Ang unang 200 linya.
21వ శాతాభ్ధ చివరిలో భూమి రోగాలపాలై ఉంది,
కాలుష్యం పెరిగిపోయింది విపరీతంగా జనాభా పెరిగింది.
భూమిలో నివసిస్తున్నద దనవంతులు భూమి వదిలి పారిపోయారు
వారి జీవనశైలిని నిలబెట్టుకోవడం కొరకు.
మాక్స్!
త్వరగా రా!
సోధరీలను నీకోసం వెయిట్ చేయనీయవద్దు.
ఇది ఫ్రే.
ఆమె కూడా ఇక్కడకి క్రొత్తే.
నువ్వు చదవగలవా?
ఇది జిరాఫి. వారు ఆఫ్రికా నుండి వచ్చారు.
-నువ్వు చదవగలవా? -అవును.
ఎలైసియం
"ఇక్కడ చాలా మంది రోబోట్ సేవకులు ఉన్నారు, వారు నీకు రోజంతా సేవలు చేస్తూ ఉంటారు.
నువ్వు ఇక్కడ నివసిస్తే, నువ్వు ఎప్పటికీ అనారోగ్యం కలగదు మరియు ముసలితనం రాదు."
-నేను ఒక రోజు మనళ్ని అక్కడకి తీసుకువెళ్తాను. -నిజంగానా?
అవును, నేను మాట ఇస్తున్నాను.
ఫ్రే మరియు ...
...మాక్స్...
...ఎప్పటికీ.
మాక్స్, నువ్వు మళ్లి దొంగతనం మొదలుపెట్టావా?
నా మనస్సు విరిగిపోతుంది. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు?
అంటే నువ్వు డబ్బు పొదుపు చేసుకుని?
ఒక రోజు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి టికెట్ కొనడానికా?
ఆ ప్రదేశం నీకు కాదు, నాకు కూడా కాదు.
ఇది న్యాయం కాదు, సోధరి.
నేను ఎందుకు అక్కడకి వెళ్ళలేను?
కొన్నిసార్లు జీవితములో మనకు అర్ధం కాదు...
...కొన్ని విషయాలు ఎందుకు అలా ఉన్నాయో.
కాని, నాకు ఒకటి మాత్రం తెలుసు.
నువ్వు స్పెషల్ అని నాకు తెలుసు .
నువ్వు ఏదో ఒక రోజు చాలా ముఖ్యమైనది ఒకటి చేస్తావు.
నువ్వు దేనికోసం జన్మించావో అది చేస్తావు.
నా చిన్ని మాక్స్.
లాస్ ఏంజెలెస్, 2154
పనికి వెళ్తున్నావా? ఆ లైన్ మీద పని కొరకు తొందరగా లేవాలి.
ప్రపంచాన్ని మరింత మెరుగు పరచడం కొరకు.
అది నిజంగా హాస్యంగా ఉంది, నాకు ఉద్యోగం ఉంది.
అరే, నా వద్ద డబ్బు ఉందని నువ్వు అనుకుంటున్నావా?
నన్ను చూస్తే, డబ్బుగలవాడిలా కనిపిస్తున్నానా?
చెప్పు.
నీ సంగతి ఏమిటి? నీ వద్ద కొంత డబ్బు ఉందా?
చెప్పు. నీ వద్ద అక్కడ ఏముంది? నీ దగ్గెర ఏముంది?
ఓ, ఒక నిమిషం ఉండు.
ఒక నిమిషం ఉండు.
ఓ, ఇది 5 డాలర్లు. హే, ఒక నిముషం ఉండు, నా వద్ద 5 డాలర్లు ఉంది, నేను దనవంతుడిని.
చివరికి నేను ఎలైసియం కి టికెట్ కొనగలను.
సరే.
దయచేసి వరుసలో నిలబడండి. మీ బస్ వచ్చింది.
జలర్
నన్ను ఒంటరిగా వదిలేయండి!
చెక్ చేశాను. ఇక వెళ్ళవచ్చు.
మీ సంచీలను సోధా చేయవచ్చు.
గుడ్ మార్నింగ్, ఆఫీసర్.
విస్తృతమైన్ నేర చరిత్ర. అనేక దొంగతనాలు. సంచిలో ఏముంది?
