Petromax

Petromax (பெட்ரோமாக்ஸ்)

Télécharger le sous-titre en Telugu

Informations sur la version

Petromax WEBRip Amazon
Un commentaire de IPlateex

Tags

webrip
web
BRip
Publié le: 2022-06-21
Téléchargements: 23
Malentendants: No

Aperçu des sous-titres Telugu

Les 200 premières lignes.

కౌలాలంపూర్‌, మలేషియా.

కేరళలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు…

వయనాడు జిల్లాలో మహంతవాడి, వైథిరి, కాల్పెట్టా పట్టణాల్లో

ఎంతోమంది మరణించారు, వందల మంది వరదల్లో చిక్కుకున్నారు

వయనాడు స్థానికులు, యాత్రికులపై కూడా వరద ప్రభావం దారుణంగా ఉంది.

జిల్లాలో నూట ఇరవై పునరావాస కేంద్రాలు,

హెల్ప్‌ లైను నంబర్‌ కలవడం లేదు.

‘సహాయ చర్యలు కొనసాగుతున్నాయి…’

మేడమ్‌, నేనేం చేయలేదు. నమ్మండి.

-నోరు ముయ్యరా! -ఎందుకు మేడమ్?

-కొట్టకండి మేడమ్. -హలో!

వెట్రి, అమ్మా,నాన్న గురించి ఏమైనా తెలిసిందా?

ఇప్పటి వరకు లేదు. నేను కనుక్కుంటున్నా.

న్యూస్‌ చూస్తుంటే భయమేస్తోంది.

మూడు రోజుల క్రితమే వయనాడ్‌ ఆలయం నుంచి అమ్మ నాతో మాట్లాడింది.

ఆ తర్వాత ఆమె నుంచి కాల్‌ లేదు.

రెండు రోజుల నుంచి వయనాడ్‌ పోలీసులతో మాట్లాడుతూనే ఉన్నా.

నువ్వు భయపడకు.

వాళ్లెలా ఉన్నారో అని కంగారుగా ఉంది.

నేను ఇవాళే ఇండియా వస్తున్నాను.

ఆ పని చేయ్. నువ్వు నేరుగా వయనాడ్‌ వచ్చేసెయ్.

రేపు, నిన్ను అక్కడే కలుస్తా.

ఓకే.

కాల్పెట్టా ప్రభుత్వ ఆసుపత్రి, వయనాడ్‌ జిల్లా, కేరళ.

వెట్రి, ఎక్కడ?

ఇక్కడే ఎంట్రన్సులో.

ఎక్కడ?

శరవణ.

-ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? -భయం లేదు!

నిన్న ఇక్కడ సహాయ చర్యలు జరిగాయి.

మార్చురీలో కొన్ని గుర్తుపట్టలేని శవాలు ఉన్నాయి.

ఏమంటున్నావు?

ఏం కంగారు పడకు, ఏం జరగదు.

ఒక్కసారి చూడు అంతే...

అయ్యో, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయావా.

ఇక్కడ ఐదు శవాలు ఉన్నాయి.

ముఖాలు గుర్తుపట్టలేనంత దారుణంగా ఉన్నాయి. వాళ్ల బట్టలు చూసి గుర్తుపట్టాలి.

లోపలికి రా...

అమ్మా!

నాన్న!

వెట్రీ!

మణిమంగలమ్‌-చెన్నై అవుట్‌ స్కట్స్

అమ్మానాన్న లేని ఇల్లు ఇల్లులా లేదు...

ఏదో అపరిచితుల ఇంటికి వచ్చినట్టుంది.

ఇల్లు ఎలా అయిపోయిందో చూడు?

ఒకప్పుడు కళకళలాడేది.

వాళ్లు లేకుండా ఒక్క రోజు కూడా ఈ ఇంట్లో ఉండలేను.

పరీక్షలకు చదువుకోడానికి మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడికే వచ్చేవారు కదా?

అంతా అయిపోయింది.

ఇక్కడ ఇంకేం మిగిలిందని?

వచ్చేవారం మలేషియా వెళ్లిపోతున్నాను.

మరి ఈ ఇంటి సంగతి?

