200 baris pertama.
అమెరికా కు వస్తున్నాం 813 సిఈ
వాళ్ళు ఆకలితో ఉన్నారు.
చాలా రోజులు తెచ్చ్కున్న మాంసం, చేప
తక్కువగా వాడుకున్న కూడా అయిపోయాయి.
సామాన్య జనానికి వాళ్ళు నావికులు
కానీ వారిని దరికి చేర్చడం ఇష్టం లేని సముద్రానికిఎలాంటి వారైనా లెక్కలేదు.
రండి!
చివరికి …
వారి సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.
వారు చేరుకున్న భూమి, బీడు భూమి.
నీరు లేదు, నీడ లేదు.
పురుగులు, పాములు తప్ప వెరేమి లేవు.
వారు బయలుదేరినప్పుడు వారు గెలుచుకోబోయే ధనం
వారిని అమ్మాయిల కోసం పంపాలనుకున్నారు
కానీ వారి ఆశలు తారుమారు అయ్యాయి.
ఇప్పుడు కనీసం కొంచం తిండి దొరికితే చాలు.
రీగన్!
దేవుళ్ళు.
బాధకి తగిన పదం వారి బాష లో ఇంకా లేదు.
కానీ ఇప్పుడు ఒక పదం కనిపెట్టాలి.
ఈ శపించబడిన స్థలాన్ని వదిలే సమయం వచ్చింది
కానీ వారి పడవ తెరలు వాలిపోయాయి .
గాలికి వారు అక్కడ నుండి వెళ్లడం ఇష్టం లేదు
గాలి లేక ఆ నరకం లో అడ్డంగా చిక్కుకున్నారు.
అదృష్టవశాత్తూ వారికి గాలిని ఎలా వాడుకోవాలో తెలుసు.
సర్వాంతర్యామి వారి కోసం గాలిని కదిలించగలడు
కానీ వారిని ఇంటి నుండి ఇంత దూరం చూడడం కష్టం అవుతుంది ఏమో అని వారు భయపడ్డారు
ఆయన చూసేలాగా వారు ఏదైనా ఒకటి చెయ్యాలి
అవును.
అయినా కూడా… గాలి రాలేదు.
ఇప్పుడు ఏం చెయ్యాలో వారికి తెలుసు.
ఎందుకంటే వారి దేవుడు యుద్దానికి దేవుడు.
వారు వెనువెంటనే వెళ్లిపోయారు వారి దెబ్బలను గాని మృత దేహాలను గాని లెక్కచేయలేదు.
వారు తమ సొంత ప్రదేశానికి వెళ్లిన తరువాత
మళ్ళి ఎప్పుడు వారు పడవ ఎక్కడం గాని, మాట్లాడడం గాని చెయ్యలేదు.
వంద సంవత్సరాల తరువాత ఎరిక్ ది రెడ్ కుమారుడు అయినా లీఫ్ ది ఫోర్టునేట్
ఈ నేలని, అందులోని దేవుడిని…
…అతని యుద్దాన్ని మళ్ళి కనిపెడతాడు.
చరసాలలో ఉండడం లో వుండే మంచి విషయం దానిలోని ప్రశాంతత.
డొరొకేసిన తరువాత మళ్లీ నిన్ను ఎవరైనా పట్టుకుంటారేమో అని బయపడక్కరలేదు.
రేపటికి ప్రస్తుతం మీద ఎటువంటి అధికారం లేదు.
చనిపోవడం దీనికన్నా మంచిది.
చెడు అంతా అయిపొయింది.
ఇక్కడ కొన్ని రోజులు ఉంటావు
తరువాత నీ వాహనంలో బయలుదేరతావు.
ఉరి తీయడం మానేసిన తరువాత ఈ దేశం నాశనం అయిపొయింది.
ఉరి తీయాల్సిన పని కాని, అవసరం కాని లేదు.
ఉరి తీయాల్సిన కారణం కూడా లేదు. రా.
చాలా నవ్వొచ్చే విషయం.
నాకు మూఢ నమ్మకాలు లేవు.
ఆధారం మరియు కారణం ఉంటే నేను నమ్మే విషయాలు చాలా ఉన్నాయి.
నేను చూడకుండా దేనిని నమ్మను.
నా మీద మీద ఒక గొడ్డలి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
నాకు అది కనిపించకపోవచ్చు, కానీ నాకు తెలుసు.
కానీ అది నాకు చాల బాగా కనిపిస్తుంది.
