The Terror

The Terror

دانلود زیرنویس Telugu

فصل 2

هماهنگ با نسخه‌های زیر

The Terror - S02E05 - AMZN WEB-DL - ION10 / AJP69 / FENDT
ناشر bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - ION10 / AJP69 / FENDT

برچسب‌ها

Web-DL
web-dl
web
WEB-DL
تاریخ انتشار: 2019-09-12
تعداد دانلود: 22
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

ఓ, నీకు ఒకటి దొరికిందా? కమాన్. సరే. దాన్ని విసిరేద్దాం.

గుడాల్కెనాల్

ఫిబ్రవరి నాలుగు, 1943

నాకయామా!

నాకయామా, ఆ కొత్త బ్యాచ్!

అతను మళ్ళీ పరధ్యానంలోకి వెళ్ళాడు.

పరిసరాలు మారితే అతనికి మేలు చేస్తుందని అనుకుంటున్నావా?

నా ప్రేయసి నన్ను వదిలేసింది, నేను ఇంకా నా పని చేస్తున్నాను.

అలాగే ఉందని చెప్పడం లేదు...

కానీ అది అదే.

నీ ప్రేయసి పోకటెల్లోని ఇంటికి వెళ్తుంది, నా పసిబిడ్డలు జైలు క్యాంపులో పూడ్చబడ్డారు.

కమాన్. బాబ్ నీ కోసం బులెట్ దెబ్బ తింటాడు.

అతను దెబ్బ తింటే బావుండు. అది అతని నోరు మూయిస్తుంది.

అతనికి పిచ్చిపట్టింది.

నిజం చెప్తున్నా, కొత్త అనువాదకుల బృందం ఇక్కడకు త్వరగా వస్తారని ఆశిస్తున్నాను.

మిలిటరీ ఎమ్బార్కేషన్ సెంటర్ లాంగ్ బీచ్ కాలిఫోర్నియా

నా కజిన్ ఏం చెప్పాడో నీకు తెలుసా?

నువ్వు వెళ్ళడానికి ముందు, నీ కుడి, ఎడమ పక్క ఉన్న వ్యక్తులను చూడు.

వారిలో ఒకరు శవపేటికలో ఇంటికి వస్తారు.

అవును, సరిగ్గా చెప్పావు, ఒకవేళ వాళ్ళిద్దరూ బ్రతికిబట్టకడితే, అప్పుడు నీ శవం వస్తుంది.

హే, తేలికగా తీసుకో. ముందుండే సిపాయిలకు మాత్రమే అలా జరుగుతుంది.

మేము ఒక అనువాదకుడిని కూడా కోల్పోలేదు.

ఇప్పుడు, గుడాల్కెనాల్ లో ఒక వ్యక్తి

ముఖం మీద మంట గుప్పించబడినా, ఎలాంటి గాయం లేకుండా బయటపడ్డాడని విన్నాను.

అయితే ఇప్పుడు మన వంతు అని అంటున్నావా?

అలాగైతే, నేను తెరాజిమా పైన పందెం కడతాను.

తను రోజంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు.

నువ్వు ఏమనుకుంటున్నావు, జిమా? అంకుల్ శామ్ కొరకు బులెట్ దెబ్బ తింటావా?

వాళ్ళు నీ పేరుతో ఒక స్థూపాన్ని నిర్మిస్తారు.

అతను ఒకప్పుడు సరదాగా ఉండేవాడు, గుర్తుందా?

దాన్ని తీసుకోండి!

హే, మనం కొన్ని ఆటలు గెలుద్దామా?

హే, గుడాల్కెనాల్ ఎక్కడుందో తెలుసా?

సోలమన్ ఐలాండ్స్ దగ్గర.

అదెక్కడుంది?

మనం తెలుసుకుంటాం అనుకుంటా.

ది టెర్రర్ ఇన్ఫేమీ

ఇదేంటి?

