Sketch

Sketch (ஸ்கெட்ச்)

Scarica il sottotitolo Telugu

Informazioni sulla release

Sketch WEBRip Amazon
Un commento di IPlateex

Tag

webrip
web
BRip
Pubblicato il: 2022-06-13
Download: 18
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

ఈ చిత్రంలోని అన్ని సంఘటనలు ఇంకా పాత్రలు కేవలం కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించినవి కావు

ఈ చిత్రం రూపొందించే సమయంలో ఏ పక్షులు లేదా జంతువులకు హాని చేయడం జరగలేదు

ఈరోజు ఉదయం 5 గంటలకు

సందర్భం.

పరిస్థితి.

సమయం.

ఈ మూడు విషయాలు మనిషిలోని మరో రూపాన్ని బయటపెడతాయి.

ప్రస్తుతం నేను అటువంటి పరిస్థితిలో ఉన్నాను.

ఈ గందరగోళానికి నేను కారణం అని మీకు చెబితే

నన్ను నమ్ముతారా?

ఉత్తర చెన్నై, చట్టపరమైన ఇంకా చట్ట వ్యతిరేక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందింది.

అందులో వాహనాల సీజింగ్ ఒకటి.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది భూపాల్ జైన్ సేఠ్.

కానీ ఈ వ్యాపారంలో

ఇంత అవమానం ఇంకా నష్టం వస్తుందని ఆయన ఊహించలేదు.

అందుకని ఆయన అంతా వదిలేసి తన స్వంత ఊరు వెళ్ళిపోవాలని ‌‌‌‌‌‌‌‌అనుకున్నారు.

అప్పుడు ఆయన కొడుకు ముందుకు వచ్చి దీన్ని నేను నడుపుతానని చెప్పాడు.

అతనికి ఉన్న బలం నా మామ దొరై.

దొరై కుడి చేయి రవి.

తాళం ఎక్కడ?

ఈ కలయిక వాళ్ళ జరిగిన వ్యాపారం, సేఠ్‌కి చాలా డబ్బు, పేరు తెచ్చిపెట్టింది.

సేఠ్ కూడా నా మామయ్య దొరైకు బాగా డబ్బు చెల్లించేవాడు.

కానీ ఆ సమయంలో ఓటేరిలో ఒక గ్యాంగ్ వార్ నడిచింది.

ఆ గొడవలో మామ కుడి చేయి నరికేశారు.

దొరై స్థానం ఎవరు తీసుకుంటారు అనేదాని పైన గందరగోళం నెలకొంది.

సేఠ్, ఇప్పుడు దొరై బలహీనుడైపోయాడు కదా.

నేను వాహనాల సీజింగ్ చూసుకుంటాను.

నా వారసుడిని నేను ఎంచుకోవాలి.

అది సేఠ్ చెప్పాలి, నువ్వు కాదు.

విను, సేఠ్.

ఇకపై నా స్థానంలోకి నా మేనల్లుడు స్కెచ్ వస్తాడు, తనకు నేను సహకరిస్తాను.

-మీరు ఆలోచించకండి. -సేఠ్, మీరు నిర్ణయం తీసుకోవాలి.

రవి, దొరై నాకు చాలా ముఖ్యం.

నేను మీకు ముఖ్యం కాదు కదా, మంచిది, వెళతాను.

చిన్న పిల్లల వల్ల నష్టం వచ్చిందన మీరే ఒకరోజు నా దగ్గరకు వస్తారు

ఆ రోజు రావడం కోసం నేను ఎదురుచూస్తుంటాను, సేఠ్.

అతను అక్కడి నుండి వెళ్ళినప్పటికీ

ఇక్కడికి తిరిగి వచ్చి నన్ను అంతం చేయడమే

రవి ఆలోచన.

నేను ఇక్కడ కేవలం ఒక ఉద్యోగిని.

కానీ నన్ను ఈ గ్యారేజీకి రాజులా చూస్తారు.

వీళ్ళు నా స్నేహితులు.

గుణ, చిట్టి ఇంకా భాస్కర్.

బకాయి చెల్లించకుండా ఉన్న ఏ బండైనా స్కెచ్ వేసి లేపేయడం

ఇక్కడికి సమయానికి తీసుకురావడమే మా పని.

స్కెచ్ వెయ్యరా!

వాడు నాకు వందసార్లు ఫోన్ చేసినప్పుడే నాకు తెలుసురా, నువ్వు బండినే లేపేశావని

మరి లేపేసింది ఎవరు?

స్కెచ్, స్కెచ్ వేస్తే ఆ స్కెచ్ మిస్ ఎవ్వదు.

