The Shawshank Redemption

The Shawshank Redemption

Lataa Telugu -tekstitys

Julkaisutiedot

The Shawshank Redemption (1994) 720p BluRay - [Telugu Tamil Hindi Eng] ESub-TELUGU
The Shawshank Redemption 1994 BrRip-TELUGU
The Shawshank Redemption 1994 BluRay 720p x264 - YIFY-TELUGU
The Shawshank Redemption 1994 BluRay 1080p DTS - KiNGDOM-TELUGU
The Shawshank Redemption 1994 BluRay 720p x264 - Ganool-TELUGU
The Shawshank Redemption 1994 BluRay x264 - anoXmous-TELUGU
Kommentaari Artha
100% తెలుగు | 18 హెచ్చరిక | పలువమాటలు కలవు | అశ్లీలత కలదు

Tunnisteet

BluRay
x264
720p
720
ganool
1080
TS
brrip
Julkaistu: 2020-07-24
Lataukset: 376
Kuulovammaisille: No

Telugu tekstityksen esikatselu

200 ensimmäistä riviä.

The Shawshank Redemption (1994)

నేను లక్ష్య పెట్టకపోతే...

మాటల్లో చెప్పలేనంత.

నేను లక్ష్య పెట్టకపోతే...

నేను ఇలా అనుభూతి చెందుతానా?

ఇది ప్రేమ కాకపోతే

"షాషాంక్ మోక్షం" మరి నేను ఎందుకు పులకరిస్తున్నాను?

ఏది నా తలను గిర్రున తిప్పుతుంది

నా గుండె ఆగిపోయినా?

నేను లక్ష్య పెట్టకపోతే...

నేను ఇలానే ఉంటానా?

నా ప్రతీ ప్రార్ధన ఆద్యంతాలు

నీ పేరే ఉంటాయా?

ఇంకా నేను ఖచ్చితంగా ఉంటానా

ఇది పోల్చలేని ప్రేమని?

ఇదంతా నిజమవుతుందా

నేను నిన్ను లక్ష్య పెట్టకపోతే?

మిష్టర్ డుఫ్రీన్.

మీరు మీ భార్యతో పడిన ఘర్షణను వివరించండి, ఆమె హత్య చేయబడిన రాత్రి.

ఆ గొడవ చాలా కటువు గా జరిగింది.

నాకు తెలిసిపోవడం తనకు సంతోషమని తను నాకు చెప్పింది, తనకు ఈ దాగుడుమూతలన్నీ అసహ్యం కలిగించేవట...

ఇంకా తను రెనో లో విడాకులు కావాలంది.

మీరే సమాధానం చెప్పారు?

నేను తనకు విడాకులు ఇవ్వనని తనతో చెప్పాను.

"నిన్ను రెనోలో కన్నా స్మశానంలో చూస్తాను."

అవి... మీరు ఉపయోగించిన పదాలు, మిష్టర్ డుఫ్రీన్, మీ పక్కింటి వారి ప్రకారం.

వాళ్ళు అలా అని ఉంటే, నాకు అంత గుర్తులేదు, నేను చిరాకులో ఉన్నాను.

మీరు మీ భార్యతో గొడవపడ్డాక ఏమయ్యింది?

తను ఒక బ్యాగ్ ని సర్దుకుంది.

తను బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయింది, వాడి దగ్గరకి... మిష్టర్ క్వెంటిన్.

గ్లెన్ క్వెంటిన్.

స్నోడౌన్ హిల్స్ కంట్రీ క్లబ్ దగ్గర గోల్ఫ్ ఆటగాడు.

మీరు కనిపెట్టిన మీ భార్య ప్రేమికుడు.

మీరు తనను వెంబడించారా?

ముందు కొన్ని బార్లకు వెళ్ళాను.

తరువాత, వాళ్ళను ఎదుర్కొందామని వాడి ఇంటికి వెళ్ళాను.

వాళ్ళు ఇంట్లో లేరు, అందుకనే నేను... ఆ పక్కనే బండిని ఆపి,

పొంచి ఉన్నాను.

ఏ ఉద్దేశంతో?

నాకు ఖచ్చితంగా తెలియదు.

నేను అయోమయం లో ఉన్నాను.

తాగిన మత్తులో.

నాకు తెలిసి... మహా అయితే, వాళ్ళని బయపెడదామని అనుకున్నాను.

వారు తిరిగి వచ్చాక, నువ్వు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని హత్య చేశావు.

లేదు. నాకు మత్తు అప్పుడప్పుడే వదులుతుంది.