"జపనీస్ సంతతికి చెందిన యునైటెడ్ స్టేట్స్ పౌరుడి స్టేట్మెంట్."

దాన్ని ఫిల్ చేసివ్వు. నువ్వు విధేయత కలిగిన అమెరికన్ వని నిరూపించడానికి.

ఇది మేము తప్పనిసరిగా నిరూపించాలా?

దాన్ని ఫిల్ చేయి, మిత్రమా.

ఒక విధేయత ప్రశ్నావళి.

ఇది మనం వ్రాతపూర్వకంగా ఇస్తాం, వాళ్ళు తిరిగి మన ముఖాన విసిరేస్తారు.

అవును, సరిగ్గా చెప్పావు.

అయినా, పైన ఉన్నవారు ఎవరైనా మనల్ని విడుదల చేయడం గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి.

మనల్ని సైన్యంలోకి తీసుకోవచ్చు.

అది నీ ఉత్తమ సందర్భమా, యోషీదా?

ఎఫ్.డి.ఆర్ ఖ్యాతి కోసం నీ తల తొలగించబడటం?

జపాన్ కి పంపించడం, జైలుకి పంపించడం, లేదా చావుకు పంపించడం.

ఇదంతా ఒక ఉచ్చు. అది తెల్లవాడి ముక్కంత సుస్పష్టం.

నేను తప్పక మేజర్ బోవెన్ తో మాట్లాడాలి. ఒప్పుకోలు చేయాలి.

"ఒప్పుకోలు" అనేది ఇక్కడ వాడాల్సిన మంచి పదం కాదు, యమటో గారు.

1925 లో, జపనీస్ నేవీ కొరకు నేను టిన్ ఫాయిల్ విరాళం ఇచ్చాను.

నా ద్వారం దగ్గరున్న మనిషిని పంపించడానికి మాత్రమే ఇచ్చాను.

దానిని వివరించడానికి ఖాళీ లేదు.

దాని గురించి ఏమీ చెప్పకండి.

నిన్నటి ఓవర్ నైటర్ నుంచి రిలీజ్ డాక్యుమెంట్లు.

జపనీయులు స్టాకేడ్ లో నిద్రపోవడానికి అంతగా ఎందుకు ఇష్టపడతారో నాకు తెలియదు.

కొంతమంది నిరసన తెలపాల్సిన అవసరం ఉందని భావించవచ్చు.

నిరసనా?

ఇది కృతజ్ఞత లేకపోవడం, ఇప్పుడు ఈ చెత్తలో ప్రశ్నావళి.

ఆ డబ్ల్యూఆర్ఏ వంద శాతం ప్రతిస్పందన రేటు పొందడానికి నన్ను ఒత్తిడి చేస్తున్నారు,

అందరూ పదేపదే ప్రస్తావిస్తూ రాగాలు తీస్తున్నారు.

ఎవరూ తప్పుగా జవాబివ్వాలని అనుకోవట్లేదు.

ఇది ముప్పై ప్రశ్నలు మాత్రమే.

వాటిలో సగం "అవును" లేదా "కాదు." దానికి ఐదు నిమిషాలు పడుతుంది.

నేనేమో మీరందరూ విధేయులుగా ఉంటారని అనుకున్నాను.

అంటే, నువ్వు సహేతుకంగా ఉన్నావు, కానీ మిగిలినవారంతా నమ్మలేనట్లు ఉన్నారు.

అవును, మీరు చాలా స్పష్టంగా నియమాలు రూపొందించారు.

చెప్పిన మాట వినకపోతే పర్యవసానాలు ఉండాలి.

అవి కఠినంగా ఉండాలి.

నువ్వు అయోకి పరిశీలించావా?

క్రిటెండెన్ పైన అడ్మిరల్ టాకహాషి మానసిక పరీక్షలు చేశాడని అది నిర్ధారిస్తోంది.