అది మిస్ అయితే మాత్రం నాకు చెప్పండి

ఎటువంటి చిక్కులు లేకుండా నేను పూర్తిచేస్తాను.

ఇంక చాల్లే, పోరా!

అతను కష్టమైన పథకం వేసేవాడు ఇప్పుడు ఇక్కడికి స్కెచ్ వచ్చాడు

నిజార్ బజార్ మృదువైన బిరియానీ స్కెచ్ తీయనివాడు, పుల్లని మిశ్రమం

చూడండి, అందమైన ముఖం బైక్ స్కిడ్లు, మీరు ఎందుకూ పనికిరారు

మీరు కైలాసానికి వెళ్ళి వస్తారు స్కెచ్ తెలివైన ఇంకా బుద్ధి ఉన్నవాడు

వరుసగా పేకాటలో గెలిచే మగాళ్ళు స్కెచ్‌కు భయపడి ఒక మైలు దూరం పరిగెడతారు.

మీరు అతని గుండెను చీల్చి చూస్తే అది స్వచ్ఛమైన, 24 కారెట్లు బంగారం

దాగుడుమూతలు, ఎద్దు కళ్ళలోకి గురి పెట్టడం గిరగిర తిరగండి, బులెట్లు ఎగురుతూ ఉంటాయి

ఒక అందమైన అమ్మాయి కూడా నాకు ఇట్టే పడిపోతుంది

అత్యంత తెలివైన మగాడిని కూడా నేను మోసం చేయగలను ఇంకా జీవితాన్ని హాయిగా గడపగలను

గమనించండి, గురిపెట్టండి, కాల్చండి, ఇంకా అతని శవాన్ని కట్టెల్లో పడేయండి.

అది గిల్బర్ట్ బైక్ లేదా స్కూటర్ కావచ్చు దౌలత్ యొక్క అందమైన, కారు కావచ్చు

స్కెచ్ యొక్క స్కెచ్ చేతులో ఉంటే మంత్రదండం చేతిలో ఉన్నట్లే

అది గిల్బర్ట్ బైక్ లేదా ఏదైనా వాహనం దౌలత్ బెంజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు

స్కెచ్ స్కెచ్ వేశాడంటే దాన్ని తీసుకురావడం చాలా సులభం

చూడండి, అందమైన ముఖాన్ని బైక్ గిరగిరా తిప్పేవాళ్ళు, మీరు పోటీపడలేరు

మీరు కైలాసానికి వెళ్ళి వస్తారు స్కెచ్ తెలివైన ఇంకా బుద్ధి ఉన్నవాడు

మనల్ని అన్ని వేళలా రక్షించడానికి స్కెచ్ ఉన్నాడు

స్కెచ్, తుపాకీ పెల్చేందుకు సిద్ధంగా ఉంటాడు.

స్కెచ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేలా స్కెచ్ గీస్తాడు

మీరు అబద్ధం ఆడినా లేదా దాక్కున్నా భయంకరమైన పోరుకు సిద్ధంగా ఉండండి

మీరు కల్లోలాన్ని సృష్టిస్తే చెళ్లుమనే చెంపదెబ్బ బోనసుగా లభిస్తుంది

పాత బియ్యపు వైన్, ఒక మాదిరి ముఖం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టండి

రండి అతను ఇస్తాడు లేదా పోస్తాడు

అతను విజేతను సృష్టించడం నేర్చుకున్నాడు ఇప్పుడు అది స్కెచ్ కు ఉపకరిస్తుంది

నిజార్ బజార్ మృదువైన బిరియానీ స్కెచ్ తీయనివాడు, పుల్లని మిశ్రమం

విదేశీయులు జిత్తులమారితనంతో జల్లికట్టు నిషేధం కోసం స్కెచ్ గీశారు

తమిళనాడు అందులో విజేతగా నిలబడింది

లంక యొక్క రాజు, రావణుడు సీతని అపహరించేందుకు పథకం వేశాడు

ధైర్యశాలి రాముడు రావణుడిని శ్మశానానికి పంపాడు

రౌడీ దాదా, నీ చేతిలో తుపాకీ ఉందా? నేను కాలిస్తే నువు చచ్చిపోతావు.

చూడు సాలా, పులుసులో పడ్డావా?