కారాగారంలో మనల్ని కట్టి ఉంచడానికి ఒక పద్ధతి ఉంది..
నిన్ను లోపల ఉంచడానికి వాళ్లు ఏమైనా చేస్తారు.
నాకు మంచు వాసన వస్తుంది.
- హలో? - నేను ఇష్టపడుతున్నాను, కానీ నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది.
నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను, ఏం తేడాగా అనిపిస్తుంది?
నాకు తెలీదు.
ఇక్కడి వాతావరణం.
గాలి బిగుసుగా అనిపిస్తుంది, తుఫాన్ వచ్చే ముందు ఉన్నట్టుగా.
ఇక్కడ చాల బాగుంది. చెట్లు పూత వస్తున్నాయి.
నువ్వు వచ్చేటప్పటికి వాటికీ ఆకులు వస్తాయి.
ఐదు రోజులు.
నువ్వు ఇంటికి రావడానికి మరో 120 గంటలు.
అంతా బాగానే వుంది కదా?
ఆకాశం పడుతుంది అని వేచి చెందడం కంటే
మన ముందు ఆకాశం పడిపోవడం అది జరగదు..
అవును. ఏమి ఇబ్బంది లేదు.
అంత బాగానే వుంది.
రాబి ఇంటికి వస్తున్నాడు.
నువ్వు ఆశ్చర్య పడేలాగా ఒక కూడిక ఏర్పాటు చేస్తున్నాం. ఇంటికి స్వాగతం.
- కూడిక? - నీకు దాని గురించి తెలియదు.
సరే.
నేను నిన్ను ఇష్టపడుతున్నాను, చెలి.
నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను.
నేను నిన్ను ఇష్టపడుతున్నాను, చెలి.
నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను, నా సఖి.
షాడో మూన్. ఇటు వైపు.
వచ్చింనందుకు ధన్యవాదములు. దయచేసి కూర్చో.
ఇక్కడ నీకు ఆరు సంవత్సరాలు శిక్ష విధింపబడింది అని ఉంది.
అవును, సర్.
మూడు సంవత్సరాలు శిక్ష అనుభవించి ఈ శుక్రవారం విడుదల కాబోతున్నావు.
షాడో, నువ్వు ఇవాళ మధ్యాహ్నం విడుదల పొందుతున్నావు.
నిన్ను రెండు రోజులు ముందుగానే విడుదల చేస్తున్నాం.
నీకు ఇది ఎలా చెప్పాలో నాకు తెలీదు కాబట్టి నాకు వచ్చిన్నట్టుగా చెప్తున్నా.
మాకు ఇవాళ ఈగల్ పాయింట్ లోని జాన్సన్ సిటీ హాస్పిటల్ నుండి సమాచారం వచ్చింది.
మీ భార్య … ఇవాళ తెల్లవారు జామున చనిపోయింది.
వాహన ప్రమాదంలో.
మంచి మరియు చెడ్డ వార్తలు ఒకే సారి విన్నట్టు ఉంది కదా?
మంచి వార్త, నువ్వు ముందుగానే విడుదల పొందుతున్నావు. చెడు, నీ బార్య చనిపోయింది.
ఓడిఓసి ఖైదీ తరలింపు.
నన్ను క్షమించండి. ఇది మా విధానం.
రెండు రోజుల ముందు ఉన్న మీ టికెట్ని నేటికీ మార్చడం కుదరదు.
మీ ప్రయాణ తారీకుని శుక్రవారం నుండి నేటికీ మార్చుకోవాలంటే
దానికి $200 మరియు ప్రయాణ టికెట్ తేడా కట్టవలెను.
- $200? - మరియు ఖరీదు లోని తేడా.
మీరు నేడే బయలుదేరాలా?
అవును, నేను ఈగల్ పాయింట్ కి వెళ్ళాలి. అక్కడ ఒకరి కర్మకాండ.
మరణ ధ్రువీకరణ పత్రం లేకుండా కుదరదు.
ఇమెయిల్ కానీ కాపీలు కానీ చెల్లవు.
విమానాసర్యం లోని మహిళలకి కోపం రానివ్వకు.
- జాన్నీ లార్చ నుండి నేర్చుకో. - జాన్నీ లార్చ అంటే ఎవరో నాకు తెలీదు.