చాలా వరకు హెయర్ ప్రాడక్ట్స,
నేను కేవలం - హే, హే, హే.
నేను కేవలం పనికి వెళ్తున్నాను. ఆ సంచిలో ఏమి లేదు.
కమాన్, నేను --
దుష్ప్రవర్తన: పౌరుడు తిరుగుబాటు.
నేను కేవలం పనికి వెళ్తున్నాను, కమాన్.
-చెక్ చేశాను. -అక్కడ ఏమి లేదు కదా?
జీరో టాలరన్స్ పాలిసీ అందరు పౌరులకు వర్తిస్తుంది.
లేదు, లేదు.
మీరు వెంటనే మీ పరోల్ ఆఫీసర్ వద్ద రిపోర్ట్ చేయాలి, ధన్యవాదములు, సిటిజెన్.
వద్దు, ధన్యవాదములు.
ఫ్రే, ఫ్రాక్చర్, బెడ్ 2.
మమ్మల్ని పని చేయనివ్వు, సరేనా? పని చేయనివ్వండి.
మాక్స్?
ఫ్రే. నేను అనుకున్నాను నువ్వు....
నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు?
కొన్నాళయింది తిరిగి వచ్చి. పరిస్థితులు ఏమియూ మారలేదు లాగా ఉంది.
-లేదు అది నా తప్పు కూడా కాదు. -లేదులే.
-నేను చూస్తాను. పెద్ద ఫ్రాక్చరే. -ఇది బాదవేస్తుంది.
అంటే, నువ్వు ఒక నర్స్ వా? నువ్వు భాగా చేశావు.
అవును.
చాలా భాగుంది. .
నువ్వు ఇంకా కార్లు దొంగతనం చేస్తూ ఉన్నావా?
లేదు, దేవుడా, లేదు. ఆ పిచ్చి పని ఇక చేయడం లేదు.
నేను ఆర్మాడైన్ లో పని చేస్తున్నాను.
-వరుసగా వస్తున్నాను, క్రిందనుండి పైకి. -మిమ్మళ్ని మూడో అంతస్తులో పిలుస్తున్నారు.
ఇప్పుడే వస్తాను.
ఇప్పుడు, నువ్వు తిరిగి వచ్చావు కదా --
ఒక క్షణం, మాక్స్. రెండు క్షణాలు.
డొమినికా, నువ్వు చూసుకోగలవా?
హే, విను. ఇప్పుడు, నీకు తెలుసుగా, మీరు తిరిగి వచ్చారు మరియు అన్నియూ --
మాక్స్, నన్ను క్షమించు, నేను వెళ్ళాలి.
నిన్ను చూడడం నాకు ఆనందంగా ఉంది. గొడవల నుండి ధూరంగా ఉండు.
అలాగే ఉంటున్నాను.
డా. రోడ్రిగ్స్, ఓఆర్ను పిలవండి.
డా. రోడ్రిగ్స్, ఓఆర్ను పిలవండి.
-ధారి ఇవ్వండి, తప్పుకోండి, సార్. -చూదు, నాకు అర్ధమయింది.
నువ్వు ఎందుకు ఆ పరిశరాలను వదిలిపెట్టి వెళ్ళావో నాకు తెలుసు. నేను అర్ధం చేసుకోగలను.
నేను నీ లాగా తెలివుగలవాడినైతే, నేను కూడా వదిలేసి వెళ్ళిపోయేవాడిని.
నాతో డిన్నర్ కు రా. అంతే....
సరే, చూడు, కావాలంటే నేను కాఫీ కి వస్తాను.
-లేదు. -ఓ, జీసస్.
నేను నా ఇంకో చేతిని పగలకొట్టుకోవాలా నువ్వు నన్నుచూడాలంటే?
-ఆగు. ఆగు. -ఎందుకంటే, నేను అలాగే చేస్తాను.
నా జీవితం క్లిష్టమైనది, మాక్స్.
నేను కేవలం --నెను-- నేను- నేను నిన్ను మిస్ అవుతున్నాను.
నా షిఫ్ట్ బధవారం 8 గంటలకు ముగిస్తుంది...
-...సరేనా? -సరే. అలాగే.
-కాఫీ. -సరే. కాఫీ, సరే.
ఇక్కడ నుండి వెళ్లిపో.