అతను ఒక్క క్షణంలో నిన్ను అందులో నుండి బయటపడేస్తాడు

చూసుకొని సరైన స్కీమ్ వేసి అతన్ని చెత్తబుట్టలో పడేయ్

అది గిల్బర్ట్ బైక్ లేదా స్కూటర్ కావచ్చు దౌలత్ యొక్క అందమైన, కారు కావచ్చు

స్కెచ్ యొక్క స్కెచ్ చేతులో ఉంటే మంత్రదండం చేతిలో ఉన్నట్లే

అది గిల్బర్ట్ బైక్ లేదా ఏదైనా వాహనం దౌలత్ బెంజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు

స్కెచ్ యొక్క స్కెచ్ గాలి వంటిది అతను సులువుగా కొట్టేయగలడు లేదా సీజ్ చేయగలడు

చూడండి, అందమైన ముఖాన్ని బైక్ గిరగిరా తిప్పేవాళ్ళు, మీరు పోటీపడలేరు

నువ్వు కైలాసం పోయి వస్తావు స్కెచ్ చాలా బుద్ధిమంతుడు

వరుసగా పేకాటలో గెలిచే మగాళ్ళు స్కెచ్ కు భయపడి ఒక మైలు దూరం పరిగెడతారు.

మీరు అతని గుండెను చీల్చి చూస్తే అది స్వచ్ఛమైన, 24 కారెట్లు బంగారం

సేఠ్, నేను కారు సర్వీసింగుకు ఇచ్చాను. ఇప్పుడు నా వస్తువులన్నీ కనిపించడం లేదు.

నా కారును ఎవరు శుభ్రం చేశారు?

-నేను చేశాను. -దాన్ని నువ్వు శుభ్రం చేశావా?

హలో. ఏమిటి?

చిన్న పిల్లల మీద చెయ్యి ఎత్తవద్దు.

హే! వెళ్ళండి.

ఏమిటి సేఠ్ పొద్దు పొద్దునే గొడవ చేస్తున్నాడు.

నాకు తెలియదు, తన వస్తువులు కనిపించడం లేదంటున్నాడు.

తను మన అబ్బాయిలను అనుమానిస్తున్నాడు.

వాళ్ళు బండిలో దొరికిన మొబైళ్ళు లేదా పర్సులే తిరిగి కస్టమర్లకు తెచ్చిస్తారు.

-ఏమిటి సీసానా లేదా మూతనా? -అతని కారు డబ్బా!

నేను అద్దం తుడుచుకోవడానికి మిథనాల్ పెట్టాను.

మీరు చదువుకున్నారు, అవునా?

ఎసిలో ఒక్క చుక్క పడినా నువ్వు చచ్చిపోతావు.

అందుకు అతను దాన్ని చెత్తబుట్టలో పడేసి ఉంటాడు.

పారేయడానికి ఒకడు పంచాయితీకి మరొకడా?

వెళ్ళి దాన్ని తీసుకువచ్చి అతని కారులో పడేయండి.

హే, నీకు నేనెవరో తెలియదు.

నువ్వు ఎవరో నీకే తెలియదు! నేను తెలుసుకోని ఏమిటి ప్రయోజనం?

మీరేమంటారు, సేఠ్?

మీరు మీ చెవుల మీద ఉన్న వెంట్రుకలకు కూడా రంగు వేసుకుంటే ఇలానే ఉంటుంది.

బై, అంకుల్.

నా మిథనాల్ బాక్స్ ఎక్కడ?

హే! దాన్ని తెచ్చి అతని ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించు.

ఎంత జామ్! ఈ వేడిలో ఈ ట్రాఫిక్ జామ్ తో చచ్చిపోతున్నాం.

మీరు ఎందుకు అంత చికాకుపడుతున్నారు?

ఇక్కడి నుండి కదలడానికి ఒక గంట పడుతుంది.

ఏమి జరిగింది?

మీరు ఈ నగరానికి కొత్తగా వచ్చారా?

రాయపురం కుమార్.

-వాళ్ళ నాన్న సమాధికి దండేయడానికి వచ్చాడు. -ఈ రోడ్డు మధ్యలోనా?

వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళు ఆ ముసలాడిని ఇక్కడ పాతి పెట్టారు.

ఇక్కడ అంతా ముళ్ళపొదలు ఉండేవి.

డబ్బు సంపాదించి అతను ఈ చోటును కొన్నాడు.

ఇక్కడ హైవే వేయాలని ఈ చోటును లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.

ప్రతి సంవత్సరం ఒక గంట కావాలని అతను ప్రభుత్వాన్ని అనుమతి అడిగాడు.

అతని బలం ఇంకా బలగం చూసి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దండ కొనడానికి ఎవరు వెళ్ళారు?

సెంటిమెంట్ పరంగా ఎమ్.ఎల్.ఏ దండ తీసుకువస్తానని చెప్పారు.