నేను ఎలాగు మలేషియాలోనే సెటిల్‌ అవుదామనుకుంటున్నా.

మళ్లీ ఇండియాకి వచ్చే ఉద్దేశం లేదు.

ఇక్కడ ఇంత ఇంటిని పెట్టుకుని ఏం చెయ్యాలి?

ఎవరైనా కొంటారేమో చూడు. అమ్మేద్దాం.

సరే.

-నమస్తే అమ్మా. -నమస్తే!

-ఆమెకు ఇవ్వు. నమస్తే అయ్య. -నమస్తే.

ఏంటి? వారఫలాలు ఎలా ఉన్నాయి?

నేను జల్లికట్టు, కుస్తీల్లో గెలుస్తానట.

-భోజనం చేశారా? -చేశా.

-తీసుకోండి. -చల్లగా బతుకు!

ఎవరో ఈ ఇంటిని కొనడానికి ఉన్నారంట, బ్రోకరు చెప్పాడు.

డబ్బుతో సిద్ధంగా ఉన్నారట.

వాళ్లకు ఇల్లు నచ్చితే, వెంటనే రిజిస్ట్రేషన్ చేయించేస్తారట.

నువ్వేమంటావు?

సరే.

"కొత్త ఉదయం మెరిసింది..."

"అందంగా, ప్రకాశంగా"

"ఆత్మీయతను తెచ్చిన అందాల కుటుంబం…"

"అదే అద్భుతమైన ఆశీర్వచనం"

"కొత్త ఉదయం మెరిసింది..."

"అందంగా, ప్రకాశంగా"

"ఆత్మీయతను తెచ్చిన అందాల కుటుంబం…"

"అదే అద్భుతమైన ఆశీర్వచనం!"

"అందాల బంధాలు"

"ఈ ఇంటి సంతోషాలు"

"ఇంతకన్నా మనసుకి ఆనందమేముంది?

"మన భవిత తెరిచిన పుస్తకం"

"ఆనందాలు,సుగంధాలు పంచే కవిత్వం..."

"ఇంతకన్నా దీవెన ఇంకేముంది?"

"ఆకాశ వర్ణాలు తరిగిపోవు"

"నా ఆకాశం తారలతో నిండిన కొలను!"

"ఎప్పటికీ ఆగని దీపాల కాంతులు..."

"ఈ ఇల్లే దేవాలయం!"

"కొత్త ఉదయం పలకరించింది..."

"అందంగా, ప్రకాశంగా"

"ఆత్మీయతను తెచ్చిన అందాల కుటుంబం…"

"అదే అద్భుతమైన ఆశీర్వచనం"

అక్కా!

నాన్న. అమ్మ అన్నయ్యతోనే ఎందుకుంటుందో తెలీదు.

మీరైనా వాడికి ఫోన్‌ చేసి అమ్మ ఎలా ఉందో అడగవచ్చు కదా?

మనం ఆమెను వెళ్లిపోమనలేదు కదా.

ఆమెకి కొడుకుతో ఉండాలని ఆశ, వెళ్లిపోయింది.

మీ అన్న అన్ని బాగానే చూసుకుంటాడులే.

లేదు, నాన్న.

మీరు అన్నయ్య విషయంలో మరీ కఠినంగా ఉన్నారనిపిస్తోంది.

లేదమ్మా.

నేను ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించా.

-కానీ, మీరు కనీసం కాల్‌ అయినా చేయకుండా… -తాతా!

-ఏంటమ్మా? -నాకు శక్తులు వచ్చాయి.

నేను చప్పట్లు కొడితే, తలుపులు వాటంతట అవే తెరుచుకుంటున్నాయి.

అవునా? ఏదీ చప్పట్లు కొట్టు, చూద్దాం.

శక్తులొచ్చాయట?

వెళ్లు... వెళ్లి చదువుకో.

నాన్నా, మీకు ఇంకేమైనా కావాలా?

వద్దు.

అది నా బొమ్మ!

ఆంజనేయ!

ఆంజనేయ!

అది నా బొమ్మ!

అక్కా!

నివేదా!

నివేదా!

హే, ఇక్కడేం చేస్తున్నావు? రా. ఏమైంది?