పరోల్ లో ఉన్న అందరూ ఆయుదాల తనిఖీని దాటి వెళ్ళాలి.
హెలో.
నేను వివరణ ఇవ్వలాని అనుకుంటున్నాను--
మాక్స్ డా కోస్టా. పీనల్ కోడ్ ఉల్లంఘన 2219 ఈరోజు బస్ స్టాప్ 34B లో.
అవును, దాని గురించే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను.
చూడండి, నన్ను అపార్ధం చేసుకున్నారు.
వెంటనే పరోల్ ఎనిమిది నెలలకు పొడిగించబదింది
ఆగండి. ఏమితి? లేదు, లేదు ఏమి జరిగిందని నేను వివరణ ఇస్తాను.
నేను కేవలం జోక్ చేశాను అంతే, మీకు తెలుసుకదా --
మాట్లాడవద్దు. పోలీస్ ఆఫీసర్లు హింసాత్మక సంఘ విద్రోహ చర్యలను గమనించారు.
మీ పరోల్ ను పొడిగించడానికి మేము చింతిస్తాము.
హార్ట్ రేట్ పెరిగిందని గమనించబడినది. మాత్ర కావాలా?
వద్దు. ధన్యవాదములు.
-నేను వివరణ ఇస్తాను -- -మాట్లాడవద్దు.
పర్సనాలిటి మాట్రిక్స్ ప్రకారం మళ్ళి సంబహ్వించడాంకి 78.3 శాతం అవకాశం ఉంది...
...పాత ప్రవర్తనలు: గ్రాండ్ ఆటో దొంగతనం.
హింసాత్మక ఆయుదముతో దాడి. ఖైదును వెతిరేకించడం.
-ఒక మానవుడితో మాట్లాడాలని ఉందా? -వద్దు. నేను భాగానే ఉన్నాను, ధయ్యవాదములు.
నువ్వు వ్యక్గంగా మాట్లాదుతున్నావా మరియు/లేదా ధూషిస్తున్నావా?
లేదు.
పరొల్ ఆఫీసర్ ని ధూషించడం ఫెడెరల్ నేరం అవుతుంది.
అర్ధమయింది.
భద్రతే మాకు ప్రాధాన్యము.
-హే. డా కోస్టా. -ఆయుదాలు ఏమి లేవు.
-నువ్వు నీ షిఫ్ట్ కు ఆలస్యమయ్యావు. -నాకు ఒకటి జరిగింది --
లేదు, నువ్వు అలా పని చేయలేవు. నువ్వు వెళ్లిపో.
లేదు, లేదు నాకు భాగుంది. నేను పనిచేయగలను.
ఇది ఈరోజు బయటకు తీసేస్తాను. నాకు భాగానే ఉంది.
-నీకు భాగా ఉందా? -నాకు భాగానే ఉంది.
సరే. నీకు సగం రోజు వెస్తున్నాను.
-సరే, అలాగే. -నీకు ఈ పని దొరకడమే నీ అధృష్టం.
ఆయుదాలు ఏమి లేవు. నువ్వు ప్రవేసించవచ్చు.
--రెస్ట్ రూమ్ ని ప్రతి షిఫ్ట్ కు ఒకసరికంటే ఎక్కువ. మీ పనిస్థలమును పరిశుబ్రంగా ఉంచుకోండి.
పరిశుభ్రమైన పనిస్థలం సమర్ధవంతమైన పనిస్థలం అవుతుంది.
సరిచూసుకో. అతనికి నువ్వంటే ఇష్టం అనుకుంట్కాను.
ఈరోజు అతను ఫేస్ పీల్ చేసుకున్నాడా? అతను చూడడానికి బాగున్నాడు.
గమనించండి. వర్కర్లు అందరూ తమ వారపు కోతాలను చేరుకోవాలి.
దయచేసి ఏదైనా సురక్షితం కాని కార్యకలాపాలలను మీ సూపర్వైఒజర్ కు తెలియపరచండి.
పైకి వెళ్ళడానికి స్పష్టమైన మార్గం మనకు లేకపోతే...
...మన పెట్టుబడిదారులు మన మీద విశ్వాసం కొల్పొతారు.
నేను భీమి మీద ఏమి చేస్తూ ఉన్నానని మీరు అనుకుంటున్నారు?