కానీ, ఎలా చేశాడని గానీ, లేదా ఇంకా అలాంటి వారెవరైనా ఉన్నారని గానీ ఏమీ లేదు.

"మనకు ఎలాంటి లక్ష్యాలు లేవు, మన శరీరాలు ముత్యపు ముక్కల్లా చెల్లాచెదురు కావచ్చు."

నేనెప్పుడూ "తామా" ని "జేడ్" గా తర్జుమా చేస్తాను, కానీ నాకు "ముత్యం" అంటే ఇష్టం.

ఆ వ్యక్తిలో ఒక కవి ఉన్నాడు, మేము అతన్ని హాంబర్గర్ గా మార్చడానికి ముందు.

కనీసం క్రిటెండెన్ ఎందుకు పిచ్చివాడయ్యాడో మనకు తెలుసింది, అదొక ప్రేతాత్మ కాదని.

అది అప్పడు ఇక్కడుందని ఖచ్చితంగా తెలుసు, కానీ అది క్యాంపు దగ్గర కూడా ఉంది.

నేను ఇక్కడకు రావాలని అది కోరుకుంది, కనుక అది లుజ్ ని చేరుకోవచ్చు.

చెస్టర్, నేను మాన్జనార్ లోని వైద్యశాలను శుభ్రం చేసేవాడిని.

ఆ క్యాంపుల్లో ఏదైనా అనర్ధం జరగడానికి దుష్ట శక్తులు అవసరం లేదు.

ప్రేతాత్మ అనేది ఏమీ లేదు.

ఒకవేళ ప్రేతాత్మ అనేది లేకపోతే, నేనిక్కడకు ఎందుకు వచ్చాను?

ఏమీ లేదా?

ఏమీ లేదా?

టాకహాషి యూనిట్ నుంచి ఒక బ్రతికున్న యుద్ధ ఖైదీ అక్కడున్నాడు...

మనిద్దరిలో ఎవరికీ ఆ గదిలోకి అనుమతి లేదు,

ఎందుకంటే మనం ఆ జపనీయుడిని చూస్తామని ఆ హార్వర్డ్ ఇంటరాగేటర్ భయపడుతున్నాడు.

మనల్ని చూడు.

మన దేశానికి ఉపయోగం లేదు, మన కుటుంబాలకు ఉపయోగం లేదు.

మనం అసలు ఏంటి?

నేను ఏంటి?

నా వేగానికి అది కాస్త తాత్వికమైనది.

నువ్వు ఆడతావా? ఆడేవాడివా?

నీసెయ్ లీగ్ లో సెకండ్ బేస్ ఆటగాడిని.

అదుగో. దానికి కొంత విలువ ఉంది.

నువ్వు బేస్ బాల్ ఆటగాడివి.

మీ ఇద్దరినీ స్టాలింగ్స్ రమ్మంటున్నాడు.

అది ముఖ్యమైన విషయం అనుకుంటా.

మేజర్ టెబ్రీ వ్యాన్ అలెన్ మా ఉత్తమ ఇంటరాగేటర్,

కానీ ఈ యుద్ధ ఖైదీ విషయంలో అతను ఎదురుదెబ్బ తిన్నాడు.

మన ఖైదీ విమానం నుండి రెండు మైళ్ళ దూరంలో పడ్డాడు, కనుక అంత ఫిట్ గా లేడు.

అతని నుండి కూపీ లాగడానికి ఇది సమయం.

అందుకే మేము బ్రిస్బేన్ నుంచి కొత్త ఇంటరాగేటర్ ని రప్పిస్తున్నాం.

అతను వచ్చే వరకు ఆ ఖైదీకి కాపలా కాయడమే మీ పని.

ఈ ఉన్నతమైన వ్యక్తులకు జపనీస్ లా ఆలోచించడం ఎలా ఉంటుందో ఊహించలేరు.

వాళ్ళు ఏమీ సమాచారం పొందలేరు.