నేను తిరిగి కార్ లోకెక్కాను, ఇంకా నిదురపోదామని ఇంటికి వెళ్లిపోయాను.

అలా దారిలో, నేను ఆగి, ఆ తుపాకీని రొయల్ నది లో పడేశాను.

నేను ఈ విషయమై చాలా స్పష్టంగా చెప్పాననుకుంటా.

కానీ, నాకు స్పష్టత లేనిదెక్కడంటే, తరువాత ఉదయం శుభ్రపరచడానికి పని మనిషి వచ్చినప్పుడు

మీ భార్యని, ఇంకా తన ప్రియుడిని ఒకే మంచంపై ఒంటి నిండా .38 కాలిబర్ బుల్లెట్లతో చూడడం.

ఇప్పుడు, అదేమన్నా ఒక అద్భుతమైన యాదృచ్ఛికంగా మీకు తడుతుందా, మిష్టర్ డుఫ్రీన్, లేక కేవలం నాకేనా?

ఆ, తడుతుంది.

అయినప్పటికీ మీరు ఇంకా ఆ హత్యలు జరుగుటకు ముందు ఆ తుపాకీని నదిలో విసిరేసిన మాట మీదే ఉంటారా?

- చాలా అనుకూలమైన విషయం. - అదే నిజం.

పోలీసులు ఆ నదిని మూడు రోజులు జల్లెడ పట్టారు, కానీ ఆ తుపాకీ వాసన కూడా తగలలేదు.

కనుక, పోల్చడం కుదరదు, మీ తుపాకీ కి ఇంకా

రక్తమడుగులో ఉన్న బాధితుల శవాల లో నుంచి తీసిన బుల్లెట్లతో.

ఇంకా అది కూడా...

ఎంతో అనుకూలమైన విషయం.

కదా, మిష్టర్ డుఫ్రీన్?

నేను ఈ నేరంలో నిర్దోషిని కనుక, అయ్యా,

ఆ తుపాకీ దొరకకపోవడం, నేను చాలా ఇబ్బంది గా భావిస్తున్నాను.

నేను లక్ష్య పెట్టకపోతే...

ఇంకా నేను ఖచ్చితంగా ఉంటానా

ఇది పోల్చలేని ప్రేమని...?

లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు సాక్ష్యాన్నంతా విన్నారు.

మన దోషి నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నాడు.

మనకి కాలి గుర్తులూ, టైరు గుర్తులూ,

నేల మీద చెల్లాచెదురుగా ఉన్న బుల్లెట్ లూ, వాటిపై తన వేలిముద్రలు, ఒక పగిలిన మందు సీసా,

అలానే వేలిముద్రలతో.

అన్నిటినీ మించి,

ఒక అందమైన యువతి, ఇంకా తన ప్రియుడు

ఒకరి కౌగిలిలో ఒకరు హతులుగా దొరికారు.

వాళ్ళు పాపమే చేశారు.

కానీ వారీ నేరం మరణ శిక్ష వేయవలసినంత పెద్దాదా?

ఇప్పుడు, మీరు దాని గురించి ఆలోచించేటప్పుడు...

...దీని గురించి ఆలోచించండి.

ఒక రివాల్వర్ లో ఆరు బుల్లెట్ లు ఉంటాయి.

ఎనిమిది కాదు.

నేను విన్నవిస్తున్నాను ఇదేదో ఆవేశం లో చేసిన ప్రేమ-ప్రేరేపిత నేరం కాదు.

అది మనం క్షమించక పోయినా, అర్ధం చేసుకోవచ్చు.

లేదు. ఇది ఒక ప్రతీకార హత్య...

ఎంతో క్రూరమైన, ఉన్మాదపు చర్య. దీన్ని చూడండి.

ఒక్కో శవానికి నాలుగు బుల్లెట్ లు.

కాల్చింది ఆరు గుళ్ళు కాదు, ఎనిమిది.

అంటే తను తుపాకీ కాళీ అయ్యేంతవరకు కాల్చాడు.

తరువాత మళ్ళీ నింపడానికి ఆగాడు...

...ఎందుకంటే వాళ్ళని మళ్ళీ కాల్చ వచ్చు అని.

జంటలో ఇద్దరికీ చెరో బుల్లెట్.

సరిగ్గా తలలో.

మీరు నాకు జాలీ, దయా ఎరుగని క్రూరునిలా తోస్తున్నారు, మిష్టర్ డుఫ్రీన్.