జాన్నీ లార్చ ఐదు సంవత్సరాల తరువాత విడుదలయి విమానాశ్రయంకి వెళ్ళి
తన టిక్కెట్ని అక్కడ మహిళకి ఇస్తే
ఆవిడా అతని వాహన లైసెన్స్ ని అడిగింది. అతను ఇచ్చాడు. ఆమె “అది చెల్లదు” అంది.
అప్పుడు అతను, “ఇది చెల్లకపోవ్వొచ్చు కానీ
ఇది చాలు ని మోకానికి.
అందులో నా ముఖం, బరువు, ఎత్తు వున్నాయి.” ఎవడు వున్నాడు అని అనుకుంటున్నావు?”
ఆవిడా ఇలా అంది, “నా దగ్గర అటువంటి బాష వాడొద్దు.”
అప్పుడు అతను, “నా బోర్డింగ్ పాస్ మర్యాదగా ఇప్పుడే ఇవ్వు.”
ఆలా…మాట్లాడడానికి అతనికి కారణం వుంది. ఆమె అతన్ని కించపరిచింది.
కారాగారం లో నిన్ను నువ్వు ఎవడు కించపరచకుండా చూసుకుంటావు.
అలాంటిడి బయట ప్రపంచం లో మరింతగా నిన్ను ఎవరు కించపరచడం నీకు ఇష్టం ఉండదు.
ఆమె ఒక బొత్తం నొక్కింది.
భటులు వచ్చారు. అతను మళ్ళి కారాగారం లోకి వెళ్లాడు.
నేను చెప్పేది నీకు అర్ధం అవుతుందా?
ఒక విధమైన ప్రవర్తన
ఇటువంటి చోట పనిచేయవొచ్చు.
కానీ వేరే చోట బయట ప్రపంచంలో పనిచెయ్యకపోవొచ్చు.
అది కాదురా. నేను చెప్పేది ఏంటి అంటే
వాళ్ళకి కోపం రానివ్వకు.
రేపటి విమానంకి ఖరీదు ఎంత?
ఓయ్, రాబి.
లారా చనిపోయింది అని చెప్పారు. నన్ను బయటకు పంపండి.
నేను కొన్నా. నేను కొన్నా
నేను నా కుమారుని బాప్తీస్మానికి వెళ్ళాలి. మొదటి క్లాస్ టికెట్ కొన్నా.
అయ్య, ఇది మొదటి క్లాస్ టికెట్ కాదు.
నేను ఒక చెక్కు పంపాను. నా పేరు వుంది.
నేను వెళ్ళాలి. వాడు పుట్టి రెండో రోజులు మాత్రమే అయ్యాయి.
మేము… మేము వాడి పేరు…
సర్, మీరు ఒంటరిగా వెళ్లడం సరియేనా?
లేదు. నా కుమారుడు నాతో పాటు ఎప్పుడు ప్రయాణిస్తాడు.
అతడు అన్ని చూసుకుంటాడు, అన్ని ఖర్చులు తనే పెడతాడు.
నేను అతని బాప్తీస్మానికి వెళ్ళాలి.
- తరువాత అంత చక్కబడుతుంది. - మీకు ఒకటి చెప్తా.
తాను అన్ని చూసుకుంటాడు.
మేము మీకు ఫస్ట్ క్లాస్ ఇస్తాం. తినని ఫస్ట్ క్లాస్ లోకి తీసుకెళ్లండి.
- ఫస్ట్ క్లాస్? ధన్యవాదములు. - మీరు ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళబోతున్నారు, సెరెనా?
- ధన్యవాదములు. - మీరు ఇక చింతించకండి.
- మీ సంచి సరిచూచుకోండి. మీ అడుగు చుడండి. - ధన్యవాదములు.
తరువాత. క్షమించండి.
కూర్చోగలరా?
ఇక్కడ ఒక మనిషి కూర్చుంది. 5డి లో రెండోది. ఇప్పుడు మీకు నా ఇబ్బంది అర్ధమైనదా?
- మీరు ఇంకో చోట కూర్చోగలరా? - మీరు ఎక్కడ కూర్చో మంటే అక్కడ కూర్చుంటా.
నిజమే?
ఈ రోజు నీకు మంచి రోజు అనుకుంటా.
జీడిపప్పు కావాలా? నాకు అవి చాలా ఇష్టమైనవి.
బ్రెజిల్ లో స్థానికమైనవి, కానీ ఫ్లోరిడా లో బాగా పెరుగుతాయి.
