Chacha Vidhayak Hain Humare

Chacha Vidhayak Hain Humare

Scarica il sottotitolo Telugu

Stagione 1

Informazioni sulla release

Chacha Vidhayak Hain Humare S01 E01 WEBRip Amazon te-in
Un commento di indespensible

Tag

webrip
web
BRip
Pubblicato il: 2019-10-24
Download: 15
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

దిగండి, ఇండోర్ వచ్చేసింది.

పదండి.

ఒక్క క్షణం, ఆగవయ్యా బాబూ.

ప్లాట్ ఫార్మ్ ఇటు వైపు.

నీ పని నువ్వు చూస్కో, దిగు ముందు.

తలుపెందుకు తీయలేదు?

ఎక్కడికి పోతున్నావ్? ఇట్లా రాకూడదు.

మా బాబాయ్, పాఠక్ లోపలున్నారు.

నేనాయన్ని తీసుకెళ్లడానికి వచ్చాను, జరుగు.

ప్లాట్ ఫార్మ్ మీద కలుసుకోపో.

చూడూ, మా బాబాయ్ ఎంఎల్ఏ, అర్థమైందా?

నన్ను వెళ్లనీ, లేదా నీ ఉద్యోగం పోతుంది, అర్థమైందా?

నడు!

తొందరగా కదలండి.

ఇక్కడ ఎంఎల్ఏ ఉన్నారు.

అయితే?ప్రజాసేవకుడాయన, కాబట్టి ప్రజలు వెళ్ళచ్చు ఇక్కడనుండి.

హలో.

ఆయుష్, విచార్, సరిత, రామ్నిక్, సైఫుద్దీన్.

రోహిత్ పాఠక్ కోసం చూడరా.

రోహిత్ పాఠక్ అనే పేరే లేదు.

ఏంటి? ఐతే రోనీ పాఠక్ అనే పేరు చూడు.

వాడు అందరికి రోనీ గానే పరిచయం.

ఎనిమిది సార్లు వెతికా.

రోనీ పాఠక్ కానీ, రోహిత్ పాఠక్ కానీ లేడు అసలు పాఠక్ అనే శాల్తీ ఏ లేదు.

నువ్వు సరిగ్గా చూడట్లేదు.

బస్సెక్కి వచ్చాడేమో, బస్ స్టేషన్ పోదాం పద.

పిచ్చెక్కిందా ఏమన్నా? రైలెక్కి వస్తా అన్నప్పుడు.

-బస్సెందుకు ఎక్కుతాడు? -వాడి పేరు లేదు లిస్ట్ లో మరి.

-అన్ను! -ఎహె, మరేం చేద్దాం!

అన్నా!

అన్నా! అన్నా! అన్నా! అన్నా! అన్నా!

-ఎలా ఉన్నావు? -అంతా బ్రహ్మాండంగా ఉంది.

ఎలా ఉన్నావు, రోనీ?

ఏ బోగీ లో ఉన్నావో చెప్పలేదు నువ్వు.

-ఎప్పటి నుండో వెతుకుతున్నాం. -నీ పేరు కోసం చూస్తున్నాం.

సెకండ్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకున్నా.

బాబాయ్ కి ఎలా తెలిసిందో తెలీదు.

-ఓహ్! -ఏవో కొన్ని ఫోన్లు చేశారు.

టీసీ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు.

వచ్చి, అతని ఉద్యోగం పోతుందని అన్నాడు ఎందుకని అడిగా నేను.

అతనన్నాడు, మీ బాబాయ్ ఫోన్ చేసి అడిగాడు సెకండ్ క్లాస్లో ఎందుకు ప్రయాణిస్తున్నావని.

-ఆ తర్వాత అతను నన్ను ఏసీ బోగీ కి మార్చాడు -అందుకే నా పేరులేదు లిస్ట్ లో.

ఓహో అలాగా.

భలే జరిగిందే.

నీకు తెలీదు కానీ, నువ్వు లేకపోతే మాకు పిచ్చెక్కిపోయింది ఇండోర్ లో.

నిజంగా, కష్టంగా ఉండేది.

