కడికి రాగానే...

అవును, తెలుసు. ప్రమాణం చేశావు.

క్షేత్రస్థాయి పని ఇక వద్దని. నిఘా సమాచారంపై, కుటుంబంపై దృష్టిపెట్టాలని.

సోఫీకి పెళ్ళి చేసేంత దాకా నాకు జీవించాలని ఉంది.

క్షేత్ర పని నా గతం. నేను మారాను.

ఓహ్, సోది ఆపు, జేజే!

నా జట్టులోని అత్యంత శక్తిమంతుడు ఈ మిషన్‌కు నాయకత్వం వహించాలి!

అది కానెలి చేయలేడు.

పెద్దపేగు పరీక్ష చేయించుకుంటున్నాడు.

ఇప్పటికే డబ్బా నారింజ జూస్ తీసుకున్నాడు,

రాబోయే 48 గంటలు అతను లెట్రిన్ పక్కనే ఉండాలి.

సర్, నా దేశానికి శాంతియుతంగానే సేవ చేయాలనుంది.

అలాగే ఉత్తమ తండ్రిగా...

ఉత్తమ సంరక్షకుడిగా ఉండాలనుంది.

స్కోన్?

చక్కెర లేదు, కానీ నేను చెప్పకపోతే మీకు తెలియదు. చాలా బాగున్నాయి.

ఆగు.

ఓరి దేవుడా.

ఓహ్, షన్ ఓ, షన్ ఓ, షనండోవా కదులుతోన్న నదీ ప్రవాహమా

ఉత్తర వర్జీనియా

నిన్ను చూడాలని నాలో ఎంతో ఆత్రం

ఓహ్, షనండోవా షనండోవా విను, నీ నదీ ప్రవాహాన్ని, నదీ ప్రవాహాన్ని

ఓహ్, షనండోవా షనండోవా నదీ ప్రవాహం, నదీ ప్రవాహం

ఆ విశాలమైన మిస్సోరీ

అయ్యింది ఏడేళ్ళ సుదీర్ఘ కాలం

నిన్ను చూసి అయ్యింది ఇంత కాలం

విను, నీ పారే నదీ ప్రవాహాన్ని

ఈ ఏడేళ్ళ సుదీర్ఘ కాలం

నిన్ను చూసి అయ్యింది ఇంత కాలం

దూరం, నీకు మాకు ఎంతో దూరం...

భలే పాడుతున్నాడు.

బాగా పాడుతున్నాడు.

- విశాలమైన మిస్సోరీ దాటి - విశాలమైన

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left