మిమ్మల్ని చూడాలంటేనే నా రక్తం లో చలి పుడుతుంది.

నాలో వెచ్చించబడిన అధికారంతో నేను మెయిన్ రాష్ట్రాన్ని ఆదేశిస్తున్నాను,

నేను నిన్ను రెండు జీవిత ఖైదులను అనుభవించమని ఆదేశిస్తున్నాను, వెంటవెంటనే.

నువ్వు బలి తీసుకున్న ఒక్కో ప్రాణానికి ఒక్కో ఖైదు. అలా కానివ్వండి.

కూర్చోండి.

మీ ఫైల్ ప్రకారం చూస్తే, మీరు మీ జీవిత ఖైదులో 20 ఏళ్ళు పూర్తి చేశారు.

అవును, సార్.

మీరు మార్పు చెందారని మీకు అనిపిస్తుందా?

ఓ, అవును సార్. ఖచ్చితంగా, సార్.

అంటే, నేను నా గుణపాఠం నేర్చుకున్నాను.

నేను నిజాయితీగా చెప్పగలను... నేను మారిపోయిన మనిషిని.

నేను ఇంక సంఘానికి ప్రమాదం కాదు.

ఇది దేవునికి తెలిసిన సత్యం.

హేయ్, రెడ్. ఎలా జరిగింది?

అదే దరిద్రం. కాకపోతే రోజు మార్పు అంతే.

ఆ. నీకు ఎలా వుందో నాకు తెలుసు. వచ్చే వారం నన్నూ తిరస్కరిస్తారు.

ఆ, పోయిన వారం నన్ను తిరస్కరిచ్చారు.

ఇది మామూలే.

హేయ్, రెడ్. నాకో పెట్టె ఇస్తావా.

నా మొహం మీద నుంచి లేస్తావా, బాబూ? నువ్వు ఇప్పటికే ఐదు పెట్టెలు తీసుకున్నావు.

- నాలుగే. - అయిదు.

నా లాంటి ఖైదీ అమెరికా లోని ప్రతీ జైలులో ఉండే ఉంటాడు.

మీకు ఏది కావాలన్నా తెచ్చిపెట్టే మనిషిని నేనే.

సిగరెట్ లు, గంజాయి పీక, -మీకు అలాంటివి ఇష్టమైతే-

ఒక బ్రాందీ సీసా, మీ పిల్లోడు స్కూల్ చదువు పూర్తి చేసుకున్నది జరుపుకోవాలంటే.

దాదాపు ఏదైనా, హద్దుల్లో ఉంటే.

అవునండీ. నేను ఈ జైలుకి కిరాణా వాడిని.

కనుక, 1949 లో ఆండీ డుఫ్రీన్ నా దగ్గరకు వచ్చి

రీటా హేవర్త్ (హీరోయిన్) ని తనకోసం జైలులోకి దొంగతనంగా తెమ్మంటే,

నేనన్నాను, "అలాగే, సమస్యేం లేదు."

ఆండీ షాషాంక్ జైలుకి వచ్చింది

1947 మొదట్లో, తనభార్యనూ, ఇంకా తను సరసాలాడుతున్న వాడినీ చంపినందుకు.

బయట ప్రపంచంలో తను ఒక పెద్ద పోర్ట్ల్యాండ్ బ్యాంక్ కి వైస్-ప్రెసిడెంట్.

తనంత కుర్రవాడికి ఒక గొప్ప ఉద్యోగమే.

హేయ్, రెడ్.

నువ్వు ఇంగ్లిష్ మాట్లాడతావా, గుండు మొహం? నువ్వు ఈ ఆఫీసర్ వెనకే వెళ్ళు.

నేను ఇలాంటి ఏడుపు మొహాలని నా జీవితంలో చూడలేదు.

హేయ్, చేపలూ! ఇక్కడకు రండి.

రండి, చేపలూ.

ఈ రోజు పందాలు తీసుకుంటున్నావా, రెడ్?

సిగరెట్ లా డబ్బులా? పందెం వేసే వాళ్ళ ఇష్టం.

సిగరెట్ లు. నా పందెం రెండు.

అలాగే. నీ గుర్రం ఎవరు?

అదుగో ఆ దరిద్రుడు... ముందు నుంచి ఎనిమిది.

వాడు మొదటి వాడు.

- దొబ్బేయ్. నేను పందెం కాస్తాను.. - నేను కూడా.

నువ్వు కొన్ని సిగరెట్ లు కోల్పోబోతున్నావ్. నేను చెప్తున్నాను.