మరీ అంత లేదులే.

నాకు బాధగానే ఉండేది, మీ ఇద్దరూ లేకపోతే మజానే లేదు.

నాకు బాధగానే ఉండేది, మీ ఇద్దరూ లేకపోతే మజానేలేదు.

అందుకే మన ఊరు మనిల్లు అనేది.

నువ్వు కూడా, బాగా గుర్తొచ్చావు.

వచ్చే ఉంటాలే.

ఇరవై రోజుల్లో ధైర్యం పెరిగిపోయిందే బాగా.

పదండి.

-ఆ పద. -పోదాం.

ఎక్కడ పెట్టావు బండిని?

ఇటు.

మెడలో వేయడానికి మాలలవీ తేలేదు,మంచిదయింది.

వాటిని మొయ్యాలంటే కష్టంగా ఉండేది.

సారీ, డబ్బులైపోయాయి అందుకే తేలేదు.

మరీ అంత పేదోడిలా మాట్లాడకు.

నాకు గనక తిక్క రేగిందంటే, నిన్ను డబ్బులతో చేసిన పరుపు మీద పడుకోబెట్టేయగలను.

అర్రే.

నాకివ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, రోనీ?

వాణ్ణి తర్వాత పడుకోబెట్టు ఆ పరుపు మీద?

మన స్నేహానికి వెల కట్టు, నీ అప్పు వెంటనే తీర్చేస్తాను.

అన్నిటికి వెల కట్టడం మానెయ్యి.

తమాషా చేస్తున్నానురా, ఫ్రెండ్స్ తో తమాషా చేయడం కూడా తప్పేనా?

అన్ను, నువ్వు బాగా పేరు సంపాదించాలిరా ఊళ్ళో జనం నిన్ను చూసి సలాం కొట్టాలి.

అంటే ఎలా ఇంతే కొంతమంది అనుచరులని వెనకేసుకొని తిరగాలి.

-అవునురా. -జనాలకి తెలియాలి నువ్వెవరో.

రేప్పొద్దున్న నన్ను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు,ఎవరీ నాయకుడు అనుకోవాలి జనం?

దా కూర్చో.

హే! పట్టుకో.

హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నావు?

హెల్మెట్ పెట్టుకోండి, ఇంటికి సురక్షితంగా చేరుకొంది, అన్నారు పెద్దలు.

సరేలే.

పోదాం పద

-పోదామా? -పద.

చాలా మంది నాతో స్నేహం చేద్దామనుకున్నారు.

కానీ నేను ఉండలేక పోయాను.

నిజంగా, నువ్వు బాగా గుర్తొచ్చావు.

అంటే, మీరందరూ బాగా గుర్తొచ్చారు.

నేను కూడా, నిన్ను బాగా మిస్ అయ్యా, రోనీ. మేమందరం ఇక్కడ ఉంటే, అసలెందుకు వెళ్ళావు?

అదీ నిజమేలే, సరేలే, నేనెళ్ళాక ఏం చేసావు?

రిక్షా వాళ్ళతో మాట్లాడాను.

-నిజంగానా? -నన్ను తిప్పడానికి నువ్వులేవుగా ఇక్కడ మరి,

కాబట్టి, నేనే ఆటోలు, రిక్షాలు పట్టుకుని తిరగాల్సి వచ్చింది.

అందరూ ఒకే కథ చెప్పేవాళ్లు, బోర్ కొట్టేది?

ఇంక బోర్ అవ్వవులే.

నేనొచ్చేసాగా, నేను తిప్పుతా నిన్ను.

థాంక్స్.

నువ్వు మళ్ళీ రావనుకున్నాను.

నా తలరాతే అలా ఉందిలే, అందరు వెళ్ళిపోతారు నన్నొదిలి.

ఆ లక్కీ గాడు కూడా తిరిగిరాలేదు,వెధవ.

వాడి కోసం మా అమ్మ నాన్నలతో ఎంత పోట్లాడానో తెలుసా?

మా అమ్మ మూడు రోజులు అన్నం తినలేదు ఏం లాభం?

జీవితమంటే అంతే, అవంతిక.

కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు.

ఇంకొంతమంది వచ్చి

ఎప్పటికీ ఉండిపోతారు.

అదీ నిజమేలే, కానీ టచ్ లో అయినా ఉండి ఉండొచ్చుకదా.

ఏంటిది? గిఫ్టా?

లేదు, నా చీర.

ఆఫీసులో ఏదో ప్రోగ్రాం ఉంది ఎల్లుండి దానికోసం వేసుకోవాలి.

ఫాల్ పీకో చేయించాలి.

కానీ, ఆలస్యమైందిలే, రేపు చేయిస్తాలే.

నాకియ్యి, నేను చేయిస్తా.

వద్దు, రోనీ నీకెందుకు శ్రమ.

ఎండలో తిరిగితే నల్లబడిపోతావు.

ఒక అరగంటలో చేయించుకొస్తా.

తమాషా చేయకు, ఫాల్ పికో అరగంటలో అవ్వదు.

నీకు నా గురించి తెలియదనుకుంటా.

అరగంట ని ఊరికే అన్నా, అసలైతే పదిహేను నిముషాలు చాలు.

నిజంగానా?

నీకు తెలీదా? మా బాబాయ్ ఎంఎల్ఏ.

నువ్వెంత మంచోడివి.

నువ్వు ఫోన్ మాట్లాడుకో, నేను వెళ్తాను, బై.

బై.

హలో? ఆ నాన్న.

రోనీ, నా గొంతు వినిపిస్తోందా?

ఆ. బాగానే వినిపిస్తోంది.

ఇప్పుడే న్యూస్ లో చూపించారు ఢిల్లీ లో చలి బాగా ఎక్కువగా ఉందని.

నువ్వు బానే ఉన్నావా అని అడగడానికి ఫోన్ చేశాను.

నాన్న, అది.

బానే ఉన్నావా?

నాన్నా, నేను ఇందోర్ లో నే ఉన్నాను.

ఏంటి?

చెప్పలేదే మాకు?

నువ్వు చేసే ఘనకార్యం అయ్యాకా, కాస్త వచ్చి మాకు నీ ముఖం చూపిస్తావా?

నేను ఇంటికే వస్తున్నాను, నాన్న.

ఇందోర్ వచ్చేసాడట ఏంటో.

అక్కడ, రోడ్లన్నీ తవ్వి పడేసారు.

ఆ తర్వాత ఒక సొరంగం లాంటి దాంట్లో నుండి వెళ్ళాలి.

మా ఆతిథ్యం బాగుందా రాజా వారు?

పానిపట్టు యుద్ధం గెలిచి వచ్చారు కదా తమరు.

మళ్ళీ ఎప్పుడు వెళ్తావు?

ఇప్పుడే కదా వచ్చాడు.

నేను తిరిగి వెళ్ళను, నాన్నా.

ఇరవై రోజుల్లో ఇల్లు గుర్తొచ్చేసింది.

వీడేదో ఐపీఎస్ ఆఫీసరు అవుతాడని నేను ఒక పక్క కలలు కంటుంటే.

లేదు మామా, అది...

మామా అంటావా? నేనేమన్నా నీ ఫ్రెండా?

అది కాదు, పోలీసు ఉద్యోగాల్లో అన్ని అవకాశాలు లేవు ఈ మధ్య.

జనాలు, ఆ పోలీసు ఉద్యోగాలు వదిలేసి బ్యాంకు ఉద్యోగాల వెనకాల పడ్డారు.

ఐపీఎస్ ఉద్యోగం లో అసలేముంది?

ముందొక కష్టమైన పరీక్ష రాసి, పాస్ అవ్వాలి.

ఆ తర్వాత రాజకీయనాయకుల చుట్టూతిరగాలి.

బ్యాంకు ఆఫీసర్ జీవితం సుఖంగా ఉంటుంది.

ఏసీ గదిలో కూర్చొని పని చేసి సాయంత్రం ఐదింటికి ఇంటికెళ్లిపోవచ్చు.

వావ్!