నత్త నడకతోనా?

అంత పెద్దవాడు అంటున్నావు కానీ ఈ డబ్బా కారులో వచ్చాడు ఏమిటి?

విను, అతని దగ్గర లేని కారు లేదు.

కానీ ఇది అతనికి ఇష్టమైన కారు.

దాని పైన ఎవరూ చేయి వేయడానికి వీల్లేదు.

రాయపురం కుమార్ అనే పేరు వచ్చిందే

ఈ కారు వచ్చిన తరువాత.

ఇదిగో ఎమ్.ఎల్.ఏ వచ్చాడన్నా.

నీ రాజకీయాలకు నెనే దొరికానా?

దానివల్లేగా మీరు రౌడీగా ఈ స్థాయిలో ఉన్నారు, అవునా?

శివ మనలో ఒకడు.

ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?

కూర్చుని మాట్లాడుకుని రాజీ చేసుకుందాం

మన ఇంటికి తీసుకువస్తాను.

మంచిది, తీసుకురండి. చూసి ముగించేద్దాం.

తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.

అమ్మూ?

హాయ్ ప్రియా.

-బై, అమ్మ. -చాలు!

గుడ్ లక్.

ఏంటే స్కూటర్ వేసుకుని వచ్చావు?

నాన్న కాలికి దెబ్బ తగిలింది ఆఫీసుకు వెళ్ళలేదు అందుకే తెచ్చాను.

-నువ్వు నడుపుతావా? -లేదు. నువ్వే నడుపు.

బై.

నీ స్కూటర్ పోయింది కదా? కంప్లైంట్ ఇచ్చావా?

ఇచ్చాను కానీ తిరిగి దొరుకుతుందనే నమ్మకం లేదు.

పరీక్ష తరువాత, లైబ్రరీకి వెళ్ళాలి, మరిచిపోకు

ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్ ఛేంజ్‌ను నిర్వచించండి...

దాని యొక్క భాగాలు ఏమిటి?

ఏమిటి?

-నా హాల్ టికెట్ నా స్కూటరులో ఉంది. -అయ్యయ్యో! త్వరగా పద.

నీ స్కూటర్ ఎక్కడ?

ఇక్కడేగా పెట్టాము, కనిపించడం లేదు.

సెక్యూరిటీ అన్నా, మీరు మా స్కూటర్ చూశారా?

లేదమ్మా, నేను క్యాంటినుకు వెళ్ళాను.

మిమ్మల్ని నమ్మి కదా వదిలి వెళ్తాము?

-నువ్వు తాళాలు తీసుకున్నావా? -మర్చిపోయాను.

ఎలా అంత అజాగ్రత్తగా ఉంటావు, ఆ?

లైసెన్స్‌కి, ఐడి కార్డుకు తేడా కూడా తెలియదు.

ఇదేమి కాలేజ్!

అది నీ స్కూటరే కదా?

అవును, నాదే.

ఎవరు నువ్వు? మా బండి ఎందుకు తీసుకెళ్ళావు?

నీ బండేనా? ఎందుకు అరుస్తున్నావు?

మా బండి కొట్టేసి, నన్ను అరవద్దు అని అంటావా?

హలో.

ఎవరు దొంగ?

దొంగ తిరిగి తెచ్చి ఇస్తాడా?

-స్కెచ్, ఏమంటున్నారో విన్నావా? -ఒక్క నిమిషం.

బండిలో హాల్ టికెట్ దొరికింది.

లేకపోతే నేను వచ్చి ఉండేవాడిని కాదు.

అంటే అనుమతి లేకుండా తీసుకెళతావా?

ఎందుకు ఆలా అరుస్తున్నావు?

మీ నాన్న పేరు నారాయణా?

సార్, మా నాన్న పేరు సార్.

సార్, ఆ?

నువ్వు నారాయణ సార్ కూతురివా?

నాలుగు నెలలు బకాయి కట్టకపోతే, బండి తీసుకుపోక ఏం చేస్తారు?

కేవలం నాలుగు నెలలే కదా?

హే! వాడిని తీసుకెళ్ళరా.

-నువ్వు నోరు మూసుకుంటావా? -సరే, వదిలెయ్యరా.

-రా. -రామ్మా!

డబ్బు చెల్లించి తీసుకెళ్ళమని మీ నాన్నకు చెప్పు.

థాంక్స్, సార్.

సార్ ఆ?

అతను ఒక దొంగ.

-వీడికా థాంక్స్ చెప్పావు? -ఉరుకోవే.

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left