ఒక బాబు వచ్చి నా బొమ్మ లాక్కోవాలని చూశాడు.

బాబు?

ఏ బాబు?

ఈ మధ్య నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు.

నేను చెప్పేది నిజం అక్కా.

లావుగా ఉన్న అబ్బాయి వచ్చాడు.

నీకు ఊసుపోలేదని, నాతో ఆటలు ఆడుతున్నావా.

వెళ్లి తాతతో ఆడుకో.

నివేదా!

నివేదా!

సంతానం!

ఏమైందమ్మ?

నివేద చెప్పింది నిజమే.

ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు.

ఏదో ఉంది.

భయపడకు, మీరా అమ్మ. నేను చూస్తానుండండి.

తాతా, మీరు మూడు సార్లు చప్పట్లు కొట్టండి, సరేనా?

రా.

తాతా, మీరు రడీనా?

ఒకటి... రెండు... మూడు...

తాతా!

తాతా!

ఆ...

తాతా, ఎక్కడ!

తాత, ఎక్కడ!

-తాత! -ఏమైందమ్మ?

నివేద!

-నివేద! ఏమైంది? -తేలీదు, అది భయపడింది.

నివేద, ఏమైంది?

ఏమైంది?

తాత, భయమేసింది.

దయ్యాలు నిజంగా ఉంటాయా?

అలాంటిదేమి ఉండదమ్మ.

మరి వాళ్లెవరు?

తెలీదు. నువ్వు భయపడకు.

దేవుడే వాళ్ల సంగతి చూస్తాడు.

దేవుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు?

హే, రావయ్య.

-సర్! -రావయ్యా.

ఓవరేక్షన్‌ చెయ్యకు. ఏవీ దెయ్యాలు?

-ఏదీ పిలు చూద్దాం. -సర్!

హే, ఏంటి?

ఇక్కడ దయ్యాలున్నాయని మమ్మల్ని భయటపెట్టాలని చూస్తున్నావా?

అమ్మ తోడు.

ఇక్కడ దయ్యాలున్నాయి. నేను చూశాను.

చెత్త వాగుడు ఆపు!

మేము ఇద్దరం ఉన్నాం కదా.

మరి మాకు కనపడవేం.

నమ్మండి సార్‌, ఇది దయ్యాల కొంప.

నేను చూశాను.

సుందర్ కుటుంబం, నేను కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చాం.

లోపలికి రండి, సర్.

రండి.

సర్‌ ఇది హాల్‌, ఇది వంటగది.

మరో రెండు పెద్ద గదులున్నాయి.

పైన మరో రెండు పడక గదులున్నాయి.

రండి, చూద్దాం.

అది నా బొమ్మ.

అది నా బొమ్మ.

అది నా బొమ్మ.

రెండు రోజుల్లో సరుకు రావాలి, లేకపోతే మిమ్మల్ని క్షమించేది లేదు.

-నాన్న! -ఏంటి?

ఆ గదిలో దయ్యముంది.

ఏంట్రా పిచ్చి వాగుడు?

కిందకి వెళ్లి ఆడుకో! వెళ్లు.

ఓ... నో!

అరే, నేను ఇల్లు కొనడానికి వచ్చాను.

హే, గణపతి!

నేను నీకు ఇల్లు చూపించమంటే, నువ్వు నాకు శ్మశానం చూపిస్తావా.

ఇక్కడ దయ్యాలున్నాయి.

నువ్వు ఇక్కడే ఉండి చావు.

నేను వెళ్తున్నా.

సర్!

తాత, నేను ఇక్కడున్నా!

సర్!

-మీ మీద ఒట్టు, మీ మీద ఒట్టు -ఏయ్.

సారీ, సర్. నా మీద ఒట్టు...

ఇక్కడ దెయ్యాలు దొంగాపోలీసు ఆట ఆడుతున్నాయి సర్.

నాకే దయ్యాల కథలు చెప్తున్నావా ?

పోవయ్యా!

సుందర్‌ గారిని అడగండి.

ఇప్పుడే అడగండి.

ఇతను చెప్పింది నిజమనిపించడం లేదు.

కానీ, నువ్వు ఒక పని చేయి ఇది తీసుకో.

Commentaires

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left