ప్రతీ సంవత్సరం, ఏదో ఒక కొత్తపరీక్ష రాస్తాడు. మన సుపుత్రుడు.

మూడేళ్ళ నుండి ఇదే గోల.

అసలు వీడికి దేనిమీదా దృష్టిలేదు.

ఈ సారి దృష్టి పెట్టాను.

మొత్తం దృష్టి బ్యాంకు పరీక్ష మీదే.

బాగా చదివి పాస్ అయ్యి, మీరు గర్వపడేలా చేస్తాను చూస్తూ ఉండండి.

నాన్నా, దీని మీద సంతకం చేయండి.

ఏంటిది?

పరీక్ష పేపరు, ఇరవైకి ఇరవై మార్కులొచ్చాయి.

శభాష్.

ఇదంతా వీడి అత్త చేసిన నిర్వాకం.

వీడి మీదేదో చేతబడి చేసి, వీడి బుర్ర పనిచేయకుండా చేసింది.

నువ్వు బాధపడకు, నేను నీ కోసం పూజలు వ్రతాలు చేస్తాను.

అప్పడూ నీ బుర్ర పాదరసం లా పరుగెడుతుంది చూడు.

వీడిని ఎవరూ ఏమీ చేయలేరు.

-ఏదో ఒక రోజు కూలీ పని చేస్తాడు చూడు. -మీరు కూడా ఏంటండీ.

సమయమే నిర్ణయిస్తుంది.

ఆ సంచిలో ఏముంది?

-చీర. -చీరా?

అమ్మకోసం కొన్నాను.

ఢిల్లీ నుండి ఏమీ తేలేదు.

అందుకే మార్కెట్ కి వెళ్లి

ఇది కొనుక్కొచ్చాను.

ఎవరికీ తెచ్చినా తేకపోయినా, అమ్మకి మాత్రం గిఫ్ట్ తెస్తాను ఎప్పుడూ

అమ్మా, ఈ చీర నీకే.

థాంక్స్, నాన్నా.

చాలా బావుంది ఈ చీర.

ఫాల్ పికో చేయించాకా, ఇంకా బాగుంటుంది.

ఢిల్లీ లో ఒక పబ్ కి వెళ్లాను.

ఏదో కవిత్వం సభ లాగా జరుగుతోంది అక్కడ.

సర్లే ఏంటో చూద్దామని వెళ్ళాను.

అసలు పబ్ లో కవిత్వాలు చెప్పడం ఏంటో.

కవిత్వం చెప్పడమంటే అదేదో గంభీరమైన ప్రదేశాల్లో ఉంటుంది కదా సాధారణంగా.

అక్కడికి వెళ్ళాకా చూస్తే ఒక కవి చాలా ఘాటైన కవిత్వం చెప్తున్నాడు.

నేను వాహ్ వాహ్ అనడం మొదలుబెట్టా.

రూమ్ లో ఉన్న అందరు నా వైపు అదోలా చూసారు.

అక్కడ వాహ్ వాహ్ అనరట.

దాని బదులు ఇలా చిటికలేస్తారుట.

నాకు పిచ్చి పట్టినయింది, ఇదేం గోలా అనుకున్నాను.

ఎవరన్నా ఒక బాధాకరమైన కవిత చెబితే, గుండెలని పిండేసే లాగా ఉండేది

"చూడచక్కని ఈ మందు సీసా వినరావా నా మనసుఘోష

చూస్తున్నావా, సలోనీ నీ ప్రేమలో నా ప్రాణమేపోనీ"

-వాహ్! -వాహ్!

-గుండెని పిండేసింది, కదా? -బాగా.

అప్పుడు మీరు ఎలా అంటారు? ఆహ్, వాహ్ అని కదా?

వీళ్ళేమో పాము బుసకొట్టినట్టు ఇలాఅంటారు.

నా వల్ల కాలేదు, అక్కడనుండి పారిపోయా.

అలాంటి నకిలీ మనుషులు నాకు నచ్చరు.

చెప్పారా ఏంటి, నీ గోల?

Chacha Vidhayak Hain Humare subtitles in other languages

More Telugu subtitles for Chacha Vidhayak Hain Humare

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left