- నేను మీ పానీయం తీసుకోవాలి, అయ్య. - అవును, కానీ నువ్వు తీసుకోవు, కదా?
ఎందుకంటే, నువ్వు “నేను మీ పానీయం తీసుకోబోతున్నాను”
లేదా “నేను మీ పానీయం తీసేసుకుంటున్నా” అని అనే దానవు కానీ అనలేదు.
కాబట్టి, ఏమి పరవాలేదు.
నువ్వు నా మిత్రునికి కూడా కొంచం ఇచ్చేదాకా దీనిని నేను బాగా గట్టిగ పట్టుకుంటాను
అలాగే నాకు ఇంకొకటి తీసుకురా. ధన్యవాదములు.
- భయం వేస్తుందా? - ఇంతకముందు ఎప్పుడు ఎగరలేదు.
ఏమి కాదు. కూర్చొని తాగు
నేను నాది నీకు ఇస్తే నన్ను ఎందుకు అలాగ చూస్తున్నావు?
క్షమంచండి. అది, ఏంటంటే…
నేను మాట్లాడిన వాళ్లలో మొదటిగా నాతో బాగా మాట్లాడిన వారు మీరే.
నాకు కొంచం సమయం ఇవ్వండి.
బాగా నటించి పై క్లాస్ వచ్చారు. మనోభావాలతో ఆట. కొంచం ప్రమాదకరం.
విమానయాన సంస్థలు చెడ్డవి. వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ అవ్వాలి.
నువ్వే అయితే ఏం చేసేవాడివి?
మంచి వ్యక్తి.
హుందా గా వుండే మనిషిలాగ నటించే వాడిని.
- కానీ, నువ్వు అలాంటి వాడివి కాదు. - అవును, నేను అలంటి వాడిని కాను.
మంచి కారణం వల్ల తీసుకున్న స్థిరమైన నిర్ణయం లాగా వుంది.
ఒక మనిషి కారాగారం నుండి బయటకు వచ్చి మళ్ళి వెన్నక్కి వెళ్లకుండా తాను అంత చెయ్యాలి.
నా గురుంచి చింతించకు. ఇవి అన్ని నాకు కొత్త కాదు.
నాకు తెలిసిందల్లా నీకు ఈ కొత్త గాలి అలవాటు లేదు అని
కానీ నీలో నేను ఆ ఆనందం చూడడంలేదు.
అలాగే, నువ్వు ఒక ముఖ్యమైనది పోగొట్టుకున్నావ్ అక్కడ, సమయం ఒక్కటే కాదు.
నేను నిన్ను ఏమని పిలవాలి?
షాడో మూన్.
వామ్మో, అదొక అసహజమైన పేరు.
షాడో మూన్, మూన్ షాడో. నీ తల్లిదండ్రులు కొంచం వాత్యాసమైనవారు.
- వాత్యాసమైనవారు. - మీ అమ్మకు పెద్ద జుట్టు ఉండేదా?
” నాట్యం ఆడేదా?”
అవును. చాల ఇష్టంగా ఆడేది. మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి?
ఇవాళ ఏం రోజు?
బుధవారం.
ఈ రోజు నా రోజు. అలా అని పిలువు.
ధన్యుడిని, ప్రియమైన పాపా.
ధన్యవాదాలు.
తోటి ప్రయాణికుడిని కలవడం
ఏమి అనుకోకు. ఎలా దొరికావు.
జూదశాలలో.
అంత ఐపోయింది. బాగా జరిగిందా?
అవును, కొన్ని సార్లు తక్కువ వచ్చేది. సరే.
అవును. ఎక్కువ కన్నా తక్కువ కొన్ని సార్లు మంచిది.
నీకు ప్రతిభ వుంది. నాకు రెండే వచ్చు. ఒకటి, నేను ఎక్కడైనా, ఎప్పుడైనా పడుకోగలను.
ఇంకోటి ఎంటంటే నాకు కావాల్సింది నేను సాధారణంగా పొందుకుంటాను
దాదాపు ప్రతి సారి.
ఇది అంత జనాలు నిన్ను నమ్మేలా చెయ్యడంలో వుంది.
వారి డబ్బు కాదు, వారి నమ్మకం విలువైంది.
ఉదాహరణకి, ఈ విమానం తీసుకో.
ఇది 80 టన్నుల లోహపు ముద్ద కుర్చీలు మరియు ఈ పానీయాలు
No comments yet. Be the first to leave one.