హేయ్ వుడ్, నువ్వు అంత తెలివైనవాడివైతే, నువ్వు చెప్పు.

నేను ఆ... బండ వేదవని పందెం కాస్తాను.

ముందు నుంచి అయిదో వాడు. నా పందెం పావు పెట్టె.

తాజా చేపలూ!

తాజా చేపలు! సరుకు ఈ రోజే వచ్చింది!

నేను ఒప్పుకొని తీరాలి, నేను ఆండీ ని అంత లెక్కచేయలేదు, నేను తనని మొదటి సారి చూసినప్పుడు.

చూస్తే, కొంచెం గాలి వీస్తే పడిపోయేలా కనిపించాడు.

అదే అతని పై నా మొదటి అభిప్రాయం.

ఏమంటావు, రెడ్?

బలిసిన ఇంట్లో నుంచి వచ్చిన ఆ నిటారుగా వున్న నీళ్ళ సీసా.

వాడా? అస్సల అవకాశం లేదు.

పది సిగరెట్ లు.

పెద్ద పందెం.

సరే. ఎవరు నేను తప్పని నిరూపిస్తారు?

హేయ్ వుడ్? జిగ్గర్?

స్కీట్?

ఫ్లాయ్డ్?

నలుగురు ధైర్యవంతులు.

సాయంత్రం లెక్క కోసం మీ గదులకి వెళ్ళండి.

ఖైదీలందరూ మీమీ గదులకు వెళ్ళండి.

కుడి వైపు తిరగండి. ముందుకి చూడండి.

ఇది మిష్టర్ హాడ్లీ. తను గార్డ్ లకు కెప్టెన్.

నేను మిష్టర్ నార్టన్, ఇక్కడ వార్డెన్.

మీరు శిక్ష పడ్డ నేరస్తులు.

అందుకనే వాళ్ళు మిమ్మల్ని నా దగ్గరకి పంపించారు.

మొదటి నియమం:

దైవదూషణ చేయకూడదు.

నేను దేవుని నామము వ్యర్ధంగా తీసుకొనబడుట నా జైలులో అంగీకరించను.

మిగతా నియమాలు...

ముందుముందు మీరే తెలుసుకుంటారు.

ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?

మాకు భోజనాలు ఎప్పుడు?

మేము చెప్పినప్పుడే నువ్వు తింటావు.

మేము ఏరగమన్నప్పుడే నువ్వు ఏరుగుతావు, మేము పోయమన్నప్పుడే నువ్వు ఉచ్చ పోస్తావు.

నీకు అర్ధమయ్యిందా, (బూతు పదం)?

ఆ!

లేచి నుంచో.

నేను రెండు విషయాలను నమ్ముతాను.

క్రమశిక్షణ, ఇంకా బైబిల్.

ఇక్కడ మీకు ఆ రెండూ దొరుకుతాయి.

మీరు మీ విశ్వాసాన్ని ఆ దేవుని యందు ఉంచండి.

ఎందుకంటే, మీ బతుకులు నావి.

షాషాంక్ కు స్వాగతం.

సంకెళ్ళు తీసివేయండి.

అటు తిరుగు.

చాలు.

బోను అంచుకు రా.

అటు తిరుగు.

పేనుల మందు కొట్టండి.

ఇటు తిరుగు.

బోనులో నుంచి బయటకు వచ్చి, ఎడమ వైపు వెళ్ళు. నీ బట్టలూ, బైబిల్ తీసుకో.

తరువాత వాడు.

కుడి వైపుకు వెళ్ళండి. కుడి, కుడి, కుడి.

ఎడం, ఎడం...

మొదటి రాత్రే అన్నిటికన్నా కష్టమైనది. అందులో సందేహమే లేదు.

వాళ్ళు నిన్ను లోపలికి తోలుతారు, నువ్వు మీ అమ్మ కడుపులోనుంచి వచ్చినంత నగ్నంగా,

చర్మం మండుతూ, కళ్ళు సగం కనిపించకుండా వాళ్ళు నీ మీద విసిరిన ఆ పేనుల మందు పుణ్యమా అని.

ఇంకా వాళ్ళు నిన్ను ఆ గదిలో పెట్టి,

ఆ ఊచల తలుపు ధనామని మూసుకున్నాక...

అప్పుడు నీకు స్పష్టమవుతుంది ఇది కల కాదు వాస్తవమని.

కనురెప్ప పాటులో పాత జీవితం గాలికి పోయి.

ఏమీ మిగలక,

Kommentit

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left