ఈ గాలిని పీల్చడాన్ని నేను ఆశ్వాదిస్తున్నాను అనుకుంటున్నారా?
లేదులే, --
ఈ కంపెనిలో లాభామును పెంచడానికి నేను నా వీలైంత అన్ని చేస్తూ ఉన్నాను
నేను నిర్మించైన కంపెని.
ఇప్పుడు, నన్ను క్షమించండి...
...మీతో నేను ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదు. ధన్యవాదములు.
34 క్లోజింగ్.
34 లో మంటలు.
ఆమె ID ని కాల్చేయండి!
మనం వెళ్దాం. మనం వెళ్దాం. మనవద్ద ఎక్కువ సమయం లేదు.
మనం మొడు ట్రాన్స్ పాండర్ కోడ్లను హ్యాక్ చేశాము, స్పైడర్.
అలాగే. వాళ్ళను స్క్రీన్ మీద తెలెలించు.
కోడ్లు అంగీరించబడ్డాయి.
షటిల్ లను ఫయర్ చేయండి!
మనం పైకి వెళ్తున్నాము!
-స్వాగతం. -హెలో, మేడం.
-గార్డెన్ ను చూడండి. -చూస్తాం, ధన్యవాదములు.
అలాగే, నాకు అర్ధం అవుతుంది....
అబ్బా, ఎలా పెరిగావు!
పిల్లలు ఇక్కడ ఉన్నారా?
అవును, డొమినికాతో.
నీకు ఒక బహుమతి ఉంది.
మా అమ్మతో వెళ్ళి తెచ్చుకో.
అది కౌచ్ ప్రక్కన ఉంది.
మేడం, మీకు ఏదైనా కావాలా?
కమాండ్: కేన్సెల్.
భద్రత ఉల్లంఘన
షటిల్ కోడ్ లు దొంగలించబడ్డాయి
మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి మేడం.
డాక్యుమెంట్ చేయబడని అనేక షిప్స్ మనవైపు వస్తున్నాయి.
అలెర్ట్ లెవెల్ 3
గుడ్ ఆఫ్టర్నూన్, డిఫెన్స్ సెక్రెటరి, డెలాకోర్ట్.
మూడు డాక్యుమెంట్ చేయబడని షిప్ లు ఎలైసియం ఎయర్ స్పేస్ ను సమీపిస్తున్నాయి.
అత్యవసర పరిస్థితి ఆరు మరియు ఏడు ఇప్పుడు అమలులో ఉంది.
ప్రోటొకాల్ 22/B-39 జరుగుతూ ఉంది.
హెచ్చరిక, షిప్ లు వస్తున్నాయి.
మీరు ఎలైసియం ఎయర్ స్పేస్ లోకి అనుమతిలేకుండా ప్రవేసిస్తున్నారు.
వెంటనే భూమికి తిరిగి వెళ్లండి లేదా తక్ష మేము చర్య తీసుకుంటాము.
మీరు ఎలైసియం ఎయర్ స్పేస్ ను ఉల్లంఘించారు.
స్టాండర్డ్ హెచ్చరిక పనిచేయలేదు.
పదిహేను వేలు కిలోమీటర్లు మరియు ఇంకా సమీపిస్తున్నారు.
-మమ్మల్ని ఏమి చేయమంటారు మేడం,మంమ్ల్ని -క్రూగెర్ ను యాక్టివేట్ చేయండి.
మేడం, ఎక్జిక్యుటివ్ ఆర్డర్ 355 ప్రకారం...
...భూమి మీద మన బలమును ప్రయోగించడానికి మనకు అనుమతి లేదు.
నేను మీకు అనుమతి ఇస్తున్నాను.
సరే, మేడం.
ఏజెంట్ 32 ఆల్ఫా, మేము ఒక ప్యాకెట్ పంపుతున్నాము. ఓవర్.
పౌర సహకారం బ్యూరో
స్వాగతం యేజెంట్ క్రూగెర్.
పది వేలు కిలోమీటర్లు మరియు ఇంకా సమీపిస్తున్నారు.
అసెట్ కు కో ఆర్డినేట్ లను పంపుతున్నాము.
టార్జెట్ డేటా ను సింక్ చేస్తుతున్నాము.
వెనుక ఉండండి 4 మీటర్లు
వాళ్లను కాల్చేయండి.
No comments yet. Be the first to leave one.