నీ దగ్గర మెరుగైన ఆలోచన ఉందా, నాకయామా?

సర్, చెస్టర్ ఖైదీతో మాట్లాడటానికి అనుమతి అడుగుతున్నాడు.

తిరస్కరించాను. మీరు ఇంటరాగేటర్లు కాదు.

మమ్మల్ని ఒక కారణం కోసం మీరు ఎంచుకున్నారు. మేము ఏమి చేయగలమో చూపించనివ్వండి.

మేజర్ వ్యాన్ అలెన్.

ఏమైనా సమాచారం కావాలా?

చెవి లేకుండా మీరు వినగలరా?

నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

అతను నిన్ను ఏమని పిలిచాడు?

షిరియో. అది పురాతన పదం.

దానర్ధం "చనిపోయిన మనిషి, బ్రతికున్న వారి మధ్య తిరుగుతున్నాడని."

అతన్ని గమనిస్తూ ఉండండి, అతను మిమ్మల్ని ఏమని పిలిచినా మాట్లాడవద్దు.

అందుకోసం మా దగ్గర ప్రొఫెషనల్స్ ఉన్నారు.

అర్ధమైందా?

ఏయ్, నిన్నే! మనం మాట్లాడదాం.

ఇక్కడకు రా.

మీ ఇద్దరినీ చంపేస్తాను!

అక్కడున్న కొన్ని నిమిషాలు, మనం దాదాపు జైలులో లేనట్లు అనిపించింది.

నిమిషాలు, ఆ?

నేను నీ పట్ల కాస్త సున్నితంగా ఉన్నాను, ఖైదీ నంబర్ 30893-సి.

ఏ బ్యారక్ లు ఖాళీగా ఉన్నాయో ఎంపీలకు తెలుస్తుందా?

వారిలో ఎవరికైనా అమ్మాయి దొరికితే, వాళ్ళు కూడా మనం చేసినట్లే చేస్తారు.

నిన్ను సైన్యంలోకి తీసుకోవడానికి వారు ఆ ప్రశ్నావళిని ఉపయోగిస్తే?

ప్రమాణం చేస్తున్నా, కొన్ని తొక్కలో జవాబులు మనల్ని విడగొట్టడానికి అవకాశం ఇవ్వను.

ఐదు మిస్సిసిపీ, నాలుగు మిస్సిసిపీ...

మూడు మిస్సిసిపీ, రెండు మిస్సిసిపీ, ఒకటి మిస్సిసిపీ.

మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా, నేను వచ్చేస్తున్నాను!

అదుగో ఆమె, ఆ దెయ్యం మహిళ.

నా వస్తువులను తాకొద్దు!

దాన్ని కింద పెట్టు!

దాన్ని కింద పెట్టు!

దాన్ని తాకొద్దు!

దాన్ని కింద పెట్టు!

దాన్ని కింద పెట్టు!

నీకు జపనీస్ భాష అర్ధమవుతుంది కదా?

సర్, ఆ ఖైదీ మాట్లాడాలనుకుంటున్నాడు.

ఒక మనిషి చెవి కొరకడం ఒక రకమైన సంభాషణ.

అతనికి టాకహాషి తెలిస్తే, ఇదే మన అవకాశం.

మీ వంక ఖైదీ చూస్తున్న తీరు మీరు గమనించారా?

- ఎలా? - అతను చూడలేదు.

అతను నా వంక చూస్తున్నాడు.

ఒక తెల్ల మనిషి అతనికి కేవలం శత్రువు, కానీ నేను భిన్నమైన వాడిని.

ఒక ద్రోహి. ఒక షిరియో.

అంటే నేను అతన్ని అస్థిరపరచగలను, బహుశా అతని బుర్రలోకి కూడా ప్రవేశించగలను.

నీ అంచనా సరైనదని ఖచ్చితంగా తెలుసా?

ఖచ్చితంగా, సర్. మీకు సేవ చేయడానికి ఇక్కడున్నాను.

మనం జవాబివ్వకపోతే మేజర్ బోవెన్ మన రేషన్ కట్ చేస్తాడు!

మమ్మల్ని ఏం చేయమంటావు?

ఏమీ చెప్పవద్దు.

మీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు. నాకు కూడా ఆకలిగా ఉంది.

మీరు భయపడవచ్చు, కానీ వాళ్ళకి అదే కావాలి.

మేము కేవలం తినాలనుకుంటున్నాం.

జవాబు ఇవ్వకుండా ఉండటం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మీకు ఐదవ సవరణ గుర్తుందా?

మనల్ని అడగటం కూడా చట్టవిరుద్ధం.

సమాధానం చెప్పేలా మనల్ని పస్తు ఉంచలేరు లేదా భయపెట్టలేరు!

అతను పరిస్థితులను గందరగోళం చేయడానికి ఇష్టపడతాడని నీకు తెలుసు.

యోషీదా.

నువ్వు ప్రస్తుత పరిస్థితిని మార్చకపోతే, మనల్ని బంధిస్తున్న సంకెళ్ళంత చెడ్డవాడివి.

ఇంక చాలు! కిందకు దిగు!

ఫారం ని పూరించి ఇవ్వకపోతే అది దేశద్రోహం కింద పరిగణించబడుతుంది,

దానికి నిరవధిక జైలు శిక్ష విధించబడుతుంది.

క్షమించాలి, మేజర్, కానీ దేశద్రోహం? వాళ్ళు అసలు సమాధానం చెప్పకపోయినా సరే?

మనం ఇక్కడ ఆటలు ఆడట్లేదు, మిస్ యోషీదా,

ఆ విషయం అక్కడున్న నీ బాయ్ ఫ్రెండ్ కి అర్ధమయ్యేలా చెప్పు.

కేవలం బ్యారక్ ఖాళీగా ఉన్నందున అందులో ఏం జరుగుతోందో నాకు తెలియదని అనుకోకు.

నీ డాక్యుమెంట్ల ప్రకారం నీ పేరు టెత్సుయా ఓటా.

మొదటి లెఫ్టినెంట్.

కుక్క మాట్లాడుతుందే.

నీ మాస్టర్ నుండి అనుమతి పొందావా?

కూలిపోయిన నీ విమానంలో ఇది దొరికింది.

అయినా, నువ్వు నీ ప్రాణాలు తీసుకోలేదు.

ఎందుకు?

నన్ను ప్రశ్నలు అడగడానికి నీకు అర్హత లేదు.

"శత్రువుతో పోరాడటానికి, ఒక ముత్యంలా చెల్లాచెదురు కావడానికి..."

నువ్వు అది నమ్మవు కదా?

నీకు సందేహాలున్నాయి.

నువ్వు విమానం క్రాష్ నుంచి ఎలా బయటపడ్డావు?

బహుశా నేను...

...ఇప్పటికే చనిపోయి ఉండొచ్చు.

చెస్టర్.

ఇప్పటికే నాకు నీ గురించి అంతా తెలుసు.

నేను నీకు ఎలా తెలుసు, ఓటా?

ఓటా అనేవాడు ఇంక లేడు.

అతను చనిపోయాడు.

అతను నిన్ను ఆటపట్టిస్తున్నాడు.

నా పగ భూమి చుట్టూ తిరిగింది...

...తృప్తి చెందక, రక్త దాహంతో ఉంది.

ఈ పేర్లకి అర్ధం ఏంటి?

వాటిలో మూడు ఎందుకు కొట్టివేయబడ్డాయి?

ఒక ఆత్మ నీ ముందు కూర్చోని ఉంది, అయినా...

...నువ్వు పుస్తకంలోని పేర్ల గురించే పట్టించుకుంటున్నావు?

More Telugu subtitles for The Terror

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left